To The Point : ఇక రెచ్చిపోతున్న రామ్ గోపాల్ వర్మ | RGV Latest Updates | Swatantra Tv Live |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 51

  • @vaagmi9988
    @vaagmi9988 3 дня назад +9

    ఈ కోర్టులు బెయిల్ ఇవ్వడం తప్ప ఏ పనీ చేయదని జనాభిప్రాయం.

  • @MandavaThathaiahMandava
    @MandavaThathaiahMandava 4 дня назад +9

    ,,, దిక్కుమాలిన చంద్రబాబు దిక్కుమాలిన ప్రభుత్వం అసమర్థ మైనటువంటి పోలీసులు అసమర్ధ అయినటువంటి జడ్జీలు మొత్తానికి చావ లేని ప్రభుత్వం చావాలి అని జడ్జీలు ఈ ప్రభుత్వంలో ఈ యొక్క వ్యవస్థను ఎన్ని నేరాలు చేసిన హైకోర్టులో బెయిల్ రావడం ఖాయం మీకు ఇష్టం వచ్చిన నేరాలు చేసుకోండి హైకోర్టులకు వెళ్ళండి మేలు తెచ్చుకోండి మన జడ్చర్ల వ్యవస్థ అలా ఉన్నది కర్మ చంద్రబాబు లాంటి దుర్మార్గమైన లీడర్ ఇలాంటి నేరస్థులకు వస్తాను పులికి పోలీస్ వ్యవస్థ చి ప్రజలను ఏమి కాపాడతాయి ప్రజలారా మిమ్మల్ని మీరే కాపాడుకోండి ఈ వ్యవస్థ కాకూడదు కోర్టులు జడ్జీలు కుళ్ళి పోయారు మన కోట్లు కంపు కొడుతున్నాయి జడ్జిలు ఇంకా కంప కొడుతున్నారు నేరస్తుడిని జైల్లో పెట్టాలి మీకు ఆధారం కావాలంటే పోలీసు వారిని అడిగి ఆధారం తీసుకుని దాన్నిబట్టి మీరు మీరు పెళ్లి ఇవ్వండి పోలీస్ అరెస్టు చేయరు మీ దగ్గరికి వస్తే బేలు ఇవ్వండి ఇది నేర సామ్రాజ్యం నేరస్తుల సామ్రాజ్యం ఆంధ్ర ప్రదేశ్ చంద్రబాబు లాంటి లుచ్చ

    • @vraor7822
      @vraor7822 3 дня назад

      నూటికి నూరు శాతం నిజం... అసలు ఈ టీడిపి ఇంత నపుంసత్వక ప్రభుతము అని ఎవరూ అనుకో లేదు. బెయిల్ ఇచ్చేవరకు ఎట్ల నిద్రపోతారో అర్థం కావడం లేదు.భవిష్యత్తులో వీళ్ళే వైసిపి వాల తరపున బెయిల్ పిటిషన్ వేసిన ఆశ్చర్యం లేదు

  • @kondaiahPV
    @kondaiahPV 3 дня назад +3

    కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది. బెయిల్ ఇప్పించిందే పోలీసులు, కాలయాపన చేసి. సర్! వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మళ్ళీ కేసులు పెట్టొచ్చు, కదా? ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్. కేసులు పెట్టాలి, బొక్కలో వెయ్యాలి, కుమ్మేయ్యాలి అంటే గత ప్రభుత్వంమే.పోలీసులు రెచ్చిపోయి గోడలు దూకి తలుపులు బద్దకు కొట్టి మరీ బెదురూమ్ లోకి దూరి అరెస్ట్ చేశారు. Hates ఆఫ్ to పోలీస్.

  • @srideviagency5444
    @srideviagency5444 3 дня назад +3

    తక్షణమే అదుపులోకి తీసుకోకపోతే ఇలాగే కామెడీగా, కమేడియన్ లకు కూడా కొమ్ములొస్తాయి.

