నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు గడ్డుపరిస్థితి | Minister Roja in Nagari Constituency
HTML-код
- Опубликовано: 26 сен 2024
- గడచిన రెండు ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన రీతిలో నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా.... ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజా అవినీతి, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు తెదేపాలో చేరుతున్నారు. ఇక పార్టీలో ఉన్నవారి నుంచి కూడా సహకారం కరవైంది. ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కల కల్లలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది కదా 100 సంవత్సరాలకు పైన వాళ్ల కుటుంబం బతకగలదు గెలవాల్సిన అవసరమే లేదు
Super
ప్రజల సొమ్ము దోచుకుంది బాగుపడదు
Kani brathiki undali kadha brother
నగరి నియోజకర్గం లో దరిద్రం త్వరలో పొబోతోంది. శుభవార్త రాబోతోంది
జై తెలుగుదేశం పార్టీ కూటమి విజయం తధ్యం.
దీనీకీ ఏల్లా ఓట్లు వేస్తున్నారో నాకు అర్దాం కాలే చాలా సోమ్ము చేసుకుట్టు పవన్ న్నీ తీడుతు డైవర్ట్ చేస్తుందీ
People vote for the face of Jagan, or else no one will vote for her.
Kamma lanjaa koduku laki elaa vesthunnaroo...ardam kaadu ,Billa baavuntadani yesthaatemoo ,puuku lanjaa kodakaa ,TDP langaa la thoo polisthe aavida better ne
ఈ సారి మేడం out ☝️
బై బై రోజా ఆంటీ. ..
రోజు గెలిచిన పడిన జైలు తప్పదు విశాఖ రిషికొండ పర్మిషన్ జైలు పాలు రాజా జైలో
అదేoదో రోజా గోరింట్లో మాధవ్ ది చూసినపట్టి నుండి ఆమె రివర్స్ లో వెళుతుంది...
#HelloAP_ByeByeYCP.
#HelloAP_ByeByeRoja.
దీనికి డిపాజిట్ కూడా రాకూడదు.
Same feeling
😊 4:12
@@KalpanaRavuri
@@KalpanaRavuri😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😂😂😂😂😂
దీన్నినోటికున్నంత దరిద్రం ..దీని ఆశకున్నంత పాపం ఈ భూమండలంలో యాడవెతికినా దొరకదు సామి....దీన్ని నోటిదూలే ఆపార్టీకి సగందరిద్రం సామి...జై హింద్..
ఈసారి డిపాజిట్లుకూడారావ్
JAI TDP 🎉🎉🎉
కూటమిదే విజయం 🫵🏻
రోజా పువ్వును పొలంలో పండిస్తారు దాన్ని తీసుకెళ్లి ఇంకొకరికి లవ్ ప్రపోజ్ కానీ దాన్ని తీసుకున్న వాళ్ళు ఓకే అని చెప్తారు తర్వాత వదిలేసుకున్నారు అలాంటి రోజాని పెట్టుకుని మీరు ఎందుకండి అల్లాడుతున్నారు గంధం లేని పువ్వా పనికిరాని పువ్వు ఒకటే చూసేదానికి అందంగా ఉంటే సరిపోదు దానికి గుణం ఉండాలి ఆ గుణం ఈ రోజా కి లేదు ఈ రోజా అవసరం లేని వాళ్ళు జస్ట్ ఒక లైక్
Jai TDP Jai CBN
Jai TDP Jai CBN sir ✌️✌️💐💐💐💐💐💐💐💐💐✌️✌️
రోజాను అందరు చిదరించు కున్నారు... నోటికి అడ్డమైన మాటలు మాట్లాడింది కదా.. అందరిమీద
Ji tdp
Jay TDP
Jai TDP Jai CBN sir ✌️✌️💐💐💐💐💐💐💐💐💐✌️💐
Let Let you get in
rojave cinni rojave,intiki pove
జై టీడీపీ jai janasena
Jai TDP
Jai TDP Jai Pawan Jai BJP🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
IRON out
ఆ మహిళ మాట్లాడిన మాటలు ప్రజలు మరచి పోలేదు. మంత్రి అయిన తరువాత అహంకారం అహంభావం తో ప్రజలకు మేలు చేయకుండా కీడు చేస్తున్నారు. ఓడి పోతేనే ప్రజలకు మేలు చేయాలి, మంచిగా మాట్లాడాలి అనేది ఆలోచన చేస్తారు.
