కొమ్రక్క మీద పంచాయితి పెట్టిన పెంటి || Jabardasth Komaram | Jabardasth Praveen-Part-1

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2021
  • Jabardasth Komaram | Village Comedy
    కొమ్రక్క మీద పంచాయితి పెట్టిన పెంటి
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
    Category
    Entertainment
  • РазвлеченияРазвлечения

Комментарии • 627

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 2 года назад +86

    ప్రవీణ్ పెంటయ్య ఈ రోజు ఒకే video లో కనిపించారు super 👌10:51😆😁 పెంటయ్య ప్రవీణ్ ఇద్దరు కావాలి మాకు

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b 2 месяца назад +9

    పెంటి కామెడీ కింగ్లాఎదిగేరోజు ముందుందనిపిస్తోంది

  • @sakamurisrikanth4021
    @sakamurisrikanth4021 2 года назад +26

    కొమ్రక్క మీరు పర్ఫార్మెన్స్ సూపర్ .....పెంటి & గూటం గోపాల్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.

  • @thilaknani9937
    @thilaknani9937 2 года назад +11

    నమస్కారం కుమార్ అక్క మీ వీడియోలు చాలా బాగున్నాయి ఒక భూమి పంపకాలు అనేది ఎలా ఉంటుందో క్లియర్ గా చాలా మందికి వీడియో బాగుంది వీడియో సూపర్ గా ఉంది మీరు ప్రతి వీడియో లో ఒక మెసేజ్ చూపించడం చాలా బాగా నచ్చింది మీరు ఇలాగే మరెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చివరగా ప్రవీణ్ తమ్ముడు నమస్తే మీ తిలక్ నాని

  • @shivakumarchenna
    @shivakumarchenna 2 года назад +23

    ఈ ప్రవీణ్ ది ఓవర్ ఉంటది, డామినేషన్ ఎక్కువ చేస్తాడు, ఎందుకయ్యా ఈ తేడా అందరిలాగా నేచురల్ గా చెయ్యలేవా కొంచెం తగ్గు

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 2 года назад +41

    ఈరోజు.పంచాయతీ ఎపిసోడ్ చాలా బాగుంది అదిరిపోయింది కొమురక్క ఇంకొక ఎపిసోడ్ రావాలి
    ప్రతి ఊర్లో జరిగే తతంగమే పంచాయతీ కళ్లకు కట్టినట్టుగా చూపించావ్ ధన్యవాదాలు

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 года назад +7

    సూపర్ సూపర్ కొమ్రాక్క నువ్వు అస్సలు తగ్గకు నీకు విడాకులు ఇవ్వలేదు ఇంకా కాబట్టి వాళ్ళది చెళ్ళది మనం కూడా పోదాం కోర్ట్ కి👍పెంటి సూపర్ కుక్కలతో మాట్లాడింది 😀😀😀

  • @nageshwariyadav9785
    @nageshwariyadav9785 2 года назад +5

    Full navvukunam akka video custu

  • @vvmpetsanimals6067
    @vvmpetsanimals6067 2 года назад +36

    RUclips లో ఎన్నో వీడియోస్ చూసిన కాని కొమరక్క స్వామి నీలాంటి యాక్టింగ్,, ఇంత మంచి కంటెంట్,, సింగల్ take లో చేస్తున్నారు,, ఇగ కొమరక్క స్వామి టీం కి తిరుగులేదు,, స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @chandunewyoutubechannel
    @chandunewyoutubechannel 2 года назад +6

    రామ్ అన్న డైలాగ్ సూపర్ 👌

  • @venkygoud318
    @venkygoud318 2 года назад +28

    కొమరం గారు. గట్ల శోకలు పేట్టి ఏడుస్తుంటే. కడుపుల బుగులు బుగులు. అయితుంది☹️☹️☹️

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 года назад +2

    Komrakka unique piece.....
    Saati raaru neekevvaru 🤣😅😂🤣😅

  • @chnaresh865
    @chnaresh865 2 года назад +2

    Praveen పెంటి ల మధ్య గొడవ సీన్ చాలా బాగుంది. ఇంకొంచెం ఫైటింగ్ ఉండేది కొమురక్క

  • @VIJAYKUMAR-zv6ik
    @VIJAYKUMAR-zv6ik 2 года назад +3

    Tq u komarakka nv ilanti videos chestune undali nenu jabardasth episode miss avthanemo kaani nee episode matram assal miss avvanu antha pichi nee episodes ante love u komri😘

