ఇంకొకటి కావాలని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడారా ఒక హండ్రఫుల్ మినిస్టర్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చాడు tappu ఏమి ఉన్నది
Any member of assembly can talk about any issue in assembly... CM is part of govt and represented the voice of govt in assembly. If alluarjun was not allowed into the theatre then it would have created more rukus in mid of 10k people on road... If spot 9 lakhs was given to victim family then how come Arjun said he doesn't know about issue next day...
who are u to say , who is right and wrong...its been just a min since the video was posted and how can u say it as good analysis before fully watching 10 mins video....its truly says that u r against allu arjun,
@@srinidhisri3239 ne talaky ...revanth bunny ani pakkaki pettu..common man ga alochinchu nuvvu ne damak leni Message...sare nuvve right avte Neku likes vastyo Naku likes vastayo chuddam...just wait and watch ...
అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ గారు రుణమాఫీ గురించి కాలే అని అడుగుతే అది పక్కదారి పట్టించడానికి అల్లు అర్జున్ ఇష్యును హైలెట్ చేశారు దట్ సీట్ఇక తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది ఇంతటితో వదిలేయండి 🙏🙏🙏
సార్ చిన్న మిస్టేక్ అన్నారు కరెక్ట్ కానీ ఈయన గోటితో పోయిన దానిని గొడ్డలి దాక తీసుకొని వెళ్లారు , పుండు మీద కారం చల్లినట్లుగా కే టీ ఆర్ గారు, కెలికితే రచ్చ రచ్చ ఐనది, ఎవరు మటుకు వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు, టికెట్ తీసుకున్న వాళ్ళు బయట, లేనివాళ్లు లోపల ఉన్నారు, డబ్బులు తీసుకున్న టైమ్లొ ఉన్న ఆసక్తి, లోపలికి పంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు ?
కలికాలంలో ధనవంతులని చూసి ప్రజానీకానికి ఈర్ష పుడుతుంది అందుకే ద్వేషం చిమ్ము తారు నిజానిజాలు వదిలేసి బ్రమలో బతుకుతారు విచక్షణ జ్ఞానం కోల్పోయి వాదన బదులు వితండవాదం విజృంభిస్తుంది మాటలే తప్ప ఎక్కడ ఆదరణ కనిపించదు వావివరసలు లేకుండా ప్రతి మగవాడు ప్రతి స్త్రీని ఒకే దృష్టితో చూడడం మొదలు పెడతాడు అలాగే ప్రవర్తిస్తాడు కూడా వాతావరణం కూడా సహకరిస్తుంది ఇవన్నీ కాల ప్రభావాలు ప్రజలలో కనిపిస్తున్నాయి
Police lu 12 ki vellamanu cheppara? Ee 12 enti madhyalo, immediate ga vellipomannaru police lu. Legal ga chuskunte Allu Arjun dhi em thappu lekapovachemo, Moral ga chuskunte chala thappu. 1) Asal antha mandi bouncer lani eskoni antha crowded and conjested place lo roof top ekkadam chethulu upadam chala thappu. 2) Love my fans, Love my fans, Love my army anevadu, oka diehard fan chanopothe athani intension lekpoina athani cinema chudadaniki vachi chanipothe athani support 9.5 Laks anthena. Inkosari Love my fans ani cheppakudadhu alantapudu
Banniki telusu ani kaadura babu,they inform to theaters, they all same group and their responsibility, they share profits crores of rupees why cannot share their information what they got,because that their theater guy need fame if that actor visits his movie hall,then he can make more money using that reputation it is all game,your points are weak and clueless
నువ్వు ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి చేసే దానికి అప్పటిదాకా అబ్బాయికి ట్రీట్మెంట్ జరగకుండా ఉంటదా ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక గ్రేట్ ఆంధ్ర న్యూస్ కదా ఆ మాత్రం మీకు అవగాహన లేదా అదే హాస్పిటల్ దగ్గర పదిమంది నిలబడి చేసి మేమున్న మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఇంతవరకు ఎందుకు వచ్చేది మీకున్న ఆటిట్యూడ్ వలన ఇదంతా జరుగుతున్నది అది ఒప్పుకోండి
Assembly lo question chesindi akbaruddin owaisi garu ...so anduke Hindi lo chepparu...silly ga matladakandi sir...entha age pettukoni...a SKN garu a brain tho PR nadipisthunnaru ante ...motham Sanka nakisthunnadi athane
Without Approval he went He went on celebrations on the Next Day Bunny said in the meeting he left the show initial but it was wrong. From X Road he went on Road show All of the sudden people were gathered for that reason police may come to protect but there is no permission given earlier. I think the Great Andhra team will get the Appreciation from team Bunny after posting the Video yesterday 😂 That's why Grand Father Mind thinking 🤔 change.