నగరి ప్రజలు ఆలోచించండి మాది పెనుకొండ నియోజక వర్గం సవిత గారు విన్ అవుతారు మీరు అలోచించి ఓటు వేయండి పెనుకొండ వాళ్ళు ఉంటే ఒక like వేసుకోండి
బాయ్ బాయ్ రోజా బాయ్ బాయ్😂
JAiJAi TDP super amma anna
Roja nu ఓటమి పాలు చెయ్యండి
పీడపోయింది ..
నగరి కి మంచిరోజులు వస్తున్నాయి
Nagari pandi ni Tanni taramandi
Oooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooooooooooooooo
💯 jai TDP
Madam sir madam anthey katham gaya 🎉🎉
Jai TDP
Jai janasena.
Jai bhanu prakash
Vammo boothulu leader she is. Dony vote her guys of Nagari. Either vote for TDP or BJP or Idependent.
Jai tdp
100 percent TDP wIN
Good News to Nagari
Waste party ycp
HELLO ROja Nagari ki by by RoJA NAGARI PANDOI YOUR OUT BY BYYCP JAI PAVAN JAI BABU 🖐️🖐️🖐️🖐️🖐️🖐️💯
✌️💐💯
చేయే జారిన పర్వాలేదు (ఐరన్ లెగ్) కాలు 🦿జరితేనే ఇబ్బంది కదా బోరింగ్ పాపా
Jai janasena vote for janasena
Club Dancer Roja out from Nagari
June 4th - Nagari lo Roja akka valla inti dagara cake cutting celebrations.
Andaru vacheyandi.
ADMINISTRATION MUST BE DONE BY GOVERNMENT APPOINTED OFFICERS, NOT BY FAMILY MEMEBERS
No deposit
Kuja eeka radhu. Close.
రోజా రాజకీయం వద్దు ఇంటికి వెళ్ళిపో మా నీకు ఎందుకు
నగరి లో వైసీపీ గెలుస్తుంది
Esari nagari prajalu rojani gelipiste vallanta burratakkuva vallu avaru vundaru mundu rojani nagari nundi tarimi kottandi plz
Ayo esari jabardast kuda vundadu a , papum em chasido 😂😂😂
బతుకు జట్కా బండి😂😂
Roja down down down down down
Roja can't win in Nagiri under any circumstances.
Good 👍
రోజఫ్ఫా మళ్ళీ జబర్దస్త్ కే ?
daimond 💍💎🖤🖤 rani 🤣🤣🤣🤣 intike ee sari
ఎవరు ఓడిపోయిన బాధ లేదు నాకు ముఖ్యంగా రోజా ఓడిపోవాలి ఆ రోజు మాత్రం హ్యాపీగా పండుగ చేసు కుంటను
Postal ballot information please
Jai tdp 🎉❤🎉
Dheenantha avineethi chepa prapancham lone ledu
Dochukunna sommu prabhutva khajanaloki rabattandi
Tdp vasthadi. Bye bye roja intiki po rest tesuko😮
Idhi odipothe...deenni malli footpath medhaki teskocheyali
మళ్లి రోజానే
డైమండ్ 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
డైమండ్ గోవిందా
Papaki.. last days, none can save her.. she used her tongue like DOG barking, so created enough enemies.. none treat her as a human n papaki cinemalu kudaaa raavu.. infront crocodile festival .. karma is a bitch, so whoever used their tongue unnecessary will face results also, its universal fact.
Live news in telugu Ap state
రోజా ఔట్ by by
E sari gelichedi kutami Jai Ho janasena
Hay aap kaise ho aap sab theek ho mera naam Imran aapko bahut jyada Dekhti hun like karti hun Chashma ko like karti meri photo Lagi hui kya😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉😎😎😎😎😎😎😎
Tdp win❤❤❤❤❤
Roja ni definitely aa constituency peoples dinchali
Yes.
