@@judnbbbbbbbbbbbbbbb kaliga vunnavaru coments kuda pedatharu ala ani mana manasulo vunnadhi manam cheyatam manestama,athani prajalaki seva cheyyalani vundhi vachadu thappuledu kadha..
బుల్లితేరా వెనుకా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అని నిరూపించంచండి రియాజ్ అన్న.. నిజమైన అంగవైకల్యం మనిషికి సంబందించింది కానీ గుండెల్లో వుండే ధైర్యానికి కాదు అని నిరూపించావు. నీలాంటి వారికీ జనసైనికులు ఎప్పుడూ తోడుగా వుంటారు జై రియాజ్ జై జనసేన జై హింద్ 🙏
రియాలిటీ లో బతకాలి ఎప్పుడు అదే జీవిత సత్యం ........నెల్లూరు అనేది జగన్ అడ్డా ......కడప లో ఎలా వేరే పార్టీ కి ఛాన్స్ లేదో ..నెల్లూరు లో కూడా అంతే ....? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అంతే ...కొన్ని areas అలా ఉంటాయి
మోసపు మాటలు చెప్పి నాయకుల్ని నమ్మకండి ప్రజలారా రియల్ గా వస్తున్న రియాజ్ కి ఎన్ని ఓటు అతని శరీరానికి అంగవైకల్యం కానీ అతని మనసుకు కాదు కానీ మనం వైసీపీ నాయకుల మనసుకే అంగవైకల్యం ఉంది అది గుర్తు పెట్టుకోండి ఈరోజు రైతుల నడిరోడ్డు మీద ఉన్నట్టు మనం కూడా ఉండబోతున్న ఈ విషయం గుర్తుంచుకొని నిజాయితీగా ఓటు వేయండి నిజాయితీగా ఓటు వేసి ఉన్నాడు జనసేన పార్టీ తప్పక గెలుస్తుంది
Mosapu matalu prathi politician (all parties) cheptadu bro y you r pointing only YCP? Raithulu nadi roaddu meeda unnara AP lo? Show me where it is exactly and on which issue they r coming to roads? YCP ne kadu JSP vallu antakuminchi unnaru, valla matalu, way of behaviour ok.
@@swaroopaking4865 netlo kotte prathidi Nijam kadu ani thelusukondi meeru. Alage road meeda unnollakante genuine ga nastapoyi kuda road meeda ki raleni paristhiti lo undevallu kuda chalamandi undi undochu alage ippudu road meeda unnollu anta vere vere reasons (party, dabbu, mandu, ledante genuine ga undevallu andaru kalipi) tho roads meediki ravachu. Soo instead of talking about the PPL on road, better if can talk about the issue what exactly makes them to cry/loss or anything. Daniki solution enti ane way lo matladukunte manchidi. Solution in the sense parishkara margalu.
@@shashikanthrevelly8884 already ala chesi , respect pogotukunaru rapaka vishayam lo last minute lo ticket confirm chesi inka back ground lo money reflect chesindha anedhi secondary but again ekanti vaalaki sudden ga tickets isthe vache votes be dought eh nen party first nundi gamanisthuna anna
@@vinayjagan8229 mundhu nunchi JanaSena tho ne unnadu bro Riyaz. But appatlo popular person kaadhu. By profession popular ayyaaka kncm busy ayyi inactive ayyaadu anthe. He is strongly connected to JSP right from the beginning.
Super brother Nijam ga meeru chepinde chusela ite Riyaz khachitam ga gelavali manam gelipinchukovali. Same case PK ki kuda chusthe PK ni vodinchali, PK ki vote veyakudadu.
