పవన్ కళ్యాణ్ ఇలా అన్నందుకే మా జగనన్న అసెంబ్లీ కి రాలేదు.. SEEMARAJA YSJAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • పవన్ కళ్యాణ్ ఇలా అన్నందుకే
    మా జగనన్న అసెంబ్లీ కి రాలేదు..
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 636

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 9 дней назад +493

    🔥🔥🔥 అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నారు....
    ఇప్పుడు ఏమైంది అసెంబ్లీ గేట్ చూడటానికి భయపడుతున్నారు మన మాజీ సిఎం ....😂😂😂😂

    • @krishkoppineedi
      @krishkoppineedi 9 дней назад +29

      వాడు CM కాదు Bro She…M 😂

    • @maheshseemakurthi6810
      @maheshseemakurthi6810 9 дней назад +7

      S

    • @kalavathibanadru1009
      @kalavathibanadru1009 9 дней назад +2

      Avunau correct 💯 brother

    • @SivaPolisetty-zt4kk
      @SivaPolisetty-zt4kk 9 дней назад +14

      వైసీపీ, వాళ్ళు దరిద్రం ఏంటి అంటే వాళ్ళు ఎమ్ మాట్లాడతారో అదే వాళ్ళకి 1000 % జరుగుతుంది 🤝

    • @lakshmikamisetti3872
      @lakshmikamisetti3872 9 дней назад +4

      Yes🔥🔥

  • @tavitisrikanth4506
    @tavitisrikanth4506 9 дней назад +316

    కంగ్రాట్స్ సీమరాజా అన్న 300k ఫాలోయర్స్ వచ్చిన అందుకు 🎉

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 9 дней назад +344

    మా జగన్ వదినకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయ్యనపాత్రుడు అంటే ఉచ్చ అందుకే రాలేదు

    • @sarojiniyarabarla424
      @sarojiniyarabarla424 9 дней назад +3

      Siggu

    • @sathyapawan3870
      @sathyapawan3870 9 дней назад +1

      @@sarojiniyarabarla424neeku ledu 😂😂

    • @BUDURUBROTHERS
      @BUDURUBROTHERS 9 дней назад

      @@sarojiniyarabarla424 భయం

    • @AjayKumar-hy2cr
      @AjayKumar-hy2cr 8 дней назад +4

      సిద్ధం సిద్ధం అన్నాడు.. కానీ ఇప్పుడు అసెంబ్లీ లో 5 నిమిషాలు కూర్చోవడానికి మాత్రం సిద్ధంగా లేడు... ఇందుకు అంత భయం... 153 ఎమ్మేల్యే గా ఉన్నప్పుడు అసెంబ్లీ లో రెచ్చిపోయాడు.. ఆ పొగరు,అహం ఇప్పుడు లేదేందుకు, ఇందుకు ఈ వ్యక్తి అమాయకుడిలా పేస్ పెట్టి ఏడుపు మొఖం పెట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు... సానుభూతి కోసమా లేక సింపతీ కోసం ఏమైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా... లేక జనం అనుకుంటున్నట్లు ఇతనికి ఏమయినా మానసికమైన ప్రాబ్లెమ్ ఉందా🤔🤔

  • @nag9610
    @nag9610 9 дней назад +111

    ఎదిగేకొద్దీకి ఒడిగి ఉండాలి అంటారు అది కళ్యాణ్ గారు అసెంబ్లీ లో చూపించారు. Nice explanation seema raja garu 🎉

  • @mahaboobgazulabashagazula9207
    @mahaboobgazulabashagazula9207 9 дней назад +218

    అసెంబ్లీ గేటు తాకనీయమ్మ అన్నా వాళ్ళు ఎవరు గెలవలేదు 😂😂😂

  • @Kvrao75
    @Kvrao75 9 дней назад +125

    మీ అన్న రాబోయే రోజుల్లో అసెంబ్లీకి వస్తాడని అనుకోవటం లేదు మీ అన్న లంగా గ్యాంగ్ లేదు కదా వెనకాల

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 9 дней назад +29

    అహంకారీ ని అధః పాతాలం తొక్కిన జనసేనాని.🎉🎉🎉🎉🎉

  • @dp-vt6md
    @dp-vt6md 9 дней назад +67

    ప్రజాధనంతో వాళ్లకి జీతాలు ఇస్తున్నారు ఈరోజు అసెంబ్లీకి రానందుకు ఒక రోజు జీతం వాళ్లకి కట్ చేయాలి

    • @durgabhavani7347
      @durgabhavani7347 9 дней назад +1

      Correct. Vallaku salary kavala.100 years varaku property ready chesinaru Andra Pradesh takattu petti.

