ఆంజనేయులు గారు నమస్తే!మీ వీడియోలు చూస్తువుంటాను, కర్షకమిత్ర subscriber ను కూడ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియో లొ రైతు నెంబర్ పెట్టడం వల్ల రైతును మిగిత రైతులు నేరుగా మాట్లాడం వల్ల ఉపయోగం ఉంటుంది, ఇంకో విషయం మీరు కొన్ని సార్లు రైతు పూర్తిగా విషయం చెప్పక ముందే మీరు ఇంకో ప్రశ్న వేస్తారు తొందర ఎందుకు రైతును మాట్లాడనివ్వండి-ధన్యవాదములు
Good information Anjaneyulu garu
Mi videos chudadam valana farmers ki knowledge perugutundi
Thank You andi
P
❤❤❤❤❤111¹¹@@KarshakaMitra
Only 13000 only in ap
వీడియో బాగా చేశారు ఆంజనేయులుగారు . అవనిశుద్ది లో కంటెంట్స్ కూడా చెప్పితే బాగుండేది అవనిశుద్ది ఎక్కడ దొరుకుతుంది , రేటు కూడా చెప్పితే బాగుండేది .
Ap lo aithe 13000 only...no subsidy in ap
వీరాంజనేయులు గారు అవని శుద్ధి గురించి రైతు తో డిస్కర్షన్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది 👌
Excellent
Thank You
Manchi programme chesaru Thank you Anjaneyulu Garu.
Thank you
Reporter has a very good knowledge about agriculture, hats up to him for rising genuine queries
Thank you
Super sir baagundi keep itup
Thank You
Nice video👍
Thanks 👍
Bagundi super
Thank You
Good information sir
Anjineyulu గారు 👌👌👌🙏🙏🙏
Good story sir
Thank You
ఆంజనేయులు గారు అవని శుద్ది ఖరీఫ్ వరి పంటలో ఎలా ఉందో ఒక్క విడియో చేయండి. లేదా పూర్తి వివరాలతో పాటు వరి సాగు లో ఎలా వాడాలో మేడం గారిని ఇంటర్వ్యూ చేయండి
OK.
పామాయిల్ సాగు వలన రైతులకి గిట్టుబాటు ధరలు రావాలి
అవనిశుద్ధి దెయనితో తయారవుతుంది sir
Leonardite
Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi please
You guy’s deserve lots of subscribers
Thank You
Jai sri ram
Manchi laabha daayaka pantala kanapaduthundi. Our land is not suitable to cultivate it, suggest anyone how we can cultivate it in alluvial soil.
Sir, lemongrass crop and oil meeda video cheyyandi sir. Chsla mandi raithulu aduruchoosthunnaru.
Ok
రాయలసీమ (Nandyala) ఏరియాలో ఈ పంట పండుతుందా అండి
Yes sir eaa araya Eayena set eavutude
Avani shuddi chala costly vundi
Kadapa jilla lo ekkada mokkalu dorukutayi
Medam నేను ఆయిల్ ఫామ్ వేసి one month ఐనది అవనసిద్ధి ఎప్పటినుండి వేయాలి
Ekkada nunchi thecharu chetlu bro
Rate gurinchi mee video lo cheppaledu
రేట్ ఎంత
1500grams. 2600/-
Sir Avni Sudi vari ki vadavacha
Vadavochu
Avani sudhi one k g cost entha
1500grams 2600/-
Meeru cheppina digubadi nelakinaa,samvatsaramki naa.
Per year
Maize lo avanishundi vadavacha
Vadavochu
@@hariamireddy3762 thankyou sir
Sir oil palm ni monkey s tintaya
comparing to other Crops it is a Little bit Problem
తినవు
డ్రిప్ లో వాడవచ్చా
Yes
ఆంజనేయులు గారు నమస్తే!మీ వీడియోలు చూస్తువుంటాను, కర్షకమిత్ర subscriber ను కూడ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియో లొ రైతు నెంబర్ పెట్టడం వల్ల రైతును మిగిత రైతులు నేరుగా మాట్లాడం వల్ల ఉపయోగం ఉంటుంది, ఇంకో విషయం మీరు కొన్ని సార్లు రైతు పూర్తిగా విషయం చెప్పక ముందే మీరు ఇంకో ప్రశ్న వేస్తారు తొందర ఎందుకు రైతును మాట్లాడనివ్వండి-ధన్యవాదములు
Eppudu 12500
Ok
Aana. Avanisudhi. Ekadadurukutunadi. Chipandi. Pls
please watch description
Cost please
1500grams 2600/-
Veeranjaneulugari no plese
Vere chettu kuda chupinchaku😆😆
Avanisuddi no use sir
Srihari avani gadda i think
Meeru ey crop ki vadinaru vivaramuga chepthe baguntundhi sir
Sir please send me agriculture officer(Andhra Pradesh)number
Madam mi number pettandi madhi annamayya jilla memu oil farm pettalanukuntanamu mi number pettandi