🎉🎉🎉🎉❤❤❤ సూపర్ సూపర్ మన అన్న కోసం ఎలాంటి వాళ్ళు అయినా సరే మంచి జరిగే లాగా చేయాల్సిందే కటౌట్ ఎంత ఉన్నది అన్నది కాదు తిరగల ఎంత పెద్దదైనా దానికి ఉండేది పుల్ల చిన్నది అయినా ఆ పుల్ల లేకపోతే ఆ తిరగలి తిరగదు అలాగే ఈ బ్రదర్ కూడా ఓకే థాంక్యూ బ్రదర్
All the best Brother...... I wish you have a great future in politics. Requesting fans and party workers of Janasena to support Riyaz and make him win in this election
తమ్ముడు సూపర్ నువ్వు ముందుకు వేళ్ళూ తగ్గేదెలేదు ఎన్నాళ్ళు బ్రతికాము అన్నది కాదు ఎలా బ్రటికాము అన్నది ముఖ్యం చిన్న స్కిట్ చేస్తే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చూసాము వాళ్ళు దేముడు బిడ్డలు అనుకుంటున్నారు తమ్ముడు తగ్గొద్దు బుద్ది చెప్పాలి వాళ్లకు
God bless
దేవుడే నీకు విజయాన్ని సమకూర్చుతాడు
రియాజ్ గారు ధైర్యానికి ఒక లైక్👍...
Hi anna
తప్పక గెలిస్తారు
అంగ వైకల్యం శరీరానికి మాత్రమే సంకల్పం కి కాదు ❤️
true
S
Yes
@@sr-yx7zf 9
ఆల్ ద బెస్ట్ రియాజ్ మీరు గెలవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన జై జనసేన
సూపర్ రియాజ్ నువ్వు కచ్చితంగా గెలుస్తావ్ అల్ ది బెస్ట్
మేమల్ని చూసి చాలామంది స్పూర్తి తో ముందుఅడుగు వేస్తారు 🤲🤝🎉
Adi chala tappu kalli unna varu matrami ela poltics lo unntaru
@@judnbbbbbbbbbbbbbbb kaliga vunnavaru coments kuda pedatharu ala ani mana manasulo vunnadhi manam cheyatam manestama,athani prajalaki seva cheyyalani vundhi vachadu thappuledu kadha..
@@venki3420 haha evvaru prajalaku seva 😂😂😂 Prajalu donga yaddavalu andulo mannam kuda unnam nakku telisi janasena geladu
బుల్లితేరా వెనుకా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అని నిరూపించంచండి రియాజ్ అన్న..
నిజమైన అంగవైకల్యం మనిషికి సంబందించింది కానీ గుండెల్లో వుండే ధైర్యానికి కాదు అని నిరూపించావు.
నీలాంటి వారికీ జనసైనికులు ఎప్పుడూ తోడుగా వుంటారు
జై రియాజ్ జై జనసేన జై హింద్ 🙏
All the best...మీరు గెలవాలని కోరుకుంటున్న plz vote for riyaz
Good bro
God bless you
@@srinivasreddyreddy5901 qq++±
బెస్ట్ అఫ్ లక్ రియాజ్ భాయ్ మీరు తప్పక విన్ అవుతారు
Pk gadi meeda poticheste thappaka gelusthadu
Ekkada iyna gelupu mana chethullo untadi kani Democracy lo kadhu ikkada manaki nachina vallaki votes vestham
All d best reeyaj bai
రియాలిటీ లో బతకాలి ఎప్పుడు అదే జీవిత సత్యం ........నెల్లూరు అనేది జగన్ అడ్డా ......కడప లో ఎలా వేరే పార్టీ కి ఛాన్స్ లేదో ..నెల్లూరు లో కూడా అంతే ....? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అంతే ...కొన్ని areas అలా ఉంటాయి
@@subbusubbu7799 జగన్ లంజా కొడుకు మీద పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారు
తప్పకుండ గెలుపొచ్చి మీ దగ్గర కూర్చుంటుంది all the best Riyaz అన్న జై జనసేన ✊
రియాజ్ గారు గెలుస్తారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న
పార్టీ తో సంబంధం లేకుండా రియాజ్ నీ సపోర్ట్ చెయ్యాలి,, 🙏🙏🙏
అల్ ది బెస్ట్ రియాజ్ గారు గాజు గ్లాసుకు మనవొటు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న
Congratulations Riyaz Bhai💖.....Jai Pspk 🔥, jani Janasena ✊ from Telangana
All the best..... Jai pspk
Jai janaseena... from telangana
Best of luck.. Riyaz ❤️... Lots of love from Telangana
All the best bro.. jai janasena💥💥💥🎉🎉🎉🎊🎊🎊
All the Best Riyaz garu ..meru tappakunda win
Avvalani jesus ni vedukunttanu ..jai Janasena
మోసపు మాటలు చెప్పి నాయకుల్ని నమ్మకండి ప్రజలారా రియల్ గా వస్తున్న రియాజ్ కి ఎన్ని ఓటు అతని శరీరానికి అంగవైకల్యం కానీ అతని మనసుకు కాదు కానీ మనం వైసీపీ నాయకుల మనసుకే అంగవైకల్యం ఉంది అది గుర్తు పెట్టుకోండి ఈరోజు రైతుల నడిరోడ్డు మీద ఉన్నట్టు మనం కూడా ఉండబోతున్న ఈ విషయం గుర్తుంచుకొని నిజాయితీగా ఓటు వేయండి నిజాయితీగా ఓటు వేసి ఉన్నాడు జనసేన పార్టీ తప్పక గెలుస్తుంది
✊
👍👍👍
Mosapu matalu prathi politician (all parties) cheptadu bro y you r pointing only YCP?
