Tinguranga chakkannamma cover song RAVINDRAA(Pottimama) Pandu Prajjval Merlapaka chiranjeevi vijaysh

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • #Pottimamasongs #prmusical #Prajjvalmerlapaka
    dancers
    Pottimama
    pandu
    dance composeing
    Radika
    coutumes desigar makeup artist
    Radika
    spiecal thanks
    girirsh
    manimuddu
    pandu valla parents
    dop Editng direction
    PRAJJVAL MERLAPAKA 9963952001
    #prmusical #attakoyamuduammayikimogudu songs #vijayshantsongs #chiranjeevi melodysongs #prajjvalmerlapakasongs #Telugusongs #telugusuperhitsongs #viral #tredingpotyimama #pottimamachiranjeevisongs #chirulatesthits #vijayshanthimelodysongs #viralshoots #prmusicalcoversongs #pottimamaushasongs #ushasongs #Prajjvalcomedys #dailyvlogs #pottimamapandusongs#chiranjeevisongs#prmusical #chiranjeevimelodysongs#chiranjeevimasshits #chiranjeevilatesthits
    my new song super jodis • Intinti Ramayanam Cove... watch it 🙏🙏
    Thanks for supporting please subscribe my channal more eaintaimment ❤❤🙏🙏

Комментарии • 1,3 тыс.

  • @thirukovelasharathbabu5085
    @thirukovelasharathbabu5085 2 года назад +141

    పొట్టి మామ ఏమి ఎనర్జీ మామ చంపేసారండి బాబు
    రాధా గారి కొరియోగ్రఫీ సూపర్
    మీ టీమ్ అందరికీ అభినందనలు

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 года назад +52

    అమ్మాయితో సమానంగా, అమ్మాయి కంటే energetic గా, ఎలాంటి మైనస్ లేకుండా డ్యాన్స్ చేయడం గ్రేట్. Super.

  • @ganjisai2975
    @ganjisai2975 2 года назад +94

    మనస్పూర్తిగా అభినందిస్తున్నాను
    మీ "టీమ్"ని.
    ఇలాగే మంచి ప్రోగ్రాంలు చేయండి.
    పాత పాటలకు కూడా చేయగలరని ఆశిస్తూ న్నాను.
    💐🙏💐

    • @Pandu_official_123
      @Pandu_official_123 2 года назад

      Ok

    • @mujjushaik7992
      @mujjushaik7992 2 года назад +1

      @@Pandu_official_123hi sir ...short films kudacheyandi sir ....manchi concept vumdi sir....maaarina koduku...brathikina thalli

    • @bswathi2765
      @bswathi2765 9 месяцев назад

      ​@@Pandu_official_123
      2:32

  • @Aacharya2913
    @Aacharya2913 2 года назад +81

    చిరంజీవి గారి డాన్స్ చేస్తుంటే చిరుని మాత్రమే చూస్తాము ఇక్కడ కూడా పొట్టి
    మామ చూసాను చాలా బాగా చేశారు

  • @worldstudio4k444
    @worldstudio4k444 2 года назад +12

    చిరంజీవి గారు , తెలుగు ఇండస్ట్రీకి ఒక బలం , ఒక వరం , ఆ సాంగ్స్ కూడా చిరుకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి... ఏదయినా రాసి పెట్టి ఉంటె అది జరగడం తథ్యం.... మంచి అయినా కీడు అయినా...... all the best potti mamaaa.........................

  • @sudhakararaokatakam7766
    @sudhakararaokatakam7766 2 года назад +58

    ఈ వయసులో కూడా డాన్స్ ఇరగే స్తున్న ఇతనికి నా అభినందనలు.

