Endulo unna technology johndeere 15 yrs bak techindi Power steering Planetery drive Oib brakes High lift Dry air cleaner Hydraulic + gearbox oil same Coolant waterbody Push peddles 3 point sensing toplink bracket Fiber and single piece bonnet Highest ground clearense Collor shift gearbox with revers 4 speed range Dual clutch Forged suspenser beam Heavy kingpins Driver adjustable seat Compact and most powerful tractor is one and only johndeere
హలో బ్రదర్... shuttle shift gear ఉన్న ప్రతి ట్రాక్టర్ ముందుకు వెనుకకు ఒకే వేగంతో వెళ్తాయి.ఇది మొదట johndeer లో 3 సంవత్సారాలు క్రితమే వచ్చింది.మీ కంపెనీ technology లో చాలా వెనుకబడి ఉంది.దయచేసి డబ్బా కొట్టుకోవడం ఆపండి.మీ ట్రాక్టర్లు అన్నే సీసీ కానీ torque కానీ rpm కానీ సోనాలిక తో పోల్చితే దిగదీయడానికి కూడా పనికి రావు.రేట్ మాత్రం జాన్ డీర్ తో సమానంగా పెడుతారు.
మీరు చెప్పిన గేర్ బాక్స్ ఫార్మా ట్రాక్స్ 60లో ఇంతకుముందు వచ్చింది ఫెయిల్యూర్ అయింది అది ఫార్వర్డ్ రివర్స్ అనేది షటిల్ గేర్ అప్పుడు మీరు దించారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏ షో రూమ్ కి వెళ్ళినా గాని అడిగినా గాని ఇది సక్సెస్ అఫ్ ఫెయిల్ అనేది ఎవడికి తెలియదు పిచ్చి నాయాలు కొంటున్నారు దాని గురించి షో రూమ్ కి వెళ్లి అడిగితే ఏమి చెప్పటంలేదు పోనీ దాని మాన్యువల్ బుక్ చూపియండి అన్నా చూపించలేదు అప్పుడు నాకు అర్థమైంది పాత సామెత ఒకటి గుర్తొచ్చింది చెరువులో గేదలు పెట్టి కొమ్ములు బేరం చేసుకున్నట్టు ఉంది ఇది అని
నమస్కారం అండి నా పేరు రాజేష్ మీరు మాసే పరుగు కోసం 241 డైనట్రాక్ బండి గురించి చెప్పారు కదా 12 ఫార్వర్డ్ 12 రివర్స్ అని అది యా బండిలో తప్పితే ఏ బండ్లు ఇవ్వలేదా మరి న్యూ హాలండ్ల ఇచ్చింది ఏందంటే 8 ఫార్వర్డ్ ఎయిట్ రివర్స 12 ఫార్వర్డ్ 12 రివర్స్ 24 ఫార్వర్డ్ 24 రివర్స్ రివర్స్ పి టి ఓ 2003 నుంచి ఉందండి న్యూ హాలండ్ ట్రాక్టర్ లో మెసేజ్ ఫర్గూసన్ ట్రాక్టర్ కి బ్రేకులు సరిగా పడవు న్యూ హాలండ్ ట్రాక్టర్ కి ఆయిల్ విమర్శన్ మల్టీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి
@@ARVEHICLES sir 244. 4wd and 246 4wd tesukovali anukutuna tesukovacha price's chepadi sir and 1hour ki ani liter thaguthudhi chepadi sir 10days lo tesukovali anukutuna price chepu sir
241 Price 730000/-
Insurance, registration ani kalipi aaa
660000 eppesta
Over cost
@@bhaskarkakarla2865 241 dyna track radhu bro
Mahindra yuvo 575 four wheel drive 700000
చాలా మంచి గా. వివరించారు రైతులకు అర్థమయ్యేలా. అక్కడ దర్వాజ కు కట్టిన మామిడి తోరణం ఆకర్షణీయంగా కనబడుతోంది
Sir ippativaraku konni vandhala videos chusanu kaani meeru explain chesina vidhaanam chaala bavundhi 👌👌👌
Love you Massey Always ❤️
సూపర్ సార్ చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు
కానీ ట్రాక్టర్ యొక్క ధర చెపితే బాగుండు అని నాకు అనిపించింది
టోటల్ గా ఆన్ రోడ్ ధర చెప్పండి
730000
@@ARVEHICLES ..lnka 20000 kadithe Johnderre 40hp 4wd vasthadhi🤦🤦🤦🤦
Ana 7 ki ipistara
చాలా బాగా చెప్పారు అన్నగారు price ఎంత అన్నగారు 241 and 244...2w
చాలా చక్కగా వివరించారు
Chala clearga explain chesaru sir
Super
244 Di 246Di ki చూపించిన front axle,axle shaft order 5% mathrame unnai
Very good information by him 👍👌👌
Endulo unna technology johndeere 15 yrs bak techindi
Power steering
Planetery drive
Oib brakes
High lift
Dry air cleaner
Hydraulic + gearbox oil same
Coolant waterbody
Push peddles
3 point sensing toplink bracket
Fiber and single piece bonnet
Highest ground clearense
Collor shift gearbox with revers 4 speed range
Dual clutch
Forged suspenser beam
Heavy kingpins
Driver adjustable seat
Compact and most powerful tractor is one and only johndeere
Bro, right now which tractor is better for agricultural works?