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 2 года назад +2

    11:54 కొమురక్క... పెంటన్న... అలా గొడవపడటం ఏమీ బాగాలేదు.. పాత వీడియోస్ లాగా తోటల్లో. అన్న ఇంటికి వెళ్లి. అలా చాలా వీడియో చేశారు... అవి చాలా బాగున్నాయి. దయచేసి పాత వీడియోస్ లాంటివి చేయండి బాగుంటాయి 😍👍

  • @motiveinspirer8402
    @motiveinspirer8402 2 года назад +7

    5:57 😂
    Pillalu ziya kusunte, thinamante tinataavaa 😂😂
    Komraka nuv super akaa...

  • @bopputhirupathi7157
    @bopputhirupathi7157 2 года назад +4

    Part2 continue cheyandi komurakka.. Super

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 2 года назад +3

    సూపర్ కొమురక్కపెంటయ్య సూపర్మీ ప్రోగ్రామ్ సూపర్

  • @jadavvanraj505
    @jadavvanraj505 2 года назад +3

    Komaram acting outstanding,yela appatikappudu Flow ga dailogue delivery cheyagaladoo.... miracle anipisthadhi vakkosari

  • @bussumamatha8036
    @bussumamatha8036 2 года назад +3

    Komarakka అందరికీ అక్క సూపర్ అక్క😁😁

  • @sureshtv-khatri
    @sureshtv-khatri 2 года назад +1

    Suparoooooooooooo super 👍👍 అంతే మటల్ లేవ్

  • @sridharthaili2425
    @sridharthaili2425 2 года назад +1

    Supar video next video thondharaga thiyyandi

  • @kottamasikiran4936
    @kottamasikiran4936 2 года назад +13

    పంచాయితీ చాల బాగుంది ❤ కొమరక్క, ప్రవీణ్ మద్య జరిగిన సంబాషణ డైలాగ్స్ సూపర్ సూపర్ బిరువ తాళాలు ఎక్కడ ఉన్నయో చెప్పవ అక్క 🤣🤣🤣🤣🤣 💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ to all 🤝🤝🤝🤝🤝

  • @neeradishilpa8373
    @neeradishilpa8373 2 года назад +2

    Same oorilo elaghe untadhi panchayti ... nice video 😂😂😂

  • @yakambramvenuvanka1512
    @yakambramvenuvanka1512 2 года назад +2

    Today eipsode chala bhagundi and Praveen penty eidharu oka video lo vundatam chala chala bhagundi

  • @khammampatikalyan6085
    @khammampatikalyan6085 2 года назад +13

    8:07 to 8:52 👌👌👌vammo నవ్వి నవ్వి సచిపోతే evarandi responsibility komram gaaru

  • @gshivakrishna4351
    @gshivakrishna4351 2 года назад +3

    👌👌👌 video ..ఎం పెంటన్న శన మాట్లాడతున్నవ్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్, ఎక్కడ పడుకున్నవ్, ఎక్కడ తిన్నవ్ , ఇప్పుడు ఎవడినో తీసుకొచ్చి ఆస్తి కావాలి అని అడుగుతున్నవ్ సిగ్గు లేదు 😂😂

  • @indubujji7874
    @indubujji7874 2 года назад +1

    Praveen nd pentanna oke video lo vunaru chala bagundi

  • @shsekhar28
    @shsekhar28 2 года назад +1

    Ee video kosame eduru chusthuna komri.. Eppudu panchayathi pedthara ani.. 😍😍😍😍😍penti inka praveen super asalu.. 😆😆😆😆papam komri aasthi.. 😞😞😞😞