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or 9 дней назад +95

    30 ఇయర్స్ అహర్నిశలు కష్టపడాలని అన్నని అసెంబ్లీకి పొమ్మని అన్నకి మీరు చెప్పాలని అన్నకి రాత్రి 3 గంటలకు చెప్పాలని కోరుకుంటూ రాయల సీమ రాజా అన్న పెద్ద ఫ్యాన్. ..నమస్కారం..🙏🙏🙏🙏

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 9 дней назад +39

    సీమ రాజా వారికి వందనాలు 🙏🌹 మా జగనన్నకి అన్యాయం జరిగింది, అసెంబ్లీలో ఎక్కడో ఒక మూల కూర్చో పెట్టారంట, మా అన్నకి అవమానం వేసింది అందుకే అసెంబ్లీని వాక్ అవుట్ చేశాడు సరే, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అన్న, వాళ్లకి ఎక్కడ జరిగింది అవమానం 😡

  • @ArjunReddy-yg3oz
    @ArjunReddy-yg3oz 9 дней назад +20

    అభినందనలు సీమ సింహం 302k చందాదారులు అంటే మాములు విషయం కాదు. నీ యెదుగుదల ప్రతి ఒక్కరికి ప్రేరణ అవ్వాలి మనస్పూర్తిగా కోరుకుంటూ నమస్కారం...❤❤❤

  • @Bonampavan9368
    @Bonampavan9368 9 дней назад +89

    పవన్ కళ్యాణ్ గారు 2019 లో ఓటమి నుంచి కోలుకోవడానికి కేవలం 15 నిమిషాలు పట్టింది...❤
    జగన్మోహన్ రెడ్డి 2024లో ఓటమి నుంచి కోలుకోవడానికి కనీసం 15 సంవత్సరాలు పడుతుంది....😂

    • @user-fx8gl5nt6m
      @user-fx8gl5nt6m 9 дней назад +9

      బతికి ఉంటే 😂😂😂

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 9 дней назад +1

      ​@@user-fx8gl5nt6mఓటమి ని తీసుకోలేక పోతాడంటారా పైకి 😂😂

    • @venkatasatyanarayana3254
      @venkatasatyanarayana3254 8 дней назад +1

      జీవితం సరిపోదు

  • @Rama_Jagadeeswar_varadi
    @Rama_Jagadeeswar_varadi 9 дней назад +27

    నువు సూపర్ అన్నా ❤❤❤❤ 😂😂 ధైర్యం వున్న మనిషి వి jai TDP ❤❤

  • @KiranTalapaka
    @KiranTalapaka 9 дней назад +41

    అందుకే రాజా ఆయన ప్రజల గుండెలో దేవుడు అయినాడు జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @madhumadhu3494
    @madhumadhu3494 9 дней назад +79

    నిన్ను ఎలా పొగడలో తెలియడం లేదు సీమ రాజా

    • @durgabhavani7347
      @durgabhavani7347 9 дней назад +2

      Anna ni baaga mingapettavu , super brother

  • @SivaPolisetty-zt4kk
    @SivaPolisetty-zt4kk 9 дней назад +13

    వైసీపీ వాళ్ళ దరిద్రం ఏంటి అంటే వాళ్ళు ఎదుటి వారిపై ఏది అయితే తప్పుగా మాట్లాడతారో అవే మాటలు తిరిగి వాళ్ళకే 1000 % జరుగుతున్నాయి 🤝

  • @ATMKRISHNA26
    @ATMKRISHNA26 9 дней назад +8

    ప్రజాధనంతో వాళ్లకి జీతాలు ఇస్తున్నారు ఈరోజు అసెంబ్లీకి రానందుకు ఒక రోజు జీతం వాళ్లకి కట్ చేయాలి... 100/- right , has for law

  • @Sandeepkumar-nl4bv
    @Sandeepkumar-nl4bv 9 дней назад +2

    "జగన్ అన్నా"
    సిద్దమ్మాఆఆఆఆఆ అన్నావు పారిపోయావు ఏంది అన్నా మన వైసీపీ ఇజ్జతి తీయకు

  • @vutukurimurthi1838
    @vutukurimurthi1838 8 дней назад +1

    సూపర్ సీమా రాజ 👌👌

  • @sateeshdokkara7524
    @sateeshdokkara7524 9 дней назад +11

    Jai seemaraja anna ✊✊

  • @srinivasuludevarapalli6517
    @srinivasuludevarapalli6517 9 дней назад +3

    సీమ రాజు గారు మంచి మనస్సుతో మంచి విశ్లేషణ చేయు చున్నారు. ధన్యవాదాలు.

