TDP Scams Start: ఆ శాఖలో ఏం జరుగుతుందీ!? | టీడీపీ తలెత్తుకోలేని అవినీతి బేరం ఇది.. | AP 175 Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 253

  • @gowrisankaraobudisetty323
    @gowrisankaraobudisetty323 2 дня назад +44

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి. మీరు నిర్భయంగా బయటకు తియ్యండి. ప్రజల సపోర్ట్ ఉంటుంది.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 дня назад +13

    సామాన్యుని కంఠశోష. పెద్దవారిగోత్రాలు అందరివీ ఒక్కటే.

  • @peddintisrinivasarao455
    @peddintisrinivasarao455 2 дня назад +15

    Super sir బాగా చెప్పారు

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 2 дня назад +10

    శ్రీనివాస్ గారు.... 100%నిజం.... అధికారులు అందరు.... విద్యుత్ శాఖ నుంచి జీతం తీసుకున్నట్టు కాదు... షిర్డీ సాయి కంపెనీ నుంచి జీతాలు తీసుకున్నట్టు ఉంది

  • @Kiabhai-i9o
    @Kiabhai-i9o 2 дня назад +9

    గొట్టిపాటి గారి గురించి చూడాలి అంటే మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 2 дня назад +8

    అవినీతి చేస్తే ఏ ప్రభుత్వం అయినా ప్రజలు కింద కి తొక్కి పడెస్తారు ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిందే

  • @venkat7756
    @venkat7756 2 дня назад +17

    అవునా మరి షిర్డీసాయి ఎలక్ట్రికల్ నుంచి 40 క్రోర్స్ ఎలక్షన్ బొండ్స్ టీడీపీ కి ఎందుకూ వచ్చాయి😂😂😂

  • @muralidharkandarpi5803
    @muralidharkandarpi5803 2 дня назад +8

    ఏమి క్లారిటీ కావాలి ,ప్రభుత్వం టెండర్ విధి విధానాలు సక్రమంగా పాటిస్తూ ఉంటే ఈ చిత్ర విచిత్రాలు ఎలా జరుగుతాయో?. దాల్ మే కుచ్ కాలా హై .వీడూ వాడూ అని లేదు అన్ని ఆ తాను లోని వే.అంతా శ్రీ వైష్ణవులే,బుట్ట లోని రొయ్యలు మాయం

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao День назад +1

    థాంక్యూ శ్రీనివాస్ గారూ 🤝

  • @maddulachandu6757
    @maddulachandu6757 2 дня назад +5

    శీనన్న ఒక జర్నలిస్టుగా మీరు నిజానిజాలు పూర్తిగా తెలుసుకొని వాళ్ళ పేర్లతో సహా చదివి వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టొచ్చు మీ దగ్గర ప్రూఫ్స్ పెట్టుకోండి ప్రూఫ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ధైర్యంగా వీడియో చేయొచ్చు

  • @mohanrao1859
    @mohanrao1859 2 дня назад +11

    షిరిడీ సాయి కంపెనీ టీడీపీ కి బాగా ఎలెక్షన్ ఫండ్ యిచ్చి అంటారు ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ లో వైసిపి టైం లో ఉన్న అధికారులే ఉన్నారు వాళ్ళు షిరిడీ సాయి కు సహాయం చేస్తున్నారు అంటే టీడీపీ వాళ్లు కు తెలిసే యేమి చేయలేకపోతున్నారు అని అందరు అనుకుంటున్నారని విన్నాను నిప్పు లేనిదే పొగ రాదు ప్రజలు బాబు లోకేష్ పవన్ మీద చాలా నమ్మకం గా ఉన్నారు తప్పు సరి దిద్దుకోవాలి

  • @pavan3714
    @pavan3714 2 дня назад +3

    Nuvuu true journalists anna 🎉

  • @reddyramesh7538
    @reddyramesh7538 2 дня назад +25

    అందరూ ఒక్కటే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు మనమే పువ్వులం😂😂😂😂

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 День назад +2

    మీరు చాలా అమాయకులు అనుకుంటా శ్రీనివాస్.ఎందుకంటే సిరిడిసాయి ఎలక్ట్రికల్ tdp,jsp.bjp,ycp కి ఫండ్ ఇచ్చింది కదా ,దీనిలో మీరు బయటపెట్టేది ఏమిటీ