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt 4 дня назад +2

    ఏడు ఏమైనా మా చంద్రబాబు ప్రభుత్వాన్ని పరోక్షంగా ఎవరో శాసిస్తున్నారు అది ఎవరో మీరు తెలుసు, నాకు తెలుసు. మా టీడీపీ కి ఈ గతి దుర్గతి మాత్రమే ఇప్పటికైనా మేల్కొకపోతే ఆంధ్రా నీ టీడీపీ నీ కాపాడే వాడే ఉండదు జై విశ్వ గురు

  • @vraor7822
    @vraor7822 3 дня назад +1

    చంద్ర బాబు కు సలహా ఇవ్వడం అంటే తల గోడకేసి కొట్టుకోవడమే. తల పగలడమే కానీ గోడకు చిన్న సొట్టు కూడా పడదు. ఈ ప్రవర్తనతో విసిగిన జనం next ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయం

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 3 дня назад

    Varma will become silent, mutual understanding, కాళ్ళ బేరం అంతే 🎉🎉🎉

  • @konjetisudheer52
    @konjetisudheer52 4 дня назад +4

    అస్సలు వేవస్తాల మీద నమ్మకంపోయింది.చంద్రబాబు మారాలి

  • @Brofficial9683
    @Brofficial9683 3 дня назад +4

    చేత కానప్పుడు ఎందుకయ్యా నీకు రాజకీయాలు చంద్రబాబు.

  • @rao8714
    @rao8714 3 дня назад +2

    వర్ము ఇక చేయక పోవచ్చు! ఒక వేళ ఎవరితో నైనా సిఫార్సు చేయించుకొని ఉంటే! ఇలా సమయము దొరికింది కాబట్టే బెయిల్ వచ్చింది.

  • @sudhakarraosudha6850
    @sudhakarraosudha6850 3 дня назад +1

    వాడిని బయపెట్టటానికి ఒక ఝలక్ ఇచ్చి వుంటారు. అంతే తప్ప వాడిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉండకపోవచ్చు

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 3 дня назад +1

    విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రిని బతికుంటే మేము మళ్లీ జైల్లో వేస్తాం అన్నాడు
    ఇదే మాట సీఎంగా జగన్ ఉండి ఎవడైనా అనుంటే వాడిని తొక్కి నరం లాగేసే వాడు
    అసమర్థ ప్రభుత్వం అనే ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఎంత ధైర్యం పాలన ఒకటే కాదు ప్రభుత్వం అన్న అధికారులు అన్న నాయకుల అన్న భయం ఉండాలి తప్పు చేస్తే ట్రీట్మెంట్ ఘాటుగా ఇస్తారు అని తెలియాలి

  • @UrbanLegend09
    @UrbanLegend09 3 дня назад

    Absolutely correct.. If you don't have seriousness to pursue then don't put any cases.. it's a waste of time. Now RGV will troll govt like anything!!😑

  • @Tulasiram23
    @Tulasiram23 4 дня назад +2

    True

  • @commonman6304
    @commonman6304 3 дня назад +1

    ప్రభుత్వం చేతగానితనం.. అనుమానం లేదు..!! కానీ, RGV ఇక రెచ్చిపోతాడు.. అనే విశ్లేషణ పొరపాటు..!! RGV పరిస్థితి.. చావు తప్పి కన్ను లొట్టబోయింది.. చందం..!! False Ego ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు.. ఆ తరువాత సైలెంట్ అవుతాడు..!! వాడొక పిరికి పంద..!! అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు..!! 🤫🤫

  • @mlddlm
    @mlddlm 2 дня назад

    అభ్యంతరకమైతే సెన్సార్ ఎలా ఇచ్చారు? కావాలని ఎవరిని అవమాణించినట్టు లేదు.

  • @rvv1599
    @rvv1599 2 дня назад

    కోర్టులు చేయగలిగేది,
    బెయిల్ ఇవ్వడమే...