  • @sgrlprojects2142
    @sgrlprojects2142 9 дней назад +50

    Deputy CM Gari Thaluka Fans assemble

  • @MysuriYadav9959
    @MysuriYadav9959 9 дней назад +13

    సీమ రాజన్న నిజంగానే నోసు వినడానికి ఎంత సంపుగాగా ఉంటుందో సూటిగా సుత్తి లేఖన చెబుతున్నాఉన్న నిజంగా నీతో నేను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని నా కోరిక నా కోరికను మరణిస్తావని ఆశతో నీ తమ్ముడు

    • @sureshk9886
      @sureshk9886 9 дней назад +1

      Bro, మరణిస్తారని kaadu మన్నిస్తారని...

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 9 дней назад +21

    100% శ్రీ పవన్కళ్యాణ్ గారు చెప్పినట్టు వైస్సార్సీపీ లేకి మాటలు లేకి నవ్వులు సీఎం హోదాలో ఉన్న మనిషి ఈ లాంటి పద్ధతి జగన్ గారు విలువలు పాటిచలేదు..

  • @drchirutelugu1958
    @drchirutelugu1958 9 дней назад +1

    మీ మాట మీ వివరణ మీ వాక్చాతుర్యం రాజకీయాలపై మీకున్న అభిరుచి గత ప్రభుత్వం చేసిన మాట్లాడిన మాటలు మీరు వేసే అంచనా చాలా గొప్పగా ఉంటాయి అన్న సీమ రాజన్న

  • @jakeerhussain3388
    @jakeerhussain3388 5 дней назад +3

    అసెంబ్లీలో పెరకాలంటే 164మంది
    అదే పులివెందుల లో అవినాష్ గాడివి పేరుకుదాం అని పోయినాడు 😂😂

  • @williammk4391
    @williammk4391 9 дней назад +6

    అన్న మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్నగారు మీ తీసుకెళ్లారు కావున మీరే అన్నతో మాట్లాడి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుతున్నాము

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 9 дней назад +7

    అన్నా ఇంకా మీ చానల్ ఎదగాలని కోరుకుంటు ఉన్నాను 🙏💐

  • @divyak1232
    @divyak1232 9 дней назад +7

    Super anna👏

  • @bangarrajukalisetti3113
    @bangarrajukalisetti3113 9 дней назад +9

    అన్నా నీకు చెప్పలేదా మన అన్న సునీత చెల్లమ్మా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు ఏదేయ్ లాస్ట్ ఛాన్స్ కదా

  • @Mphaneendra1992
    @Mphaneendra1992 9 дней назад +9

    అన్న కచ్చితంగా సిఎం అవుతాడు😂 2029 నుంచి బ్రతికి ఉన్నంత వరకు మా అన్నే పాలిస్తారు😂 ఆంధ్రా నీ ఆడుకుంటాడు. సీమరాజ అన్న కు 300k వచ్చినందుకు ఆనందంగా ఉంది. అన్న సిఎం అయితే 300L వస్తాయి 😮

  • @suprajak2156
    @suprajak2156 9 дней назад +6

    Seema raja = dharmavarapu subramayam in family circus movie...😅😅😅

  • @bhaskarreddyseethi1143
    @bhaskarreddyseethi1143 5 дней назад +1

    Good,shemaraja,

  • @jayachari1727
    @jayachari1727 9 дней назад +1

    నువ్వు సూపర్ రాజ

  • @srinivasshrinivas5506
    @srinivasshrinivas5506 9 дней назад +5

    Good Good

  • @VikramVikramRasani
    @VikramVikramRasani 9 дней назад +5

    Jai sima Raja anna

  • @muralikishor4384
    @muralikishor4384 9 дней назад

    Jaiyaho janaseena we support you Seema raja for your endless efforts ❤

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 8 дней назад

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా. పవనన్న జలగ రెడ్డిని మింగుట కార్యక్రమం స్వాగతం సుస్వాగతం

  • @RebakaSatish
    @RebakaSatish День назад

    Meeru. Super super super. Anna. E rastraniki. Meeru. Chala. Avasharam. Anna. 🙏❤️🥰👌

