Veda Rajini Emotional Words | Poola Panduga Bathukamma |ETV Bathukamma Spl Event | 15th October 2023
HTML-код
- Опубликовано: 23 окт 2023
- #poolapandugabathukamma #bathukamma #bathukammaevent #etvevents #events #etvwin #etvtelugu #anilravipudi #anchorravi #ashureddy #saddam #madhupriya #bithirisathi #kavyashree
Veda Rajini wife of late Singer Sai Chand takes the stage and shares her memories with an emotional speech.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb Развлечения
ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న మీ మాటలు అందరూ పాటించాలి ...అక్క ...ఏదేమైనా life has to go on...
సాయి చందు అన్న గురించి కళలో కూడా ఆలోచించిన కన్నీళ్లు వస్తూనే ఉంటాయి.Miss you SAi Annaya😭
వదిన గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్ని ఆ దేవుడి కోరుకుంటున్నాను
చూస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి భాయ్యా 😢😢😢
రజిని అక్క సూపర్ ఎప్పుడు అయినా ఒక్కసారి మిమ్మలి కలవాలి అక్క.
మన్న గాయకుడు సాయి చందు గారి భార్యకు థాంక్స్ ఈ ఈవెంట్ కి రావడం సంతోషం వ్యక్తం చేస్తున్నాను💐🙏
ఐ మిస్ యు అన్నయ్య సాయి చందు అన్నగారు లేని లోటు తెలంగాణకి ఎవరు తీర్చలేని వ్యక్తి ఆయన ఎంతమంది గాయకులు వచ్చిన సాయి చందన జోహార్లు సాయి చందు అమరహే అమరహే జోహార్ సాయిచంద్ అన్నకు జోహార్ జోహార్
మన మరణం ఒక విప్లవం అవ్వడం అంటే అది సాయి చందు అన్న మరణం మిస్ యు అన్న😢😢😢
Video chusina antha sepu yedupu agaledhu akka nijam ga nuv yentho mandhi ki inspiration
జోహార్ సాయి చంద్ అన్నా ..✊😥
రజిని అక్క రావడం చాలా హ్యాపీ
ఎగురుతున్న గులాబీ దండు కెసిఆర్ సాయి చంద్ అన్న ఈ పాట పాడుతుంటే మాకు పూనకాలే. నాది ఆంధ్ర కానీ ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం కొన్ని వందలసార్లు ఇప్పటికే నేను విన్నాను సాయి చంద్ అన్నకి డైవర్ట్ ఫ్యాన్ అయిపోయాను..... అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.. వి మిస్ యు సాయి చంద్ అన్న😢😢😢😢
Rajanigaru edi varaku mee episodes chusa ee episode lo mee matalu naku heartful inspirations Amma chala thankful❤
Such a honest and great personality sai chand Anna gaaru ❤😢
It's sooo emotional but...no words rajini garu...
మీ గుండె దైర్యముకు సలాం అమ్మా రజినమ్మ మీ మాటలకు గులాం తెలంగాణ సమాజం
Miru ilanti program's raavadam chala samthrupthi ga undhi vadhinamma 🎉🎉
ఆడవాళ్లు అంటే ఆదిశక్తి అని ఊరికే అనలేదు అమ్మ మీరు అధిపరాశక్తిలు మీ గుండె ధైర్యానికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ మేడం మీరు 🙏🙏
Great words by great person 🎉
Vadhinamma miku padabhi vandanam ❤😢
I miss you Sai chandhu anna
సాయి చంద్ అన్నను తన ఆట పాట
చూడలేక ఓర్వలేక తీసుకెళ్లాడు ఆ దేవుడు
రజిని అక్క సాయి చంద్ అన్న ఎక్కడికి వెళ్ళలేదు మీ తో ,మాతో కూడా ఉన్నారు. అన్న పాట ఒక్కరోజు కూడా వినకుండా ఉండలెను . అక్క సాయి అన్న మాటలు ,పాటలు వింటే ఆయనా ఎక్కడికి వెళ్ళలెరు .ఎక్కడికో వెళ్లారు మళ్ళీ వస్తారు. అనిపిస్తుంది . వస్తే బాగుండు అక్క 😭😭😭😭😭😭
అనుభవాని మించిన గొప్ప గురువు లేడు రజినీ mam
Very inspiring rajini mam
SAI CHANDH ANNA WIFE Speach is very suuuuupar
Super rajini garu❤🎉 Eappudu santhosham ga vundadndi
Congratulations vadhinamma ❤🎉
Miss u sai chand Anna
Wonderful world's vadhinamma 🎉🎉
Super vadhinamma Melo Sai anna kanipistunnaru 😭🙏
Inspirational words akka
Daring lady ..... All the best mam......
