తమ్ముడు నువ్వు చెప్పిన ఆరు సినిమాలో ఒకటి కూడా బాలకృష్ణ గారు కి సూట్ అవ్వరు నువ్వు చెప్పింది ఒకటి కూడా నిజం లాగ అనిపించట్లేదు చిరంజీవి గారు చేసిన ఈ ఆరు సినిమాలు అన్ని ఆణిముత్యాలు
నీకు చెప్పారా ప్రొడ్యూసర్ బాలయ్య వదిలేస్తే చిరంజీవి చేశాడు అని, అసలు చిరంజీవికి ఆ రోజుల్లో ఆయన కథలు వినటానికే టైం వుండేది కాదు అంత బిజీ వుండేవాడు, అలాంటిది ఒకళ్ళు వదిలేసిన మూవీస్ చిరంజీవి చేసే అంత పడిపోయాడు అంటావా. అందులో బాలయ్య వదిలేస్తే చిరంజీవి చేసాడా...పిచ్చి కాకపోతే ఏమి పోస్ట్లు పెడతారు స్వామి
వీడు పక్కాగాచిరంజీవి ఫ్యాన్సే బాలకృష్ణ ని తిట్టించడానికే కేవలం ఈ వీడియోని చేశాడు వీడి ఎర్రి పూకూ మాటలు విని చిరు బాలయ్య ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ అవకండి వీడు ఇద్దరి విలువ తీస్తున్నాడు
ఒక్క సినిమాకు కూడా బాలకృష్ణ సూట్ కాడు.............. చిరంజీవి ఆల్వేస్ చిరంజీవి.... చిరంజీవి సినిమాలో ఆయన చేసిన సినిమాలకు ఆయన మాత్రమే సూట్ అవుతాడు..... చీరంజీవి లా ఎవరు చేయలేరు... ఆయన డ్యాన్స్ లో ఆ గ్రేస్, స్టైల్... ఇంతవరకు ఎవరికీ రాదు...... బాలకృష్ణ తక్కువ ఏం కాదు....... ఆయన చేసే సినిమాలు కూడా ఆయనకు మాత్రమే సూట్ అవుతాయి ఆయన స్పెషల్.. డైలాగ్ చెప్పడం ..... కొన్ని డైలాగ్స్ చాలా వరకు బాలకృష్ణ గారు చెప్తేనే బాగుంటుంది........
అసలు బాలయ్య కి చిరంజీవి కి పోటీ ఏంటి సామి. ఏదో 3 హిట్స్ వస్తే చిరంజీవి తో పోటిన ఇంక. బాలయ్య ఇంకా ఈ స్టేజ్ లో వున్నాడు అంత రామారావు కొడుకు . కానీ చిరంజీవి ఎవరు. ఆయన కష్టం ఏక్కడ బాలయ్య సుఖం ఏక్కడ...🤦
ఈ వీడియో చేసింది బాలకృష్ణ గారి అభిమాని అయ్యుంటాడు.. నిజం చెప్పాలంటే ఈ సినిమాలన్నిటికీ చిరంజీవి గారే రైట్ పర్సన్ అందుకే అంతగా సూపర్ హిట్ అయినవి. బాలకృష్ణగారు కూడా చాలా గొప్ప నటులు చాలా మంచి ఇండస్ట్రీ హిట్స్ వున్నాయి.. ఎవరి స్టైల్ వారిదే 👍😊
నువ్వు చెప్పినవన్నీ నిజమో కాదో తెలీదు గాని ఒక వేల నిజమైవుంటే గనక ఒక్క సినిమాకూడా హిట్ అయ్యేది కాదు అన్ని ప్లాప్ అయ్యేవి బాలకృష్ణకూడా ఆ సినిమాల్లో నటించడం రాక ఎధవ హీరో అయ్యేవాడు అవన్నీ చిరంజీవి గారు చేసారు కాబట్టి అన్ని సూట్ అయ్యాయి అన్ని బాగా ఆడినాయి
ఇలా అందరి హీరోల కు చెందిన 5 నుండి 10 సినిమాలను బాలకృష్ణ చేయవలసింది అని వీడియో చెయి. అలా నాగార్జున రాజ శేఖర్,jr ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, లకు చెందినవి 10 సినిమాల చొప్పున చెప్పు.
