🙏🙏🙏🙏ఇంత మంచి వీడియోస్ చేసి ఎంతోమందికి నవ్వుల్ని పంచుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నాము. మీకు శుభాకాంక్షలు 🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍 మా శరత్ ఇప్పట్లో ట్రిప్ కి వెళ్ళడేమో! 🎉🎉🎉🎉🎉
అన్నా...వదిన మీకు స్వయంగా బ్యాంకాక్ టికెట్స్ తీయటం నాకు బాగా నచ్చింది. కానీ నువ్వు బ్యాంకాక్ వెళ్ళటం ఒక కలగానే మిగిలిపోయింది . అంతా బానే మనేజ్ చేశాం ఎలా దొరికేసాం 🤩
శరత్, మీ కృషిని అభినందిస్తూ, స్క్రిప్ట్ నుంచి, వీడియో షూట్, ఎడిటింగ్, మ్యూజిక్ సెలక్షన్ మరి ముఖ్యంగా ఓకే సబ్జెక్ట్ మీద రకరకాల కథలు (బ్యాంకాక్ ప్రయాణం) చాలా ఇంప్రెస్ గా ఉన్నాయి. I appreciate. అభినందనలు. Sarvesh ,gajuwaka...
All I can say stress Busters of your comedy series .. keep it up good work and kudos to you and Nisha garu .. and also watched your interview keep rocking
కథ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ సినిమా లకా తీస్తున్నారా సార్ మీరు ❤❤👏👍👌 . మీకు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తే సార్ ❤❤❤😂😂👌 మీ madam కూడా బాగా చేస్తారు యాక్టింగ్ 👌👌
Sarath and Nisha garu, love your content. Ur Bangkok series is super innovative and entertaining. Sarah garu's expressions when he is caught and the BG songs are always amazing.😅 😅 thanks for your entertainment. Keep rocking..
Ammavarini daaati velladam asaadhyam 🤣😆🤣😆🤣😆🤣😆🤣 At this moment, MEENU song vesukovaaali. 😀😀😀 Sarath, please think of it. Skits mamuleee, but skit with song 👌👌👌
Innocent face petti anni donga plans chesi, I can't believe this ani pedda buildup,😂😂😂malli puvvula design shirt, Miru enni plans vesina nisha garu is so brainy 😂😂😂😂 Super acting, sir,
ఫోర్స్ చేసి పంపిస్తున్నట్లు ఉంది అంటున్నప్పుడు మీ expressions చూసి నవ్వలేకపోయం 😂. మీ ఇన్నోసెంట్ యాక్టింగ్ కి నవ్వు పాపం బ్యాంకాక్ వెళ్ళలేక పడుతున్న బాధ చూసి జాలి వేస్తుంది 😊
నాకు చాలా బాధ వేసిది sir, బ్యాంకాక్ కల ... కల గా నే మిగిలిపోతుందని 😂😂😂
🙏🙏🙏🙏ఇంత మంచి వీడియోస్ చేసి ఎంతోమందికి నవ్వుల్ని పంచుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నాము. మీకు శుభాకాంక్షలు 🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍 మా శరత్ ఇప్పట్లో ట్రిప్ కి వెళ్ళడేమో! 🎉🎉🎉🎉🎉
Super అసలు. నిషా very ఇంటెలిజెంట్ విమెన్...🎉🎉😂😂
అన్నా...వదిన మీకు స్వయంగా బ్యాంకాక్ టికెట్స్ తీయటం నాకు బాగా నచ్చింది.
కానీ నువ్వు బ్యాంకాక్ వెళ్ళటం ఒక కలగానే మిగిలిపోయింది .
అంతా బానే మనేజ్ చేశాం ఎలా దొరికేసాం 🤩
Nisha meeru great... Sarath garu face expressions chusi..navvakunda vunnaru 😂😂😂❤Very nice couple..❤
Wow 🎉🎉🎉,, మీ వీడియోస్ చాలా ఆసక్తిగా చూస్తాను.చాలా హాయి గా అనిపిస్తవి,మీ ఇరువురుకి కృతఙ్ఞతలు.
శరత్ గారిని థాయిలాండ్ ప్రభుత్వం టూరిజం అంబాసడర్ గా నియమిస్తుంది.
😂
అన్నయా నీ expression చూసి నవ్వు ఆపుకోలేక పోతున్నాను. Your expression very good Anna
&
Everyday iam waiting for videos.
Super ❤❤❤
నిజంగా జీవించారు 😂😂😂
సర్ సర్ లే ఎన్నో అనుకుంటాం అన్ని అవుతాయా 😂😂😂
సూపర్ ❤🙏👍
బ్రో నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను మీరు భయపడకండి మీరు ఖచ్చితం గా బ్యాంకాక్ వెళ్తారు మీ యాక్టింగ్ సూపర్ ఇంకా మీరిద్దరు పైకి రావాలని కోరుకుంటున్నాను
Jai jagan
శరత్,
మీ కృషిని అభినందిస్తూ,
స్క్రిప్ట్ నుంచి, వీడియో షూట్,
ఎడిటింగ్, మ్యూజిక్ సెలక్షన్
మరి ముఖ్యంగా ఓకే సబ్జెక్ట్ మీద
రకరకాల కథలు (బ్యాంకాక్ ప్రయాణం) చాలా ఇంప్రెస్ గా
ఉన్నాయి. I appreciate.
