సార్.. పీల్చే గాలిని అందరికీ సమానంగా ఇచ్చిన దేవుడు, డబ్బును ఎందుకు ఇవ్వలేదు ! Br Siraj గారి సమాధానం
HTML-код
- Опубликовано: 21 сен 2024
- Sir.. God who gave air and light equally to everyone, why didn't he give money equally to everyone! Answer by Br Siraj
సార్.. గాలి, వెలుతురును అందరికీ సమానంగా ఇచ్చిన దేవుడు, డబ్బును అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వలేదు ! Br Siraj గారి సమాధానం
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official RUclips channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF
గాలి దేవుడు చేసింది సమానముగా ఇచ్చాడు మరియు డబ్బు మనిషి చేసింది
సూపర్ ఆన్సర్ బ్రదర్ 🙏
సార్ మీరు బీదలు స్వర్గని కి వెళతారు ,అని ధనవంతులు లెక్క చెప్పాలని అన్నారు ఆ బీదరికం ఇక్కడే నరకం అనుభవిస్తున్నారు, ధనవంతులు బోగాలు అనుభవిస్తున్నారు.స్వర్గం,నరకం,ఉందొలేదో,ఇక్కడ మాత్రం, కనిపిస్తుంది. ప్రతి మత గ్రంధాలు ఒక్కటే సూక్తి చెబుతున్నాయి సాటి మనిషి పట్ల కనికరం,ప్రేమ, సానుభూతి చూపి( భగవంతుడు అదే చెప్పాడు కానీ చేయరు) సహాయం చేయమని,కానీ అది చేయరు నాది అని స్వార్దం తో ,బ్రతికి నతకాలం ఇలాగే ఉంటది.
భోజనం పెట్ట డానికి, గుంటలు,తీయడానికి,పనిచేయడానికి, మనిషి,ని మనిషే బానిసను చేసి,ఆర్దికంగా,చదువుకు,దూరం చేసి, బూములు లాక్కొని,బీదలుగా చేశారు. ఇందులో స్వార్దం వుంది .
దేవుడుతయారు చేసేది అందరికీ సమానం మనం తయారు చేసేది కొందరికే
దేవుడు మనుషులను సృష్టించాడు, డబ్బు మానవుడు సృష్టించాడు....👍
డబ్బుని కూడా దేవుడే సృష్టించాడు అని నా అభిప్రాయము.. నోట్లు కట్టలు రూపములో మానవుడు సృష్టించి ఉండవచ్చు, కానీ నాణేలు రూపములో దేవుడే సంపదను సృష్టించాడు..
Mari manishi mind kuda devude petadu kada
Alhamdulula my family convert Muslim Alhmdulula
Masha Allah Alhamdulillah bhai Assalaamu alaikum wa rahmatullahi wa barakaatuhu
@@AN-kw7hl Walekum salaam varahmuthula Va barkaat
Maashaallah subhanallah mee convertion elaa jarigindi
Mashallah
Mashallah
మీ దగ్గర జవాబు లేక ఏదో ఏదో చెప్పారు భాయి. ఐ లైక్ దట్ క్వశ్చన్
ఎస్ బ్రో
Sir అయన అడిగినా question కి ఆన్సర్ మాత్రం మీరు ఇవ్వలేదు మీరు but ఏదో చెప్పారు...
Sathyam chepparu sir Allah bless you proceed
Maaashallah
Nice sir👏
Allah to na yokka vinnapam mee gurinchi sanmargam lo jeevitam gadapali ani.
MashaALLAH
Nice Explanation Bhai 👍
Great speech 🙏🙏🙏
Excellent message to humanity.
Great personality 👌
Super 👌🌹🌹good speech iam sabira from Kerala
Mashallah chala chakkati question chala chala chakkati answer Bhai
Good speech!
Eslam Ani Anodu Hindus Ani Anodu krishtavlu Ani Anodu Manamu Andharam okate🙏
😱 very interesting question and wonderful answer....
Super
100 కోట్లు ఎలా వచ్చాయి వానికి అనే విషయం మీ దేవునికి తెల్వద హ్హ్హ్హ్హ్హ్హ్హ్
Mashallah subhanallah Alhamdulillah Ameen 🕋🤲☝️
Mashaallah
Mashallah 👍🏻😊 Good
Maasha..allaha...
Suparu.brsurajbye🙏👍
Allah bless your team and family members beta ameen
Dvk hyd telangana indian
Jazakallahu khair Allah bless you sir
Mashallah 🤲😍💯👌✌🎉💐
I am big fan of you
Subhanaallha amen
masha.alla
❤❤❤jesus❤❤❤
Mashalla bhi
🎉super
MashaALLAH
¹1
Sir meru super anthe
Mashallah
❤supar సూపర్❤❤❤❤supar supar సిర్
👌👌👌🙏🙏
Super sir
🙏 great speach sir
Masha Allah ♥️
You are great sir 🙏
Allamdulilla mekalaku kollaku halal chesi tintaru mari fish ki matram halal cheyaru enduku plz telme
Kluptanga cheputaanu,Fish already halaal ai untundi sir. Fish ki unna moppale halaal ki udaahrana, daiva pravakta IBRAHEEM a.s. ALLAH Aadesham tho tana kumaarunni Bali isthunapudu devuni mahima tho aayana kumaaruni badaluga aa sthaanam lo oka meka unchadam jarigindi, ee vidhamuga aa meka zubaah(halaal) aindi, alaa zubaah chesina kaththi ni Ibraheem,a s samudramlo veyagaa..... Samudram Loni chaala jeevulu (Anni jeevulu kaadu) tananta taane gaa vachi aa kaththi tho tamanu zubaah chesukunnai appati nundi fish kooda halaal aindi
👌👌👌👌super question bro👌👌👌👌
Super words sir
Exce
Masha Allah, Surah Takasur ardham aithe jeevitham lo money avasaram tappa inka deniki panikiraadu ane sathyam telustundi...