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in 2 года назад +15

    పెంటి హైలెట్ 👍

  • @subbusubbu2793
    @subbusubbu2793 2 года назад +4

    pravenna ni comedy timing super anna

  • @chandulal7265
    @chandulal7265 2 года назад +4

    సూపర్ కామెడీ పెంటి 😀

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 2 года назад +28

    Komarakka wt a performance while you are crying scenes awesome just living in this character 👏👏❤❤❤❤

  • @shaikjabinaparveen9441
    @shaikjabinaparveen9441 2 года назад +4

    అక్కా సూపర్ ఈ రోజు చాలా నవ్వాను ప్రవీణ్ డైలాగ్ సూపర్ ఏ కోమిరి అనే డైలాగ్ బావుంది కానీ కొమరకం ముందర ఎవ్వరూ తక్కువనే

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 2 года назад +3

    కొమురం అన్న ని ప్రతి వీడియో కోసం వెయిటింగ్

  • @user-nd7hm3mc6m
    @user-nd7hm3mc6m Год назад +1

    S super 👌👌👌👌👌🤔

  • @kranthivillage1238
    @kranthivillage1238 2 года назад +14

    పెంటన్న సూపర్ కామెడీ అన్న

  • @rajuchakrala7818
    @rajuchakrala7818 2 года назад +2

    సూపర్ కోమరక్క టీం 👌🙏🤝

  • @mannemanju3965
    @mannemanju3965 2 года назад +1

    Super duper .కోమరక్క.

  • @koduruyadhalaxmi3688
    @koduruyadhalaxmi3688 2 года назад +15

    Praveen super comedy 😀😀

  • @kurnoolpedarasipeddamma327
    @kurnoolpedarasipeddamma327 2 года назад +6

    Komarakka gayyalidhi ametho yendhuku pettukuntaru penttanna 😂😂 super👌👌 video komarakka

  • @harry440
    @harry440 2 года назад +6

    Love from Nalgonda 😍

  • @shanmukhyoutubechanle6249
    @shanmukhyoutubechanle6249 2 года назад +1

    Komarakka and penti combination super

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d 2 года назад +2

    మీ చాల వీడియో లు చూసానూ ఇదీ ఛాల బావుంది భ్రో

  • @swathisanamoni8083
    @swathisanamoni8083 2 года назад +1

    Supar akting. Komaram anna

  • @arunapalakonda2399
    @arunapalakonda2399 2 года назад +2

    Komarakha. Akka please do skit. For.
    Enti. Mundhu chetha Night time vesthey
    🐕🐕🐕🤬🤬🤬morning. Godava
    Padatam Me slang
    Looo😻😻😻🗣🗣🥰🥰

  • @Akhilgoud-ow1iz
    @Akhilgoud-ow1iz 2 года назад +2

    Praveen comedy super

  • @ravijadav197
    @ravijadav197 2 года назад +1

    Pintiya and komarakka Uttam Gopal , ramu excellent episode today

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 2 года назад +36

    పెంటన్న సూపర్ యాక్టింగ్ 👌🙏

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 2 года назад +17

    సూపర్ కొమ్రాక్క నీ వీడియోస్ సూపర్ నీ వీడియోస్ రోజు రోజు కావాలి అక్క 💜💜

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 2 года назад +22

    ఈరోజు సురేష్ పర్ఫామెన్స్ చాలా బాగుంది బ్రదర్ ఇంకా చాలా మంచి యాక్టింగ్ చేయాలి నువ్వు

  • @anjim2886
    @anjim2886 2 года назад +2

    ప్రవీణ్. విల్లెజ్ లో. 4ఎటు చెప్తే ఆటే ఉంటది. నువ్వు అక్కకు. చెప్తున్నా వ. లే క గ్రామ పంచాయతీ కి. చెప్తున్నావా 🤦‍♂️🤦‍♂️🤷🤷

