జరిగిన డిబేట్ పై మీ స్పందన ఏమిటి? | *క్రైస్తవులు విగ్రహార్పితం తినవచ్చా* | PAGADALA PRAVEEN, P JAMES

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 11

  • @victormadhu8277
    @victormadhu8277 7 дней назад +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ విగ్రహానికి అర్పించిన వాటిని తినకూడదని ఈ విషయము ముందే క్రైస్తవులకు తెలుసు

  • @satyanair5525
    @satyanair5525 3 дня назад

    Mana పాట వినే వాళ్ళ హరిదయాలని తడుతుంది అంటే నీలో వున్నా వాడు లోకం లో వున్నా వారి కంటే గొప్పవాడు

  • @GeddamSAROJA-7652
    @GeddamSAROJA-7652 7 дней назад +2

    Praveen garu rocks suresh brother shock 👌👌👌👌andariki clarity icharu super

  • @satyanair5525
    @satyanair5525 3 дня назад

    విఘ్రహం కి అర్పించి వారి కొరికే భావజాలం ఎవరి problems కోసం వారు అర్పిస్తారు వారి ఆలోచనల భావజాలం వుంటాది అనుకుంట

  • @jvrtruewords8881
    @jvrtruewords8881 7 дней назад +3

    Vijay Prasad annaya kuda elane chepparu ga brother excellent praveen garu

    • @vijaygodikeys2089
      @vijaygodikeys2089 7 дней назад +1

      అవును బ్రో ప్రసాద్ గారు కూడా ఇలా చెప్పారు

    • @krishnarao8309
      @krishnarao8309 7 дней назад +1

      ఇలానే చెప్పారు vp అన్నయ్య ఎందుకు అపార్థం చేసుకొంటారు

    • @krishnarao8309
      @krishnarao8309 7 дней назад +1

      మల్లీ మల్లీ ఎందుకు ఈ టపీక్ మీద మీరు బాగ బైబిల్ చదవండిఎలా అర్ధం చేసుకోవలో ఆ మాత్రం జ్ఞానం లేదా

  • @chinnamprabhakar2828
    @chinnamprabhakar2828 7 дней назад +5

    బైబిల్ ప్రకారంగా. వివరించినందుకు దేవుని కృపా మీకు తొ డై ఉండును గాక మాకు. నిజం ఆరోజు తెలిసిన ఇప్పుడు మీ నోటీ నుండి చేపినందుకు 🙏🙏🙏🙏రెడ్డి గారు బోధ తప్పుడు బోధ అనీ తెలిపిన నందుకు 💯. వందనాలు అన్న

  • @rayudusrikanth8580
    @rayudusrikanth8580 7 дней назад

    Question Voice clarity ledhu brother