70% అనుభవంలేని వాళ్లే Is the dairy farm a loss?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 70% అనుభవంలేని వాళ్లే Is the dairy farm a loss? ‪@MalleshAdla‬
    #dairyfarming #countrysidefarms #malleshadla
    ఈ వీడియోలో చంద్రా రెడ్డి గారు కొత్తగా డైరీ పెట్టే రైతులు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మన పాలు మనమే అమ్ముకుంటే ఏ విధంగా లాభం ఉంటుంది. పాల ద్వారా పదార్థాలు తయారు చేయడం వలన కూడా అదనపు ఆదాయం పొందచ్చని అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #chandrareddy #dairyfarmbusiness #rangareddydist
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ----------
    ఈ వీడియోలో రైతన్న చంద్రారెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.

Комментарии • 72

  • @chanapawarabhishek4325
    @chanapawarabhishek4325 Месяц назад +19

    జై శ్రీ రామ్ అందరికి మకుడా డైరీ ఫామ్ ఉంది పెట్టి ఒక్క సంవత్సరం అవుతుంది. కొత్తగా డైరీ పెట్టె వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందుగా అవసరం అయ్యేది గడ్డి అదికూడా సుప్పర్ నీపైరా గడ్డిని డైరీ ఫామ్ పెట్టె 3నెలల ముందు గడ్డిని పెట్టు కోవాలి. అయితేనే మనకి ప్రాబ్లమ్ ఉండదు... 👍👍

  • @dairyfarminfotelugu
    @dairyfarminfotelugu Месяц назад +43

    వీడియో లు చూసి ఆవులు పెట్టిన వాళ్ళు దివాలా తీస్తున్నారు
    వాళ్లకు డైరీ లో ఏమి తెలియక కాదు
    Milk rate తగ్గించడం వలన
    మా విలేజ్ లో 2013 లో 20 ఫార్మ్ ఉండేవి ఈరోజు నాది ఒక్కటే ఉంది.
    ఎందుకంటే నాకు వేరే option ledhu
    ఎంత వచ్చిన చాలు అని నడిపిస్తున్న
    అందరికీ పాలు లోకల్ సేల్ చేయడం కుదరదు
    దయచేసి వీళ్ళ మాటలు విని డైరీ ఫార్మ్ పెట్టకండి...
    యూట్యూబ్ వీడియో లు చూసి అస్సలు పెట్టకండి
    🙏🙏🙏🙏🙏🙏

    • @thadivalasaappanna6426
      @thadivalasaappanna6426 Месяц назад

      Milk rate entha undi present me area lo

    • @mamindlasandeep8789
      @mamindlasandeep8789 Месяц назад +2

      Anna nenu cows start chesi loss ayyanu eppudu buffalo tho start chesa eppudu successful ayya own marketing chestunna eppudu happy ga daily 150 liters marketing chesukuntunna

    • @Dairyfarm362
      @Dairyfarm362 Месяц назад

      Andaru me la dairy chesukunte loss anedi vundadu brother ​@@mamindlasandeep8789

    • @goldking1298
      @goldking1298 Месяц назад

      నిజంబ్రో

    • @ArchanaCH-gj2rv
      @ArchanaCH-gj2rv Месяц назад

      ​@@mamindlasandeep8789 Hi bro
      Enni buffalos tho chesthunnaru
      Daily vatiki food em peduthunaru
      Food ekada kontunnaru
      Vatiki em diseases vasthayi
      Em em jagrathalu thiskovali
      Konchem chepthara

  • @ramanamudavath6711
    @ramanamudavath6711 Месяц назад +10

    ఇంతకీ మల్లేష్ అస్సలు ఒక్క గెద అయినా మేపుతున్నాడా
    Dairy లో పెట్టుబడి ప్రాబ్లెమ్
    Current ప్రాబ్లెమ్
    వాటర్ ప్రాబ్లెమ్
    పశువుల కు సుడి కట్టు ప్రాబ్లెమ్
    అపారమైన పని భారం
    Trakkula కొద్దీ ఘడ్డి
    కింటాల కొద్దీ దానా
    డ్రమ్ముల కొద్దీ నీళ్లు
    ట్రాక్కుల కొద్దీ పేడ
    గాలి వానలో
    మండుటెండల్లో
    దోమలు ఇగల బెడదా
    వేల రూపాయల మెడిసిన్

    • @MalleshAdla
      @MalleshAdla  Месяц назад +8

      ఇంతకు మీరు ఆవుల గేదెలా చెప్పలేదు మీరు గేదె మేపుతున్నారా ?అని అడిగినారు కాబట్టి కచ్చితంగా మీరు గేదెలె మేపుతున్నారని నాకు అర్థమైంది. అయితే నాకు ఒక చిన్న డౌటు బ్రదర్, మీరు పైన చెప్పిన ప్రాబ్లమ్స్ కేవలం మీకు మాత్రమేనా?
      చాలామంది రైతులకు ఉన్నాయి కదా! మరి వాళ్ళు వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుని సక్సెస్ వైపు వెళ్తున్నారు, మీరు ఎందుకు పై ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, మీకున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి గానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని
      ఆలోచించుకుంటూ ఉంటే ఎలా సాల్వ్ అవుతాయి మీరే ఆలోచించండి ఇది నా అభిప్రాయం మాత్రమే.

