@@kalikivoirao7914 కరుడుగట్టిన నేరస్తులచేత నిజం చెప్పించడానికి సోడియం పెంటోథాల్ అనే ఒక డ్రగ్ ఇంజక్షన్ ఇస్తారు. అది తాత్కాలిక మత్తుపదార్థం. దాంతో వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్తారు. బ్రెయిన్ బబ్బుంటుంది. సబ్ కాన్షస్ పనిచేస్తూనే వుంటుంది. ఆ స్థితిలో డాక్టర్స్ మెల్లిగా మాట్లాడుతూ, వాళ్ళతో నిజాలు చెప్పిస్తారు. అదే నార్కోటిక్ టెస్ట్. దీనికి కోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి. సమర్థుడైన వైద్యుడి పర్యవేక్షణలో చెయ్యాలి. దీనికంటే పాలిగ్రాఫ్ టెస్ట్ బెటర్ అంటారు. ఈ టెస్ట్ లో చేతులకి కొన్ని డివైస్‌లు కనెక్ట్ చేస్తారు. ప్రశ్నలు అడిగినప్పుడు, నిజం చెప్తే, screen మీద నార్మల్ హార్ట్ బీట్ చూపిస్తుంది. అబద్ధం చెప్పేటప్పుడు, హార్ట్ బీట్ మారుతుంది. దాన్నిబట్టి వాళ్ళు చెప్పేది నిజమా, అబద్ధమా కనిపెడతారు. అపరిచితుడు సినిమాలో క్లైమాక్స్ లో చూపించారు. పూరీ జగన్నాథ్ కూడా ఒక సినిమాలో ఫన్నీగా చూపించారు. అబద్ధం చెప్తే డివైస్ ఓయ్ ఓయ్ అని అరుస్తుంది.
ఈ విషయమై RRR గారు పార్లమెంట్ స్పీకర్ గారికి, MP సమన్వయ కమిటీ(ఇలాటిదేదో ఒకటి ఉంది కానీ సరిగ్గా తెలియదు) అధ్యక్షులు గారికి ఇన్స్టెంట్ గా ఈ సంభవం జరిగిన సమయంలోనే కంప్లయింట్ చేశారు.అయితే అప్పుడు వాళ్ళు ఇద్దరూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు(వివేకాగారి కేసు లో సీబీఐ లా) ఇప్పుడు ఇక్కడ కేసు జరిగి శిక్షలు పడితే పైన చెప్పిన ఇద్దరి సంగతి ఏమౌతుంది.ఆలోచించండి.
ఇందులో ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా తేల్చాలి A1 నుండి A5 వరకు అందరికి శిక్ష పడాలి..
మన పార్లమెంట్ వ్యవస్థ సభ్యుడికి ఇచ్చే రక్షణ ఏమిటి?
రఘు రామ కృష్ణ గారిని ఆ దేముడి దయ వల్ల బ్రతికారు. ఆ దేముడు నేరస్తులను వదలడు.
సూపర్
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
వాణ్ణి లాకప్ లో కొట్టి వీడియో తీసి అన్ని చానల్స్ లో లైవ్ ఇవ్వాలి.
🎉🎉🎉🎉😮
Hi
సైకో పాస్టర్ జగన్ వెంట్రుక కూడా పీకలేరు ఎవ్వరూ
Dear friends jaggu can purchase even trump of usa.dont lauph.nothing will happen.thanku .modiji.
Attempt to murder jagan paina yenduku petta koodadu cyco criminal casesnu yenduku dachipedutunnaru why not arrest to jagan in this case?
సైకో సైకో సైకో syco వాడు మారడు 😮😢😮😢😮😢
What is Narco test
@@kalikivoirao7914
కరుడుగట్టిన నేరస్తులచేత నిజం చెప్పించడానికి సోడియం పెంటోథాల్ అనే ఒక డ్రగ్ ఇంజక్షన్ ఇస్తారు. అది తాత్కాలిక మత్తుపదార్థం. దాంతో వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్తారు. బ్రెయిన్ బబ్బుంటుంది. సబ్ కాన్షస్ పనిచేస్తూనే వుంటుంది. ఆ స్థితిలో డాక్టర్స్ మెల్లిగా మాట్లాడుతూ, వాళ్ళతో నిజాలు చెప్పిస్తారు. అదే నార్కోటిక్ టెస్ట్. దీనికి కోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి. సమర్థుడైన వైద్యుడి పర్యవేక్షణలో చెయ్యాలి. దీనికంటే పాలిగ్రాఫ్ టెస్ట్ బెటర్ అంటారు. ఈ టెస్ట్ లో చేతులకి కొన్ని డివైస్‌లు కనెక్ట్ చేస్తారు. ప్రశ్నలు అడిగినప్పుడు, నిజం చెప్తే, screen మీద నార్మల్ హార్ట్ బీట్ చూపిస్తుంది. అబద్ధం చెప్పేటప్పుడు, హార్ట్ బీట్ మారుతుంది. దాన్నిబట్టి వాళ్ళు చెప్పేది నిజమా, అబద్ధమా కనిపెడతారు. అపరిచితుడు సినిమాలో క్లైమాక్స్ లో చూపించారు. పూరీ జగన్నాథ్ కూడా ఒక సినిమాలో ఫన్నీగా చూపించారు. అబద్ధం చెప్తే డివైస్ ఓయ్ ఓయ్ అని అరుస్తుంది.
ఈ విషయమై RRR గారు పార్లమెంట్ స్పీకర్ గారికి, MP సమన్వయ కమిటీ(ఇలాటిదేదో ఒకటి ఉంది కానీ సరిగ్గా తెలియదు) అధ్యక్షులు గారికి ఇన్స్టెంట్ గా ఈ సంభవం జరిగిన సమయంలోనే కంప్లయింట్ చేశారు.అయితే అప్పుడు వాళ్ళు ఇద్దరూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు(వివేకాగారి కేసు లో సీబీఐ లా)
ఇప్పుడు ఇక్కడ కేసు జరిగి శిక్షలు పడితే పైన చెప్పిన ఇద్దరి సంగతి ఏమౌతుంది.ఆలోచించండి.
JAGAN NU YEVVARU TOUCH CHEYYA LERU. WHY. , WHY ?
MODI. AMIT SHA SUPPORT VUNDE VARAKU, JAGAN NI YEMI CHEYYARU, CHEYYA LERU . CHUDANDI. YES.
Thamblin.fale.
Fack..video.
Bogas.