బాలకృష్ణ వాళ్ళ తండ్రి ని బట్టి సినిమా వచ్చారు వెంకటేష్ వాళ్ల తండ్రి ని బట్టి వచ్చారు నాగార్జున వాళ్ళ తండ్రి ని బట్టి వచ్చారు చిరంజీవి ఎవరూ లేకుండా వచ్చారు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ❤
నాకు తెలిసినంతవరకు అప్పటికి నువ్వు పుట్టే ఉండవు మరి నీకెలా తెలిసా ఇన్ని విషయాలు నాకు తెలిసినంతవరకు నువ్వే దగ్గర ఉండి ఆ కథ విని ఆ కథ ఎవరు చేయాలనుకుంటున్నారు తర్వాత ఎవరు చేస్తున్నారు అన్ని తెలిసిన విధంగా మాట్లాడుతున్నావు ఒక రైటర్ కథ రాసుకున్నప్పుడే పొలాన్ని హీరో అయితే ఈ కథకు సూట్ అవుతాడు అందుకనే కదా కథ రాస్తాడు ఒక హీరోని ఊహించుకొని కథ రాసేటప్పుడు ఆ హీరో మాత్రమే ఆ కథకు సెట్ అవుతాడు లేదంటే మరొక సెట్ కారు ఒకవేళ అలా వేరే హీరోతో సినిమా చేస్తే అది సినిమా ప్లాప్ అవుతుంది హిట్ కాదు రా బాబు
నాయనా ! అడవిదొంగ సినిమాలో బాలకృష్ణ నటించి ఉంటే ధియేటర్ లో సినిమా చూసే వాళ్ళు అందరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. దేవుని దయవల్ల చిరంజీవి నటించి అందర్నీ కాపాడారు. ఇంతటి భయంకరమైన విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. గుండె పగిలేంత మాట చెప్పావు నాయనా, వద్దు బాబోయ్ ఈ రహస్యాలు వినలేము.
అందుకే... ఖైదీ నెం 151 , ఆచార్య , ఆవేవో సినిమాలు వచ్చినవాన్ని మింగాయ్...😂 బాలయ్య వి అన్ని హిట్లు వచ్చాయి... రాజకీయలలో - 0 - 😂 బాలయ్య ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు...😂 పదిసార్లు పది రకాలు మరలా , కాపు వి అనుకుంటా నీకు నువ్వే తెగ బాదుకుంటున్నావ్ డప్పు...🤣🤣
Oka vidangaa maa 90's lucky, oka vela ee cinema lu Balakrishna chesunte ayyababoi talachukuntene bayam vestundi, deenilo okka movie kooda Balayya ku set kadu, anta opigga chesundevade kaaduBalayya,
బాలకృష్ణని పొగిడి చిరంజీవి ఏమాత్రం పొగడక పోవడం చాలా తప్పు వీడియో చేశావు చిరంజీవి చేసిన మూవీస్ అన్ని చిరంజీవికి సెట్ అయితే బాలకృష్ణ సెట్ కాదు జై మెగా స్టార్ ❤🎉
నువ్వు అబద్దాలు సెప్పుతుంటే నాకు కోపం రావటం లేదు నవ్వువస్తుంది 😂😂😂😂😂
ఎప్పటికైనా చిరంజీవి గారు no 1హీరో
మీరు చెప్పిన మూవీస్ ఏవి కూడా బాలకృష్ణ ను ఊహించలేము.
మెగాస్టార్ ఇవన్నీ కరెక్ట్ సెట్టాయింది
ఇవన్నీ చిరంజీవి చేయడం వలన హిట్ అయ్యవి బాలకృష్ణ కీ సూట్ కావు
Jai balayya 🎉🎉
Balayya would have acted in Gang Leader movie. He missed it.
Nee dase comments evadikaina cheppu indulo kadu OK
Ituvanti records only one megastar raa dase Naa dase ga
Jai balayya no1
బాలయ్య ఇండస్ట్రీ నెంబర్ 1 అని నేనెప్పుడూ వినలేదు...