    • @Praveenyadav99.
      @Praveenyadav99. 10 дней назад +1

      ఇవన్నీ చేయకుండా బర్రె ఎక్కువ పాలు ఇయ్యాలి లక్షల్లో లాభం రావాలి అంటావు అంతే కదా

  • @vikranthkotha9724
    @vikranthkotha9724 Месяц назад +3

    Cows kosam elanti video cheyandi

  • @myreddy9868
    @myreddy9868 Месяц назад +5

    Ee gadalu anni godaha gove buffalo market vaa
    Akada 1 lakh ki tachi ekada 1.50, 1.60 ki amutharu ee farm lo
    He is 100% commercial

  • @VMV220
    @VMV220 Месяц назад +4

    Daliy videos cheyandi bro

  • @nithin9315
    @nithin9315 Месяц назад +3

    Country side farm videos anni oka playlist lo pettandi brother

  • @LekhaVijju
    @LekhaVijju 29 дней назад +4

    Naku 12 years niche undi diary farm

    • @MalleshAdla
      @MalleshAdla  17 дней назад

      ఎక్కడ బ్రో మీ అడ్రస్ పెట్టండి

    • @vamsimarampudi9048
      @vamsimarampudi9048 14 дней назад

      Ela untadhi bro dairy farm pedithe

  • @madhuchinnam1458
    @madhuchinnam1458 Месяц назад +5

    Manda peragali appude success

  • @LekhaVijju
    @LekhaVijju 29 дней назад +3

    Bro dairy farm patale Anukutha first marketing telse undale

  • @user-fm6xm7zp8v
    @user-fm6xm7zp8v Месяц назад +3

    Anna.real, estate.walla..buffaloandcows,jagga.daerkutaladae
    .own
    . business... start..chesatamanate...grass...not.there,Anna... Hyderabad..lo, business chesyalem.anna.

  • @adapasai5825
    @adapasai5825 Месяц назад +2

    Par 2 video annaya 👍🙏

  • @Praneethpamarbanjara1233
    @Praneethpamarbanjara1233 Месяц назад +2

    Super👌💐

  • @alakotisriramreddy1332
    @alakotisriramreddy1332 Месяц назад +2

    👌

  • @sumanmegavath4879
    @sumanmegavath4879 Месяц назад +1

    Malesh anna milk peragalentey em Dana vadali please cheppandi a rakamina Dana vadali cheppandi

  • @maheshtalla753
    @maheshtalla753 Месяц назад +7

    అన్న నేను డైరీ పెడదామనుకున్నా ఒక 3 months లో 5ఎకరా సొంత land vundi గేదలు పెడదాం అనుకుంటున్న టౌన్ లో సొంత షాటర్ వుంది సొంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది
    ఇప్పుడు ఈ టైంలో డైరీ ఫార్మ్ పెట్టొచ్చా
    చంద్ర రెడ్డి సార్ గారు కొంచెం రిప్లై ఇవ్వరా ప్లీజ్

    • @MalleshAdla
      @MalleshAdla  Месяц назад +3

      అనుభవం ఉండి సొంత మార్కెటింగ్ చేసుకోగలిగితే పెట్టొచ్చు బ్రో

    • @maheshtalla753
      @maheshtalla753 Месяц назад +1

      @@MalleshAdla అనుభవం లేదు కానీ నేర్చుకునే ashekthi వుంది అన్న చంద్రారెడ్డి సార్ వాళ్ళ డైరీ ఫామ్ కు వెళ్దాం అనుకుంటున్నా అన్న

    • @Dairyfarm362
      @Dairyfarm362 Месяц назад +1

      Dairy anedi chala risk anna..meeru anni telukoni cheste em problem vundau.vilethe personal ga lalavandi.

    • @sureshmudhiraj940
      @sureshmudhiraj940 Месяц назад

      పెట్టకు brother lass మకు వుంది fame​@@maheshtalla753

  • @thirupathikalletla6520
    @thirupathikalletla6520 Месяц назад +2

    Super bro

  • @rameshgoud8703
    @rameshgoud8703 Месяц назад +2

    Super

  • @user-ib6ed3pi6u
    @user-ib6ed3pi6u 3 дня назад

    Super anna

  • @madhuchinnam1458
    @madhuchinnam1458 Месяц назад +1

    Group peragali appude success

  • @prakashbesthaprakash6169
    @prakashbesthaprakash6169 15 дней назад

    Anna jafrabadhi fat persentage entha vasthundho okkasari cheppara kendhramlo posthe