  • @thimmannaa20
    @thimmannaa20 День назад

    Very explain supar speech anna

  • @rajhyderabad1423
    @rajhyderabad1423 9 дней назад +6

    Annnooo ochinaaaaa😂😂😂😂😂😂😂

  • @Sahithi5184
    @Sahithi5184 9 дней назад +3

    Congratulations Anna 300k

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 9 дней назад +8

    జగ్గు అనుకున్న శపధం నిరవేరలేదు మిమ్ములను అసెంబ్లీ లోకి రానివ్వకుండా చేస్తా అన్నాడు😂😂😂 ఇప్పుడు ఎవరి పట్టు ఎంత ఉందో తెలుస్తోంది కదా అదిలేదు అందుకే ఇడుపులపాయ లో పాలెస్ ప్లానింగ్ లో భాగంగా పులివెందుల కు వెళ్ళాడు😂😂😂

  • @Basavraju1049
    @Basavraju1049 9 дней назад

    Congratulations ps garu Real game changer meru super...

  • @EGURIRajesh
    @EGURIRajesh 9 дней назад +2

    Super Anna

  • @ngstechtube4358
    @ngstechtube4358 5 дней назад +1

    యధాస్థితి అదే గతి

  • @user-ln9ni4js8e
    @user-ln9ni4js8e 8 дней назад

    Sema raja. Nuvvu super❤

  • @nagarajugandla8200
    @nagarajugandla8200 9 дней назад +2

    Waiting for 400k subscribers

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 9 дней назад +1

    Congratulations seema Raja garu. 300k subscribers 👌👌👌👌👌.

  • @jeelanshaik8016
    @jeelanshaik8016 9 дней назад

    Sir meru 100%right cheparu

  • @sivasaidaraomaddirala7854
    @sivasaidaraomaddirala7854 6 дней назад

    అన్నా నువ్వు దేవుడు అన్నా నిన్ను ఒకసారి కలవాలి 🥰🥰🥰

  • @venkataramanatummala9278
    @venkataramanatummala9278 8 дней назад

    అందితే జుట్టు అందకపోతే కాళ్లు అదేకదా మన మనస్తత్వం

  • @sivap9547
    @sivap9547 9 дней назад

    నమస్తే సీమ రాజన్న

  • @fakefriends1122
    @fakefriends1122 9 дней назад +5

    Anna 1st like and first view and first comment anna Jai TDP ✌️💛 Jai Seema Raja anna

  • @manitmk2308
    @manitmk2308 9 дней назад

    Jai jenasena, jai seemaraja🎉🎉

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 9 дней назад

    కంగ్రాట్స్ సీమరాజ్ అన్న 💐💐💐💐 303k

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 дней назад

    సీమరాజా గారు సూపర్👏

  • @sadusundaraneedi9456
    @sadusundaraneedi9456 9 дней назад

    Super అన్న

  • @rameshbabu8134
    @rameshbabu8134 9 дней назад

    సీమకిరణం అన్న నువ్వు 🌹👏🌹🎆✴️🎆

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 дней назад

    Congratulations💐 డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏 Real game changer✊ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్👏 జై జనసేన✊

  • @borraravi2272
    @borraravi2272 9 дней назад

    Super sema raja

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram 8 дней назад

    సూపర్ వీడియో సీమ రాజ ఆన్న🎉🎉🎉🎉🎉

  • @user-ls2ll2ou3n
    @user-ls2ll2ou3n 8 дней назад

    Seema Raja bro you are talking me is very good 👍

  • @mrakhil4943
    @mrakhil4943 9 дней назад

    జై సీమ రాజా..

  • @ramesh5341
    @ramesh5341 9 дней назад +1

    అన్న పెద్దల సభలో పెద్దమనిషి అయ్యాడు, వాళ్ళ ఆయన పవన్ గారిని చూసి, అబ్బా.... పురుష్, అని , నేరుగా కళ్ళలోకి చూడలేక వెళ్లిపోయింది, వదిన 😊

  • @ssandhyasrinivas3983
    @ssandhyasrinivas3983 8 дней назад

    Seema raja anna ki jai

  • @simhachennupati8778
    @simhachennupati8778 9 дней назад +1

    Super tammudu

  • @dharmapuriupender5216
    @dharmapuriupender5216 9 дней назад

    Super Seema rajugaru🎉🎉🎉🎉🎉

  • @manidigital8149
    @manidigital8149 9 дней назад

    అన్న సూపర్

  • @kmriyazuddinshaik8026
    @kmriyazuddinshaik8026 7 дней назад

    Super ga chepparu anna miru

  • @Kattepogu450
    @Kattepogu450 День назад

    Iam fan seema raja

  • @vallabhudasuvaraprasad5150
    @vallabhudasuvaraprasad5150 7 дней назад +1

    అన్న మీకు మొదటగా నా శుభాకాంక్షలు 300k ఫాలోవర్స్ వచ్చినందుకు.
    మీకు నెక్ట్ ఎలక్షన్ లో ఎంఎల్ఏ సీట్ ఇవ్వాలి అని నేను కోరుకుంటాను.