ఈ సినిమాలు బాలకృష్ణ తీసుంటే అన్ని అట్టర్ ప్లాపే ఇది చిరంజీవి కాబట్టి ఇండస్ట్రీ హిట్ అయినయి
మల్లీ నీ జీవితం లో ఇలాంటి వరస్ట్ టాపిక్ పెట్టకు,,,చిరంజీవి ఫాన్స్ నిన్ను రఫ్ఫాడిస్తారుబ్రదర్ 😜😜
Yes బ్రో బాగా చెప్పారు
సింహ ఫస్ట్ బోయపాటి చిరంజీవి గారికి చెప్పారు కానీ మెగాస్టార్ గారు బాలకృష్ణతో చేయ మన్నారు
సూపర్
ఒరీయ్ విజయబాపినేడు అసలు బలకృష్ణతో చేయడు... శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వాళ్ళు ఒక చేరంజీవితోనే చేసేది
తెలియకపోతే గమ్ముగా ఉండాలా లేకపోతే పగిలి పోద్ది లేకపోతే తెలుసు కదా మా మెగా ఫ్యాన్స్ బుద్ధి చెబుతారు
ఈ మూవీస్ బాలయ్య చేసి ఉంటే అన్ని అట్టర్ ఫ్లాప్స్ అయ్యేవి 😅😅😅😅
Inka nayam nen chesi vumte chusina vallu fever vachi poyevallu anala😂😂
Correct ga chepparu vro
@@RajReddy2776 COVID 2000 ki mundei vachundedi 😭😭😭😭
NBK👑
తమ్ముడు నువ్వు చెప్పిన ఆరు సినిమాలో ఒకటి కూడా బాలకృష్ణ గారు కి సూట్ అవ్వరు నువ్వు చెప్పింది ఒకటి కూడా నిజం లాగ అనిపించట్లేదు చిరంజీవి గారు చేసిన ఈ ఆరు సినిమాలు అన్ని ఆణిముత్యాలు
ఇందులో బాలకృష్ణ గారికి ఆరాధన సినిమా తప్ప మిగతావి ఏవి చేసిన అట్టర్ ప్లాప్ అవ్వేవి ఇది నా ఫారషనల్ ఒపీనియన్ అంతే
గ్యాంగ్ లీడర్ బాలకృష్ణ తీస్తే అట్టర్ ఫ్లవర్ ఉండేది
నీకు చెప్పారా ప్రొడ్యూసర్ బాలయ్య వదిలేస్తే చిరంజీవి చేశాడు అని, అసలు చిరంజీవికి ఆ రోజుల్లో ఆయన కథలు వినటానికే టైం వుండేది కాదు అంత బిజీ వుండేవాడు, అలాంటిది ఒకళ్ళు వదిలేసిన మూవీస్ చిరంజీవి చేసే అంత పడిపోయాడు అంటావా. అందులో బాలయ్య వదిలేస్తే చిరంజీవి చేసాడా...పిచ్చి కాకపోతే ఏమి పోస్ట్లు పెడతారు స్వామి
మై ఫేవరెట్ హీరో చిరంజీవి అన్నయ్య
వీడు పక్కాగాచిరంజీవి ఫ్యాన్సే
బాలకృష్ణ ని తిట్టించడానికే కేవలం ఈ వీడియోని చేశాడు వీడి ఎర్రి పూకూ మాటలు విని చిరు బాలయ్య ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ అవకండి వీడు ఇద్దరి విలువ తీస్తున్నాడు
ఈ మూవీస్ బాలయ్య చేసి ఉంటే అన్ని అట్టర్ ప్లాప్స్ అయేవి
Jai mega star ❤❤❤
అంతా బాగానే ఉంది కానీ ప్రతి సినిమా ఆన్ చేసి ఉంటే బాగుండు ఆయన చేసి ఉంటే బాగుండు అని అంటున్నావు అవి చిరంజీవిగారు చేయబట్టే ఐ బ్లాక్ బస్టర్ అయ్యాయి
తెలుగు ఇండస్ట్రీ....... ఐపోయిదే
ఇవన్నీ నమ్మలేని నిజాలు లా ఉన్నాయి కదా
మెగాస్టార్ తర్వాతే ఎవరైనా
❤ సమరసింహారెడ్డి బాలకృష్ణ నే చెయ్యాలీ,
❤ గ్యాంగ్ లీడర్ చిరంజీవి యే చెయ్యాలీ
ఒరే సామీ ఎవరిచ్చార్రా నీకు ఈ ఉడాల్ ఇన్ఫర్మేషన్.. అంత ఫేక్... ఏదో ఒకటి నోటికొచ్చింది వాగకూడదు తమ్ముడు....