  • @darjibalakrishna1453
    @darjibalakrishna1453 Месяц назад +6

    అన్న ఒక్క బర్రె డెలివరీ అయినాక కట్టడానికి 3 months పడుతది కట్టినాక మళ్లీ డెలివరి అవ్వడానికి 10 నెలలు పడుతది
    అయితే కట్టే ముందు 3 నెలలు కట్టినాక 10 నెలలు మొత్తం 13 నెలలు
    ఈ 13 నెలల్లో బర్రె ఎన్ని నెలలు పాలు ఇస్తాది మనకు చెప్పండి అన్న

    • @Dairyfarm362
      @Dairyfarm362 Месяц назад

      1500 to 2000 liters anna

    • @nomulaaasrinivasreddy8236
      @nomulaaasrinivasreddy8236 28 дней назад +1

      Nice question

    • @darjibalakrishna1453
      @darjibalakrishna1453 16 дней назад

      @@Dairyfarm362అన్న లిటర్స్ కాదు
      ఎన్ని నెలలు ఇస్తద్ది పాలు అంటున్నా

    • @Dairyfarm362
      @Dairyfarm362 16 дней назад +3

      @@darjibalakrishna1453 Before pregnancy 3 months after pregnancy 6 months varaku estahi anna

    • @darjibalakrishna1453
      @darjibalakrishna1453 16 дней назад

      @@Dairyfarm362 ok anna

  • @purushothambommeraboina2009
    @purushothambommeraboina2009 Месяц назад +1

    Dairy farming మంచి book పేరు chepandi anna full details undali

    • @MalleshAdla
      @MalleshAdla  Месяц назад

      మీరు వెటర్నరీ డాక్టర్ను కలవండి బ్రో

  • @sangemdairyfarm2327
    @sangemdairyfarm2327 Месяц назад +1

    Oil cake below 30 am undi Anna

  • @user-qe4zz1gi5c
    @user-qe4zz1gi5c 5 дней назад

    I want formula sir

  • @VaanaraAgricultureDairyFarm
    @VaanaraAgricultureDairyFarm Месяц назад +3

    Hi bro 🤚

  • @VaanaraAgricultureDairyFarm
    @VaanaraAgricultureDairyFarm Месяц назад +2

    🙏🙏🙏🙏🙏👌

  • @user-to1kb6gk4p
    @user-to1kb6gk4p Месяц назад +3

    Anna sir naybar kavali

  • @prashantvendi-hb2sr
    @prashantvendi-hb2sr Месяц назад +4

    పాలు పిండిన తర్వాత ఎన్ని గంటల వరకు పాడవకుండా ఉంటాయి

  • @malleshamnandi3964
    @malleshamnandi3964 Месяц назад +4

    Anna విజయ డైరీ పైసలు రాకొస్తలేవు చూడు anna

    • @MalleshAdla
      @MalleshAdla  Месяц назад

      మీ ఏరియా ఎక్కడ బ్రదర్

    • @user-nf1nx7ze9w
      @user-nf1nx7ze9w Месяц назад +1

      మాకు రెండు నెలల బిల్లులు రావాలి

    • @user-nf1nx7ze9w
      @user-nf1nx7ze9w Месяц назад +1

      మాది జనగాం జిల్లా

    • @sureshmudhiraj940
      @sureshmudhiraj940 Месяц назад +1

      ​@@user-nf1nx7ze9wanna jangaon ekkada

    • @user-nf1nx7ze9w
      @user-nf1nx7ze9w Месяц назад

      @@sureshmudhiraj940 కొన్నె విలేజ్

  • @PrabakarBandamedi
    @PrabakarBandamedi Месяц назад

    ఏంటన్న

  • @sangemdairyfarm2327
    @sangemdairyfarm2327 Месяц назад

    Meru chapthundi Vamsi farms gurinchi farm ledu buffalo ledu organic milk ane sale chasthunadu

  • @AnilKumar-lr2qz
    @AnilKumar-lr2qz 8 дней назад

    First time chala + ve energy echara anata mi pata talk Naku nacha ledu

  • @sangireddylaxminarayanared2283
    @sangireddylaxminarayanared2283 Месяц назад

    Ekada animals cost akuva😢

  • @VaanaraAgricultureDairyFarm
    @VaanaraAgricultureDairyFarm Месяц назад

    Bro నా దగ్గర ఒక గేదె దూడ ఇంకో గేదె పాలు తాగుతుంది, ఆ గేదె ఏమో రెండు దూడలను తాపుతుంది
    Any సొల్యూషన్ please

  • @PraveenKumar-np8oq
    @PraveenKumar-np8oq Месяц назад +3

    మల్లేష్ అన్న మీకు డబ్బులు ఎక్కువగా ఐనవ అన్న యూ ట్యూబ్ లో వీడియోస్ చేయటం లేదు పట్టించుకోవడం లేదు యూ ట్యూబ్ నీ పాస్ట్ లో రోజు వీడియోస్ వచ్చేవి

    • @MalleshAdla
      @MalleshAdla  17 дней назад

      నీకు తెలిసిన రైతులు ఉంటే వాళ్ల దగ్గర కంటెంట్ ఉంటే నేను రావడానికి రెడీ Bro

  • @bichannanallagolla4199
    @bichannanallagolla4199 29 дней назад +1

    Chandra Reddy sir contact number please