Raithulu nadi roaddu meeda unnara AP lo? Show me where it is exactly and on which issue they r coming to roads?
YCP ne kadu JSP vallu antakuminchi unnaru, valla matalu, way of behaviour ok.
@@ynarendra4737 అమరావతి రైతులు అని నెట్లో చూడండి తెలుస్తుంది రైతులు రోడ్లమీద ఉన్నారని ఇంట్లో ఉన్నారు
@@swaroopaking4865 netlo kotte prathidi Nijam kadu ani thelusukondi meeru.
Alage road meeda unnollakante genuine ga nastapoyi kuda road meeda ki raleni paristhiti lo undevallu kuda chalamandi undi undochu alage ippudu road meeda unnollu anta vere vere reasons (party, dabbu, mandu, ledante genuine ga undevallu andaru kalipi) tho roads meediki ravachu.
Soo instead of talking about the PPL on road, better if can talk about the issue what exactly makes them to cry/loss or anything.
Daniki solution enti ane way lo matladukunte manchidi.
Solution in the sense parishkara margalu.
నువ్ గెలుస్తావ్ జై జెనసేన జై పవన్ కళ్యాణ్
Good initiative 👌
Veedu Leader enti ani Ego,swardham tho kaakunda kncm positive ga aalochinchandi. Vote For Riyaz.✔️
I support to riyaz but akada enni days janasena tarapuna pracharam chesina vaala leader position enti vaalu kuda expect chestharu kada bhayya
@@vinayjagan8229 Haa bro, but anni chusukone ticket icchi untaru ani naa opinion. Janasena lo kasta paddavaallaki thappakundaa thagina Respect istharu. Akkadi paristhithulu manaku thelidhu kada, opponent strength ni batti Candet ni pedtharu
@@shashikanthrevelly8884 already ala chesi , respect pogotukunaru rapaka vishayam lo last minute lo ticket confirm chesi inka back ground lo money reflect chesindha anedhi secondary but again ekanti vaalaki sudden ga tickets isthe vache votes be dought eh nen party first nundi gamanisthuna anna
@@vinayjagan8229 mundhu nunchi JanaSena tho ne unnadu bro Riyaz. But appatlo popular person kaadhu. By profession popular ayyaaka kncm busy ayyi inactive ayyaadu anthe. He is strongly connected to JSP right from the beginning.
All the best brother...God bless you...& show the meaning of development.
Arey Neku Em chathakadhu Malli chese valla paina enduku chepth
Nivvu great bro అల్ ది బెస్ట్ జై జనసేన
గెలవాలని కోరుకుంటున్నా......pspk..❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Nuvvu great bro God bless you
Proud to be a riyazian
నిజం గా మీరు మానవతా విలువలు కలిగిన వారు ఐతే రీయాజ్ కి ఓటు వేసి గెలిపంచండి
Super brother Nijam ga meeru chepinde chusela ite Riyaz khachitam ga gelavali manam gelipinchukovali. Same case PK ki kuda chusthe PK ni vodinchali, PK ki vote veyakudadu.
