ఏమీ ఆశించకుండా పరులకి సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు...మనకి ఎవరు సహాయం చేయలేదని ఇంక లోకం లో ఎవరు లేరు అనుకోవడం మూర్ఖత్వం.... బావి లో కప్ప మెంటాలిటీ నుంచి ఎంత త్వరగా నువ్వు బయట పడితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది బ్రదర్
I agree with your opinions and your comments. I don't know what happened to your health but I wish you recover fast and grow high in your career and finances... All the best for your future endeavours 👍 God bless you
అన్న నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ సాయం చేయాలి కానీ చేయలేదు నీ బాధ నాకు అర్థమైంది అన్న దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు నువ్వు చేసిన సహాయం బట్టి నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు....
చంటి గారు మీరేంటో మనకి తెలుసండి ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు 1 పెర్సెంట్ కూడా ఇంకొకరి ఆలోచన ఒద్దు అది మంచి అయినా చెడు అయినా సరే మీరు ముందుకెళ్లండి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది
చంటి గారు, మీరు అందంగా లేకపోయినా మీ చొరవ, డైలాగ్ డెలివరీ, ఆక్టివ్ గా ఉండటం వల్ల మంచి గుర్తింపు పొందారు. మీ లాంటి వారికి కూడా ఇలా రాజకీయాలు జరుగుతాయా. నిరాశ పడకుండా తిరిగి మీ position ki తిరిగి రండి.
చంటిగారూ! సాధారణంగా తాము అవతలివారి జోలికి పోనప్పుడు, అవతలివారు తమకి చెడ్డచేస్తే భరించటం కష్టంగా వుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కోవకే చెందుతారని నేను భావిస్తున్నాను. నేను కూడా మీ అభిమానుల్లో ఒకడిని. మీ అవకాశాల్ని పోగొట్టి బాధపెట్టినవారి చెడ్డ కోరటం అది కూడా నలుగురికి తెలిసేలా మీడియా ముందు చెప్పటం వల్ల మీకు కాసేపు కడుపుమంట చల్లారుస్తేందేమో గానీ, మీకు మంచి చేస్తుందా? ఇందువల్ల మీకు శత్రువులు పెరుగుతారనిపిస్తోంది. ఫేమస్ నటుడు ఉపేంద్రగారి సినిమాలలోలాగా కాకుండా కాస్త ఫిల్టర్ పెట్టి మాట్లాడుతుండండి. మనశ్సాంతినీ, ఆనందాన్నీ ఇచ్చే విషయాలపై రోజూ దృష్టి పెడితే మీరు మళ్లీ తొందరలోనే చలాకీ చంటిగా మారతారు. మీకు మళ్లీ చక్కటి అవకాశాల్ని ఇచ్చి మిమ్మల్ని ఆనందింపజేయాలని మీ అభిమానిగా నేను కూడా ఆ దేవుడిని ప్రార్ధిస్ధాను.
Manaku evaru help cheylaedhu Ane varevvarina....manam evrkina help chestunnama ledha chuskovali. Enth kastam vachhina evari life valledhe. Evdina help cheddam ante...world andariki help cheskuntu vellali. Enduku ante kastalu andariki vuntay
టాలెంట్ చూపించుకో... సంపాదించుకో.... వెనకేసుకో.... కష్టం వస్తే వాడుకో... అంతే కాని ఎవడు నీకు హెల్ప్ చేస్తాడు... నువ్వు ఎవరికైనా హెల్ప్ చేశావా .. చేసుంటే వాడే నీకు హెల్ప్ చేస్తాడు... Ok ఎవడి మీద ఏడుస్తావ్.... టాలెంట్ వర్క్ మీద చూపు.. ఇక్కడ కాదు... ఎన్నిసార్లు కొవ్వెక్కి సినిమా ఛాన్స్ లని జబర్దస్త్ వదిలి వెళ్లి వచ్చి వెళ్లి వచ్చావ్... వచ్చిందండీ వయ్యారి....
