ఆరోజుల్లో అందరి నోట ఇదే పాట | Jabilamma Neeku Antha Kopama Song HD | Vadde Naveen | Maheswari

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Комментарии • 454

  • @odia5042
    @odia5042 Год назад +741

    2023 లో కూడా ఈ పాట విన్నతున్న వారు ఓకే లైక్ వేసుకోండి

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 5 месяцев назад +282

    2024 lo వినేవారు ఉన్నారా నవీన్ ఎక్కడ

  • @mahi8170
    @mahi8170 Год назад +225

    2023 lo evaru evru vintunaru like kittandi🎶🎶

  • @ramana4r
    @ramana4r Год назад +319

    జాబిలమ్మ నీకు అంత కోపమా
    జాజిపూల మీద జాలి చూపుమా
    జాబిలమ్మ నీకు… అంత కోపమా
    జాజిపూల మీద… జాలి చూపుమా
    నీ వెండి వెన్నెల్లే… ఎండల్లె మండితే
    అల్లాడిపోదా రేయి ఆపుమా..!!
    జాబిలమ్మ నీకు… అంత కోపమా
    జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ
    చిగురు పెదవి పైన… చిరునవ్వై చేరాలనుకున్నా
    చెలియ మనసులోన… సిరిమువ్వై ఆడాలనుకున్నా
    ఉన్న మాట చెప్పలేని గుండెలో… విన్నపాలు వినపడలేదా
    హారతిచ్చి స్వాగతించు కల్లలో… ప్రేమ కాంతి కనపడలేదా
    మరి అంత దూరమా… కలలు కన్న తీరమా
    జాబిలమ్మ నీకు… అంత కోపమా
    జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ
    మనసు చూడవమ్మ… కొలువుందో లేదో నీ బోమ్మా
    మనవి ఆలకించి… మన్నిస్తే చాలే చిలకమ్మా
    ప్రాణమున్న పాలరాతి శిల్పమా
    ప్రేమ నీడ చేరుకోని పంతమా
    తోడు కోరి దగ్గరైతే దోషమా
    తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా
    ఒక్కసారి నవ్వుమా… నమ్ముకున్న నేస్తమా
    జాబిలమ్మ నీకు అంత కోపమా
    జాజిపూల మీద జాలి చూపుమా
    జాబిలమ్మ నీకు… అంత కోపమా
    జాజిపూల మీద… జాలి చూపుమా
    నీ వెండి వెన్నెల్లే… ఎండల్లె మండితే
    అల్లాడిపోదా రేయి ఆపుమా…!
    జాబిలమ్మ నీకు… అంత కోపమా
    జాజిపూల మీద… జాలి చూపుమా, ఓ ఓ ఓఓ ఓ

  • @venumudavath8735
    @venumudavath8735 Год назад +575

    సూపర్ పాట చిన్నప్పుడు ఈ పాట కోసం టేప్ లో క్యాసెట్ రివర్స్ కొట్టి కొట్టి వినేవాణ్ణి చాలా తీపి జ్ఞాపకాలు ఈ సినిమాలోని పాటలు 🙏

  • @zerohero8244
    @zerohero8244 Год назад +147

    కోరుకున్న ప్రియుడు, పెళ్లి, చెలికాడు, బాగున్నారా, చాలా బాగుంది,( నవీన్, అబ్బాస్ మూవీ)మూవీస్ తో వడ్డే నవీన్ 90's Super Hero

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 7 месяцев назад +44

    నిజంగా అప్పుడు సినిమా పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే

  • @javeedshaik5077
    @javeedshaik5077 2 месяца назад +12

    అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నాకు బాగా గుర్తు ఉంది ఉదయాన్నే ఈ సాంగ్స్ వచ్చేవి.. 90s రోజులే వేరు... చిన్నప్పటి బాల్యం గుర్తొస్తుంది 😅❤❤

  • @teluguelectronics
    @teluguelectronics 8 месяцев назад +186

    2024 లొ వింటున్న వారు ఒక లైక్ ఇయ్యండి

  • @mohammedshohel5443
    @mohammedshohel5443 Год назад +217

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది

  • @shariroyal8189
    @shariroyal8189 Год назад +64

    నేను కూడా అంతే ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు.