  • @akmand009
    @akmand009 2 дня назад +2

    మీరు ఎంత మాట్లాడినా మీ కంఠశోష. ఏమి ఉపయోగం లేదు. అన్ని రాజకీయ పార్టీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయి.😢😊

  • @yugandharn4322
    @yugandharn4322 2 дня назад +4

    అది జగన్ బినామీ కంపెనీ కాదు...అదాని బినామీ కంపెనీ.వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మోసారు... ఇప్పుడు వీళ్ళు

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 2 дня назад +1

    Anna mee visleshana chaala bagumdhi👌👌👌👌👌

  • @hemanthkumarreddykotte
    @hemanthkumarreddykotte 2 дня назад +1

    అన్నా శ్రీనివాస్ అన్న ఏదైనా అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు చేపట్టాలన్న

  • @trumper9298
    @trumper9298 2 дня назад +7

    జనాలకు అబ్బలు చెప్పి గవర్నమెంట్ కు వచ్చింది అనిపిస్తుంది ఏ పార్టీ ప్రభుత్వం అయినా దోచుకోవడం సామాన్యం

  • @dummudulupde
    @dummudulupde 2 дня назад +6

    శీనన్న పబ్లిక్ సూపర్ సిక్స్ గురించి తెగ చేర్చించుకుంటున్నారు అన్న. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావొస్తుంది ఇంకా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు ఎప్పుడు పడతాయా అని ఒక పక్క. అసలు ఎవరికీ పెన్షన్ ఉంటుంది ఎవరికీ పోతుంది అని చర్చ ఇంకో పక్క పెట్టుకుని తెగ ఇదైపోతున్నారు ఊర్లో. నువ్వు కొంచెం ఈ విషయాల మీద కొంచెం క్లారిటీ ఇస్తూ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. అందులో వాళ్ళు అడగకుండా మనమే ఇంటింటికి వెళ్లి మరీ ఇస్తాము అన్నాము కదా అందుకే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నువ్వన్నా ఒక క్లారిటీ ఇచ్చి అది సంక్రాంతికో ఉగాదికో అని క్లారిటీ ఇస్తే ఎంతో బాగుంటుంది అన్న. కానీ నీ వీడియోస్ మాత్రం సూపర్ అన్న. నువ్వు ఇలానే కంటిన్యూ చేయి అన్న. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది

    • @brahmareddynagireddy5625
      @brahmareddynagireddy5625 2 дня назад

      సంక్రాంతి కీ ఇళ్ల దగ్గర కీ ఆడుకోవాలని చెక్క తుపాకీ పట్టుకొని వస్తారు గమనీ చావా, టీడీపీ మేనిఫెస్టో వాళ్ళ చేత ఇంటి ఇంటి కీ ప్రచారం చేస్తే సరి పోతుంది!

    • @thathavenkateswararao4566
      @thathavenkateswararao4566 2 дня назад

      Kal alu kanandi full fail government

  • @surisunkara16
    @surisunkara16 2 дня назад +4

    అన్ని సాకాల్లో మామయ్య మనుషులు ఉన్న కమిషన్ ఇస్తే చాలు అని సైలెంట్ గా ఉన్నారు ఏమో...

  • @leelasridhar1688
    @leelasridhar1688 2 дня назад +4

    అధికారుల్లో చెడ్డ వాళ్ళు నాయకులకు అవసరం, మంచి అధికారులు ఉపయోగ పడరు. సంపాదించి ఓట్ల కోసం జనానికి డబ్బివ్వాలి, జనం తేడా అదికూడా చెప్పండి.

