పద్మవ్యూహాన్ని తలపిస్తోన్న ట్రాఫిక్‌ | Public Facing Traffic Problems in Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 96

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Месяц назад +13

    పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Месяц назад +2

      నిర్మించిన ఏం లాభం నార్త్ గాళ్లు మన చిరు వ్యాపారులు ఆక్రమించేస్తారు అధికారులు చోద్యం చూస్తారు. ఆల్రెడీ వైజాగ్ విజయనగరం కొన్ని ఊళ్లలో ఇదే పని

    • @DummyUseless-er3dn
      @DummyUseless-er3dn Месяц назад

      Footpaths are needed first

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +5

    అర్జంటుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి కి తరలించి విజయవాడను ఒక శాంతియుత నగరంగా చేయాలి.

  • @chanduanumukonda1036
    @chanduanumukonda1036 Месяц назад +11

    Bengaluru lo 18km travel cheyalantha 4hours time padutundhi,slowly bezwada also like that only

  • @sazidabdul7471
    @sazidabdul7471 Месяц назад +7

    Private colleges at 4 pm hell at Benz circle

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +3

    5 రూట్ లో సిటీ బస్సులు తిరుగుతాయంటే ఆశ్చర్యంగా ఉంది.

  • @srinaththotakura69
    @srinaththotakura69 Месяц назад +6

    Vijayawada East bypass urgent🎉🎉🎉
    IRR VERY URGENT 🎉🎉🎉

    • @user-el2ow5tg3j
      @user-el2ow5tg3j Месяц назад

      @@srinaththotakura69 అయ్యబాబోయ్!
      మా భక్త కవి అన్నమయ్య గారు చెప్పేది నిజమే.
      "తలచి వరములడిగే వారలు
      తలవెంట్రుకలందరు వారే "..యని.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +3

    విజయవాడ నగర విస్తరణ జరగనిదే సమస్యలు పరిష్కారం కావు. అన్ని వ్యాపారాలు, ఆఫీసులు బయటకు వెళ్ళాలి.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +4

    రోడ్లు వెడల్పు చేస్తున్న కొద్దీ ఆక్రమణలు ఎక్కువై పోయాయి. ఫ్లైఓవర్ లు కడుతున్న కొద్దీ పార్కింగ్ లు ఎక్కువైపోయాయి.

  • @uk-ej3rz
    @uk-ej3rz Месяц назад +6

    బెజవాడ నుండి గుంటూరు కి,‌ అమరావతి కి త్వరగా మెట్రో నిర్మిస్తే పరిస్థితి‌ మెరుగుపడుతుంది.
    ఒక పది ఫ్లై ఓవర్ నిర్మిణాలు‌ కూడా అవసరం ఉంది బెజవాడ కి.
    ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరం అయిన విజయవాడ - అమరావతి లో ఈ సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి త్వరగా నిర్మాణాలు పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

    • @oneshotbalu
      @oneshotbalu Месяц назад

      Vizag is Big city

    • @veeru483
      @veeru483 Месяц назад +5

      Vizag area wise పెద్దది kani population paramga Vijayawada and vizag rendu same. Vijayawada biggest Junction for road and railway transport

    • @uk-ej3rz
      @uk-ej3rz Месяц назад +3

      @@oneshotbalu no Vijayawada Amaravati area is the biggest city. Vizag was 2nd largest in combined ap. Not now.
      Now Vijayawada Amaravati Guntur region is the largest city with more population than Vizag.

    • @uk-ej3rz
      @uk-ej3rz Месяц назад +2

      @@veeru483 area wise also Vijayawada Amaravati Guntur region is larger than Vizag

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Месяц назад

      ​@@oneshotbaluVijayawada is more bigger than Vizag Raa loude

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Месяц назад +3

    అండర్ బ్రిడ్జల నిర్మాణం ఎలాగూ పనికిరాదు..ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు లిఫ్టుల తరహాలో నిర్మించాలి. పాదచారులకు.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Месяц назад

      హైదరాబాద్ చెన్నై తరహా. సబ్ వే.. నిర్మాణం బాగుంటుంది కదా.

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 Месяц назад +2

    రోడ్లు పెరగవు వాహనాలు మాత్రం తె గ పెరుగుతున్నాయి

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад +1

    Mahanadi road to ballem vari street to itu hyd ki atu prasadampadu hotline road KO vyzag traffic side chudali

  • @lubnazeer-cb8ds
    @lubnazeer-cb8ds Месяц назад +2

    Encroachment on roads and auto mafia 😢 indiscipline attitude of citizens are some of the causes for hardships

  • @mahanthiprudhvitej2678
    @mahanthiprudhvitej2678 Месяц назад +2

    Assala Vijayawada enikepadu lo road extension cheyali ... traffic barinchalekapothunam assala

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад +1

    Benzcorcle fly over vesina kind ha traffic em thaggaledhu flyover design kalipi round ga atu ITU thippalli. Flyover vestharu but kindha flower LA Kala pali vedalpuga

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +1

    విజయవాడ నగరంలో అనేక రైల్ ఫ్లైఓవర్ లు, కాలువలు మీద బ్రిడ్జి లు నిర్మించాలి.