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 года назад +61

    యిద్దరూ బాగా చేశారు... అమ్మాయి చాలా బాగా చేసింది... లోకేషన్స్ హైలైట్... కాస్ట్యూమ్ చాల బాగున్నాయి.... రాధ వెరీ గుడ్.. అల్ ద బెస్ట్

  • @shivakumar.kshivakumar5762
    @shivakumar.kshivakumar5762 Год назад +4

    సూపర్ పొట్టి మామ గారు డాన్స్ 👌😄 మీ వీడియోసాంగ్ 👌ఇ సాంగ్ చిరంజీవి గారు చూడాలి అని కోరుకుంటున్నాను 😄

  • @kalyanachakravarthy9686
    @kalyanachakravarthy9686 2 года назад +8

    ఒరిజినల్ సాంగ్ కన్న మీరు చేసిన సాంగ్ సూపర్ హీరోయిన్ చాలా బాగా చేసింది విజయశాంతి కన్న సూపర్ గా జేసింది

  • @pasupulamallaiah1426
    @pasupulamallaiah1426 2 года назад +1

    Annayya Meru kachitanga.. Megastar fan Ayyi unttaru.. Naku ardam avutondi.. Me videos chustu untta..super JAI chiramjeeva

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 2 года назад +7

    టాలెంట్ ఎవడి సొత్తు కాదని నిరూపించాడు రవీంద్ర. ప్రతీ పాటకు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు.దీని వెనుక ఉన్న టెక్నీషియన్స్ అంతా ఎంతో కష్టపడుతున్నారు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 2 года назад +17

    చాలా బాగా చేసారు.చిరంజీవి గారి పాటలు అంటే ఇష్టం లేని వాడు ఎవరు ఉంటారు.

  • @అతిథి-ణ4త
    @అతిథి-ణ4త 2 года назад +153

    బాబు మీ క్రియేషన్స్ ఊరికే పోకూడదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది 👍😊

  • @prasadraju8177
    @prasadraju8177 2 года назад +1

    లొకేషన్ మారుస్తూ దానికి తగట్టు కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తూ బాగా కష్ట పడ్డారు 👌👌👌, i♥️ form Puttur town, TIRUPATI district, GODBLESS UR Team

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 2 года назад +41

    మంచి పాట మంచి ఫోటోగ్రఫీ మంచి డాన్స్ మంచి సీన్లు అదిరిపోయింది బాస్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది మీ టీముకు నా హృదయపూర్వక అభినందనలు
    మీరు సినిమా తీసిన సీనియర్స్ ని ముంచేస్తారు 👍🤸💃🕺🙏

  • @murthykadiri6547
    @murthykadiri6547 2 года назад

    పొట్టి మామ అదరగొడుతున్నారు లొకేషన్స్ అండ్ ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ ఆల్ ద బెస్ట్ పొట్టి మామ

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 года назад +11

    కొత్త పాప పొట్టి మామ తో సమానంగా చేయడం గ్రేట్ పాట సూపర్ డాన్స్ సూపర్ కాస్ట్యూమ్ సూపర్ లొకేషన్స్ వెరీ గుడ్

  • @vemagiri
    @vemagiri Год назад +2

    మా బాస్ పాట రోమాలు నిక్కపొడుచుకున్నాయి, చాలాబాగా చేసారు ఇద్దరూ, one and only star.. జై మెగాస్టార్

  • @anandbabu6456
    @anandbabu6456 2 года назад +24

    మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. చాలా బాగా కష్ట పడుతున్నారు. పొట్టిమామ డాన్స్ మరియు పాప డాన్స్ మరియు ఆమె expressons కాస్ట్యూమ్స్ చాలా బావున్నాయి. వరుసగా చాలా సార్లు చూసాను ఈ సాంగ్. good performance. keep it up.

