Ramaa Raavi : నాకు ఈ దేవాలయం అంటే చాల ఇష్టం..! ||| Ramaa Raavi Favorite Temple ||| SumanTV Women
HTML-код
- Опубликовано: 7 сен 2024
- Watch► Ramaa Raavi : నాకు ఈ దేవాలయం అంటే చాల ఇష్టం..! ||| Ramaa Raavi Favorite Temple ||| SumanTV Women
The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel
ఎంత బాగా చెప్పారు రమ గారు, నాది కూడా ఇదే అభిప్రాయం తిరుమల వెళితే చాలు ప్రతి చోట స్వామి కనపడతాడు. నేను కూడా కళ్ళు మూసుకుని కూర్చుని తిరుపతిలో వెళ్ళిపోయి వస్తూ ఉంటాను. అలాగే వారణాసి కూడా దగ్గరలో ఉండే వాళ్ళం కాబట్టి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అంతా భగవంతుడు దయ 💐 ప్రతి పర్వదినానికి కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుని గంగా స్నానం చేసినట్లుగా భావిస్తాను. కొన్ని కొన్ని అనుభూతులు అనుభవిస్తే కానీ తెలియదు. ఎవరికైనా చెబితే ఇదేదో పిచ్చిగా ఉంటుంది.
నాక్కూడా వేంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం...
రమగారూ మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది. 76 నుండి మేము తిరుపతి లో ఉన్నాము. మీ లాగానే ఎవరొస్తే వాళ్ళతో కొండకి వెళ్లి పోయేవాళ్ళం. తిరుపతి అంటే దేవుడు కంటే ఆ కొండ మీద గడపటం అంటే చాలా ఇష్టం. చాలా సార్లు సేవ కి వెళ్ళాము.
Swamy ante chala istam, govinda 🙏🙏🙏
మూ చిన్నప్పుడు 2 సం॥ ఒక సారి వెళ్ళేవాళ్ళము నాకు చాలా ఇష్టము అప్పుడు ఎమ్మెస్ సుబ్బలక్షమి గారి పాట ఏమూలకెళ్ళీనా వినిపించేది అప్పుడు అంతా కాశీగా వుండేది అలా కూరుచుంటే ఎంతో ప్రసాంతంగా వుండేది కాని ఇప్పుడు అలాగ అనిపించటములేదు కాని అక్కడ అదో ప్రశాంతత
Same feeling andi ... Meeru cheptuntene yeppudeppudu vellala ani anipistundi
రమగారు పేరుతోసహ మీ మనసులో ఏముందో నాకు కూడా చాలా ప్రేమ ఆ వేంకటేశ్వరుని మీద. గోవిందా
Same feeling naaku kuda alane untundi swamy sannidilo unte aa konda ekkuthunamante aa anandaaniki avadulundavu ento aa feeling but udwegam ga untundi
Rama garu, whatever u r saying abt u feel abt tirupathi u don't believe it is same to same and one more thing rama garu ur thinking, ur way of doing pooja, ur dressing, ur inspirational talks everything same to same.. when I watch ur videos I see myself in u rama garu... all these words are fm my heart..
Om Sri Maatreynamaha🙏🙏🙏😊
Same feeling Naku kuda🙏🙏
I feel same kalyana Venkateswara swamy in tirupati . Even @dwarakamai shirdi
Amma, Namasthey🙏, Naaku kuda Anthe temple mundu Kurchoni unte Chalu, Jeevitham Dhannyam
Meeru chala punyatmulu ramagaru
Iam also feel like that
Rama ravi garu same feelings navi kuda
Naaku kuda thirumala lo undalani anipisthunnadhi andi
Nenu kuda prati samvatsaram velatanu. Nadi kuda same feeling andi.
🙏🙏🙏
Same to same feeling maa
శృంగార రాయని చెలువ మీరిన కొండ
ఫణి రాజు పేరిటీ పసిడి కొండ
ఘోర పాపమణంచు కొనేర్లు గల కొండ
తలచిన మోక్షంబు కలుగు కొండ
చిలుకలు కోయిలలు చెలగి కూసేడి కొండ
మృగ జాతి కొట్లెళ్ళ మెలగు కొండ
పుష్ప జాతుల విష్ణు పూజించు గల కొండ
కల్ప వృక్షములయిదు కలుగు కొండ
అమర వరులకు ఆధారమైన కొండ
అల్వారులకు ప్రత్యక్షమైన కొండ
అలర జూచిన బ్రహ్మాండమయిన కొండ
నేను కనుగొంటి శ్రీ వెంకటేశు కొండ 🙏🏻
Nenu ramulavaritho alaconnect avutanu ramagaru naku ramakoti rayadamante chala istam ramagaru
Avunu
నాకు కూడా చాలా చాలా ఇష్టం మేడం
Namaskaralu madam
Maa Varu Parakamani Seva ki vellthunna nenu vella, Gudi mundu kurchoni unta ani
,amma naaku alane anipistundi tirupati ante chaala eshtam
Namaste ma.naaku kuda ante ma yento teliyadu lopaliki vellagane kallu birlu kammutundi Swami ni tanviteera chudali anukone lope ventane bayata untanu body control indadu ma
Eee vidio okasari pettinade.
Naku Kasi lo ishtam
Aaa కొండ mahaathyam adi...
Naku appudu one year ramagaru
Naaku same feeling rama garu
భూలోక vaikuntam
Naku mellaga vundi