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 2 дня назад +35

    అన్ని శాఖ లలో వైసీపీ అధికారు లే వున్నారు అవినీతి అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలే వెర్రి పప్పలు

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 2 дня назад +6

      Aitha una government employee nee tisi tdp members ki job evadi poni......tdp failure edi.. employees nee correct gaa Handel cheyadam lee

    • @RakeshJami-b3x
      @RakeshJami-b3x 2 дня назад +3

      Government meede kadha, meede responsibility

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 2 дня назад +1

      @@RakeshJami-b3x no ycp jagan di aa tapu...6 months kadu....3 year's aina ycp di aa tapu ani cheputi

    • @gnm4558
      @gnm4558 2 дня назад +3

      అన్ని శాఖలలో వైసీపీ అధికారులు వుండటం కాదు. అన్ని శాఖలలో అవినీతిపరులు వుంటారు..యే ప్రభుత్వం వచ్చినా వారే వుంటారు ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద నిందలు వెయ్యడం కాదు..వీళ్లకు అధికారం ఇచ్చింది దోపిడీలు ను ఆపడానికి అంతే గానీ పాత ప్రభుత్వం మీద నిందలు వేసి ఇప్పుడు జరిగే అవినీతిని కళ్ళప్పగించి చూడడం కోసమా..

    • @govulabalakrishnareddy9430
      @govulabalakrishnareddy9430 2 дня назад +2

      కొందరు అవినీతి ఉద్యోగస్తులురాష్ట్రాన్ని రాష్ట్రం ప్రజలు మైపోతే మాకు ఏమీ లే అని ఇలా దివాలా తీయాలని చూస్తే ఆఖరికి రాష్ట్రం ఆర్థికంగా దివాళ తీసింది అనుకో అప్పుడు ఆర్థిక లోటు ఏర్పడి అందరి సీతా లలో కోత పడుతుంది అని తెలవట్లేదు అవినీతి రాజకీయ నాయకులకి అప్పుడు ఇప్పుడు వంత పాడే ఉద్యోగస్తులకు. వాళ్ళ ఉద్యోగం నిబద్ధతతో మంచిగా పనిచేసే ఉద్యోగస్తులకు ఆఖరికి ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది ఈ అవినీతి ఉద్యోగస్తుల వల్ల.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 2 дня назад +3

    నెల్లూరు జమీన్ రైతు ఎన్నికల ముందు చెప్పింది, ఎటువంటి చర్యలు ఉండవని

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 дня назад +2

    Srinivas garu My Agree 👍

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 2 дня назад +12

    టిడిపి KI నీతులు చెప్పడం తెలుసు. అమలు CHEYYADAMU రాదు

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 18 часов назад

    Good analysis.
    All parties comman in correption.

  • @brkrishnareddy2482
    @brkrishnareddy2482 20 часов назад +1

    ప్రస్తుతం అన్ని శాఖలలో లంచాలు చాలా ఎక్కువగా కనపడుతుంది

  • @brkorapati2236
    @brkorapati2236 2 дня назад +5

    You always straight analysis

  • @sravani27
    @sravani27 День назад +1

    💥Neeku Chepputho kotrinattu BC Reddy Vlogs chepparu chudu..

  • @profkbr
    @profkbr 2 дня назад +1

    Honesty of TDP & CBN is proved again.

  • @rohithyadiki2506
    @rohithyadiki2506 2 дня назад +13

    జరిగేదంతా లోకేశ్ ప్రమేయంతోనే జరుగుతోంది ఎలాంటి చర్యలు ఉండవు

  • @korrarajesh1061
    @korrarajesh1061 День назад +1

    అస్సలు తాగేదే లే, 😁😁😁

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj 16 часов назад

    జగన బినామి అని చెప్పినది. తెలుగు దేశమవారు

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 День назад +1

    ఈనాడులో జెన్యూన్ వార్తలు వస్తాయనడం హాస్యాస్పదం. ఒక కులపోళ్లకు ఒక న్యాయం. మిగిలిన కులాలోళ్లకు వేరే న్యాయం ఉంటుంది. ముందది తెలుసుకోండి. ఇతరకులాలోళ్ళు అవినీతి చేస్తే గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తారు. ఒక కులపోళ్ళు అవినీతి చేస్తే దాని గురించి ఆ పేపర్ లో అసలు వార్తే రాదు