@@rajasekhar2859 mf 241 planetery plus center shift gear
Swaraj 742xt
@@rajeshgoli7572 bro. Tractor tesukovali Anukutuna John Deere and m f. 241 tesukunte adhi beste bro
Bro M F 244. 4 wd and. 246 4wd 1 hour ki Ani liter thaguthudhi plsss chepadi bro
Mf 241 centre gear
Singel clutch vuti bagutundikani duel vlutchlo bandi bagundadu
Tractor hight vachindi anna supper kampani naka chala nachindi ann ❤
Explain excellent sir
I’m my view it’s waste tractor doesn’t have proper hitch and lifting the load.
Bcz of hitch issue sold it taken Johnderee it’s simply awesome.
Spr tractor and strong comparing to John Deere 45
3 ger lo mundhuku yantha speed potundho rivarse kuda ventundha velthe cheppadhi nenu Dasara ki tisukuntha
Sir power steering or manual streering
Power steering
This futures are available in newhollend 3230TX super 45hp
Yes ma dagara undi 45 hp 3230 tx super
But 241is 42hp ...
Front weighi lidu bandiki waste
But front Wight vinti bandi bagavutundi
Swaraj 735 fe is very best tractor
Bonguu emi kadhu😊
241 is game changer
241 dynatrack ki clutch trouble undi solve cheyandi
హలో బ్రదర్... shuttle shift gear ఉన్న ప్రతి ట్రాక్టర్ ముందుకు వెనుకకు ఒకే వేగంతో వెళ్తాయి.ఇది మొదట johndeer లో 3 సంవత్సారాలు క్రితమే వచ్చింది.మీ కంపెనీ technology లో చాలా వెనుకబడి ఉంది.దయచేసి డబ్బా కొట్టుకోవడం ఆపండి.మీ ట్రాక్టర్లు అన్నే సీసీ కానీ torque కానీ rpm కానీ సోనాలిక తో పోల్చితే దిగదీయడానికి కూడా పనికి రావు.రేట్ మాత్రం జాన్ డీర్ తో సమానంగా పెడుతారు.
Good. Explanation 244price
4 wheel. Drive. Rate sir
Ennirojulu nidrapoyavemo e shuttle shift John Deere newholend &sonalika lo yeppudo vachai
First new holland second john deree vachai shuttle gear
4wd price enta
Brother Massey 2635 4wd full Review cheyy
244 4wd price entha sir
Swaraj 735 XT review pls
First introduced in newholland tractors
44 hp
46 hp milage cheppandi sir
Sonalika lo ground clearance high untadi
సార్ 1035 లేదా ట్రాలీ వర్క్ నంబర్ 1 మైలేజ్ 👍👍
3ఇయర్స్ వర్క్ 1035 Di 👌👌👍👍
Xchenge ఏమైనా ఉందన్న సార్
Sonalika tigir ki kuda e futures unnae
Good sir 😘💯👍
Super
Ok
Sir ex ange offer vunna vizag
Good information video 👍👍👍👍
246 price plise 4 well drive.
4wds .. price chepandi bro
Dheni kante Powertrac euro 42 hp 100% btr 6lakhs lo vasthadhi
Differencial lock undha
Mahindra arjun 605 di lo 2011 lone undi di revers pto
మీరు చెప్పిన గేర్ బాక్స్ ఫార్మా ట్రాక్స్ 60లో ఇంతకుముందు వచ్చింది ఫెయిల్యూర్ అయింది అది ఫార్వర్డ్ రివర్స్ అనేది షటిల్ గేర్ అప్పుడు మీరు దించారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏ షో రూమ్ కి వెళ్ళినా గాని అడిగినా గాని ఇది సక్సెస్ అఫ్ ఫెయిల్ అనేది ఎవడికి తెలియదు పిచ్చి నాయాలు కొంటున్నారు దాని గురించి షో రూమ్ కి వెళ్లి అడిగితే ఏమి చెప్పటంలేదు పోనీ దాని మాన్యువల్ బుక్ చూపియండి అన్నా చూపించలేదు అప్పుడు నాకు అర్థమైంది పాత సామెత ఒకటి గుర్తొచ్చింది చెరువులో గేదలు పెట్టి కొమ్ములు బేరం చేసుకున్నట్టు ఉంది ఇది అని
Messey ferguson ట్రాక్టర్లు కు క్రౌన్ పీనియన్ ప్రోబ్ల్యూమ్ వస్తాయి, ముందు దానిని సాల్యూ చేయండి,
Models ravatamledu. 2006model.nundi 2021varaku.kronpiniyan problem undadu.bhayya.