  • @ksadguru9965
    @ksadguru9965 Год назад +63

    Super song 2023lo kuda. Naku chaala estam. Ee song

  • @chinnithota3718
    @chinnithota3718 Год назад +73

    జాబిలమ్మ ను చూస్తూ పడెరేమో అందుకే ఏనీ సార్లు విన వినాలనిపిస్తుంది❤

  • @bajishaik2134
    @bajishaik2134 Год назад +148

    2023 lo Vine Vaallu like 👍

  • @tabithajcm3638
    @tabithajcm3638 Год назад +55

    మా పకొట్లో బ్లాక్ టివిలో చూసాను ఈ సినిమా
    ఆదివారం రోజు చూసాను ఈ పటికి గుర్తు ఉంది

  • @manadiraghu4194
    @manadiraghu4194 6 месяцев назад +34

    2024 lo vinna vallu oka like

  • @kk-yc6io
    @kk-yc6io 5 месяцев назад +7

    నేను 6 క్లాస్ నుంచి నవీన్ గారి అభిమానిని- సూసర్ సాంగ్..

  • @s.khasim877
    @s.khasim877 Год назад +8

    ఈపాటవింటేఆరొలుగుర్తుకువస్తఈ1998

  • @dhanub54
    @dhanub54 Год назад +134

    Old is always gold...😍

  • @vannuru4147
    @vannuru4147 11 месяцев назад +12

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలి వినాలనిపించే సాంగ్

  • @nareshkottur9501
    @nareshkottur9501 Год назад +31

    Old is gold.. good song ❤️.19-01-2023

  • @bobbyrocks5528
    @bobbyrocks5528 8 месяцев назад +6

    Ela ayina memu a generation lo putadamu ma adrustamu....eppudu songs West cinema lu story lu kuda West old is gold ❤❤

  • @pabbusaiganeshpabbu5146
    @pabbusaiganeshpabbu5146 Год назад +35

    నేను ఈ సాంగ్ ప్రతి రోజు వింట ఈ సాంగ్ వింటు vunty a శివుడు తోఓం ననే వున్నం అని పిస్తాది 🙏🙏🙏🙏😘😘😘 ఓం నమశ్శివాయ

  • @mohahggggggg9091
    @mohahggggggg9091 Год назад +24

    సూపర్ పాట 🌹🌹🌹🌹

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 Год назад +50

    ❤❤మై డ్రీమ్స్,,,, హీరో,, వడ్డే నవీన్,, గారు,,,, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤llll❤

  • @viyyapuashok8815
    @viyyapuashok8815 Год назад +26

    జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా (2)
    నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా
    జాబిలమ్మ నీకు అంత కోపమా
    చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా
    చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా
    ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా
    హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా
    మరి అంత దూరమా కలలు కన్నా తీరమా
    జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా
    మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బోమ్మా
    మనవి ఆలకించి మనసిస్తే చాలే చిలకమ్మా
    ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
    తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా
    ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్నా నేస్తమా
    జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా (2)
    నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా
    జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా

  • @t.sarada7899
    @t.sarada7899 5 месяцев назад +4

    I love song చాలా ఇష్టం నా చిన్నపుడు ఈ సాంగ్ వింటుంటే చాలా ఆనందంగా ఉండేది🥰

  • @skentertainment31
    @skentertainment31 Год назад +16

    Never come back that day's ❤️

  • @syedlatheef9791
    @syedlatheef9791 Год назад +17

    Vadde navven that's time awesome act

  • @dasari.sailajasailaja9197
    @dasari.sailajasailaja9197 Год назад +16

    మై లవ్ లీ సాంగ్ ❤

  • @mukundharaokoyyana1709
    @mukundharaokoyyana1709 Год назад +19

    చాలా ఇష్టం ఈ పాట నాకు

  • @swathireddy6962
    @swathireddy6962 Год назад +11

    Balu gari padina songs...e songs vinte mana prapancham marchipotamu...

  • @thirupathimalavath9130
    @thirupathimalavath9130 9 месяцев назад +2

    ఈ పాట వచ్చినపుడు నేను మోటరఫైల్డులో వున్న కొత్తగా చాలా వినేవాని సాంగ్స్ నీ

  • @gaddedvmaheshwari4149
    @gaddedvmaheshwari4149 6 месяцев назад +5

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +28

    Super voice super song my fvrt forever🖤

  • @maheshsabbu6576
    @maheshsabbu6576 Год назад +10

    Patea kadhu cinema kuda patala undhi❤

  • @pesaramellisamathasamatha
    @pesaramellisamathasamatha Год назад +21

    My fames song🥰😍
    Super song

  • @user-xr7uu7yh6c
    @user-xr7uu7yh6c 10 месяцев назад +7

    Golden hit hort touching song old is always gold friends ❤❤

  • @jaripitipprasad9226
    @jaripitipprasad9226 24 дня назад +1

    నేను ఈ పాటని నా చిన్నపుడు రేడియో లో వింటుండేవాడిని. నాకు చాలా ఇష్టమైన పాట ఇది.

