అపో.కార్యములు 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
@cofcglobal అది కాదండీ బాబూ.....! ఆదివారము మాత్రమే వారు చేశారని మీరు చెప్పగలరా! ఆరోజు వారు చేసారు....ఆరోజే చెయ్యాలి అని ఆజ్ఞ లేదు.....ఒకవేళ అందరూ అలానే చేసి వుంటే అప్పుడు అది ఆజ్ఞగా వుంటుంది.....ఎలా ఐతే బాప్తీస్మం యేసు క్రీస్తు నామములో ఇస్తామో....అలానే 2 ఆర్ 3 సందర్భాలు వుండాలి
మీ వలన లోకంలో ఎవడికీ ఉపయోగం లేదు అని నా కనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఏ ఒక్క పాస్టర్ కూడా వాక్యం చెప్పడం మానేసి సోల్లు చెప్తూ కాలం గడుపుతున్నారు....
Super message sir
vandanamulu sir 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 క్రీస్తు నామములో వందనములు బ్రదర్ గారూ ధన్యవాదాలు మంచి వివరణ ఇచ్చారు. అందరికీ అర్థమయ్యే రీతిగా.
అబ్బా ఎంత గొప్ప ప్రశ్నలు !!
అత్యద్భుత వివరణలు !!!
వందనములు బ్రదర్ 🙏🙏
వందనములు సర్❤❤❤
Vandanamulu
Thank u for ur good massage
Vandanamulu.
Vandanalu brother 🙏
Excellent sir nice explanation
Vandhanamulu brother 🙏
🙏👌👌👍
వందనాలు బ్రదర్ మీరు boui క్వశ్చన్ &ఆన్సర్ లు చెబుతున్నారు
వందనములు 🙏 బ్రదర్ రొట్టె ద్రాక్షరసము ఎడతెగక అంటే ప్రతి రోజా ప్రతి వారము తీసుకుంటున్నారా
అయ్యగారు పని పాట లేదా
ఆదివారము మాత్రమే చెయ్యాలి అనే ఆజ్ఞ ఎక్కడా లేదు. Acts. 2: 46 లో ప్రతిదినము అని వుంది. ఆదివారము అనేది ఆజ్ఞగా చెప్పబడలేదు..
అపో.కార్యములు 20:7
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
@kirankumarkorra6020 ఆజ్ఞగా ఇవ్వబడలేదు......వారు కూడుకున్న రోజు ఆదివారం అయింది అంతే
@@ForJESUSCHRISTalone అపోస్తలులు ఆదివారము నాడు ప్రభురాత్రి బోజనము తీసుకొన్నారు...మీరు నమ్మరు నేను నమ్ముతున్నాను
@@ForJESUSCHRISTaloneఅయితే మీకు అపొస్తలులు మాదిరి కాదు. వారు చేసింది మీరు చేయరు, మీరే కరెక్ట్, వాళ్ళు తప్పు అంతేనా?