ultimate explanation
Masha Allah
Jazakallah
Super question and super reply answer
Pushing the algorithm ❤️❤️
Excellent 👏👌
ALLAHO AKBAR
JAI ISLAM
Excellent sir👏👏👏👏👏👏
Perfect question of the year
Aslam walikum siraj bhai enka elante manche vedios cheyande bro
😊
Mashallah Mashallah
🤲Ameen
నువ్వు adagalsindi, గాలి, డబ్బు గురించి కాదు, అందరం manshullage ఉన్నాం, కానీ సమానత్వం ఎందుకు లేదు అని అడగాలి
Super Explanations brother'
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లో ఒక ధనవంతుడు లాజరనే పేదవాడు ఉన్నారు ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్లిపోయాడు పేదవాడు చనిపోయి ఆ పరమ దేవుని యొక్క కుడి పార్శం మీద కూర్చున్నాడు ఈ లోకంలో పేదవారు డబ్బు లేదని ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువు పేదవారిని పరలోక రాజ్యంలో ధనవంతులుగా చేస్తాడు ఆమెన్
No final judgememt, all lies, live happily that's all, never hurt others
Good 👍 sir
Beshak
Good message bhai
Supar ♥️♥️♥️
Sir Because Air is Natural
Money is artificial..
But both are twins who save Life. Without them nothing in the world. May be it is correct...
I think...
పేదవారు ఏ మతానికి సంబంధించిన వారైనా పరలోకానికి వెళ్తారా....?
Saranga pani good humanity real speech.svargam narakam evadu chudaledhu. Matham perita dabbu kudabette dukanalu.
E jeevitam sashwatam kadu manadi. Teerpu dinamlo andaru swargam dakkela jivinchali.
Allahu akbhar
Ayoo ramaaaa
Asalam alikum sir
Salamalekum Bhai Thum sobkuchuko Jawab dethehi Kaise bolthehi Alhamdulillah amen
శ్రీ సరస్వతీ దేవి వీణా వాయిద్యాలతో బ్రహ్మా సృష్టి రాత మేలు చేసేది
చదువు తో సృష్టికి సృష్టి
బ్రహ్మ రాతను సరిచేయుటం బ్రతుకుల ను సుఖమయం చేయడం
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలు పోవటానికి అధికంగా వాడడం తో ఆపదలు రావటానికి కాలుష్యానికి కారణం కరోనా వైరస్ కీలకం
పాము 🐍 విషాన్ని తెలియజేసే వేప చెట్ల ఆకులు
కాలమే ప్రమాదంలో తెలియజేసే వేప చెట్టు వాయువు చే ప్రాణవాయువు సంజీవని లాంటి వేపచెట్లు
Assalamuwalykum Rahmatullahi wabarakaatuhu
Karma siddantham
Beshak....... Sab Allah ke haat me hai
Asalam alaikum sir
👍👍👌👌🤲🤲🕋🕋🕋
Mathalu avaru create chesaru sir
Sr
Sir,what is limit of rich man?
1lac,5lacs,100 crores?.
Behind every wealth there is crime
aa bhagavantudu PROFET MOHAMMAD(SHIVUDU)mannalni kashtalu kaligistadu andukante AAYANNI GYAPKOWN unnchukowali pratikshanown andi 5times NAMAZ TAHAZZUD NAMAZ ALSO ONLY 3DAZDE SUNNAT FARZ NAFIL IN EVERY NAMAZ, ZAKAT(donation)qurbani ouside the house but dont eat animal flesh curse jaba animals jahannum
🕋🤲🤲🤲🕋
🥳
Masha allah islam is only way of life alamdulilla
Yes terrorism ki way
Sir Dabbu yala karchu pettali yavariki Dhaanam cheyali teleyajeyagalara raktha sombandhikulaku evvavacha teleyajeyagalara
Allah hu Akbar
SIR nenu dhanavanthuduga avvadamy thappa nenu 70years loss avuthana teleyajeyagalara
నిజాయితీ గా సంపాడిందిచి సన్మార్గం లో ఖర్చు పట్టడం తో ధనవంతుడు గా అవడం లో తప్పులేదు సర్, కానీ ఆ ధనాన్ని అవినీతి అక్రమంగా సంపాదించి వక్ర మార్గంలో లో ఖర్చు చేస్తే నే తప్పు, మీరు నిజాయితీ గానే సంపాదించి కానీ చెడ్డ పనులకు (ఉదా:మద్యం, జూదం, దుబారా ఖర్చు) ఉపయోగిస్తే కూడా పాపమే
Assalamu alaykum woa rahmatullahi barakathu app ka Mobil noumber do hazrath
ayya adi devudu srustinchidi kadu Babu
"brother asked a very good question"...😊 😁 And over
But ఆన్సర్?
Sir అతను అందరికీ దేవుడు సమానంగా డబ్బులు evochuga ఒకళ్ళు ఉన్నవాళ్లు ఒకళ్ళు లేనివాళ్ళు లాగా ఎందుకు పుట్టించాడు అని అడుగుతున్నాడు మీరు ఆ విషయం వదిలేసి ఏదేదో చెప్తున్నారు
Iddarini kannadi ra ante 4nundi 10 mandi ni kantaru janabhani penchadame viri pani
May Allah bless you brother.