అన్నా నువ్వు చేసేది కరెక్ట్ అయితే దేవుడే నీకు దారి చూపెడతాడు
ఏమీ ఆశించకుండా పరులకి సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు...మనకి ఎవరు సహాయం చేయలేదని ఇంక లోకం లో ఎవరు లేరు అనుకోవడం మూర్ఖత్వం.... బావి లో కప్ప మెంటాలిటీ నుంచి ఎంత త్వరగా నువ్వు బయట పడితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది బ్రదర్
Chanti brother you are Greate
I agree with your opinions and your comments.
I don't know what happened to your health but I wish you recover fast and grow high in your career and finances...
All the best for your future endeavours 👍
God bless you
అన్న నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ సాయం చేయాలి కానీ చేయలేదు నీ బాధ నాకు అర్థమైంది అన్న దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు నువ్వు చేసిన సహాయం బట్టి నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు....
Maintainance kosame jeevitham sagam sanka nakinpoyedhi 😂😂😂😂 super bro😊
Super nivu correct
Chanti you are always correct
When injured in life u will get full clarity about life n society n particularly about friends
Chanti you are the 100% correct
Correct ga cheppaaru bro
Chahti garu vastram meeda
Pramanam ante meku chala
Natsam jarigi undali ani
Neenu anukuntunnanu mee
Matalu chala bhadaga undi
🎉🎉
bigboss lo ki pampandi chanti ni koncham financial ga strong avutadu
9:00 thambnail
*ఇంతకీ ఎవరంటావ్* 🤔
Appreciate it, but who is that ???
చంటి గారు మీరేంటో మనకి తెలుసండి
ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
1 పెర్సెంట్ కూడా ఇంకొకరి ఆలోచన ఒద్దు అది మంచి అయినా చెడు అయినా సరే
మీరు ముందుకెళ్లండి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది
Correct
జీసస్ నీకు మంచి దారి చూపిస్తాడు 🙏
రాధా బొక్క 🙏
Super anna
100 percent true, Mari Mee industry lo no sentiments antaru
Allah protect u don't worry evrithing clear isseu
Chanti bro we will help u
Don't worry god will help you
చంటి గారు, మీరు అందంగా లేకపోయినా మీ చొరవ, డైలాగ్ డెలివరీ, ఆక్టివ్ గా ఉండటం వల్ల మంచి గుర్తింపు పొందారు.
మీ లాంటి వారికి కూడా ఇలా రాజకీయాలు జరుగుతాయా.
నిరాశ పడకుండా తిరిగి మీ position ki తిరిగి రండి.
అతమ్మాభిమానం నిది గ్రెట్
13:42 aa mugguru
👌👌
Yes, neevu chepedi correct,chaty
💯 correct... idi kaliyugam...
చంటిగారూ! సాధారణంగా తాము అవతలివారి జోలికి పోనప్పుడు, అవతలివారు తమకి చెడ్డచేస్తే భరించటం కష్టంగా వుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కోవకే చెందుతారని నేను భావిస్తున్నాను. నేను కూడా మీ అభిమానుల్లో ఒకడిని. మీ అవకాశాల్ని పోగొట్టి బాధపెట్టినవారి చెడ్డ కోరటం అది కూడా నలుగురికి తెలిసేలా మీడియా ముందు చెప్పటం వల్ల మీకు కాసేపు కడుపుమంట చల్లారుస్తేందేమో గానీ, మీకు మంచి చేస్తుందా? ఇందువల్ల మీకు శత్రువులు పెరుగుతారనిపిస్తోంది. ఫేమస్ నటుడు ఉపేంద్రగారి సినిమాలలోలాగా కాకుండా కాస్త ఫిల్టర్ పెట్టి మాట్లాడుతుండండి. మనశ్సాంతినీ, ఆనందాన్నీ ఇచ్చే విషయాలపై రోజూ దృష్టి పెడితే మీరు మళ్లీ తొందరలోనే చలాకీ చంటిగా మారతారు. మీకు మళ్లీ చక్కటి అవకాశాల్ని ఇచ్చి మిమ్మల్ని ఆనందింపజేయాలని మీ అభిమానిగా నేను కూడా ఆ దేవుడిని ప్రార్ధిస్ధాను.
