Ganga aarti

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • #GangaAarthi #Varanasi #DashashwamedhGhat #Spirituality #HinduRituals #GangaPuja #Hinduism #VaranasiGangaAarthi #EveningAarthi #GangesRiver #SpiritualJourney #AartiCeremony #IndiaTourism #HolyGanges #Kashi #Devotional #ReligiousCeremony #Bhakti #AartiAtGanges #IndianCulture #VaranasiTravel #EveningAartiVaranasi #SpiritualIndia #HinduFestivals #AartiExperience
    గంగా హారతి అనేది వారణాసి లో గంగా నది తీరంలో ప్రతి రోజు సాయంత్రం నిర్వహించబడే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం!
    ఈ హారతి గంగా మాతకు సమర్పించబడుతూ, అనేక మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది!
    గంగా నది అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నది! కాబట్టి ఈ నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు పరిహరించబడతాయని, ముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది!
    కాబట్టి గంగా మాతకు హారతి సమర్పించడం అనేది భక్తుల పరమ ధర్మం!
    మీరు ఎప్పుడైనా వారణాసికి వెళితే! గంగా హారతి తిలకించడం మర్చిపోకండి! ఇది మీకు ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది!
    Music Credit:
    Jalandhar Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons.org/licenses/...

Комментарии • 12