భూచట్టాల్లో వాడే పదాలు వాటి అర్ధాలు | Sunil Kumar | hmtv Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • భూమి సమస్యల గురించి చర్చించే ముందు మనం అందులో వున్న కేటగిరీలను కూడ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అందులో ఒక్కో భూమి సమస్య పరిష్కారానికి ఒక్కో చట్టం వర్తిస్తుంది. వాటిలో పట్టా, అసైన్ మెంట్ భూమి,కేకే , పోరంబోకు భూములు ఇలా మాట్లడుకుంటూ పోతే చాల రకాల భూములు కన్పిస్తాయి. మరి వీటికి సంభందించిన చట్టాలలో మరింత లోతుగా వెళితే ఇందులో ఎలాంటి పదాలు వాడుతారు..! వాటి అర్థాలు ఏంటో ఓ సారీ చూద్దాం...!
    #LandPurchasePrecautions #SuniKumar #hmtvAgri

Комментарии •