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 2 дня назад +11

    శ్రీనివాస్ సూపర్ మంచి అనాలసిస్ 👌టీడీపి పార్టీ సమాధానం చెప్పాలి, నిజమే కదా ఎలక్షన్ కి ముందు మంచిది కానిది ఎలక్షన్ అయ్యాక ఎలా మంచిది అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కి ముందు జగన్ సపోర్టర్స్ ఐన షిర్డీ సాయి టీడీపి కి ఎలా డబ్బు ఇచ్చింది, అంటే జగన్ పార్టీ ఓడిపోతుంది అని వీళ్ళకి ముందే తెలుసా... ఏంటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది... టీడీపి అభిమానుల మైన మాకు కొంచం ఇబ్బంది గా ఉంది ఎప్పటి వరకు అంటే దీనిగురించి క్లారిటీ వచ్చేవరకు 🤔

    • @karakavalasakoti9740
      @karakavalasakoti9740 2 дня назад +3

      కన్ఫ్యూజన్ ఏముంది...జగన్ మీద వ్యతిరేకత పెంచడానికి అలా అన్నీ జగన్ వే అని విషప్రచారం చేశారు

  • @NTSVEN
    @NTSVEN 2 дня назад +1

    అందరూ ఒక్కటే మనమే ఏదేదో అనుకుంటాము. జనానికి కళ్ళు తెరిపించండి

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie 2 дня назад +3

    ప్రభుత్వంలో డల తనం కనిపిస్తుంది

  • @KodimelaSubbarao
    @KodimelaSubbarao 2 дня назад +7

    Hi Srinivas Garu super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 дня назад +13

    వినడానికి చికాకేస్తోంది టిడిపి వాళు మారరు. అవినీతి జరిగిపోతూ ఉంటుంది. టిడిపి వాడు యెరగనట్టే ఉంటారు

  • @mariyababujirra4738
    @mariyababujirra4738 2 дня назад +19

    Power cuts heavy ga unnay

  • @vangavetisreehari3495
    @vangavetisreehari3495 2 дня назад +2

    మీరు చంద్రబాబు కి వచ్చేసరికి టీడీపీ అని చెపుతారు.. వైసీపీ విషయంలో జగన్ అని పేరు పలుకుతారు...కార్యకర్తల్ని మభ్యపెట్టి డబ్బులు దొబ్బింది చంద్రబాబు

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 2 дня назад +3

    గత ప్రభుత్వం బర్రెను తింటే ఈ ప్రభుత్వం గొర్రెను తిన్నట్లు కనపడుతా వుంది

  • @rajasekhark.k.8025
    @rajasekhark.k.8025 2 дня назад +1

    షిరిడీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఇపుడు ఇండియా లో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే కంపెనీ
    రేట్స్ తగించి ఇవడం తప్పు కాదు

  • @nanajigadi8590
    @nanajigadi8590 2 дня назад +12

    మీరు సూపర్ అన్న

  • @SureshBabu-de5wm
    @SureshBabu-de5wm День назад +1

    Sreenivas garu, Nobody cares about corruption.People viewing corruption as an opportunity that they are missing especially middle and upper class views are like this. Lower classes are caring about their share of doles only. Thinking and talking about corruption is waste of time these days.

  • @madhusudanaraoadhikari.9777
    @madhusudanaraoadhikari.9777 2 дня назад +3

    😊TTP. D down. Own. Pk. Down

  • @darling-Ravi
    @darling-Ravi 2 дня назад +4

    Hi srinivas brother🔥🔥🔥🔥🔥

  • @sasikiranr
    @sasikiranr 2 дня назад +1

    Agriculture minister department is full of corruption. Minister is also involved. I’m a TDP supporter. But this needs to be cleaned up.

  • @maringantivenkatadri8573
    @maringantivenkatadri8573 17 часов назад

    బాబుగారు దీని meeda ఒక కమిటి వెయ్యాలి. దానికి చైర్మన్ గా అబ్బా వేంకటేశ్వర్రావు గారిని వేసి స్ట్రిక్ట్ యాక్షన్ డెఫాల్టేడ్ ఆఫీసర్స్ ని శిక్షించేలా చార్జెస్ ఫ్రేమ్ చేసే అధికారం కల్పించండి.