    • @appalaswamypola1977
      @appalaswamypola1977 2 года назад +2

      సాంగ్ సెలక్షన్ సూపర్ రవీందర్ ఎనర్జీ సూపర్ ఆ దేవుడు చల్లగా చూడాలి.డైలీ 5టైమ్స్ మీ పాటలు చూస్తా

    • @prabhakarkaturi9559
      @prabhakarkaturi9559 2 года назад

      Potti mama Nuvvu super mamma
      Lady dance performance super chala ante chala bagundhi super maa 🎉🎉🎉🎉❤️❤️

    • @narasimhamala6803
      @narasimhamala6803 2 года назад

      Really good team 👏👍👌

    • @narasimhamala6803
      @narasimhamala6803 2 года назад

      Song selection also really super 👌

    • @Harikrishna-gr3ll
      @Harikrishna-gr3ll 2 года назад

      Nice

  • @bapunarendra6601
    @bapunarendra6601 2 года назад +1

    Super super super super 👌👌👌👌👌👌 Narender (JEDCHERLA) MAHBUBNAGER Telangana

  • @SSrinivas
    @SSrinivas 2 года назад +32

    Awesome ... Potti mama is back with grace ... Recent times we have been missing this from him.. very joshful

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 2 года назад +9

    పొట్టి మామా నిన్ను గట్టి మామా అనకుండా ఉండలేకపోతున్న సూపర్ మామ

  • @munafshaik4416
    @munafshaik4416 2 года назад +8

    నేను మొదటి సారి చిరింజీవి గారి సాంగ్ లోని గ్రేస్ మరియు ఎనర్జీ ని పొట్టి మా మ గారి లో చూసాను

  • @kakarlavenkat5269
    @kakarlavenkat5269 2 года назад +5

    మీ team ఇలాగే continue చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sreenivasulunandipati6658
    @sreenivasulunandipati6658 2 года назад +16

    అన్నగారు పరకాయ ప్రవేశం చేసాడు.నిజంగా చిరంజీవి గారి స్టెప్స్ తో అదరగొట్టేసాడు. అమ్మాయి కూడా తక్కువ కాదు.👍👍

  • @tripurareddy5155
    @tripurareddy5155 2 года назад +1

    Potti mama Super ga chesaru

  • @vishnukingsv
    @vishnukingsv 2 года назад +9

    మామ మంచి జోష్ లో ఉన్నాడు
    డ్రెస్ కాస్ట్యూమ్స్ సూపర్ గా ఉన్నాయి
    కెమెరా మెన్ సూపర్బ్ ...
    సినిమా షూటింగ్ కు ఏమి తగ్గలేదు ...

  • @rishipavan4206
    @rishipavan4206 Год назад +1

    పొట్టిమామ కష్టానికి మాచి ప్రతిఫలం రావాలని కోరుతున్నాను

  • @srihariprises848
    @srihariprises848 2 года назад +4

    పొట్టిమామ ను చూసి బషీర్ ,గుంటి నాగరాజు ఇద్దరూ చాలా నేర్చుకోవాలి..... చాలా ఎనర్జిటిక్ పొట్టి గారు superb.....

  • @ngvenkat29
    @ngvenkat29 2 года назад +4

    చాలా ఇంట్రెస్ట్ చేశారు డాన్స్ సూపర్ బ్రదర్
    All the best to your team

  • @katariramakrishna889
    @katariramakrishna889 2 года назад +6

    ఎన్ని సార్లు ఈ డాన్స్ చూస్తున్న మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది

  • @chiruchandu2491
    @chiruchandu2491 2 года назад +1

    సూపర్ గా performance చేస్తున్నారు weldone

  • @kansiram3795
    @kansiram3795 2 года назад +9

    Excellent choreography Radha gaaru

  • @SyedAli-mj6ij
    @SyedAli-mj6ij 2 года назад +1

    Real appati cinema location lagay vonai excellent potti Mamaa

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 2 года назад +10

    టై కట్టి మామ గారు హైలెట్ అమ్మాయి అందం డాన్స్ సూపర్ టోటల్ ఎవరగ్రీన్.