Roja.00000000000000
Ok
Hello😊😊😊😊😊
జై శ్రీరామ్
మా రోజప్ప e దఫా వంటింటికి పరిమితం
జై కూటమి జై CBN గారూ జై పవన్ గారూ జై మోడీ గారూ
Bye-bye Roja bye-bye Jagan
రోజా గోవింద,, నగరిలో దరిద్రం పోయి మంచి రోజులు వస్తుంది
TDP
Very good... Roja chanai
ఎవరైనా అడుగుతారు కానీ ఒకే ఛాన్స్ అని అడుగుతారు కదా ఒకసారి అడిగింది ఇంకొకసారి పక్కన పోయి చూసి రండి తర్వాత తెలుస్తుంది
CBN వస్తే అన్ని కక్కిస్తాడు లే..... Don't Worry
గెలిచిన వారు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ నూటికి నూరు శాతం చేయాలి
ఎమ్మెల్యేగా ఓడిపోయిన జబర్దస్త్ ఉందిగా😂😂😂
Ante nagariki pattinadarid4am pothadi annamaaya
జై రోజా జై జగన్
🖤🖤
Roja Sachipithay bagunnu
Super.super.T.D.P
Elanti valani gelipinchukonte desaniki nastam
I am on the way to vote banuprakash
రోజా ఆంటీ జబర్దస్త్ షో కె పనికొస్తది
Bye Bye Roja😂
చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి మద్యలో సుత్తి గురించి చెప్పకండి
Watch Sakshi news.
Nagari public no department public arresement
Bye bye roja
ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు అవ్వడం అంటే అధికారపార్టీకి వ్యతిరేకత తీవ్రంగా ఉందని సంకేతం. ఇది సహజ న్యాయసూత్రం. పోలింగ్ సరళి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపి మీద ఈ తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. గత అయిదేళ్లుగా ఏపీలో పసి పిల్లల నుండి వయో వృద్ధుల వరకూ అన్ని వర్గాలు, అన్నికులాలూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆవేశాన్ని ఆవేదనను ఉగ్గబట్టుకుని ఈ రోజు జరిగిన పోలింగ్ లో కసి తీర్చుకున్నారు.
ఇన్నాళ్ళూ రాష్ట్రంలో యధేచ్ఛగా నడిచిన అక్రమ మైనింగ్, కల్తీ విషపూరిత మద్యం, భూఆక్రమణ, గంజాయి డ్రగ్స్, దోపిడీ కి చరమగీతం పాడడానికి భారీ స్థాయిలో జనం ఇళ్ళ నుంచి బయటికి వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు. దీంతో పెద్దయెత్తున పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారు.
పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ అయితే జోరుగానే జరుగుతోంది. 2019 ఎన్నికల్లోనే 78 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అయితే ఈసారి మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపడుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ ఈసారి 80 శాతం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు కళ్ల ముందు ఘోర పరాజయం కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో... వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఫ్రస్టేషన్‌తో వీరంగం సృష్టిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ, అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు వందల సంఖ్యలో కార్యకర్తలను రక్తం వచ్చేలా దాడి చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుపై వైసీపీ మూకలు దాడి చేసి, కార్లను ధ్వంసం చేశారు.
తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ నేతలపై, ఓటర్లపై కూడా దాడులకు పాల్పడడం హేయనీయం. గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్యను అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు, మహిళలపైకి కారుతో దూసుకెళ్లడం వైసీపీ నేతల దురహంకారానికి నిదర్శనం. చీరాలలో టీడీపీ అభ్యర్థి యం.యం.కొండయ్యపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌పై పోలింగ్ బూత్ వద్దే దాడికి పాల్పడడం దుర్మార్గం.
తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకలు వెంటాడి మరీ దాడి చేశారు. కార్లు ధ్వంసం చేశారు. పోరంకి పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువగా వేస్తున్నారని జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ఏకంగా పోలింగ్ ఆపేయాలంటూ హడావుడి చేశాడు. కుర్చీలు విసిరేసి వీరంగం సృష్టించాడు.
ఇలా ఎక్కడికక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. తెనాలిలో క్యూ లైన్‌లో రావాలన్నందుకు, ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్, అతని కుమారుడు దాడి చేయడం దుర్మార్గం. ఇలా పోలింగ్ కేంద్రాల వద్ద భయానక పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్ పై విశ్లేషకులు ఏమీ చెబుతున్నారంటే.... ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో రూరల్ ప్రాంతంలో బాగా పోలింగ్ అయి అధికార పార్టీకి నష్టం చేకూర్చగా, హైదరాబాద్ వంటి మహానగరంలో తక్కువ శాతం పోలయి ఇక్కడ ఉన్న అన్ని సీట్లను ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి దక్కించుకుంది. అంటే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలపై ఒక అంచనా వేయడానికి వీలుంటుంది. కాబట్టి భారీ మెజార్టీతో టీడీపీ కూటమి ఏపీలోకి అధికారంలోకి రాబోతోంది.