వసంతో దయం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో తమ తమ బావ యుక్త కవితలను వినిపించిన శ్రీ యుతులు మైనంపల్లి శ్రీనివాసరావు గారు శ్రీయుతులు మంగారి రాజేందర్ గారితో పాటు సమస్తూ లకు పేరు పేరునా వందనములు శ్రీ యతులు ఉదయ శంకర్ గారు ఆత్మీయ ఆకాశవాణి తమ ప్రసారాల ద్వార ప్రతి ఒక్కరి మనసును తన వైపు మళ్ళించి వేదనలో స్వాంతనను కలిగించి హృదయానందా న్ని పంచుతూ శ్రోతల మన్న నలను పొందుతూ 75 వ వసంతం లోకి అడుగిడిన శుభ సందర్బంగా మా శుభాభివందనములు .🎉❤
గొప్ప కార్యక్రమం, అందించిన ఆకాశవాణి వారికి ధన్యవాదములు. జొన్నవిత్తుల వారి క్రోధము ఈ రోజు అత్యవసరం. కొలకలూరి గారిది నర్మ గర్భం. తృతీయ స్థానం సుందర కాంక్ష. ఇంకా తెలుగు తల్లి పరిమలిస్తూనే వుంది, సంబర పడుదాం.
చిన్నప్పటి నుండి మా అందరిని త్వరగా పనులు కానిచ్చి రమ్మని రేడియో లో కవి సమ్మేళనం విందామని కూర్చోబెట్టి వినిపించే వారు మా నాన్నగారు ఇప్పటికీ ఉదయం రేడియో సందడి ఉంటేనే పనిచేయాలిన్పించేది. జయహో ఆకాశవాణి.
Now I am at 54 age, usually I am listening this program between 16 to 35 - 40 years. And from Bhadrachalam, ‘Sri Rama Kalyanam program live’, these both programs I didn’t miss those days, meanwhile I missed those sweetest moments. It’s nice to listen this program after long time. Thank You AIR. Namaste. 🌼🙏🌼
దర్భ శయనం ఈ కార్యక్రమాన్ని పునీతం చేసింది. తోటి పండితుల ను, సభను సంబోధించ వలసిన సంస్కారాన్ని కొందరికి మేము తెలియ చేయవలసి రావడం యేమి బాగా లేదు. అది ధిక్కారమే అనుకోకూడదా! క్షంతవ్యుణ్ణి.
'' ' ' క్రో ధం లే కుండా
ఓ క్రోదీ నామ సంవత్సర మా
నీకు స్వాగతం!
మంచిగా చూ దామ్మా!
కవిశేఖరులంతా తెలుగు భాషా వైభవాన్ని చాలా గొప్పగా వినిపించారు.మహామహులందరికీ
నా ప్రణతులు.శుభాభినందనలు.
జాబీన్ గారి హృదయం ఆవిష్కరించారు
ప్రసంగాలు కవితలు అద్భుతం
ఆకాశవాణికి అభినందనలు
ఉగాది కవులకు శుభాభినందనలు
ధన్యవాదాలు
చాలా బాగుంది
మా తరానికి ఆకాశవాణి గొప్ప వరం🎉🎉
మహానుభావుల మంచి మాటలు విని
పెరిగాం..🎉🎉
వసంతో దయం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో తమ తమ బావ యుక్త కవితలను వినిపించిన శ్రీ యుతులు మైనంపల్లి శ్రీనివాసరావు గారు శ్రీయుతులు మంగారి రాజేందర్ గారితో పాటు సమస్తూ లకు పేరు పేరునా వందనములు శ్రీ యతులు ఉదయ శంకర్ గారు ఆత్మీయ ఆకాశవాణి తమ ప్రసారాల ద్వార ప్రతి ఒక్కరి మనసును తన వైపు మళ్ళించి వేదనలో స్వాంతనను కలిగించి హృదయానందా న్ని పంచుతూ శ్రోతల మన్న నలను పొందుతూ 75 వ వసంతం లోకి అడుగిడిన శుభ సందర్బంగా మా శుభాభివందనములు .🎉❤
తెలుగు భాషకు పట్టిన దుర్గతిని బాగా చెప్పారు రెడ్డి గారు.
గొప్ప కార్యక్రమం, అందించిన ఆకాశవాణి వారికి ధన్యవాదములు. జొన్నవిత్తుల వారి క్రోధము ఈ రోజు అత్యవసరం. కొలకలూరి గారిది నర్మ గర్భం. తృతీయ స్థానం సుందర కాంక్ష. ఇంకా తెలుగు తల్లి పరిమలిస్తూనే వుంది, సంబర పడుదాం.
చిన్నప్పటి నుండి మా అందరిని త్వరగా పనులు కానిచ్చి రమ్మని రేడియో లో కవి సమ్మేళనం విందామని కూర్చోబెట్టి వినిపించే వారు మా నాన్నగారు ఇప్పటికీ
ఉదయం రేడియో సందడి ఉంటేనే
పనిచేయాలిన్పించేది. జయహో ఆకాశవాణి.
Now I am at 54 age, usually I am listening this program between 16 to 35 - 40 years. And from Bhadrachalam, ‘Sri Rama Kalyanam program live’, these both programs I didn’t miss those days, meanwhile I missed those sweetest moments.
It’s nice to listen this program after long time.
Thank You AIR.
Namaste.
🌼🙏🌼
చాలా కాలం తర్వాత వీనుల విందు.
🙏💐 ఆకాశవాణి వినడం అంటే అమ్మమ్మ ని నాయనమ్మ నీ మాట్లాడటం లాంటిది.
Nenu eee karyakra m chala bagundi Sir, thanku.
ఎంత కవయిత్రి అయినా, అహానికి సబార్డినేట్ అవడం సహజమే అనిపించింది.
కవుల పేర్లు చదివే టప్పుడు' గారు,' శ్రీమతి ' అనడం తెలుగువారి సంస్కారం.
I am relaxing listening to the program
ప్రజా ప్రసార సేవలో ...అని నిరూపించిన కార్యక్రమం
దర్భ శయనం ఈ కార్యక్రమాన్ని పునీతం చేసింది. తోటి పండితుల ను, సభను సంబోధించ వలసిన సంస్కారాన్ని కొందరికి మేము తెలియ చేయవలసి రావడం యేమి బాగా లేదు. అది ధిక్కారమే అనుకోకూడదా! క్షంతవ్యుణ్ణి.
అక్షరం ప్రభాకర్ మానుకోట
అపూర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన స్టేషన్ డెరైక్టర్ శ్రీ ఉదయ శంకర్ గారికి, వారి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🎉❤❤❤🎉🎉
భావుకత్వం ఎక్కువై సమకాలీనత లుప్తమైంది....కవితల్లో.