  • @ravikumarmandapaka42
    @ravikumarmandapaka42 29 дней назад

    Comissioner sir Simple solution please make it one way roots The problem will be solved easy. create awareness to the city people. Thank you .

  • @narendra3481
    @narendra3481 Месяц назад +2

    Benz circle lo sub way nirminchali....Mahanadu - nidamanuru 6 way flyover kattali.

    • @Srinivas-2903
      @Srinivas-2903 Месяц назад

      Flyover is construction starting from February 2025 onwards

  • @chandrarajeshwarrao1874
    @chandrarajeshwarrao1874 Месяц назад +3

    Benzcircle to Ramavarapadu road kuda baledhu adhi kuda news lo report chesthae better

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +1

    మేము షాపులలో వస్తువులను కొనము. తోపుడు బళ్ళమీద, రోడ్లమీద అమ్మే వస్తువులనే కొంటాము, తింటాము.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    సీతానగరం సీతమ్మ వారి పాదాలు మధ్య బస్సులకు కొత్త బ్రిడ్జి నిర్మించాలి. ఎర్రకట్ట బ్రిడ్జి పునర్నిర్మించాలి.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    రోడ్లు ఉన్నది తోపుడు బళ్ళు, రోడ్డు మీద వ్యాపారాలు, పార్కింగ్ కోసం, చెత్త వేయడం కోసం మాత్రమే.

  • @venkatbhavanichannelvb7460
    @venkatbhavanichannelvb7460 Месяц назад +1

    outer ring road undali

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 Месяц назад +4

    Flyovers yekkuva kavali vijayawada ki

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    ట్రాఫిక్ రూల్స్ అంటే మాకు అసహ్యం.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    దసరా, భవానీ దీక్షలతో నగర, పరిసర ప్రాంత ప్రజల అవస్థలు వర్ణణాతీతం. భక్తులకు నగర పౌరుల బాధలు గురించి కనీస స్పృహ లేదు.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Месяц назад

      ఇక ఓపికతో ఉండండి వడివడగా పనులు ఊపందుకుంటాయి. ఏదైనా పని ఆలస్యం ఐతే కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    వస్తువులు పెట్టుకోడానికి అగ్గిపెట్టె అంత షాపు తీసుకోవడం, సగం రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు, కార్ఖానాలు నిర్వహించడం.

  • @DummyUseless-er3dn
    @DummyUseless-er3dn Месяц назад

    Vijayawada east bypass, Amaravati IRR and ORR are essential

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    బస్సులలాంటి పెద్ద వాహనాలకు కూడా ఎవరూ లెక్క చెయ్యరు, దారి ఇవ్వరు.

  • @ITSMEYOURLOVE143
    @ITSMEYOURLOVE143 Месяц назад +1

    Madhura nagar to vombay colony flyover?? Dvmannor to auto nagar flyover?
    Control room parallel flyover?
    Ramavarapadu flyover elago approve ayyindhi but paina cheppina flyovers kuda construct cheste sagam traffic thaggachu...

  • @s.s3209
    @s.s3209 Месяц назад

    బెంజ్ సర్కిల్, నిర్మల జంక్షన్, రమేష్ హాస్పిటల్, మహానాడు జంక్షన్ రామవరప్పాడు జంక్షన్, పోలీసు కంట్రోల్ రూం జంక్షన్ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలలో లైట్ వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలి, దీని వలన చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు ఆటో రిక్షాలు ఈలైట్ వెహికల్ అండర్ పాస్ ఉపయోగించడం వలన సుమారు 70శాతం ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
    ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు నిడమానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వలన ఉపయోగం ఉండదు.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    బీసెంట్ రోడ్ అంటే ఒక అసహ్యకరమైన చెత్తకుండీ అయిపోయింది. బీసెంట్ రోడ్ లో చిన్నదిగా ఉండే రామాలయాన్ని రోడ్డును ఏటేటా ఆక్రమిస్తూ పెద్దదిగా చేశారు.

  • @naga6385
    @naga6385 Месяц назад

    1 hour minimum paduthundi..Bypass road kavali

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад

    Ayush hospital ht line laaga curancy nagar to nidamanuru hotline road to , nidamanuru lo road to uppilu to dosapadu station road to gudivada Ki road veyyali

  • @MPRAO369
    @MPRAO369 27 дней назад

    అలా ఏడుస్తుంది గవర్నమెంట్.. అక్కడే ఏడుస్తున్నాడుగా మీడియా హైప్ విజనరీ సంద్రంబాబు సెట్ చెయ్యమను..