మనిషిని నమ్మినవాడు శాపగ్రస్తుడు ...
Anna chalaki chanti 100% correct
చంటి గా నువ్వూ నీ చేష్టలు చూస్తూ ఉంటే జి బలుపు అంటారు నువ్వూ నీ ప్రతిభ పాటవాలు చూపు కానీ ఈ చిల్లర వేషాలు ఏంటి
Kompa tisi dhana dhan dhanaraj unnada enti 😅😅😂😂😂
ఎవరి గురించి చెప్తున్నాడు? 🤔
SMS movie నీవల్లే హిట్ అయింది కానీ తర్వాత ప్రాపర్ గా యుటిలైజ్ చేయాల... కానీ జబర్దస్త్ లో నీ స్కిట్స్ అంత బాగోల చాలా అతిగా ఉంటాయి.
Manaku evaru help cheylaedhu Ane varevvarina....manam evrkina help chestunnama ledha chuskovali. Enth kastam vachhina evari life valledhe. Evdina help cheddam ante...world andariki help cheskuntu vellali. Enduku ante kastalu andariki vuntay
Secret revealed
Anubhavam aiethe gaani ilaane maatladuthaaru
Inni thelisnodivi oka health insurance thiskovalani teliyada chanti bro
Jesus with you
😂😂😂
Money vachinappudu BMW Audi konnukoni enjoy chesthe tharuvatha vundavu
అంటే బ్రహ్మానందం పోవాల
First, Anchor kuda friend ne kada..anchor ichara money help..
Who is he talking about?
Nuvvu help cheastava
Orai chanti nuvvu evadikina help chesa neeeku cheyadani
Bullet bhaskar sunami sudhakar aadi 😂😂
Chanti garu chala debbalu tinnatu unnadu
I am also facing same problems
veediki balupu ekkuva ani lokam anta cheptharu. adhi thaggithe snehitlulu anevallu untaru, help chestharu. veeniki inka tagginattu ledhu.
ఇంతకీ నువ్వు చెప్పేది yenti..... నాకు ఎవడు help చెయ్యలేదు అనేగా...
mundu nu andartho healthy relation maintain chesunte bagundedhi mundu adhi realise avvu chanti , behaviou never goes wrong , edantha covering matrame
😂
Ni badha yenti ra Babu....
Nuvvu yevudra......munda
మెగాస్టార్ గారికి తెలిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు
He's the biggest culprit...
vedu rp 2 anukunta
Good
Neeku geerekkuvata kadha andharitho manchiga unte andharu sahakaristaru
Sudheer Valle
U version towards yr enemies 100% wrong
Amma nannnala ke dikkuledu nuvventara? Gottam
Film industry lo antha bokkagallu telisina help cheyyaru
Inthaki nuvvu evadiki annyam chesthivi. Intraday. Nasenam. Ayyavu
Intaki ewaru ayya
I also dont know
Eddo pedda vedanthi ado pedd sindhanthi...
టాలెంట్ చూపించుకో... సంపాదించుకో.... వెనకేసుకో.... కష్టం వస్తే వాడుకో... అంతే కాని ఎవడు నీకు హెల్ప్ చేస్తాడు... నువ్వు ఎవరికైనా హెల్ప్ చేశావా .. చేసుంటే వాడే నీకు హెల్ప్ చేస్తాడు... Ok ఎవడి మీద ఏడుస్తావ్.... టాలెంట్ వర్క్ మీద చూపు.. ఇక్కడ కాదు... ఎన్నిసార్లు కొవ్వెక్కి సినిమా ఛాన్స్ లని జబర్దస్త్ వదిలి వెళ్లి వచ్చి వెళ్లి వచ్చావ్...
వచ్చిందండీ వయ్యారి....
Not acceptable chanti plz
Chanti sollu ఆపు నువ్వు ఇంతక ముందు ఎవరికైనా help chesavo అది cheppu
Help nuvvu chey mama
Believe in jesus christ chanti garu
😂😂😂
బొచ్చు
Jai sri ram