క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవడానికి మీరు నివసిస్తున్న పరిధిలో ఉన్నటువంటి సచివాలయం లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసి మీ యొక్క కాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవచ్చు
గత ప్రభుత్వం అమ్మ ఒడి సంబంధించి రాష్ట్ర మొత్తం 50 లక్షల లబ్ధిదారులు ఉంటే వారికి 6,500 కోట్లు కేటాయించారు. అలాంటిది ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించి 18 నుంచి 59 మధ్య వయసున్న మహిళలకు తగు బడ్జెట్ తగు ప్రణాళిక సరైన విధివిధానాలు అమలు చేయడానికి కొద్దిగా సమయం పడుతుందని అంటున్నారు.
ఓసి అభ్యర్థులకి ఈ పథకం ఉందా లేదా అనేది సర్కార్ రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది అండి . అంతవరకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ బిసి వర్గాలకు మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది.
Very good impression anaa
Good information sir thank you
Tnq
caste cirtificate income cirtificate avareni adagali plz ready chesukovalikadha chepadi plz
క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవడానికి మీరు నివసిస్తున్న పరిధిలో ఉన్నటువంటి సచివాలయం లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసి మీ యొక్క కాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవచ్చు
Tq very much
Oc vallu bc.d certificate cheyinchukunte ee padhakam varthisthundhaa
ఓసి వాళ్లకి బిసి-డి అని సర్టిఫికెట్ జారీ చేయరు. ఒకవేళ బి సి డి సర్టిఫికెట్ జారీ చేసిన యెడల ఈ పథకం వర్తిస్తుంది.
రైస్ కార్డు వద్దా?
రైస్ కార్డు ఉన్నవారికి మాత్రమే స్కీమ్స్ ఉంటాయి. రైస్ కార్డు కూడా ఉండాలి.
Nizasmga ఎప్పుడు ఇస్తారు bro
గత ప్రభుత్వం అమ్మ ఒడి సంబంధించి రాష్ట్ర మొత్తం 50 లక్షల లబ్ధిదారులు ఉంటే వారికి 6,500 కోట్లు కేటాయించారు. అలాంటిది ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించి 18 నుంచి 59 మధ్య వయసున్న మహిళలకు తగు బడ్జెట్ తగు ప్రణాళిక సరైన విధివిధానాలు అమలు చేయడానికి కొద్దిగా సమయం పడుతుందని అంటున్నారు.
Oc valu eligible a na bro?
ఓసి అభ్యర్థులకి ఈ పథకం ఉందా లేదా అనేది సర్కార్ రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది అండి . అంతవరకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ బిసి వర్గాలకు మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది.
పెళ్లి అయిన వారికి ఇస్తారా పెళ్లి కాని వారికి ఇవ్వరా
@@rayala1530 పెళ్లి తో సంబంధం లేదండి...