Love u rajini garu
Super akka rajini ,me matalu
Inspired by lot of people👏👏👏
మా సాయి అన్న బంగారం నేను హాస్పిటల్ లో ఉంటే సొంత తమ్ముడిలా నాకు దగ్గర ఉండి ట్రీట్మెంట్ చెపిచిండు 😢😢 miss you anna
❤❤❤❤❤❤❤❤అక్క నీ ఆలోచన సూపర్ స్ట్రాంగ్
సాయి చందు లక్కీ వైఫ్..
Hatsup Rajani Garu ❤
Great words rajini garu👏👏👏👏👏
Nijanga mi dyaryani mechukovali akka. Andaru milage dyaryanga undali akka❤❤❤ u akka.
Nice 👍 super 👍 super 💯
Rajini akka miru chalamandhiki manchi inspiration akka😊🙏
Wow super msg vadhina garu
Hat's off Rajini garu 🙏🙏
Super 👍👍
అన్న చనిపోయినప్పుడు ఒక్క ఆడది రాలే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు show కాబట్టి అక్క నమ్మొద్దు ఆ సినిమా వాళ్ళని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chala manchi Program Chesaru
రజిని అక్క మీకు ధన్యవాదాలు గుడ్ ఇన్స్పరెక్షన్
Nice sis , god bless you
గ్రేట్ వర్డ్ అఫ్ డే
Jai Sai Chandu anna
Jai Sai Chand anna
Grate person manchi vishayalu matladinandhuku
Tq for etv❤
Anna excellent
Vadhinamma meeru kuda double excellent
Great women rajini garu
Super sister god bless you ❤
Superbb🎉🤩🤩🤩
సూపర్ Sister
,,,👌👌vodhina nee dhiryam🙏
My love Rajini ❤❤❤❤❤.love you bangaram ❤❤❤❤❤
Akka deuvdu ninu chustunadu
God bless you
Superrr rajinigaru 👍👍👍😢😢😢
Great words 🎉
🙏🙏🙏no words akka 😭😭😭
Super akka ❤❤❤ excellent akka
Super hero 👏💪 episode
Nice inspiration
జోహార్లు సాయన్న...
Super madam 🙏👏👏
Supar rajani 💪👌
😊😂❤
Asalu matalu levandi chala bada ga undi me pain
Very inspiring akka
Supar sister ❤❤
Super sister ❤❤
Great ❤❤❤
Really you are so strong mam
Super akka
Super Akka🎉🎉🎉
Nijme mam super ur words heart touching
Adavaru kashtalanu digamingi pillala bavishyathu kosam samajam kattubatlalo untu badanu digaminguthu bathukutharu.plz Andaru support cheyandi kani negative ga choododdu.Rajani Garu Oka jeevitha pusthakam choosthu nerchukovali.🙏🙏🙏🙏🙏🙏
Super answers
Great women.. Jai rajani sai chand
Super words akka
Super madam🙏
Sai anna mata akka
super words 🙏🙏
❤❤❤😢😢😢 Nice video
God bless u 🙌🙏💐
Super sister garu
Nice madam❤
Love u akka ❤
Veri infretion rajini medam garu
Jai Chand anna ✊✊
Very inspiring Andi 🙏🙏🙏
ఎందుకో తెలియకుండా నా కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయ్ అక్క నీ ధైర్యానికి నేను ఫిదా అయిపోయా అక్క ను మా అందరికీ ఓ ఇన్స్పిరేషన్ ఆల్వేస్ సాయిచంద్ అన్న ఒక మరపురాని మనిషి I love him😢
Akka miru nijamuga super akkaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka nv antey naku chala istam nv chala great akka dhiyranga undu akka ❤❤