  • @dkesavaram8532
    @dkesavaram8532 Год назад +12

    Ilanti night songs vintunte. Love feel. Sleep haiga vundi

  • @divyachenchala5196
    @divyachenchala5196 Год назад +11

    My favorite movie. Chala chala sarlu chusha eemovie

  • @Kadapabuddodu456
    @Kadapabuddodu456 Год назад +13

    Super music and song with lyrics

  • @nagarajs718
    @nagarajs718 4 месяца назад +3

    మై ఫేవరెట్ సాంగ్ ఎన్నిసార్లు వినాలన్నా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది ఈ సాంగ్ ఈ సాంగ్ వింటుంటే మనసంతా కరిగిపోతుంది ఎవరికైనా

  • @VidaboinaVijayalaxmi2017
    @VidaboinaVijayalaxmi2017 3 месяца назад

    Nenu brathiki unnathavaraki daily okkasari ina vintune unta childhood favourite song ❤sweet dreams 😍

  • @bhanuashokbhanuashok
    @bhanuashokbhanuashok 11 месяцев назад +6

    Old is gold.. Old memories.. Vastundi. 90s kids.. Song.. 👌👌👌

  • @aiyazMd-s8p
    @aiyazMd-s8p 27 дней назад

    ఇలాంటి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @ganeshrao6074
    @ganeshrao6074 Год назад +12

    One of my favorite song❤

  • @ranima252
    @ranima252 Год назад +45

    Old is always gold❤❤❤❤

  • @subashdasari4425
    @subashdasari4425 Год назад +5

    Super sang naku chalaa isthamaina sang 💖💖💓💓💞💞

  • @pavankumar-lh2zo
    @pavankumar-lh2zo 6 месяцев назад +1

    Enta manchi paata andi telugu vallu 90s like ivandi manam anadaram kalisi oka whatspp group petukundam ilanti aongs

  • @ramramesh8123
    @ramramesh8123 6 месяцев назад +1

    Yes.

  • @user-cr2ph1tk2h
    @user-cr2ph1tk2h 6 месяцев назад +2

    సుపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bojjalavanya8601
    @bojjalavanya8601 Год назад +15

    My favourite song 😍😍❤️❤️💞💞❣️❣️

  • @potnurulavanya6965
    @potnurulavanya6965 Год назад +8

    My favorite song
    I like this
    Love you song

  • @shaikshabana9871
    @shaikshabana9871 Год назад +8

    Super nice song 👌👌👌

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +4

    A rojulu appati love super my childhood memories

  • @chinnithota3718
    @chinnithota3718 Год назад +4

    సూపర్ సాంగ్ సూపర్ ఆక్టర్స్

  • @jairadhakrishna6578
    @jairadhakrishna6578 Год назад +5

    Super song bhaiya

  • @ramakrishna-ly5us
    @ramakrishna-ly5us Год назад +4

    Vadde naveen is my favorite hero super cute song my golden days

  • @randhirkumarrkvideos2930
    @randhirkumarrkvideos2930 Год назад +8

    All time super hit song 👌👌😍😍😍

  • @srinivasaddepally5171
    @srinivasaddepally5171 Год назад +59

    Makes me remember all my Andhra trips in my childhood.

  • @user-el6rc3ek1d
    @user-el6rc3ek1d 7 месяцев назад

    Manasu chudavamma koluvundho ledho ni bomma
    Manavi alaakinchi mandhisthe chaale chilakamma❤
    Superb lines

  • @blakshmi9498
    @blakshmi9498 2 месяца назад +1

    I like బ్యూటిఫుల్ song ❤

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 Год назад +5

    ❤మై,, డ్రీమ్స్,,, హీరో,, వడ్డే నవీన్,, గారు,, ❤❤❤❤❤

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +6

    Daily wathcing this song my fvrt forever🖤

  • @ramyabangari5544
    @ramyabangari5544 Год назад +57

    We miss you SPB garu 😢, your voice was marvelous,may be future children can listen your voice through this songs

  • @varunstar1049
    @varunstar1049 8 дней назад

    90స్ లో ఒక మంచి స్టైలిష్ హీరో.