At present Judicial enquiry is better compared to police enquiry to find out the criminals those who really responsible to that incident..When C.M.raise the actor's mistake in the Assembly then the actor gave reply to the C.M.coments in the press conference.Before Media dept.told that they didn't gave permission to him, but in the court their argument may failed .( Without their permission how can the actor came to Sandya theatre road)So police failure & negligency visible here)
Adhi meeku chinna problem aa sir. Aa situation lo meeru unte aa pain thelustadhi. Hero ki adhi chinna problem kaavochu kaani aa family ki oka life poyindhi. Adhi accidental ga jarigina recieve chesukune paddhati untadhi. Antha nirlakshama.
First of all why this stupid arguments,he should not go to movie ,after he should have visit patient, but he did exactly opposite ,that is blunder and his karma ,period that is it
ఒరెయ్ బాబు ఎంత సమర్డించుకున్నా తప్పు చేసింది AA ఏ...... సభలో అక్బరుద్దీన్ అడిగితే హిందీ ఇంగ్లీషు లో రిప్లై ఇవ్వక తెలుగు లో తాపీగా నవ్వుతూ సమాధానం ఇవ్వమంతరా ఇకనైనా మారండి లేదంటే వాతలే.... చట్టానికి బన్నీ నా చిన్నీ ఐనా ఒక్కటే.... ఆ మాత్రం పోలీసు లు సహకరించకుంటే ఎంత దారుణం జరిగేదో ఊహించుకోండి....ఆ ను మొద్దకుడిపేది... ఈ చెంచా లు బన్నీ వాసు &SKN లాంటోలే..
చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఎన్నిసార్ల బాగుందా లేసారండి ఏరోజైనా వాళ్ళు వచ్చి మీడియా మీదికి వచ్చింది పెట్టారా నిజం నిజం అనేది నిదానంగా వస్తుంది ఆటిట్యూడ్ వల్ల అల్లు అర్జున్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది
I completely agree…Bunny would have conveyed all these points in his press meet rather what he spoke in the press meet..still What you have highlighted in yesterday’s video will help Bunny to grow further if he accepts it..
When there is ongoing case why AA related people are giving money to victim family .Will it not affect the case & the victims ? Now they even withdrawn the case . If they recieve money from government & if they just pay hospital bills during ongoing case in court that's a different case but giving checks directly infront of the media & influencing them by Dil raju counseling 😅😂
Sir..meeru ninna cheppina vaatillo miss ayinavi.... Hero lu,directrors,music directors kontha kovvu thangichukunte manchidi... Press meetlo,audio functions lo divansha sambuthuluga behave cheyadam.. Veellu last 2,3 years nundi mithimeerina himsa,hero vela mandini kathulatho pandluni,mekalni champi nattu champadam...deeni valla hero la brains manushulla alochincha lekapothunnaru..anduke aa beaviour.. Meeru kuda manchi matalu cheppi final ga ee roju sorry cheppesaru.. Idi prastutam mana hero la paristiti...
Sir mundu aa SKN ki cheppandi, government tho maatladukuni win- win situation lo mundukelli close chesukomani, deeni kelukuntu povadaaniki, vallemi media reporterlu kaadu, officelaki velli gola cheyataniki, dance master lu kaadu ,meeru avakasalu isthe ne industry lo undataaniki, pettukunnadi, telangana polices and CM cum Homeminister tho ,konchem hundaaga, peddarikam tho vyavaharisthe Manchidi
Naku asalu ippatiki ardam kanidi okati vundi. Police lu oka pakka permission ledu ani cheputunnaru ok fine benifit show time appudu crowd and mass people gathering chustunnaru idi kuda ok . Why police take decision return or go back allu arjun and may suggest we planned u another theatre for looking cinema. And here there is a lot of problems may be arise ani police department Enduku step tisukolekapoyaru?