  • @girish7784
    @girish7784 9 дней назад

    Seema rajagaru alliance win avataniki meeru Baga srama paddaru congrats.🎉🎉🎉

  • @bujjiakula3654
    @bujjiakula3654 8 дней назад +1

    జగన్ అన్న ఇది లాస్ట్ ఆసంబ్లీ ఇంక రాడు 😢😢

  • @user-wu2ll1bs1h
    @user-wu2ll1bs1h 9 дней назад +3

    అన్న మా మీ అన్న అసెంబ్లీ కి రాలేదు

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 9 дней назад

    Sema raja anna super 👌

  • @nagumani687
    @nagumani687 8 дней назад

    Supar anna

  • @penchalaiahgosula4427
    @penchalaiahgosula4427 9 дней назад

    జై జనసేన

  • @venkatram5790
    @venkatram5790 9 дней назад +3

    Jai Janasena

  • @1947siv
    @1947siv 9 дней назад +1

    Super Sir

  • @puramsubbu4984
    @puramsubbu4984 9 дней назад

    Hai seemaraja anna..

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 8 дней назад

    రోజా తమిళనాడు. అసెంబ్లీ అన్నా 🙏🙏🙏🙏🙏

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 9 дней назад +2

    Jai tdp Jai cbn Jai lokesh

  • @user-dy1bp4pp2t
    @user-dy1bp4pp2t 9 дней назад +1

  • @user-uc8fm1gb1m
    @user-uc8fm1gb1m 9 дней назад +3

    రాకపొతే అసెంబ్లీ వారిని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసితే

  • @siri8120
    @siri8120 9 дней назад

    Super Seema anna God bless you 🎂💐

  • @manojnannapaneni
    @manojnannapaneni 9 дней назад +6

    అన్నని అసెంబ్లీకి నువ్వేరావద్దని చెప్పినట్టున్నావు 😂

  • @pkrr896
    @pkrr896 9 дней назад

    మీ అన్న ని పులివెందుల లో మేటు తో కోటి నారు సీమరాజా గారు

  • @srinivaskvg9183
    @srinivaskvg9183 8 дней назад

    అన్నా నువ్వు నిజమైన మగాడివి... నీ భాష భలే బాగుంది

  • @Mahalakshmi-lj9gf
    @Mahalakshmi-lj9gf 9 дней назад

    Sooper sooper👍 anna

  • @patiavinash3075
    @patiavinash3075 8 дней назад +1

    ఇదేం మింగుడు రా బాబు. Any how, మింగుడు కార్యక్రమం కు స్వాగతం -సుస్వాగతం.

  • @sivakumar7799
    @sivakumar7799 9 дней назад

    సిమరాజా అన్న 🙏🏻.
    మీరు మాత్రం ఒక మహాసేన రాజేష్, సుంకర దిలీప్ లా ఒకరోజు కళ్యాణ్ గారి మీదకు తిరగపడకు అన్న.. మీరు అంటే చాలా గౌరవం మాకు 🙏🏻

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 9 дней назад

    👌👌👌

  • @kumbamravindar6604
    @kumbamravindar6604 9 дней назад

    SUPERB BHAYYA HATSOP

  • @MatchaThirupathi
    @MatchaThirupathi 9 дней назад +1

    Nijam.tammudu❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahiediting535
    @mahiediting535 9 дней назад

    Jai sima raja anna✊

  • @madhuri-ev3gg
    @madhuri-ev3gg 8 дней назад

    👌👌👌👍👍

  • @harishthodeti406
    @harishthodeti406 9 дней назад

    పవన్ కళ్యాణ్ గారిని చాలా లైట్ తీసుకున్నారు .... ఫలితం ఇపుడు అనుభవిస్తున్నారు ...... ఎవరైనా సరే అధికారం లో వున్నపుడు చాలా అంటే చాలా హుందాతనం గా వ్యవహరించాలి .... లేకపోతే ఇలా ప్రజాగ్రహానికి బలి అవక తప్పదు......

  • @meesalaappu8108
    @meesalaappu8108 9 дней назад +2

    Anna paper' raasichhevallu leru anduke raledu assembly ki ippatinunchi public meetinglu kuda pettadu

  • @sureshmelon9671
    @sureshmelon9671 8 дней назад

    Thanxs annaya neeku manchi fan ni anna