అభినందనలు.
Sarvesh ,gajuwaka...
Thank You
చాలా సెట్టిల్డ్ గా చేస్తారు ❤❤❤
మీ వీడియో చూసి నాకు ఉన్న బాధలు అన్నీ మరచి పోయాను చాలా సేపు చూసి మనసారా నవ్వుకున్నాను
🙌🏻
అందుకే ఇద్దరు టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలిసినవాళ్ళతో కష్టమే. నిజంగా బ్యాంకాక్ ఆఫర్ వచ్చినా ఇక వంటరిగా శరాత్ వెళ్ళలేడు
శరత్ అన్నగారు . మీరు నిజంగా బ్యాంకుకు వెళ్లి తీరాలి. మీకు బ్యాంకాక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో. శరత్ అన్నయ్య గారి మీరు వదినగారు యాక్టింగ్ సూపర్.🎉🎉
Mee combination and dailagoue delivery marvellous
Prati sean lo surprise, twist medha twist.. ❤ super 😂😂
😂😂 sharath dorikipoinappudu aa expressions aite too funny ee bangkok series lo 😅
Absolute pleasure sir watching ur videos..!!! Letter antha avasarama sir😂😂😂
So sad 😢 better luck next Time brother ❤ very nice planning but not workout 😭😂😂😂 super acting both ❤
నిషా గారి కోపం ఏమో గాని
దొరికిన ఏంట్రా అన్న మీ ఫీలింగ్ బాగుందండి
I don’t watch Pushpa 2 but watching your videos…..I enjoy more….super bro
All I can say stress Busters of your comedy series .. keep it up good work and kudos to you and Nisha garu .. and also watched your interview keep rocking
Laughed,laughed& laughed enjoyed thoroughly.Great couple.
Last punch adurs😂😂😂
పాపం ఒక్క సారి 😂 పంపేయమ్మ 🎉
That was genuinely funny without overdoing it. 👌
బ్యాంకాక్ కా బాద్షా ❤❤❤
నిషా గారు
శరాత్ అనే పిలుపు సూపరండి😊 Cute
Good concept very good acting 🎉 శరత్ గారు నిషా గారు
ప్రతి రోజు వీడియో ఎలా చెయ్య గలుగుతున్నారు అండి.. చాలా inspiring గా వుంది.. మీ జర్నీ... ❤❤
This skit deserves 10 Million views. Awesome guys! Keep up the good
Thanks
No more words I simply love your content I literally wait for the next one😮❤
శరత్ అన్నా మగ జాతికి పుట్టిన మరో ఆణిముత్యం
Wow, suspense, commedy, tragedy, super expressions
All the best sarath&nisha
All your reels are good
బ్యాంకాక్ అనే సరికి పూల చొక్కాలొచ్చేస్తాయి.....😂😂😂😂
ఈరొజు అంతా పాసిటివ్ గా ఉంది అనుకున్నాను, కాని మన Cricket match లాగే అయ్యింది, Happy ending లేదు😄. I like your videos..మీ ఇద్దరు super acting అండి. 👌👏
నిజంగా మీరు ప్రేరణ మా వర్గానికి❤
Lost me expressions super😂😂😂😂😂
భలే కనిపెట్టారు అమ్మ మీరు మాత్రం😂😂😂😂
కథ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ సినిమా లకా తీస్తున్నారా సార్ మీరు ❤❤👏👍👌 . మీకు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తే సార్ ❤❤❤😂😂👌 మీ madam కూడా బాగా చేస్తారు యాక్టింగ్ 👌👌
అన్న మీ పేస్ చూస్తేనే నవ్వు వస్తుంది అన్న 'are you sure '😀😀😀😀 ఎక్స్పీషన్ సూపర్
Madam your new look is amazing
ఓరి బాబో మిమ్మల్ని మించిన యాక్టర్స్ లేరు, డైరెక్టర్స్ లేరురా నాయనా 😍😍😍😍😍
Nisha meeru entha baavuntaru , simple and sweet
Meeru iddaru maatlade vidaanam bale untundi ..
Thanks for entertaining us..
Thanks
Meru super Sharath🎉
Main ga mee wife acting matram super untadhi
Seize the ship
Dear SarathSir,
Really I like ur cute cunning innocent expressions.................................
Sarath and Nisha garu, love your content. Ur Bangkok series is super innovative and entertaining. Sarah garu's expressions when he is caught and the BG songs are always amazing.😅 😅 thanks for your entertainment. Keep rocking..