Hydra వల్ల chala mandi పేద valla lifes road meedana paddayi. Valla gurinchi alochinchani telangana CM enduku edo samajam meeda sanubhooti ఉన్నట్టు behave chestunnadu.
First should have visited and need to talk ,as a human being,do not worry about legal problems, no body going to harm you if you visit patient, creating trust and all stories you can do later,this all excuses from bunny team
Last video was your journalist ability I have followed great andhra for more than a decade I see credibility… but this video is for your survival in the industry because you can’t put a black and white photo of a hero and write it without name 😅
మీ ప్రశ్నలు చాలా బాగునై కానీ వాడి లఘ అందరు హీరోలు తియ్ హేటర్ కి వెళుతున్నారు ఒక వేల వెళ్ళిన వడిలాగ వోవర్ యక్షన్ చేస్తున్నారా అలాంటి వాడికి మీరు సపోర్ట్ వాడికి ధముంట బౌన్సర్లు లేకుండ సినిమాకి వెళ్ళమను ఇ ప్రశ్న మీరు వల్లకు వేయండి సరే నా ......
CM HAS EVERY RIGHT TO SPEAK ABOUT IT IN ASSEMBLY
Aithe bunny team memalni bedhirincharu annamata😂😅
CM correct 👍
Thirigi వెళ్ళేటప్పుడు road show ఎందుకు Cheyyali, silentga vachchi Vellochchu kadaa.
Road show ‘em vundi akda chanipondani teldu kabbatey ga adi
Phonepe vachindi kada sir
Allu arjun gare changed attitude gurinchi me analysis 💯 right
ఇంకొకటి కావాలని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడారా ఒక హండ్రఫుల్ మినిస్టర్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చాడు tappu ఏమి ఉన్నది
Skn e video mitho cheyincharu ardhamaipothundhi
Any member of assembly can talk about any issue in assembly...
CM is part of govt and represented the voice of govt in assembly.
If alluarjun was not allowed into the theatre then it would have created more rukus in mid of 10k people on road...
If spot 9 lakhs was given to victim family then how come Arjun said he doesn't know about issue next day...
Bunny wrong .... Revanth is right..
Good analysis by Moorthy sir
who are u to say , who is right and wrong...its been just a min since the video was posted and how can u say it as good analysis before fully watching 10 mins video....its truly says that u r against allu arjun,
😂
@@srinidhisri3239 ne talaky ...revanth bunny ani pakkaki pettu..common man ga alochinchu nuvvu ne damak leni Message...sare nuvve right avte Neku likes vastyo Naku likes vastayo chuddam...just wait and watch ...
Allu Arjun is wrong.... Nuvvu enni cheppina.....
@@srinidhisri3239 neku mukku telavadu muti telvadu ...Common man ga alochinchu ...appduu neke telsutadi ...
Ante 5 police 50 mandi bouncer s ni అడ్డుకుని టికెట్ తీసుకున్న AA ni లోపలికి రనివ్వ కుండా చూడాలా ఏమి మాట్లాడుతున్నారు sir
Allu PR mafia should understand,if they continue to spill venom on Telangana police then SKN Inka yvadevado kuda arrest cheyyali
Asalu yavadu vedu 😂
సీఎం గారు em తప్పు మాట్లాడారు చెప్పండి, అడగలిసింది
Good points added.
అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ గారు రుణమాఫీ గురించి కాలే అని అడుగుతే అది పక్కదారి పట్టించడానికి అల్లు అర్జున్ ఇష్యును హైలెట్ చేశారు దట్ సీట్ఇక తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది ఇంతటితో వదిలేయండి 🙏🙏🙏
I want a biopic on VSN Murthy with the title Murthy Thatha Vasthadu, Thata Theesthadu 😂😂😂😂😂
సార్ చిన్న మిస్టేక్ అన్నారు కరెక్ట్ కానీ ఈయన గోటితో పోయిన దానిని గొడ్డలి దాక తీసుకొని వెళ్లారు , పుండు మీద కారం చల్లినట్లుగా కే టీ ఆర్ గారు, కెలికితే రచ్చ రచ్చ ఐనది, ఎవరు మటుకు వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు, టికెట్ తీసుకున్న వాళ్ళు బయట, లేనివాళ్లు లోపల ఉన్నారు, డబ్బులు తీసుకున్న టైమ్లొ ఉన్న ఆసక్తి, లోపలికి పంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు ?
They can not find fault with the CM ... he has been criticised by various parties including AA PR Team
కర్మ ఎవరిని వదిలిపెట్టదు అందుకే బిల్డప్పు తగ్గించుకోవాలను
Respected Raventh Reddy is also the home minister of the state, so he can speak about the issue.
Sir ఆ బన్నీ టీం మీతో చెప్పింది ప్రెస్ మీట్ పెట్టు అందరితో చెప్పానుగా మీతో.మాత్రమే ఎందుకు చెప్పారో మీరే చెప్పాలి
After this incident every movie hero on alert mode to avoid unwanted issues.
ఇలాగ అందరూ కలసి సమస్యను
పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఇష్యూ క్లోజ్ అవుతుంది...tq
Bedirincharaa guruji
కలికాలంలో ధనవంతులని చూసి ప్రజానీకానికి ఈర్ష పుడుతుంది అందుకే ద్వేషం చిమ్ము తారు నిజానిజాలు వదిలేసి బ్రమలో బతుకుతారు విచక్షణ జ్ఞానం కోల్పోయి వాదన బదులు వితండవాదం విజృంభిస్తుంది మాటలే తప్ప ఎక్కడ ఆదరణ కనిపించదు వావివరసలు లేకుండా ప్రతి మగవాడు ప్రతి స్త్రీని ఒకే దృష్టితో చూడడం మొదలు పెడతాడు అలాగే ప్రవర్తిస్తాడు కూడా వాతావరణం కూడా సహకరిస్తుంది ఇవన్నీ కాల ప్రభావాలు ప్రజలలో కనిపిస్తున్నాయి
Vallu bedhiristhey e roju malli valla site opinion chepthnnaru
Police lu 12 ki vellamanu cheppara? Ee 12 enti madhyalo, immediate ga vellipomannaru police lu.
Legal ga chuskunte Allu Arjun dhi em thappu lekapovachemo, Moral ga chuskunte chala thappu.
1) Asal antha mandi bouncer lani eskoni antha crowded and conjested place lo roof top ekkadam chethulu upadam chala thappu.
2) Love my fans, Love my fans, Love my army anevadu, oka diehard fan chanopothe athani intension lekpoina athani cinema chudadaniki vachi chanipothe athani support 9.5 Laks anthena. Inkosari Love my fans ani cheppakudadhu alantapudu
Correct
Bigg Boss 7 winner pallavi prashanth arrest chesaru appudu bunny anthey endhulo em undhi chettam thana pani thanu cheskapothadi
Banniki telusu ani kaadura babu,they inform to theaters, they all same group and their responsibility, they share profits crores of rupees why cannot share their information what they got,because that their theater guy need fame if that actor visits his movie hall,then he can make more money using that reputation it is all game,your points are weak and clueless
ఇవన్నీ సరే మరి అన్ని అబద్ధాలు ఎందుకు?
ఎంత ఎదిగినా ఒదిగి ఉండవలెను. దీన్ని పాటించిన యెడల మూల్యం చెల్లించబడును. అదే జరుగుతుంది
M matladtunav ra pushpam nik aina ardam ithundaaaaa
Court lo case nadusthunte.... Avaru ha case gurinchi matladodhu.... Adhi c. M iena police i. E. Na...etc
నువ్వు ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి చేసే దానికి అప్పటిదాకా అబ్బాయికి ట్రీట్మెంట్ జరగకుండా ఉంటదా ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక గ్రేట్ ఆంధ్ర న్యూస్ కదా ఆ మాత్రం మీకు అవగాహన లేదా అదే హాస్పిటల్ దగ్గర పదిమంది నిలబడి చేసి మేమున్న మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఇంతవరకు ఎందుకు వచ్చేది మీకున్న ఆటిట్యూడ్ వలన ఇదంతా జరుగుతున్నది అది ఒప్పుకోండి
Enna cheppina interview bagundi kahani erode cheppanu interview
CM speech in assembly was not correct he has blamed allu arjun which is not correct its only revange politics
Assembly lo question chesindi akbaruddin owaisi garu ...so anduke Hindi lo chepparu...silly ga matladakandi sir...entha age pettukoni...a SKN garu a brain tho PR nadipisthunnaru ante ...motham Sanka nakisthunnadi athane
Meeru journalist ena?