  • @savithrigummadilla5564
    @savithrigummadilla5564 2 года назад

    Super wonderful song baga chesaru Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr matalu levu

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations 2 года назад +71

    చిరంజీవి ఫాన్స్ అందరు ఒక లైక్ వేసుకోండి మామ కి

  • @govindreddy4934
    @govindreddy4934 2 года назад +1

    Super ra potti heroin super ga vundhi

  • @khazarvallit9361
    @khazarvallit9361 2 года назад +8

    చాలా బాగుంది

  • @bhavyasreenivas6815
    @bhavyasreenivas6815 2 года назад +1

    చాలా బాగాdance compose చేసావ్ Radha, 👍👍👏👏👏👏, పండు you are awesome dancing wit greaaaat potti మామ 👏👏👏👏👏. keep it up N go ahead all of you👍👍

  • @sivajisamana6380
    @sivajisamana6380 2 года назад +4

    మీరు చేసిన సాంగ్ లో ఇది బాగోలేదు అని చెప్పడానికి ఏమి లేదు టోటల్ గా అంతా బాగుంది
    Wish you all the best 💐💐💐

  • @dhandaajaybabu7154
    @dhandaajaybabu7154 2 года назад

    Fully josh,& energitic chala baga chesaru super 👍👍

  • @sriman1999
    @sriman1999 2 года назад +14

    I have seen potti mama dance bits earlier but now it's the first time I have seen his full level dancing performance. What a dance man...so graceful moves. My eyes couldn't move even a bit away from him. The girl needs to match his dance. Overall without skipping even a frame watched entire song. Thoroughly enjoyed. Great work by the team. Expecting some more good songs from you hopefully latest ones.

  • @amulyars7853
    @amulyars7853 5 месяцев назад +1

    ವಯಸ್ಸು ಆಗಿದ್ದರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಡುತ್ತಾರೆ ಹೀಗೆ ಮುಂದವರಿಯಲಿ.

  • @Dharmasrbph
    @Dharmasrbph 2 года назад +23

    Extraordinary,mind blowing performance hats off to entire team

    • @shantisree9063
      @shantisree9063 2 года назад +2

      Nice dp andi..channel undemo ani chusa videos kosam❤️

  • @prasadaraomedisetti2582
    @prasadaraomedisetti2582 Год назад +1

    Super Pottimama garu chiru songa majakanaa extra ordinary dance performance

  • @shaikshareefuddin1548
    @shaikshareefuddin1548 2 года назад +4

    RADHA AND PANDU YOU R GROUP VERY BEAUTIFUL EFFORT 🙏 GOD BLESS ALL TEAM

  • @SriSri-jz1xp
    @SriSri-jz1xp 2 года назад +1

    super cute bebby pandu e roju chala happy ga vundhi nennu chusi na scooty meru drive chesinndhuku

  • @modugaashok2493
    @modugaashok2493 2 года назад +7

    అమ్మాయి బావుంది అండ్ డాన్స్ కూడా బాగా చేస్తూంది

  • @mrsrinu9944
    @mrsrinu9944 2 года назад +1

    Old style dance cheyadam e Rojulu loo chela kastham.. kani meru chela bhaga chesaru sir choreography super gaa uindee.....👌👌👌

  • @SudhakarReddy-le5dh
    @SudhakarReddy-le5dh 2 года назад +10

    Pottimama super energy god bless you and your team

  • @raginuthalalaxminarayanala4820
    @raginuthalalaxminarayanala4820 2 года назад +1

