అచ్చు నీ పోలికలే🤣🤣🤣

Поделиться
HTML-код

Комментарии • 24

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 20 дней назад +7

    కొత్త ఆవిడ, చాలా experienced యాక్టర్ లా ఉంది. ఇప్పటికి వరకు అబ్బా టీవీ లో ఉన్న అందరి యాక్టర్స్ కంటే, చాలా natural గా, with ease నటించింది.

    • @raaa8600
      @raaa8600 20 дней назад

      Already artist avida

  • @saibabumandali840
    @saibabumandali840 17 дней назад

    💐😀😀😀😀😀supar స్కిట్ సర్ చాలా చక్కగా రక్తి కట్టించారు సర్😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉

  • @AndhraRealty
    @AndhraRealty 20 дней назад +1

    She is the best and natural actor like you sir

  • @faunachannel6485
    @faunachannel6485 20 дней назад +1

    కొత్త యాక్టర్స్ తొ చేసిన స్కిట్ బాగుంది సార్ చివరి డైలాగ్ బాగా నచ్చింది నేను కూడా కోడి కూర తినడానికి రావచ్చా ❤❤ ఈసారి మొన్న చేసిన చిన్న పాపతో ( పొలం దగ్గర చేశారే 5వ తరగతి 5 సార్లు చిదివిందే ఆ పాపతో) స్కిట్ చెయ్యండి

  • @malleswarireddy974
    @malleswarireddy974 18 дней назад

    Sir meeru kooda village dress lo vunte baagundu.

  • @thulasidivi1463
    @thulasidivi1463 16 дней назад

    😂😂😂😂

  • @raju-ez7dl
    @raju-ez7dl 20 дней назад

    Just miss. Bathiki poyaru sir 😂

  • @rajeshltv
    @rajeshltv 20 дней назад +1

    Good

  • @yedukondalaraoannam1186
    @yedukondalaraoannam1186 20 дней назад

    మీ పక్కన మహిత టాప్ సార్. ఈవిడ మీకన్నా పెద్దది లాగా ఉంది 😁

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 19 дней назад

      లేదు....ఈవిడే బాగుంది❤

  • @MeeSpandanaa
    @MeeSpandanaa 20 дней назад

    🎉🎉🎉

  • @sabajewellers4289
    @sabajewellers4289 18 дней назад

    Mad movie lo pandu vaalla amma tanu aa artist

  • @manaAP-shineEswar
    @manaAP-shineEswar 20 дней назад +3

    🎉 చెప్పుడు మాటలు వింటే ఎవరైనా ఎదుటి వ్యక్తి తప్పుడు తప్పుడు మనిషిగానే కనపడతారు🎉

  • @bhaskarreddy5757
    @bhaskarreddy5757 20 дней назад

    Bhale undhi video super harigaru

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 20 дней назад

    Good Dr

  • @k.skishore2929
    @k.skishore2929 20 дней назад

    మనిషి ని పోలు మనుషులు 7 గురు వుంటారు మరి ఆ మిగిలిన 5 మంది ఎక్కడ ఎక్కడ ఉన్నారో 😢

  • @sreenivasulureddy1010
    @sreenivasulureddy1010 20 дней назад

    👌👌👌👌👌👌😁😁😁😁😁

  • @peddibabureddypeddi3937
    @peddibabureddypeddi3937 20 дней назад +1

    సిస్టర్ యాక్టింగ్ ఇరగదీసింది,best యాక్టింగ్ , సీరీ యల్ లో ట్రై చేస్తే, పక్క 😅😅😅

  • @malleswarireddy974
    @malleswarireddy974 18 дней назад

    Akka di kadapa naa sir.

  • @tarunkumardevarakonda5028
    @tarunkumardevarakonda5028 20 дней назад

    Mi bhammaridi enti sir antha unnadu