@@ynarendra4737 motham medha pawan kalyan antey unna dveshamni bayata petaru....
@@TK-ji2lh state sanka naaki poindhani vaallu yela oppukuntaru bro...valla ki kavalsindhi pawan ni thittadam...anthe 🙏jai janasenani 🙏
@@srikanthsrikanth2908 first make ur janasenani come with out any allaince in elections a party with communist policies never forms allaince
@@TK-ji2lh dweaham untundi bro endukante nenu vallalaga politics cheyanu, vallalaga mosam cheyanu, vallalaga caste politics cheyanu etc etc cheppe PK podduna lesthe chesedi motham chepinadaniki rivers.
Chusi chusi visugochindi brother, ayanni clear ga observe chesthe Jagan meeda dweaham, Jagan ni elagola dinchali ane thapana thappa janam kosam edo cheyalanedi sunyam. Alantapudu dweahinchaka preminchala?
తగ్గేది లే....❤️❤️👍 God bless you Bro
రియాజ్ నువ్వుగెలిసి జనసేన కి మంచి పేరు తీసుకు రావాలని మనసు పూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రాధిస్తున్నాను .all the best రియాజ్ bai.
🎉🎉🎉🎉❤❤❤ సూపర్ సూపర్ మన అన్న కోసం ఎలాంటి వాళ్ళు అయినా సరే మంచి జరిగే లాగా చేయాల్సిందే కటౌట్ ఎంత ఉన్నది అన్నది కాదు తిరగల ఎంత పెద్దదైనా దానికి ఉండేది పుల్ల చిన్నది అయినా ఆ పుల్ల లేకపోతే ఆ తిరగలి తిరగదు అలాగే ఈ బ్రదర్ కూడా ఓకే థాంక్యూ బ్రదర్
బలిజలకు రిజర్వేషన్ కల్పించి న దామోదర్ సంజీవయ్యగారు జిందాబాద్. జై జనసేన.
Evadra nuvu ekada chusina ede cmnt peduthunavu inko sari petaku ra nayna
@@venkyvenkat8776 😁😁😁😁😁😁😋
ఒక్క ఛాన్స్ అనే మాట ప్రజలు నేను వింటే ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ పోతాం ఒక్క ఛాన్స్ అనే మాట వాడకండి
All the best hero 🌹🌹🌹🌹
All the best జై పవర్ స్టార్ 💞💞💞💞
ఆల్ ది బెస్ట్ రియాజ్ బయ్యా జై జన సేన జై పవనిజం జై హింద్
sincere ga ఉండాలి.డబ్బుల కోసం అయితే దెబ్బ తింతవు.జాగ్రత్త.
Plz ఓటు for రియాజ్...
జనసేన జై ✊✊✊✊✊✊✊✊✊💘👌👌👌
Your dare nd dashing hatsup, you will win
All the best riyaz make the success vote for janasena party
You have a great maturity to develop your ward.All the best రియాజ్ bro.From Active Member of జనసేన.
Riyaj గెలుపు కోరుకునే వారు ఒక లైక్ వేసుకోండి..
All the very best Riaz
U prove your guts and make changes in ur constitution
జనసేన సింహం రియాజ్ you won 2000 majarity
Nellore 30 ward people cast ur vote to Riyaz 🔥
Best of luck riyaj
Plesae vote for Riyaj
Jai JANASENA
Riyaz self confidence baguntadi. Very inspiring person
30th Corporator Riyaz Bhai 👌👌👌👌👌👍
Vote for riyaz... All the best riyazz
ఆల్ బెస్ట్ రియాజ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యువర్ థా వినీ ఆల్ సఫొట్ అన్నయ్య ఫ్యాన్స్ జై హింద్. జై జన సేన
సూపర్ బారాబర్ గేయలుస్తావ్ బ్రదర్ all ది బెస్ట్
Congratulations reyaj anna....
Best of luck 🙏🙏🙏🙏
జనులను
నరకయాతన లోంచి తప్పించి
సేనాదిపతిలుగా
నడిపించేది జనసేన పార్టీ
............ బెస్ట్ అఫ్ లక్ రియాజ్
all the best Riyaz
Every Pspk fan should support him
Riyaz super chikballapur fan
All the best👍💯
Thank you janasena. . practically showing everyone is equal...