  • @msr9303
    @msr9303 2 дня назад

    వద్దురా వాడితో పెట్టుకోకుండ్రి అనే ముందే చెప్పిన ఇప్పుడు చావండి మీరు విడిచిన వాడు విడువడు😂😂😂😂

  • @sarojini839
    @sarojini839 4 дня назад +4

    రామ్ గోపాల్ వర్మ గాడు ఇక బాబు కొడుకులను తాట తీయడం, ఈ ముండ మోపులు diffence aadatam చూస్తాం ఇక . TDP cadre , ఇవ్వాల ఇచ్చిన MP, మినిస్టర్ పోస్టు లు చూసి Chibn ను పబ్లిక్ గా చి చి అంటున్నారు . ఇంకా support చేయడం కష్టమే.

  • @rayudurao8211
    @rayudurao8211 2 дня назад

    అవసరా బాబు,
    చంద్రబాబు ఇంత చేతగాని పనులు చేస్తాడు గాబట్టి ఒడిపోతున్నాడు

  • @naniyedakula8051
    @naniyedakula8051 2 дня назад

    అవమానంకారంగా పోస్ట్లు పెడితే అరెస్టులు చెయ్యాలి అంట్టే , లోకేష్ నీ ఐటీడీపి aadmin ఎప్పుడో జైలు లో పెట్టాలి! సుద్దులు చెబుతున్నావు!

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 3 дня назад +1

    Actually what is the specific allegation against RGV ? He never crosses the rule position I think.

  • @vadlamohan
    @vadlamohan 4 дня назад

    న్యాయవ్యవస్థ వీరీకొరకే వున్నది.....

  • @investmentsn5872
    @investmentsn5872 2 дня назад

    Looks like Ramesh upset for RGV getting bail. I suggest talk to CBN and get advisory role in TDP government to give suggestions to government 😢. But funny thing is Ramesh not bothered about validity of the case, RGV put the post 1 year back , now suddenly some one hurted with the post and as RGV Lawer mentioned that person did not provide any proof for hurting. Simple question to Ramesh let’s say 1 lakh TDP sympathizers file case in different police station , then entire police department work on those 1 lack cases?? Where this end?? How several cases on one issue.

  • @vadlamohan
    @vadlamohan 4 дня назад

    ప్రజలే పూనుకొవాలి ఒక్కో క్కడీని పట్టుకొని చితక తన్నాలి

  • @sunilnukala8808
    @sunilnukala8808 2 дня назад

    Wat about seema raja, kirrak RP??

  • @BeeHappy007
    @BeeHappy007 3 дня назад

    Vere case petti malli noitce ivvali so thst he will be under control all the time 😊

  • @chandramohanreddythavva3996
    @chandramohanreddythavva3996 2 дня назад

    Manam kuda dabbulu echchi cheiedam

  • @madupukaruna3775
    @madupukaruna3775 4 дня назад

    Inker dress koncham neetga unte bavutundi

  • @rm20334
    @rm20334 2 дня назад

    This shows how impotent he thinks u are

  • @SuperVenkat111
    @SuperVenkat111 3 дня назад

    Chethakani chevaleni prabhutvam

  • @mpotturi1
    @mpotturi1 3 дня назад +1

    On the same token, your YELLOW media also acted like mercenaries for the TDP govt by writing all sorts of crap about him. Why don't you say anything about that?

  • @HaariSesh
    @HaariSesh 4 дня назад +2

    RGV జిందాబాద్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 3 дня назад

    Chatakani😅chavatadaddamma😅govt...😅

  • @krishnanjaneyaphanlndraana7703
    @krishnanjaneyaphanlndraana7703 8 часов назад

    Nuvvu kuda ade pani cheyyadamleda.

  • @janakiramyadlapalli453
    @janakiramyadlapalli453 2 дня назад

    Nuvvu cheppaka poyavra case ela pettalo