Sri Surya Bhagvan Ashtothara Shatha Namavali | శ్రీ సూర్య భగవానుని అష్టోత్తర శత నామావళి |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • శ్రీ సూర్య భగవానుని అష్టోత్తర శతనామావళి
    ఓం అరుణాయ నమః
    ఓం శరణ్యాయ నమః
    ఓం కరుణారససిన్ధవే నమః
    ఓం అసమానబలాయ నమః
    ఓం ఆర్తరక్షకాయ నమః
    ఓం ఆదిత్యాయ నమః
    ఓం ఆదిభూతాయ నమః
    ఓం అఖిలాగమవేదినే నమః
    ఓం అచ్యుతాయ నమః
    ఓం అఖిలాజ్ఞాయ నమః || 10 ||
    ఓం అనన్తాయ నమః
    ఓం ఇనాయ నమః
    ఓం విశ్వరూపాయ నమః
    ఓం ఇజ్యాయ నమః
    ఓం ఇన్ద్రాయ నమః
    ఓం భానవే నమః
    ఓం ఇన్దిరామన్ధిరాప్తాయ నమః
    ఓం వన్దనీయాయ నమః
    ఓం ఈశాయ నమః
    ఓం సుప్రసన్నాయ నమః || 20 ||
    ఓం సుశీలాయ నమః
    ఓం సువర్చసే నమః
    ఓం వసుప్రదాయ నమః
    ఓం వసవే నమః
    ఓం వాసుదేవాయ నమః
    ఓం ఉజ్జ్వలాయ నమః
    ఓం ఉగ్రరూపాయ నమః
    ఓం ఊర్ధ్వగాయ నమః
    ఓం వివస్యతే నమః
    ఓం ఉద్యత్కిరణజాలాయ నమః || 30 ||
    ఓం హృషీకేశాయ నమః
    ఓం ఊర్జస్వలాయ నమః
    ఓం వీరాయ నమః
    ఓం నిర్జరాయ నమః
    ఓం జయాయ నమః
    ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః
    ఓం ఋషివన్ద్యాయ నమః
    ఓం ఋగ్ఘన్త్రే నమః
    ఓం ఋక్షచక్రచరాయ నమః
    ఓం ఋజుస్వభావచిత్తాయ నమః || 40 ||
    ఓం నిత్యస్తుత్యాయ నమః
    ఓం రూకారమాతృకావర్ణరూపాయ నమః
    ఓం ఉజ్జ్వలతేజసే నమః
    ఓం రూక్షాధినాథమిత్రాయ నమః
    ఓం పుష్కరాక్షాయ నమః
    ఓం లుప్తదన్తాయ నమః
    ఓం శాన్తాయ నమః
    ఓం కాంతిదాయ నమః
    ఓం ఘనాయ నమః
    ఓం కనత్కనకభూషాయ నమః || 50 ||
    ఓం ఖద్యోతాయ నమః
    ఓం లూనితాఖిలదైత్యాయ నమః
    ఓం సత్యానన్దస్వరూపిణే నమః
    ఓం అపవర్గప్రదాయ నమః
    ఓం ఆర్తశరణ్యాయ నమః
    ఓం ఏకాకినే నమః
    ఓం భగవతే నమః
    ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః
    ఓం గుణాత్మనే నమః
    ఓం ఘృణిభృతే నమః || 60 ||
    ఓం బృహతే నమః
    ఓం బ్రహ్మణే నమః
    ఓం ఐశ్వర్యదాయ నమః
    ఓం శర్వాయ నమః
    ఓం హరిదశ్వాయ నమః
    ఓం శౌరయే నమః
    ఓం దశదిక్సంప్రకాశాయ నమః
    ఓం భక్తవశ్యాయ నమః
    ఓం ఓజస్కరాయ నమః
    ఓం జయినే నమః || 70 ||
    ఓం జగదానన్దహేతవే నమః
    ఓం జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమః
    ఓం ఔచ్ఛస్థానసమారూఢరథస్థాయ నమః
    ఓం అసురారయే నమః
    ఓం కమనీయకరాయ నమః
    ఓం అబ్జవల్లభాయ నమః
    ఓం అంతర్బహి:ప్రకాశాయ నమః
    ఓం అచిన్త్యాయ నమః
    ఓం ఆత్మరూపిణే నమః
    ఓం అచ్యుతాయ నమః || 80 ||
    ఓం అమరేశాయ నమః
    ఓం పరస్మైజ్యోతిషే నమః
    ఓం అహస్కరాయ నమః
    ఓం రవయే నమః
    ఓం హరయే నమః
    ఓం పరమాత్మనే నమః
    ఓం తరుణాయ నమః
    ఓం వరేణ్యాయ నమః
    ఓం గ్రహాణాంపతయే నమః
    ఓం భాస్కరాయ నమః || 90 ||
    ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః
    ఓం సౌఖ్యప్రదాయ నమః
    ఓం సకలజగతాంపతయే నమః
    ఓం సూర్యాయ నమః
    ఓం కవయే నమః
    ఓం నారాయణాయ నమః
    ఓం పరేశాయ నమః
    ఓం తేజోరూపాయ నమః
    ఓం శ్రీం హిరణ్య గర్భాయ నమః
    ఓం హ్రీం సంపత్కరాయ నమః || 100 ||
    ఓం ఐం ఇష్టార్థదాయ నమః
    ఓం అనుప్రసన్నాయ నమః
    ఓం శ్రీమతే నమః
    ఓం శ్రేయసే నమః
    ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః
    ఓం నిఖిలాగమవేద్యాయ నమః
    ఓం నిత్యానన్దాయ నమః
    ఓం ఛాయాఉషాదేవీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః || 108 ||
    శ్రీ సూర్య నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
    ........

Комментарии • 2

  • @SeethaKumari-h2w
    @SeethaKumari-h2w 6 месяцев назад +1

    Om Surya devaya namaha

  • @vanichunduru
    @vanichunduru 8 месяцев назад +1

    Om namo surya devaya 🙏🏻🙏🏻🙏🏻