  • @phanindraphanindra2767
    @phanindraphanindra2767 2 дня назад +2

    అన్ని తెలిసిన వాడివి ఎలా మరిచావు జనాలు గజ దొంగని కాదు అని దొంగ కి పటం కటారు😂😂😂

  • @shamshare
    @shamshare 16 часов назад

    ఇప్పుడు షిర్డి సాయి ఎలక్ట్రికల్ టీడీపీ బినామీ కదా.

  • @viswam020
    @viswam020 2 дня назад +2

    Ayya మీరు ap175/శ్రీనివాస్ లైఫ్ అని 2-యూట్యూబ్ లు నడిపినట్టు,
    పార్టీ ఏదయినా తినటం పక్క.. 👍👏👌...
    రాజకీయాలు అంటేనే మహా జోగి పరమాన్నం వండితే రోజైనా ఉడక లేదంట 🤪

  • @sambakanchapu5123
    @sambakanchapu5123 День назад

    Good

  • @Shiv-v123
    @Shiv-v123 2 дня назад +7

    ఎందుకు భాయ్య అంత కష్టపడుతున్నారు షిరిడీ సాయి ఎలక్ట్రికల్ వాళ్ళు టీడీపీ కి 40 cr electoral bonds ఇచ్చారు అప్పుడే అర్థం కావట్లేదా కాంటాక్ట్స్ ఎందుకు వెళ్ళుతున్నాయో

  • @srvinukonda3587
    @srvinukonda3587 2 дня назад +9

    జనసేన అర్జెంటు గా బయటకు రావాలి లేకపోతె ఈ అవినీతి జనసేన కు అంటుకుంటాది.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 дня назад

      వైసిపి నీ గెలిపించటానికా ఈ ప్లాన్?

    • @ChanduS-w7c
      @ChanduS-w7c День назад

      Meeru permanent ga package echi vunchukondi.....2014 nundi chesthundi adhe kadha

    • @shamshare
      @shamshare 16 часов назад

      మరి పవన్ ఇంకా టీడీపీ జన సేన పొత్తు 30 ఏళ్ళు ఉంటుంది అన్నాడుగా.

  • @RameshB.17
    @RameshB.17 2 дня назад +1

    TDP vallu Shiridi Sai nundi Electrol Bonds ga money Tesukunaru ani cheparu daniki Evidence ga EC Website open CHESI mari clarity ga Detail ga cheparu Bagundhi. Eenadu News paper lo orders icharu ani cheparu chala Bagundhi. Mari Shiridi Sai ki Government ki Contract or Agreement anti Chepara ? Oka News base chesukoni Complete ga talusukokunda Judgement ivadam correct avutunda ? Oka Responsible position lo una Journalist ga Facts chepalsina avasaram Leda ?

  • @తెలుగుతల్లి-ఖ9ధ

    Miru cheppindi nijam srinu gaaru

  • @ramaraoboganadham9997
    @ramaraoboganadham9997 2 дня назад

    Nirbayanga bayata pettandi avineethi bagothalanu sir 👌

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 День назад

    Okka electricity departmenty kaadu. Anni departments lo paristi alegy undi.veetinanantini arikattalanty evaraki saadyam kaadu.prakruti matrame nyam cheyya kaladu.wait cheyyalacindy.

  • @personalcommunication947
    @personalcommunication947 День назад

    This proves how TDP did false publicity against ycp government with all accusations

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s 2 дня назад +5

    ఎస్ ఈనాడు రాసింది నిజమే. ఆ శాఖ మంత్రి గారిని అడగాలి ఆ అధికారిని ఎందుకు తప్పించలేదో? ఈ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోయింది నేను కూటమి ప్రభుత్వాన్ని నిజం చెప్పాలని కోరుతున్నాను.