    Pandu... super...ra bhangaru

  • @ajaykumar-fs5wq
    @ajaykumar-fs5wq 2 года назад +11

    Aa Grace yenti uncle 🔥🔥🔥🔥🔥🔥 You just rocked it 🔥👏❤️❤️

    • @rameshteja303
      @rameshteja303 2 года назад

      Continue ga cheyyatledu more shots and mixed

  • @vissu43
    @vissu43 2 года назад +1

    Good job 👍👍👍👍👍
    Really superb.. Ma childhood days gurtukochayi

  • @truegospel1993
    @truegospel1993 2 года назад +4

    అమ్మాయి డాన్స్ మాస్టర్.... 🥰

  • @subedharh2920
    @subedharh2920 Год назад +1

    Excellent choreography super dance edharu chala Baga chesau 👌👌👌👌👌👌

  • @rajuvijaya5785
    @rajuvijaya5785 2 года назад +4

    SuperDanusvijaya

  • @Boredjournalist
    @Boredjournalist 2 года назад +1

    Uncle Ur My Inspiration, Never Lose Your Fire అనడానికి మీరే example. TQ

  • @srirama5281
    @srirama5281 Год назад +26

    పొట్టి మామ ఎనర్జీకి గట్టిగా ఒక like

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 2 года назад +1

    Super
    Raja

  • @imdutey7145
    @imdutey7145 2 года назад +4

    పొట్టి మామ ఐయామ్ యువర్ ఫ్యాన్ సూపర్ మామ 🌹🌹🌹🌹🌹🌹

  • @jagadeeshjagan7898
    @jagadeeshjagan7898 2 года назад

    Radha, pandu, potti mama,usha n pr all the best

  • @subhashchandra4798
    @subhashchandra4798 2 года назад +3

    Both you have worked hard, you will be in great position with in two years, God will give you blessings

  • @jaishwikagalinki8795
    @jaishwikagalinki8795 2 года назад

    Dance raakapoina chaala baga maintain chesindhi cute ga undhi Nyc

  • @kakarlavenkat5269
    @kakarlavenkat5269 2 года назад +3

    చాలా బాగా చేశారు ఇద్దరు 👌

  • @sureshkumarpathipati5000
    @sureshkumarpathipati5000 2 года назад +1

    పొట్టి మామ హాయ్ సూపర్

  • @psriramulu.1549
    @psriramulu.1549 2 года назад +4

    సూపర్ 👍👍👍

  • @nammisrinu8840
    @nammisrinu8840 2 года назад

    బ్రదర్ చాలా బాగా చేసారు పొట్టి మామగారు డాన్స్ ఎప్పటికైనా మంచి అవకాశం వస్తది మీకు

    • @balareddy5872
      @balareddy5872 Год назад

      potti mama mee dance super, yee help cheyadani nenu ready

  • @gyugandhar9549
    @gyugandhar9549 2 года назад +4

    Chorography, location , photography, performance , each and every thing super super supero.. super bro

    • @dharmanavenukumar813
      @dharmanavenukumar813 2 года назад

      సూపర్ పొట్టి మామ అండ్ . అ అమ్మయి చాలా బాగా చేసింది

  • @sridharkontham2201
    @sridharkontham2201 2 года назад +1

    నైస్....... ఎడిటింగ్ సూపర్ డాన్స్ మాస్టర్ సూపర్ ‌‌...

  • @venupasupuleti9431
    @venupasupuleti9431 2 года назад +13

    మీ అందరికీ మా అభినందన మందారమాల

  • @beerameshb.r.8600
    @beerameshb.r.8600 2 года назад

    Chincheshavura. ..pottinamodda. ..
    really. ..you are great energetic. .👍

  • @SankararaoBoddu
    @SankararaoBoddu 2 года назад +6

    The videography is extraordinary....Dance excellent. Keep it team.

  • @rajasekharthommandru7657
    @rajasekharthommandru7657 2 года назад

    Super mama kevvu keka
    Super dance and location
    All the best.....

  • @svrathnamsv282
    @svrathnamsv282 2 года назад +4

    Nice dance both of you good coriographi, how much age? potti maama.

  • @balipai
    @balipai Год назад

    Pure nature bro super song konni kotlu pettina doraki settings all costumes bro all team hatsup bro🙏🙏🙏👍👍👍👍

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 2 года назад +3

    Amazing. Great performance,definitely golden days
    Will come to them shortly.

