LORD KRISHNA ADVICES TO MANKIND IN TELUGU MAHABHARATAM PART 14.
HTML-код
- Опубликовано: 29 дек 2024
- LET US TRY TO FOLLOW LORD KRISHNA'S WORDS.
Lord Krishna Advices to mankind in Telugu Part 1 to 14 playlist:-
• Lord Krishna Advices t...
భాగం :- ౧౪(Part 14)
కర్మ ఫలితం గురించి గోవిందుని మాటల్లో ..
కృష్ణ లీలలు అంటే ఏంటి? స్వయంగా కృష్ణుడి మాటల్లో...
పరివర్తన వల్ల ప్రాప్టించేదేమిటి? దుక్ఖమా లేక ఆనందమా?
మనకి అత్యంత ప్రియమైన వారు మరణిస్తారు అని తెలిసి, దానికి ఎలా సంసిద్ధులం కాగలం?
మృత్యు క్షణాలని నిర్ణయించేది ఎవరు?
సామర్థ్యం, శక్తి, సౌర్యం - వీటిలో ఈ జీవితం అనే యుద్ధానికి అవసరమైనది ఏది?
కర్ణుడి పరాక్రమం అర్జునుడి మాటల్లో..
యోధుడు ఎవరు?
దుర్యోధనుడితో కన్నయ్య.
హరే కృష్ణ!!