  • @lubnazeer-cb8ds
    @lubnazeer-cb8ds 17 дней назад

    Let dignitaries travel in this road without police escorting 😢

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    వ్యాపారాలు, నివాసాలు నగరం వెలుపలికి వెళ్ళడం లేదు.

  • @rsphysicschinnaa2591
    @rsphysicschinnaa2591 Месяц назад

    In Benz circle area main problem is evening colleges and schools are closed timings is 5-50 pm that's why more traffic, please change the colleges and schools on main roads

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    నగరం విస్తరించక ఉన్న నగరం హాకర్లు, పార్కింగ్ లతో ఇరుకైపోతోంది.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    విజయవాడ మీద ఎటువంటి నిధులూ ఖర్చుపెట్టవద్దు. దండుగ . బాధ్యత లేని నగర పౌరుల బాధలకు వారే కారణం.

  • @RSKandSGK
    @RSKandSGK Месяц назад

    One way driving and parking on roads

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад

    Few months gunadala to mahanadu road cache traffic ni Ramesh hospital signaki pampandi

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад

    Ramalingeswara Katta to tahdigapa bridge road to vuyyuru bypass road to tjarigoppala to chinavutapalli Ki east bypass Laaga

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад

    Screw bridge to thadigadapa varaku bandaru canal lo fly over vesi thadigadapa to enikepadu BT line to nifamanuru ht line road Ki Hi way kalapali

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    టూ టౌన్ లో రోడ్లన్నీ పార్కింగ్, మిరపకాయ బజ్జీ బళ్ళకే చాలడం లేదు.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    బైపాస్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు కడుతున్న కొద్దీ ఆక్రమణలు ఎక్కువై పోయాయి.

  • @afzalalikothwal
    @afzalalikothwal Месяц назад

    Control room daggara oka bridge kattali, scrap park THEESESI a kalva Pina bridge kadthe itu busstand ki, itu elururoad ku line clear aipoddi. 2014 Lo CBN akkada paniki raani scrap park kattebadulu bridge kattunte traffic problem UNDEDI kaadu

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    ఇష్టం వచ్చినట్లు తోపుడు బండి వ్యాపారం. నడిరోడ్డు ను ఆక్రమించి వ్యాపారాలు. షాపుల వాళ్ళు రోడ్డుమీదకు చొచ్చుకు వచ్చి వస్తువుల ప్రదర్శన , అడ్డు అదుపూ లేకుండా అన్ని రకాల వాహనాల పార్కింగ్, వన్ వేలలో సగం ఆక్రమించి వ్యాపారాలు. అసలు విజయవాడలో వన్ వే లు అనేవి ఎక్కడ కూడా అమలు అవడం లేదు. ఎక్కడి పెడితే అక్కడ ఎంపీలతో పండ్లు వ్యాపారం. మ్యూజియం రోడ్డు లాంటి ఇరుకు రోడ్ ను పండ్ల బండ్ల వాళ్ళు ఆక్రమించేశారు.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    ఇంత ఇరుకు రోడ్ల నగరానికి పరిమితికి మించిన కార్లు.

  • @venkatam2694
    @venkatam2694 Месяц назад

    Nidamanutu to mahanafu vese road ni kindh 5:49 a road pina metro veyyali. Kind ha trams train pina road or two lines cars road pins metro line beyyali

    • @MOHAMMED-gi2uh
      @MOHAMMED-gi2uh Месяц назад

      Metro line is not possible for vja soil conditions. Vesina its not profitable return on investment aithe radu

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ను ఊరి బయటకు తరలించాలి.

    • @speakingtree2385
      @speakingtree2385 29 дней назад

      ఇది ఇప్పటికే నగర శివార్లలో ఉంది. మీరు విజయవాడ మ్యాప్ చూడలేదా. నది దాటగానే గుంటూరు జిల్లా మొదలవుతుంది

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    పెద్ద పెద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాంటివి తీసుకొచ్చి ఇరుకు సెంటర్లలో పెడుతున్నారు.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    విజయవాడలో ఆరు లైన్ల రోడ్లు ఎన్నున్నాయి?

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Месяц назад

    బైపాస్ లేని పెద్ద నగరం బహుశా మనదేశంలో విజయవాడ ఒకటే కావొచ్చు. ఏలూరు బైపాస్ కట్టి నాకు తెలిసి 20 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రం విడిపోకముందు ఏ పార్టీ హైదరాబాద్ ను తప్పించి ఏ నగరాన్ని పట్టించుకోలేదు.