  • @kaleemmohammed2466
    @kaleemmohammed2466 Год назад +3

    Super song best music beautiful maheshwari looking

  • @kasinathnimmakanti876
    @kasinathnimmakanti876 Год назад +6

    Super hit song of the year

  • @machinpalyraaju252
    @machinpalyraaju252 10 месяцев назад +6

    Old. .. Is. Gold❤

  • @nareshcnaresh5871
    @nareshcnaresh5871 Год назад +4

    Super song 🎵 👌 ❤️ 😍 💕

  • @kamesh1431000
    @kamesh1431000 Год назад +5

    Cute romantic song

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Год назад +6

    NAVEEN సూపర్ హీరో

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 4 месяца назад +1

    ❤❤❤❤❤my sweat hero vadde naveen garu,,, ki happy birthday too you,,, may,,, 11❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Srivishnutejas
    @Srivishnutejas Год назад +3

    Thank you 💛

  • @durgaraobalam2245
    @durgaraobalam2245 Год назад +5

    Naveen super Hero

  • @DeepDiveworld
    @DeepDiveworld Год назад +7

    Beautiful song beautiful actress.

  • @hymamanthapuri531
    @hymamanthapuri531 Год назад +2

    Nice song ee song vintunte haaiga untundi

  • @divyabandi6365
    @divyabandi6365 6 месяцев назад +1

    ఈ పాట మా హస్బెండ్ ఫేవరెట్ సాంగ్❤.....

  • @karthik-mm8zu
    @karthik-mm8zu Год назад +9

    I love my song

  • @nandu2419
    @nandu2419 Год назад +3

    Super song

  • @user-ow8ph2fy5c
    @user-ow8ph2fy5c 8 месяцев назад +2

    Old is gold 😍

  • @user-ej6tp4bj4l
    @user-ej6tp4bj4l 9 месяцев назад +1

    Naveen garu suparrrrr❤❤❤❤❤

  • @shaikjabida5622
    @shaikjabida5622 Год назад +8

    My fevarat song

  • @chaithravijay9871
    @chaithravijay9871 Год назад +2

    Chaala good memories e paata ventunte

  • @SrideviBhagavathula-cp1yx
    @SrideviBhagavathula-cp1yx 9 месяцев назад +1

    Konni patalu enni sarlu vinna inka inka vinalani ani pisthu ne ventade ❤

  • @cheerladinnesanjeevarao7809
    @cheerladinnesanjeevarao7809 6 месяцев назад +1

    Very nice song.

  • @koteshwar499
    @koteshwar499 5 месяцев назад +1

    Na Chinna apudu etv lo 2 days ki oka sare vesevadu❤movie ni

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 4 месяца назад +1

    My sweat hero vadde naveen garu ki happy birthday too you🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +4

    E song intunte na manasu ekkadiko vellipotadi

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 4 месяца назад +1

    ❤❤❤❤my sweat hero vadde naveen ki happy birthday too you🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤

  • @lakshmidevisaripalli9351
    @lakshmidevisaripalli9351 10 месяцев назад +1

    E song ante ma nannagariki chala istam andukante ma Nannagaru asthamanu kapagistaru

  • @sridharv7933
    @sridharv7933 Год назад +2

    ❤️❤️❤️very nice 👌👌👌👌

  • @NagojunagendraNagendra
    @NagojunagendraNagendra Год назад +2

    Super song Naveen anna

  • @kmanohar9266
    @kmanohar9266 Год назад +3

    Nenu young lo song chala times vinna

  • @mdaqeel1173
    @mdaqeel1173 Год назад +4

    Vadde Naveen Garu meeru Maro shoban Babu

  • @sridhardevarakonda-jg1tv
    @sridhardevarakonda-jg1tv 11 месяцев назад +1

    Super songs ❤❤❤❤❤❤

  • @anjanreddydanthuluru3522
    @anjanreddydanthuluru3522 Год назад +3

    My one of the favourite song

  • @kkirankumar1102
    @kkirankumar1102 Год назад +3

    Naku e song ante Chala isthamu nenu naa cell lo kuda e song ring tone pettukunnanu telusa

  • @vsrinivas6115
    @vsrinivas6115 2 месяца назад

    One of the best favorite song🎵👌👌❤❤