Thappuchestunnam Telugu short film

Поделиться
HTML-код
  • Опубликовано: 9 дек 2019
  • Thappuchestunnam Telugu short film

Комментарии • 66

  • @sainamrathpatel6349
    @sainamrathpatel6349 4 года назад +1

    Excellent movie good message to people superacting Mr kishore Patel

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 4 года назад +2

    మంచి సందేశం అందించారు సార్.
    నిజంగానే ప్రతి కొడుకును చిన్ననాటి నుండే పద్ధతిగా పెంచితే కూతుళ్ళు క్షేమంగా ఉంటారు.
    ఈ దేశం క్షేమంగా ఉంటుంది.
    మంచి కథ మాటలు అందించిన మా మిత్రులు శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు.
    --- దేవానంద్ నాగెల్ల ముంబై.
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @Aj-uo9ci
    @Aj-uo9ci 4 года назад +3

    Kishore nice acting super

  • @Creativekids..
    @Creativekids.. 4 года назад +2

    Nice massage....

  • @saibabalove4539
    @saibabalove4539 4 года назад +2

    Good message..Kishore patel did a great job ...good acting ..all the best..👍🏻🙏..

  • @srinudeekonda5155
    @srinudeekonda5155 4 года назад +5

    Kishorepatel action excellent super handsome nice movie

  • @srinudeekonda5155
    @srinudeekonda5155 4 года назад +3

    Kishore nee action super good message ichavu nice

  • @banuprasad4573
    @banuprasad4573 4 года назад +3

    Kishore anna superb acting all the best next performance

  • @stylishstarsrujanofficial3421
    @stylishstarsrujanofficial3421 4 года назад +2

    Nice

  • @govardhanrangu7160
    @govardhanrangu7160 4 года назад +3

    Manchu message
    Kishore action bagundi

  • @mounasree5860
    @mounasree5860 4 года назад

    Good job guys & great message

  • @VDR2512
    @VDR2512 4 года назад +5

    Very Good msg... Congrats to all unit members ... And all the best.. kishore also ..

  • @gaddamlaxman999
    @gaddamlaxman999 4 года назад +3

    Good Concept 👏👏👏
    @KISHORE bro 👌 acting 😎

  • @ChinnuGadiCinema
    @ChinnuGadiCinema 4 года назад +3

    Good concept & awesome performances by Kishore anna & team 👌👌👌

  • @chandrakalamore440
    @chandrakalamore440 4 года назад +1

    This movie gave Good message to society n SAI KISHORE action super 👌👌👌

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 3 года назад

    Good Concept for current topics.

  • @santoshraparthi9727
    @santoshraparthi9727 4 года назад +2

    Nice message for now generation.congratulations

  • @ravindarp5986
    @ravindarp5986 4 года назад +1

    Sai kishor good action

  • @sandhyapulluru5460
    @sandhyapulluru5460 3 года назад +1

    Excellent msg

  • @bhaskarkumarbhagyanagar8156
    @bhaskarkumarbhagyanagar8156 4 года назад +4

    నమస్తే సర్ ;-
    "బయటికి వెళ్ళే ఆడపిల్లను కాదూ... మగపిల్లలను కట్టడి చేద్దాం....." మంచి సందేశం బాగుంది సర్ మీరు కూడా నటన వలె కాకుండా సహజంగా వ్యవహరించారు.....

  • @kiranmaimadasu16
    @kiranmaimadasu16 4 года назад +2

    Kishore annaya supr acting & keep a rocking like that all the best annaya

  • @nagarajumalyala3887
    @nagarajumalyala3887 4 года назад +2

    మంచి సందేశం ఇచ్చారు సార్ యువత కూడా తమ పరిధిలో ఉండి భవిష్యత్తుకు మంచి బాటలువేసుకోవాలి, చెడు స్నేహాలు మానుకోవాలి

  • @rajumalyala27
    @rajumalyala27 4 года назад +1

    Kishore Bro. Acting super

  • @srikanthofficials7557
    @srikanthofficials7557 4 года назад +3

    #seethamalaxmi highlight

  • @sammaiahavunuri64
    @sammaiahavunuri64 4 года назад +2

    శేఖర్ సార్...మీరు నటించి,నిర్మించిన"తప్పు చేస్తున్నాం" షార్ట్ ఫిల్మ్ చూసాను.ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యను అతితక్కువ సమయంలో చూపించి,మంచి సందేశాన్ని అందించారు.ఈ దిశగా మీరు చేస్తున్న మరిన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

  • @ramyaavm2809
    @ramyaavm2809 4 года назад +2

    Sai kishore is looking exactly like prabhas.his performence improving 100% day by day.we wish him more better rolls.

  • @akulapadmavathi7144
    @akulapadmavathi7144 4 года назад

    Sai kishore acting was excellent all the best

  • @srinivasparvatham333
    @srinivasparvatham333 4 года назад +6

    Finally My Direction Goal Reached...
    Thank You all..

  • @dasarishanthakumaritskp4831
    @dasarishanthakumaritskp4831 4 года назад +2

    ఆడ పిల్లల్ని కాదు ,మగ పిల్లల్ని కట్టడి చేద్దాం.మంచి సందేశం సార్

  • @nagarajuperam6170
    @nagarajuperam6170 4 года назад +3

    Manchi message icharu sir

  • @moulalideshamoni9456
    @moulalideshamoni9456 4 года назад +3

    Super :)

  • @mounikach858
    @mounikach858 4 года назад +4

    Kishore acting exalent bro.. Looking soo good bro, keep going

  • @madhupitlam7849
    @madhupitlam7849 3 года назад

    Super naganuri

  • @bgmsstatusaddaa6270
    @bgmsstatusaddaa6270 4 года назад +2

    బాగుంది చెప్పడం కాదు,వీలైతే share cheddam,andariki తెలియాలి కదా,మంచి concept...team work👌👏👏

  • @madhudevaraneni1661
    @madhudevaraneni1661 4 года назад +3

    సమాజంలో ‌ప్రతికుటుంబంలో మగ పిల్లలను వెనకేసుకు రావటం, వారు దుర్వ్యసనాలకు అలవాటు పడ్డ చూసిచూడనట్లు ఉండటం సహజంగా మారింది. దీని పర్యవసానంగా చాలామంది మగపిల్లలు జులాయి లుగా మారుతున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వారి పట్ల తల్లిదండ్రుల వైఖరి ఎలా ఉండాలో చెప్పారు. ఇలాంటి సందేశాత్మక ఫిల్మ్ లు మీ ద్వారా మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.

    • @vedagnacreations3507
      @vedagnacreations3507  4 года назад

      ధన్యవాదాలు... తప్పకుండా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తాం..

  • @bhaskarkumarbhagyanagar8156
    @bhaskarkumarbhagyanagar8156 4 года назад +1

    అనుక్షణికం వడ్డేర చండిదాస్ నవలను సీరియల్ గా షార్ట్ ఫిలిమ్ రూపంలో తీయండి సర్ ఆంధ్రజ్యోతి సీరియల్స్ లో ప్రగతిశీల భావాలు ఉన్నవారికి బాగా నచ్చిన నవల అదే సీరియల్ రీతిలో చిత్రీకరణ చేస్తే చండిదాస్ కు ఘనమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది. అది మీతో జరుగుతుందనీ నా గట్టి నమ్మకం...

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 4 года назад +1

    సాయి కిషోర్ మా జిమ్ మాస్టర్