sir okaru chanipoyaru ade 10 mandhi chani pote apudu ilane matladura sir plz chepandi
Chinna vishayama?
Without Approval he went
He went on celebrations on the Next Day
Bunny said in the meeting he left the show initial but it was wrong.
From X Road he went on Road show
All of the sudden people were gathered for that reason police may come to protect but there is no permission given earlier.
I think the Great Andhra team will get the Appreciation from team Bunny after posting the Video yesterday 😂 That's why Grand Father Mind thinking 🤔 change.
At present Judicial enquiry is better compared to police enquiry to find out the criminals those who really responsible to that incident..When C.M.raise the actor's mistake in the Assembly then the actor gave reply to the C.M.coments in the press conference.Before Media dept.told that they didn't gave permission to him, but in the court their argument may failed .( Without their permission how can the actor came to Sandya theatre road)So police failure & negligency visible here)
Adhi meeku chinna problem aa sir. Aa situation lo meeru unte aa pain thelustadhi. Hero ki adhi chinna problem kaavochu kaani aa family ki oka life poyindhi. Adhi accidental ga jarigina recieve chesukune paddhati untadhi. Antha nirlakshama.
First of all why this stupid arguments,he should not go to movie ,after he should have visit patient, but he did exactly opposite ,that is blunder and his karma ,period that is it
Cm super .Revanth Reddy real Hero 🦸 👏
Right points
Idhi vinnara A11 ga Allu Arjun ni chercharanta. Arey entra idhi... ikkada kuda 11 ni vadalara..
ఒరెయ్ బాబు ఎంత సమర్డించుకున్నా తప్పు చేసింది AA ఏ...... సభలో అక్బరుద్దీన్ అడిగితే హిందీ ఇంగ్లీషు లో రిప్లై ఇవ్వక తెలుగు లో తాపీగా నవ్వుతూ సమాధానం ఇవ్వమంతరా ఇకనైనా మారండి లేదంటే వాతలే.... చట్టానికి బన్నీ నా చిన్నీ ఐనా ఒక్కటే.... ఆ మాత్రం పోలీసు లు సహకరించకుంటే ఎంత దారుణం జరిగేదో ఊహించుకోండి....ఆ ను మొద్దకుడిపేది... ఈ చెంచా లు బన్నీ వాసు &SKN లాంటోలే..
2కిడ్స్ కోసం ట్రస్ట్ హ
Thankyou sir
చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఎన్నిసార్ల బాగుందా లేసారండి ఏరోజైనా వాళ్ళు వచ్చి మీడియా మీదికి వచ్చింది పెట్టారా నిజం నిజం అనేది నిదానంగా వస్తుంది ఆటిట్యూడ్ వల్ల అల్లు అర్జున్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది
I completely agree…Bunny would have conveyed all these points in his press meet rather what he spoke in the press meet..still What you have highlighted in yesterday’s video will help Bunny to grow further if he accepts it..
Hospital lo 10 days ki 15 lakhs ayindi inka chala rojulu paduthundi recover avvadaniki annaru,avi Evaru istharu
merru one way lo matladaru
abbo nuvvu international figure, aa team anthaa ninnu kalusthondhi. nuvvu velli vaadincharaa case .
Yes....idi Tata correct ga cheppavoo...😊😊... Idi anta janaliki telusu but .... Haters dinni cash chesukonevallu dinni half knowledge to matladtunnaru.... No issues, Karma anedi yavari vadaladu nijam baitiki ravalsinde .... Vastundi kuda.... Antavarku e paishachika andam pade koddi mandi haters enjoy cheskoni....
