Revanth Reddy 9వ నిజాం లాగావ్యవహరిస్తుండు ..? నిరుద్యోగుల ఆవేదన TGPSC | PMR TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #pmrtv
    Revanth Reddy 9వ నిజాం లాగావ్యవహరిస్తుంది..? నిరుద్యోగుల ఆవేదన
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

Комментарии • 1

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +2

    గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమం పేరుతో అమాయక యువకుల చావులకు కారణమయ్యారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి అమరవీరుల త్యాగం వ్రృధా కావొద్దు
    మన ఉద్యోగాల కోసం మల్లీ కేచియార్ను ముందుకు తేవడమనే ఆలోచన దారుణం అమరవీరుల భిక్ష తెలంగాణ రాష్ట్రం అమరవీరుల చావులకు కారణం ఎవరవుతారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ 1:52