Bikes offers kuda cheyandi...
Sir emodles or futers kani new holland lo 5 years back unvi
నమస్కారం అండి నా పేరు రాజేష్ మీరు మాసే పరుగు కోసం 241 డైనట్రాక్ బండి గురించి చెప్పారు కదా 12 ఫార్వర్డ్ 12 రివర్స్ అని అది యా బండిలో తప్పితే ఏ బండ్లు ఇవ్వలేదా మరి న్యూ హాలండ్ల ఇచ్చింది ఏందంటే 8 ఫార్వర్డ్ ఎయిట్ రివర్స 12 ఫార్వర్డ్ 12 రివర్స్ 24 ఫార్వర్డ్ 24 రివర్స్ రివర్స్ పి టి ఓ 2003 నుంచి ఉందండి న్యూ హాలండ్ ట్రాక్టర్ లో మెసేజ్ ఫర్గూసన్ ట్రాక్టర్ కి బ్రేకులు సరిగా పడవు న్యూ హాలండ్ ట్రాక్టర్ కి ఆయిల్ విమర్శన్ మల్టీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి
1st anipaisalu kadithivasthadi anna
এই ট্রাক্টর গুলি বাংলাদেশে কখন লঞ্চ করবে
Mini tractors offers please
ఆ 241 ట్రాక్టర్ hp42 అది హార్వెస్టర్ ఎలా నడుస్తుంది మమ్మల్ని పిచ్చోలని చేస్తున్నారు
Nadustundi bro
Price
Mahindra arjunlo ఎప్పుడో వచ్చింది
Eicher.380..supr
Memu monnatla ne konnanm ❤
Raitu daggara civil score akkada untadi sir ..
All tractors price
సూపర్ సూపర్
Offers chepandi sir
Minar ripors chala yakkuva mf tractors lo 100% bat john deere tractors lo 40% johndeer thi best tractors agriculture tractors
246 4wd price sir
246 price bro
nov lo 30 roju lu matrame untaie bro.i have a mf tractor 2018 modal.there is one prablame that is pump .
Explanation bagundhi
Planitary plus available leda
హాయ్ సార్ రేట్ ఎంతో చెప్పండి సార్ కొత్త డాక్టర్ డబ్బు పెట్టి ఒకేసారి తీసుకుంటే ఎంత మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్
ఫార్మా ట్రాక్స్ 60 లో ఉన్నది చూసుకోరా పుల్కా ఇంతకుముందే దిగింది ఇది వేలూరు అయింది అది
ಸೂಪರ್ ಸಾರ್
Konnavala deggariki velli vallanu cheppamanndi
241 price yentha sir
Price yatha sir
Massey ferguson ground clearance gurinchi matladite comedy ga untadi
Vallu tractors enduku launch chestaro telidu andulo enni models unnayo even dealers ki kuda teliyadu
Mari Anni tractor la kanna mundhu new holland vadu echadu tractor industry Lona medi first aaaaa😅
కలర్ మార్చాండి సార్ బ్లూ లేదా వైట్
What is the amount of this
Jhondeer బండి కంటే ఎక్కువ hight లేస్తాదా హైడ్రాలిక్
Mahindra 475 best dhini kana
475 bekar 241 super bandi
241 wast
Pika lavadhu badi plavu
Exchange vunda sir
246 price
2wd ?
4wd ?
Bro 244. 4wd and 246. 4Wd kavali prices talisthe chepu bro nenu tesukovali anukutuna tesukovacha bro
డైనాట్రాక్ కాంటే ముందు కొత్త హాలండ్ ట్రాక్టర్ లో యూజ్ చేసారు
Prise 244antha sir
John Deere offer cheppu anna
Hii bro 246 smart series riveu
Smart series price bro
246. 4 wd price talisthe chepadi bro nenu tesukovali Anukutuna John Deere besta m f besta
Massey Ferguson 2 4 1 cast o
Excellent sar
Smart 9500price 2w
Jhondeeyar best
డయానా ట్రాక్టర్ కాదు ,sir ట్రాక్టర్ పేరు "ఆట్టం"
Mahindra offer s pettandi
Sir power track lo laaga pto hight ga unda hight lekapote rotavator star cut avutundi mee company lo
Address akkada
Nice
Mahindha vivo kuda HML undhi
5510 50hp newholland tractor is the best features tractor 24 forward 24 reverse
కలర్ మర్చితే ఒకటి తీసుకుంటం
Bs 6. na bro
Ha
@@ARVEHICLES sir 244. 4wd and 246 4wd tesukovali anukutuna tesukovacha price's chepadi sir and 1hour ki ani liter thaguthudhi chepadi sir 10days lo tesukovali anukutuna price chepu sir
Nice🙏
Price entha sir
730000