  • @maheshwariarukala2533
    @maheshwariarukala2533 Год назад +1

    Super👌👌👌👌👌 comedy komrakka team pentaya comedy super👌👌👌

  • @k.n.swapnika4098
    @k.n.swapnika4098 2 года назад

    వమ్మో భలే గ ఉంది నిజంగా jariginttu కళ్ళకు కట్టినట్టు చూపించారు.కొంరక్క ముందూ టీవీ పోగ్రామ్ లు కూడా వెస్ట్.ప్రవీణ్ .పెంటయ్య .రామూ అందరు బాగా నవ్వించరు...🥰🙌💐💐💐💥💥💥👏💯☪️✝️🕉️🕉️👌🏽👌🏽👌🏽❤️❤️❤️❤️

  • @rekhakolluri4314
    @rekhakolluri4314 2 года назад +1

    Chala bagundi wow superb

  • @mrlokeshleoleo5604
    @mrlokeshleoleo5604 2 года назад +5

    I love komrakka team 🥰🥰❤❤❤

  • @VIJAYKUMAR-zv6ik
    @VIJAYKUMAR-zv6ik 2 года назад +1

    Chala baga enjoy chesam maa intlo vallantha navvi navvi

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +2

    లొల్లి లొల్లి 😭😭😭😭😭😭😭😂😂😂😂😂😂

  • @MohanMohan-hu7im
    @MohanMohan-hu7im 2 года назад +1

    Super video vachadu praveen inka racha racha

  • @chittigadu.1990
    @chittigadu.1990 2 года назад +3

    Full comedy kommarakka 😀😀😀😀😀😀😀🥰👌👌👌

  • @prashanth.yadavstar3234
    @prashanth.yadavstar3234 2 года назад +1

    Character loki 💯 percent involve avutharu greatness of komrakka And Team💓💯

  • @a.ravikumarfollowingbye1136
    @a.ravikumarfollowingbye1136 2 года назад +1

    హాయ్ కొమురం అన్న వీడియో చాలా బాగుంది యాక్టింగ్ సూపర్ ఆందరూ సూపర్
    ఒక్క ఛాన్స్ మీతో పాటు చేయాలని ఉంది

  • @Saidhu8340
    @Saidhu8340 2 года назад +16

    వామ్మో పెంటయ్య నీ యాక్టింగ్ చూస్తుంటే పొట్ట పగిలిపోయేలా నవ్వొస్తుంది😀😀😀 సేమ్ నిన్ను పోలిన వ్యక్తి నీలానే మా ఊర్లో కూడా ఒకాయన ఉన్నాడు

  • @madhunaik6616
    @madhunaik6616 2 года назад +2

    Superb praveen and penti👌👌

  • @mkirankumar6523
    @mkirankumar6523 2 года назад +2

    పెంటాన్న సూపర్ చాలా నవిన్న

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 2 года назад +1

    Nidra levagaane mee panchayithi ne chusaanu thalli 😁😁 notifications lo present chusthunnaa

  • @rajusedriblog4731
    @rajusedriblog4731 2 года назад +1

    Super anna enka manchi manchi videos cheyi full comedy ❤️it

  • @sannayilasiri6696
    @sannayilasiri6696 2 года назад +1

    Pariven untey aaa video super 🎉🎊👏🎉❤️🎂

  • @varaprasad4512
    @varaprasad4512 2 года назад

    Ilaaga andari abhimaanaalu pondandi . Good luck. 🌴🌴🏵️🏵️🍀🍀💞💞🌿🌿

  • @uokurumurthi6252
    @uokurumurthi6252 2 года назад +3

    ప్రవీణ్ సూపర్😀😀

  • @kishanbabu1566
    @kishanbabu1566 5 месяцев назад

    Praveen komurakka natana super

  • @kukkalaajaykumarajaykumar4772
    @kukkalaajaykumarajaykumar4772 2 года назад +1

    Praveen anna vachindu kada super vuntadi le

  • @user-hx4po1mb6y
    @user-hx4po1mb6y 2 года назад

    Komrakka nuv ghutam goal penti praveen andharu supar Kani nanu palakaristalevu komrakka