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 2 дня назад

    Hats off to you sir namaste sir ❤❤❤❤❤❤

  • @PavaniNarayanareddypavani
    @PavaniNarayanareddypavani 2 дня назад +1

    జగన్ అవినీతి పరులకీ మార్గం చూపాడు, అందుకే ప్రజల్లో మార్పు వచ్చినా, నాయకుల్లో , అధికారుల్లో మార్పు రావటం లేదు

  • @venkateshnaidu6012
    @venkateshnaidu6012 2 дня назад

    Bonds ki padipovadam chala darunam it's tooooo bad

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 2 дня назад

    బ్రదర్. మీరు మెడికల్ మీద వీడియో చేయగలరు 🙏

  • @sureshvasireddy8359
    @sureshvasireddy8359 2 дня назад

    అన్నా నువ్వంటే పార్టీ అంతకాలే😊

  • @personalcommunication947
    @personalcommunication947 День назад

    Are you so innocent to think that TDP is doing value based politics with ethics and morals....this is the reality of TDP governance. Corrupt government

  • @bharaniroyal
    @bharaniroyal 2 дня назад +2

    News paper lo rayanivi evina unte videos chei bro

  • @prasad-5619
    @prasad-5619 2 дня назад +2

    Migata vallakante vaalle ekkuva commissions istunnaremo.. Anduke ala chestunnaru😅

  • @RameshB.17
    @RameshB.17 2 дня назад

    Hello Srinivas Anna garu ,
    Meku Konni Basic And General Questions.
    1. Electorol Bonds Tesukovadam illegal ani and Cases petamani Supreme court chepinda or Judgement ichinda ?
    2. What is an Agreement ? Without Terms and conditions agreement is possible
    3. What is a Contract ? Without Terms and conditions Contract is possible ?
    4. System Corrupt avvadam eppudu jariginda ?
    5. What's app lo Circulate avutundi anutunaru kada , Mari Sakshi news paper lo vacha News ani 💯 % correct ani Cheptara ?
    Example : 1. TDP vallu SECI tho Contract Correct kadu ani fight chesaru , Court ki vellaru kada, Mari Agreement or Contract lo Terms and conditions vallaki Telusa ? 1750 bribes vachinattu Talusa ? Taliyadu kada ?
    Eppudu Talisindi Anti Ala SECI tho AP Government tho Agreement or Contract kosam 1750 crores bribes vachayi ani News vachindhi kada. Ala Contract ichinamdhuku 1750 tesukunaru . Ala tesukunamdhuku Terms and conditions petukunaru kada 20+ years power supply cheyali incase Contract cancel cheste 3100 crores pay cheyali ani... Ekkada Avariki Labam jarigindi? Avariki Nastam jarigutundi Legal prakaram ?
    3100- 1750 = 1350 Crores Evari Money edi. Money pay cheyakudadu ante Evidence kavali, Evidence lekunte News ni batti court Judgement ivadu kada .. Evaru Nasta potunaru.
    2. TDP Government unnapudu Power kosam Contract icharu 2019 lo Power lo vachina Government power contracts cancel cheste Contractors silent ga unara Court poyara ? Court Judgement emi icharu antha pay chesaru ? Adi A Department nundi pay cheyali? Evaru money adi ? Power Supply cheyakundane Contract cancel chesaru mari Evariki Labam jarigindi evariki Nastam jarigindi ?

  • @sr_kantheti
    @sr_kantheti 2 дня назад

    మీరు (including main streem) వార్త విశ్లేషణ చేస్తున్నారు, కరక్టే. అంత వరకు మీ బాధ్యత బాగానే వుంది. తరువాత, సమాజం మీద ప్రభావం... తద్వారా సమాజానికి వచ్చే నష్టం గురించి కూడా ఆలోచన చేయండి

  • @maringantivenkatadri8573
    @maringantivenkatadri8573 17 часов назад

    A B Venkateswararao DGP ni veyyandi. Ani pedite Goggle translation tappu ga padindi khsamincha prardhana.

  • @maheswararaoarthimalla1227
    @maheswararaoarthimalla1227 2 дня назад

    All parties getting funds from established companies to move it, please raise the same questions on BJP too

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 День назад

  • @balakrishnadhulipalla758
    @balakrishnadhulipalla758 2 дня назад

    Basic ga Jagan mamaiah, his corruption lo government employees ki share echadu . Arrest cheste half government employees jail lo ne untharu

  • @Yasodha-h4r
    @Yasodha-h4r 2 дня назад

    Yes

  • @MuraliJ-y9o
    @MuraliJ-y9o 2 дня назад

    Anna,navva,super,

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 2 дня назад

    Corruption officers name's govt ki ivvandi cm gaari action tesukuntaru. Srinivas gaaru miru oka tdp karyakaartha ga ila bayataiki cheppadam tappu

  • @91873delete
    @91873delete 2 дня назад

    Shiridi sai adhani binami company. Inka idhi anthey

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 дня назад

    CBN జవాబు చెప్పాలి

  • @dasarieswararao1054
    @dasarieswararao1054 2 дня назад

    Actually I am Pro- government . I strongly believe this news. If this is happening, then what is the difference between Jagan and them .