చందమామ పుస్తకాల్లో భేతాళుడి కథ లాగా వుంది 😅😅😅
Intra babu mee comdey ..love u sooo much ...both of you😂❤❤
Ammavarini daaati velladam asaadhyam 🤣😆🤣😆🤣😆🤣😆🤣
At this moment, MEENU song vesukovaaali. 😀😀😀
Sarath, please think of it. Skits mamuleee, but skit with song 👌👌👌
Sarath garu... superb idea
Though it is scripted but you guys make it as real one through your acting... all nice one ....
Thank You
Anna super ❤❤❤❤
Anna me marriage pics and videos tho oka episode cheyandi plz
Next time you should plan without any mistake😂😂😂❤
Ayyo ayyo pavam😂😂😂😂😂😂😂😂😂😂.... Iga nuvvu bangkok povadam kastame Sharath. 😂😂😂
Super couple.wonderful presentation.
😂😂😂😂😂😂😂 vere level
మళ్ళీ దొరికిపోయారు శరత్ గారు 😅😅😅😅
Nisha garu ante e sari simple ga vadilinaru, anyway super 👌 🎉
This guy is very funny😂. Superb👏👏
పాపం వెళ్ళానియొచ్చుగా మేడం? 😆
Natural ga untadhi me conversations ❤
Sarath face lo expression raadu, wife acting matram superb.
Anna neeku Bangkok dosham unnatlu undi anna 😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂
బ్యాంకాక్ బట్టలు ఏసుకొచ్చినప్పుడే అర్థం అయింది 😂😂
Super acting both ❤
శరత్ కల నెరవేరింది, ఈరోజు కోసం ఎన్నోరోజుల నుంచి ఎదురుచూస్తున్నా...😢😢😢
సారీ బ్రో వీడియో మొత్తం చూడకుండానే ఆనందపడిపోయా😅😅
శరత్ బ్యాంకాక్ వెళ్ళేది కష్టమే..ఇంపాజిబుల్
Super brother 🎉🎉🎉🎉😂
Brother... Ne face feeling super ❤❤
Nijam ga meku award vachindanukunnamu. Almost meru bangkok veltarane anukunnamu. Nisha garu chala talented. Nisha garu papam pampinchandi😊
అన్నా... ఎందే ఇలా అయిపోయావ్ 😂😂😂😂😂
Faithful husband with full qualification. 🌹🌹
Both are nice couple beautiful pair thank u for entertaining us spending your valuable time thank you so much
Sharath anna Meeku eelanti Ideas Ela vastai anna , awesome, e movie writer kuda mee mundu raaru
నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు మేడం... శరత్ గారి బాధ మాత్రం చూడలేకపోతున్నం.. ఒక్కసారి వెళ్ళనివ్వండి మేడం 😂😂😂😂
U ppl killed it😂
ఇలా కూడా ఉంటారు అమ్మ అన్ని అనుమానాలు 😂❤
బాగుంది మీ అనుబంధం..బ్యాంకాకానుబంధం ..😘
Nisha garu miru chala bavunnaru andi mi saree superr, mi voice chala bavuntadhi
Anna mi interview chusamu too inspiring work Anna midi don’t stop to entertain us with ur face expressions,acting and dialogues.
Enti sharath. Bodi bankak. 😅😅 Shot vesukuni. Pula chokka. Vesukuni, vuuru motham THIRAGANDI. 😂😂. Nisha super ❤.
Sarath garu finally bangkok veltunaru anukunanu ending twist😂😂😂😂 super better luck next time sarath garu😅
Innocent face petti anni donga plans chesi,
I can't believe this ani pedda buildup,😂😂😂malli puvvula design shirt,
Miru enni plans vesina nisha garu is so brainy 😂😂😂😂
Super acting, sir,
😂🫣
అందుకే వారు ఆడవాళ్ళు...knowledge and grasping senses is super
ఫోర్స్ చేసి పంపిస్తున్నట్లు ఉంది అంటున్నప్పుడు మీ expressions చూసి నవ్వలేకపోయం 😂. మీ ఇన్నోసెంట్ యాక్టింగ్ కి నవ్వు పాపం బ్యాంకాక్ వెళ్ళలేక పడుతున్న బాధ చూసి జాలి వేస్తుంది 😊
పగవాడికి కూడ ఇలాంటి కష్టం రాకూడదు 😃
ఆంటీ శండ్లు సూపర్ నిజమని ఉంది
I am waiting to see Sarat in Bangkok. Nisha garu allow him once pl
ఏదో ఒక రొజు మీరు బ్యాంకాక్ వెళతారు బాబు...... వెళతారు 😭😭
పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదండి😂.
నీ కష్టం పగ వాడికి రాకుడదు శరత్ అన్న 😂
😁😁
నీ బాధ పగోడీకి కూడా రాకూడదు అన్న
Super Andi mee reels superb
Sir, mi expression super..😂
So sweet couple
Super Super Super No Words to Say 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