  • @user-pg3nw7zb4b
    @user-pg3nw7zb4b 26 дней назад

    Signals levu foot bridges levu

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    మాకు షాపులు వద్దు. తోపుడు బళ్ళే ముద్దు.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад

    పాత ప్రభుత్వాసుపత్రి వద్ద రోడ్ల మీద దశాబ్దాలుగా కొందరు బ్రతుకుతున్నారు. ఎన్నాళ్ళు, ఎందుకు?

  • @gpireddychalla9467
    @gpireddychalla9467 Месяц назад

    One second 😂:
    E news vachina tarvata existing ga jarugutunna projects anni CherBN katalo veskovali😂

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      ఓరి పరమనీచుడా బుద్ధి పోనిచ్చుకున్నావు కావు. నకిలీ రెడ్డి అనుచరుడా!

  • @user-pg3nw7zb4b
    @user-pg3nw7zb4b 26 дней назад

    Mundhu traffic constables singals daggra ledu

  • @dileeppenumatsa9277
    @dileeppenumatsa9277 27 дней назад

    చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఏ.... పనులు మనలో ఒక్కడు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించరు ఫ్రీ లెఫ్ట్ కి దారి ఇవ్వారు సిగ్నల్ పడిన జంప్ చేస్తారు. మోస్ట్ డేంజరస్ రోడ్డు ఇన్ విజయవాడ రామవరప్పుడు రింగ్ to ఎనికేపాడు road so many people died

  • @DandaFundas
    @DandaFundas Месяц назад +1

    Elected ppl only talk about big ticket items, 15core traffic issue in Vijayawada is nothing and they don't care to intervein and resolve the issue. The new Gov is only worried about Amaravati and talking big about its development. If you go to that side of Amaravati it is nothing but desert. Wonder why can't they fix issues with in Vijayawada.

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      ఇంగ్లీష్ లో అబద్ధాలు వ్రాసిన పరమనీచుడా!

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      విజయవాడ ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలను అడుగు. మేయర్, కార్పొరేటర్లు అడుగు. రోడ్ల మీద పార్కింగ్, తోపుడు బళ్ళు, రోడ్లు మీద వ్యాపారాలు తీసేయించు. అమరావతి మీద పడి ఏడవకు పరమనీచుడా! ఆటో రిక్షా లను అరికట్టి జనాలను బస్సులెక్కమను.

    • @DandaFundas
      @DandaFundas Месяц назад

      @@janardanadev3845your language alone shows how dumb & uneducated you are. What is wrong is spending money for people in Vijayawada that is used as sudo capital till Amaravathi gains traction?
      Take your two wheelers and go check out the current status and potential status of Amaravathi…cause no 4 wheelers will be able to drive on those pathetic roads and it takes another 20years to even call it a capital. I’m not against to Amaravathi, it’s just that I’m in favor of taking care of current people problems in sudo capital Vijayawada that is used left and right by all political and administrative people
      And mind your language LaNgka

    • @DandaFundas
      @DandaFundas Месяц назад

      @@janardanadev3845explain which part is in true?

    • @DandaFundas
      @DandaFundas Месяц назад

      @@janardanadev3845and which part is against Amaravathi? All I’m bringing notice to uninformed people like you to get the facts and not be in some lala land

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад

    సరైన ప్రణాళిక వేసి చేస్తే 1000 కోట్లతో ముడే మూడు సం.లలో ట్రాఫిక్ మొత్తం లేకుండా చేయవచ్చు. ఇప్పుడు చేసేవి అన్ని తాత్కాలికం

    • @MPRAO369
      @MPRAO369 27 дней назад

      చంద్రబాబు 1000 కోట్లు చాలవు అంటాడు

    • @swastikom5301
      @swastikom5301 27 дней назад

      @@MPRAO369ఆ వీడియో పెట్టండి

  • @chodesuresh8060
    @chodesuresh8060 12 дней назад

    ముందుగా రోడ్లు బాగుండాలి. స్పోర్ట్స్ బైక్స్ వల్ల ప్రాణాలే పోతున్నాయి. దీన్ని తగ్గట్టు హెల్మెట్ పెట్టుకుని చావుకి ఎదురు వెళ్ళటమే. ఎనకమాల నుంచి. రోజుకు పది మంది చస్తారు. ఒక మనిషి కార్ వేసుకుని హ్యాపీగా వెళ్లగలుగుతారు. బైక్ అంటేనే రూల్స్ తో భయం వేస్తుంది.

  • @janardanadev3845
    @janardanadev3845 Месяц назад +2

    అర్జంటుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి కి తరలించి విజయవాడను ఒక శాంతియుత నగరంగా చేయాలి.