తాత వచ్చాడే, అందరి తాట తిస్తాడే 😂
CM revanth facts tho maatlaadaadu. bunny abadhaalu cheppaadu .
Current ga adigaru sir
When there is ongoing case why AA related people are giving money to victim family .Will it not affect the case & the victims ? Now they even withdrawn the case .
If they recieve money from government & if they just pay hospital bills during ongoing case in court that's a different case but giving checks directly infront of the media & influencing them by Dil raju counseling 😅😂
Sir..meeru ninna cheppina vaatillo miss ayinavi....
Hero lu,directrors,music directors kontha kovvu thangichukunte manchidi...
Press meetlo,audio functions lo divansha sambuthuluga behave cheyadam..
Veellu last 2,3 years nundi mithimeerina himsa,hero vela mandini kathulatho pandluni,mekalni champi nattu champadam...deeni valla hero la brains manushulla alochincha lekapothunnaru..anduke aa beaviour..
Meeru kuda manchi matalu cheppi final ga ee roju sorry cheppesaru..
Idi prastutam mana hero la paristiti...
Uncle dagara info ledhu, psychiatrist avuthademo
Babu this issue raised by msm party' member so he speaks about the same
Meeru.ee.case.lo.ee.pointtlanu.Lawer.gariki.evvandi...sai
Bunny akkadaki vachhi mundu PR team tho munduku msg pettadu....publicity kosam
Meeku convenient ga oka side theeskunaru ninna Murthy garu.
Ippudu kuda ishtm lenatte chepthunaru ee points annii.
Edi emina mee business safe.
bunny ki next day varaku theliyakapovatam ane vishayam nuvvu nammuthunnaavaa murthy ? prapancham anthaa nimishaalalo thelisipoyindhi.
Antae ela gola compromise chesukunae vudesam ledhu anna mata
Sir mundu aa SKN ki cheppandi, government tho maatladukuni win- win situation lo mundukelli close chesukomani, deeni kelukuntu povadaaniki, vallemi media reporterlu kaadu, officelaki velli gola cheyataniki, dance master lu kaadu ,meeru avakasalu isthe ne industry lo undataaniki, pettukunnadi, telangana polices and CM cum Homeminister tho ,konchem hundaaga, peddarikam tho vyavaharisthe Manchidi
Money money money money changes words
Bochulo trust. Biscuits eyyakandi bunny team
Police lu ekkada teesukellaru, vedeo chudaleda
Revanth reddy kaavaalani cheppala,aayanni kaavaalani target chesaaru and akbaruddin owaisi adigaaru.
Naku asalu ippatiki ardam kanidi okati vundi. Police lu oka pakka permission ledu ani cheputunnaru ok fine benifit show time appudu crowd and mass people gathering chustunnaru idi kuda ok . Why police take decision return or go back allu arjun and may suggest we planned u another theatre for looking cinema. And here there is a lot of problems may be arise ani police department Enduku step tisukolekapoyaru?
Babu adi chinna matter aaa????
Chinna chinna mistakes aaa???
Me age ki thaggattu matladandi sir
Hydra వల్ల chala mandi పేద valla lifes road meedana paddayi. Valla gurinchi alochinchani telangana CM enduku edo samajam meeda sanubhooti ఉన్నట్టు behave chestunnadu.
Meru aa thandri chepindi vinaledhu anukunta... Ayana cheparu chudandi
First should have visited and need to talk ,as a human being,do not worry about legal problems, no body going to harm you if you visit patient, creating trust and all stories you can do later,this all excuses from bunny team
Mee andra poi matladukopora
Cinema andariki nacchindy
Meeku matram nacchadu
at first place if he knows anything about responsibility , he wouldn't go to theatre sir.... stop your nonsense sir....
Last video was your journalist ability I have followed great andhra for more than a decade I see credibility… but this video is for your survival in the industry because you can’t put a black and white photo of a hero and write it without name 😅
SKN లాజిక్ రాంగ్. CM మాట్లాడింది పోలీసు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఎందుకు ప్రభావితం అవుతుంది