All the best Riyaz ji
రియాజ్ జనసేన తరుపున మరో pv కాగలడు అనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు like it
All the best ✊jai janasena
Plz vot for రియాజ్
All the best.. Riyaz..Bhai.😎..🥰..
విజయం సాధించి అభివృద్ధి చేయాలనీ కోరుకుంటున్నాను 💐💐💐👍👍👍
All the best brother god bless you bro nuve gelustavu riyaz
U r win u r public voice
Pls vote him
Society has to encourage like gd peoples
🙏Pls vote for జనసేన all the best reaz
All the best Brother...... I wish you have a great future in politics. Requesting fans and party workers of Janasena to support Riyaz and make him win in this election
తమ్ముడు సూపర్ నువ్వు ముందుకు వేళ్ళూ తగ్గేదెలేదు ఎన్నాళ్ళు బ్రతికాము అన్నది కాదు ఎలా బ్రటికాము అన్నది ముఖ్యం చిన్న స్కిట్ చేస్తే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చూసాము వాళ్ళు దేముడు బిడ్డలు అనుకుంటున్నారు తమ్ముడు తగ్గొద్దు బుద్ది చెప్పాలి వాళ్లకు
All the best bro Jai janasena
Janasainikulu
All the best bro.. Riyaz bro...jai power ⭐❤️❤️❤️
All the best 👍
Jai pspk Anna 🐅💥 jai powerstar
శెభాష్ రా నాన్న.......... జై జనసేన
Hats off to you Riyaz Bhai 👏👏👍 you will win 👏
All the best reaij anna from Sandeep Pspk fans warangal Telangana
All the best RIYAZ ANNA.JAI JANASENA
జై జనసేన
మొత్తానికి భలే ఓన్లీ వెతుక్కుంది జనసేన పార్టీ ఇది మీ రేంజ్
మరే రేంజులకు పోయి మీ లాగ దేశాన్ని అమ్మెయ్యలి మరీ వాళ్లకు తెలీదులే పాపం
రేంజు అంటే డబ్బులే పంచడం అయితే ఇతను కచ్చితంగా సరిపోడు
మీకు నచ్చిన రేంజు లో ఉన్నలూ ఈ రేంజు డెవలప్మెంట్ చేసిందో ఈ రేంజు లో చెప్పండి
Kabja chesevalla ni vethukudhu le ...
2024 JanaSena
Riyas bai ur thopu
Congratulations ❤️❤️❤️
Super Anna
Super brother all the best 🔥🔥🔥
All the best meeru thappakunda gelustaru gelavalani manaspoorthiga korukunna
బుడ్డోడుకి 70 ఓట్లు వచ్చాయి అంటా పాపం ఎలక్షన్ లో చుట్టూ తిరిగిన మనుషులు కూడా ఓట్లు వెయ్యలేదు!! 🤣🤣
Anna riyaz garu handsup
Congratulations brother 💐
జై.జనసేన జై. పవర్.💫💫 అన్నయ్య.👌👌👌✊✊✊✊✊💪💪💪💪
Riyaj bro meru gelavalani korukumthuna.jai janasena
నువ్వు పక్కా గెలుస్తావ్ 👍జనాలు మార్పు కోరుకుంటున్నారు.
Nelluri prajalu Riyaz nu gelipinchandi
ఎవరైనా ప్రజా సేవ చేయడానికి వస్తె వాళ్ళ లోపాలని ఎత్తి చూపడమే తప్ప సహకరించే వారు ఎవరు ఉండరు.
Superb రియాజ్ 🙏 అన్నా ✊👍
Hatsoff this idea great 👍👍👍
ఇప్పటికైనా కళ్లు తెరవండి ఆంధ్ర ప్రజలారా అభివృద్ధి ఓటు యండి రియాజ్ ని గెలిపించండి
ఇల్లాటి వారికి ఒక ఛాన్స్ ఈవాడి plz
All the best riyaz
అదిరింది..పక్క విన్..!