  • @nukarpolipalli4292
    @nukarpolipalli4292 2 года назад +1

    Hero ins. Ni change chestunnaru chala happy ga undi andariki pottimaama pakkana avakaasam ivvandi god luckh

  • @narendrasivakumar9965
    @narendrasivakumar9965 2 года назад +4

    ఏమి ఎనర్జీ మామా,,,👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐👍🎂

  • @sudhakargujjala8659
    @sudhakargujjala8659 2 года назад

    Extraordinary vundhi, Super

  • @ktccinemas
    @ktccinemas 2 года назад +5

    Super dancers 🎉🎉🎉💞

  • @dayanandbhandare9415
    @dayanandbhandare9415 Год назад +1

    Awesome Usha and potti mama keep rocking, ur the icon , age is not the factor u have shown to the world

  • @ramusanaboina4861
    @ramusanaboina4861 2 года назад +4

    Super 👌👌👌

  • @darlanarasimharao7494
    @darlanarasimharao7494 2 года назад

    Super duper POTTI MAMA,👌👌👌 ROCKING STAR POTTI MAMA👌👌👌

  • @PK-nv4on
    @PK-nv4on 2 года назад +6

    రవీందర్ గారు, హీరో చంద్రమోహన్ లెక్క......
    ఆయన పక్కన చేశినోల్లు అందరూ క్లిక్ అయి బాగా ఎదిగి పోతుంటారు .....
    ఆల్ ది బెస్ట్ .....

  • @sanjub8519
    @sanjub8519 2 года назад

    Superr aa ammayi kanna nuvve superr ga vesav. I like u dance anna

  • @santhanamsigamani1920
    @santhanamsigamani1920 2 года назад +4

    Good performance. Support from tamilnadu.

  • @aakireddysathanarayana9375
    @aakireddysathanarayana9375 2 года назад +1

    హలో అన్న మీ టీమ్ అందరికీ చాలా బాగా చేశారు ఇలాంటి ఇంకా మరెన్నో చేయాలి సూపర్

  • @jasonbison8198
    @jasonbison8198 2 года назад +6

    This man
    This dance
    This Age
    How does he getting so much Energy!

  • @honest1413
    @honest1413 2 года назад

    all the.best radha n.team

  • @ccdccd4776
    @ccdccd4776 2 года назад +4

    యిద్దరూ బాగా చేశారు

  • @devimanga8452
    @devimanga8452 2 года назад +1

    నాగేశ్వరి నువ్వు కూడా చాలా బాగా చేశావు అదిరిపోయింది నీ డాన్స్ ఆల్ ది బెస్ట్

  • @rajaraonagendla718
    @rajaraonagendla718 2 года назад +3

    Very nice

  • @jagadeeshjagan7898
    @jagadeeshjagan7898 2 года назад

    Mama superb both of you exlent❤️❤️❤️

  • @cnu4437
    @cnu4437 2 года назад +7

    ఈ పాట ఇవాళ ఒక్కరోజే 5సార్లు చూసా👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌పండు తో ఎక్కువ సాంగ్స్ చేయండి

  • @sgreddys5789
    @sgreddys5789 2 года назад +1

    Superb dance performance👌👍👏🙏🙏🙏🙏

  • @balarajubestvlogs5938
    @balarajubestvlogs5938 2 года назад +6

    ఇరగ దీశారు అందరూ

  • @venkatasubbaiah3898
    @venkatasubbaiah3898 2 года назад +1

    Super song super dancers and director job exllent super pottimama energy

  • @aseshureddy1431
    @aseshureddy1431 Год назад

    Mama nee energy ki 🙏...Mama meeru yeppudu manci manci videos songs cheyali ani మనస్ఫూర్తిగా గా కోర్కుంటున్న మామ

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 2 года назад

    Potti mama tho patu aa ammayi dance kuda chala baga bagundi....all the best....marinni videos tho inka vastaarani korukuntunnam