ఏడాదికి 3 పంటలు | నువ్వుల సాగు | T Kumari
HTML-код
- Опубликовано: 8 сен 2024
- #raitunestham #naturalfarming #Sesame farming #నువ్వులసాగు
విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన టి కుమారి... ప్రకృతి వ్యవసాయంలో విభిన్న పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదికి 3 పంటలు పండిస్తూ మంచి ఆదాయం అందుకుంటున్నారు. ఈ క్రమంలో నువ్వుల సాగు చేస్తున్నారు. పంట సాగు వివరాలను తెలియజేశారు.
మరింత సమాచారం కోసం మహిళా రైతు టి కుమారి గారిని 96409 57567 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • చేస్తే వ్యవసాయం ఇలా చే...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Mee explain chala bagundi andi kumari garu.
Good information
Good video andi
👏👏👏👏👏
Kampa raayadam antey enti?
యాంకర్ బోరింగ్ ప్రశ్నలుక్ వేస్తున్నాడు. ఆవిడ చెప్పిందే మళ్లీ అతను ఎందుకు చెప్పడం
Mari labour gurunchi cheppaledu i
Nuvvula rate cheppandi
100 kg 13000 in vizianagaram