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 2 дня назад

    Comment correct sir see in nellore dist kakani And Anam both are close friends they will not Cretisise each them they can coparate each ana every person

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 2 дня назад

    Thammudu evi anni CM ki notice ki vellakunda jaruguthunnaya?

  • @shyamp3176
    @shyamp3176 2 дня назад

    Meru elaney adhira prathipakashalani parties ki athitam ga neutral ga undalani koruktunam

  • @veerababupatchigolla8080
    @veerababupatchigolla8080 2 дня назад +3

    Like 27❤

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 День назад

    Pavan photo kadhu ministar gottipati photo pettali

  • @srinivaschepuri2671
    @srinivaschepuri2671 2 дня назад

    Never ever think that you are a truth finder! We knew what is Govt and how it functions! If you want to make ur videos, to gain the image of YCP, you can make it. But it doesn't make any difference!

  • @sbm9063
    @sbm9063 2 дня назад +2

    37th like ❤

  • @venkatasaradakrishna4407
    @venkatasaradakrishna4407 2 дня назад

    Electoral bonds teesukunte tappu kadu Anni partylaki ilage istaru anudukani variki orders ivvakkaraledu

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 2 дня назад

    నిజాయితీ పరుడు,సీనియర్ అయిన సాయిప్రసాద్ ను కాదని జూనియర్ ఐన విజయనంద కు చంద్రబాబు సిఎస్ పదవి ఎందుకు ఇస్తున్నారు.విజయానంద గతం లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కు కొన్ని కోట్ల మేళ్లు చేశాడు.ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి మేరకు అతనికి సిఎస్ పదవి ఇచ్చారు.ఇతను జగన్ మనిషేగదా.

  • @sambasivarao98
    @sambasivarao98 2 дня назад

    Yes.some m .p .viswesarareddy is the owner I think. Transformers cost in Telangana is less than A P.why it was not enquired.

  • @3697papa
    @3697papa 2 дня назад

    టిడిపి కి ఇది ఒక మచ్చ

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 2 дня назад

    Fanding ippudu

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 2 дня назад

    TDP also collude with shiridi sai electricals . that's why continue with shirdi sai . people observing.

  • @naraharitenjarla1478
    @naraharitenjarla1478 2 дня назад +7

    పెంట రుచి పందులకి బాగా తెలుసని సామెత. అవినీతి, లంచాల రుచి రాజకీయ పందులకి అంతే తెలుసు మరి. పార్టీ ఏదైతే ఏమిటి!😢😢😢.

  • @radhakrishna5916
    @radhakrishna5916 2 дня назад

    Perhaps The Same "Quid Pro Quo" Deal Offered To YSRCP
    Might Have Been Offered To TDP Alliance Or The Concerned Minister
    Has No Control On
    His Dept.
    What Mr. Srinivas Stated is Quite Correct. The State is Still Ruled
    By YSRCP. No Change,

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 2 дня назад

    ఇంకా మొహమాటం ఎందుకు శ్రీను ... నేను ఎప్పట్నుంచో మీకు మెసేజెలు చేస్తూనే వున్నా.. వైసీపీ అవినీతి చేస్తే టీడీపీ అవినీతిలో అవినీతి..

  • @sagilidass8623
    @sagilidass8623 12 часов назад

    మరి ఎలక్షన్ కోసం 40 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఆ సంస్థ తో తీసుకున్నారుగా.. తప్పదు తమ్ముడు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటూ ఉంటాం అవన్నీ నిజాలా ఏంటి.. నమ్మినోళ్లు పిచ్చోళ్లు అంతే 😂😂😂

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 2 дня назад

    Shiridi sai, vijayanand and pv sunil are powerful