  • @msatheeshsatheesh6788
    @msatheeshsatheesh6788 2 года назад +1

    Nakhu sahayam chee khomrakha please😭bat you khamidi chala bhaghundhi😂🤣

  • @DLNRAO
    @DLNRAO 2 года назад +2

    Vunnadi vaaye unchukunnadi paaye 🤣🤣🤣 komarakka super video.. Praveen, penti, gootam 👌👌👌

  • @g.upendar6860
    @g.upendar6860 2 года назад +1

    Penti, kommrakka,and Praveen super commedt

  • @nagarajukandukuri8468
    @nagarajukandukuri8468 2 года назад

    Super super super super super komarakka pentanna

  • @shahinbegum1687
    @shahinbegum1687 2 года назад +3

    Navvi navvi kadupu noppi vastundi but super comedy 👌👌👌👌👌

  • @fakepeople8307
    @fakepeople8307 2 года назад +1

    Praveen ki acting serious ga chestaledu vaddu komram inkoka saari ne videos lo pettukoku ne channel deela padutadi 🙏🙏🙏

  • @vhstudios2369
    @vhstudios2369 2 года назад +4

    Superb komaraka. Back to praveen comedy show. Comedy very level.

  • @kittumama
    @kittumama 2 года назад +5

    Praveen anna ur killing plan was excellent on akka

  • @veerayaganti9762
    @veerayaganti9762 2 года назад +3

    Komarri superbbbbbb ❤️

  • @kishanbabu1566
    @kishanbabu1566 Год назад

    Vammo kadupu ఉబుతునదిహస్యం బాగుంది

  • @Mechitti56143
    @Mechitti56143 2 года назад

    అక్క సూపర్ talking

  • @comedystarentertainment143
    @comedystarentertainment143 2 года назад +2

    Ram anna big fan of u... 🙏🙏🙏🙏

  • @jyothsnajitta5702
    @jyothsnajitta5702 2 года назад

    super action asalu

  • @srhvlogs5859
    @srhvlogs5859 2 года назад

    Interesting commedy 😂😂😂😂

  • @vikkyvikash8198
    @vikkyvikash8198 2 года назад +3

    Waiting part3komarakaa❤️❤️

  • @dasgauranga03das47
    @dasgauranga03das47 2 года назад +8

    Komaram sister crocodile like crying scene is superb but don't worry sister best plan is to let the so called son stay with you then no need to give him property hahaha thanks to all the team members of this show for making us laugh and forget our sorrows.

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 2 года назад +1

    Reallyty GA wonade comedy show Ram penti praven comaraka super

  • @kalerujagadeesh9925
    @kalerujagadeesh9925 2 года назад +9

    మొదటి సారి అనుకుంట, ప్రవీణ్ &పెంటి ఒకే వీడియో లొ ఉంది...

  • @darshanamsaritha4963
    @darshanamsaritha4963 Год назад

    నైస్ కొమరక్క సూపర్ అంటే సూపర్ ఇంకా బాగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్

  • @pesaramallikiran9578
    @pesaramallikiran9578 2 года назад

    Super panchaedi

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 2 года назад +9

    Very nice video❤❤❤ soo funny komarakka 👌👌😂😂😂

  • @kishanbabu1566
    @kishanbabu1566 Год назад

    Super komrakka acting

  • @lalithakethumalla5304
    @lalithakethumalla5304 2 года назад +1

    Super konaram

  • @gollamahendar1444
    @gollamahendar1444 2 года назад +2

    Iam big fan of you komrakka

  • @amruthalakshmi329
    @amruthalakshmi329 2 года назад

    Super chala baga undhi

    • @mupendar5791
      @mupendar5791 2 года назад

      హాయ్ రా బంగారం

  • @BOLLI_CHINNA5846
    @BOLLI_CHINNA5846 Год назад

    రాజేష్ అన్నా మీరు సూపర్ మీరు కూడా ఈ వీడియో లో ఉన్నందుకు చాలా బాగుంది

  • @poornak59
    @poornak59 2 года назад

    Vammooo akkayya vammooo pentanna super super super