ఒరేయ్ ఎర్రి పుష్పం!టాలీవుడ్ ఆల్ టైం నెంబర్ వన్ హీరో ఎవరో నీకు తెలీదా?
ఒక్క సినిమాకు కూడా బాలకృష్ణ సూట్ కాడు.............. చిరంజీవి ఆల్వేస్ చిరంజీవి.... చిరంజీవి సినిమాలో ఆయన చేసిన సినిమాలకు ఆయన మాత్రమే సూట్ అవుతాడు..... చీరంజీవి లా ఎవరు చేయలేరు... ఆయన డ్యాన్స్ లో ఆ గ్రేస్, స్టైల్... ఇంతవరకు ఎవరికీ రాదు......
బాలకృష్ణ తక్కువ ఏం కాదు....... ఆయన చేసే సినిమాలు కూడా ఆయనకు మాత్రమే సూట్ అవుతాయి ఆయన స్పెషల్.. డైలాగ్ చెప్పడం ..... కొన్ని డైలాగ్స్ చాలా వరకు బాలకృష్ణ గారు చెప్తేనే బాగుంటుంది........
ఆతులు ఎమ్ కదా
Ayyaa,appatiki ippatiki industrylo no 1 chiru garu
ఇప్పటికి..... ఎప్పటికి చిరంజీవియే నెంబర్ 1 హీరో
అసలు బాలయ్య కి చిరంజీవి కి పోటీ ఏంటి సామి. ఏదో 3 హిట్స్ వస్తే చిరంజీవి తో పోటిన ఇంక. బాలయ్య ఇంకా ఈ స్టేజ్ లో వున్నాడు అంత రామారావు కొడుకు . కానీ చిరంజీవి ఎవరు. ఆయన కష్టం ఏక్కడ బాలయ్య సుఖం ఏక్కడ...🤦
బాలకృష్ణ తోటి ఏది బాగోదు చిరంజీవితో తీయడం బాగుంది
ఈ సినిమా బాలకృష్ణ చేస్తె అట్టర్ ఫ్లాప్
Chiru❤❤❤❤
అంతా అబద్ధం ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు
నీవు చేసిన ఈ వీడియో 100%తప్పుడు సమాచారం ఇది ఒక్క చెత్త వీడియో
బాలయ్య గాని టార్జన్ క్యారెక్టర్ వేసుంటే అచ్చం ఎలుగు బంటి లా ఉండేవాడు
Jai.Megastar 🌹🌹🌹❤️❤️👍👍
No1 chiru ❤❤❤
బాలకృష్ణ తీస్తే చత్త లా ఉండెడిది నీకు చెప్పడానికి బుర్ర ఉందా చిరంజీవి కి ఆయిన కి ఆయనె పోటీ
My favorite hero Chiranjeevi sir❤🎉
చిరంజీవి మహానటుడు
ఈ వీడియో చేసింది బాలకృష్ణ గారి అభిమాని అయ్యుంటాడు.. నిజం చెప్పాలంటే ఈ సినిమాలన్నిటికీ చిరంజీవి గారే రైట్ పర్సన్ అందుకే అంతగా సూపర్ హిట్ అయినవి. బాలకృష్ణగారు కూడా చాలా గొప్ప నటులు చాలా మంచి ఇండస్ట్రీ హిట్స్ వున్నాయి.. ఎవరి స్టైల్ వారిదే 👍😊
Correct
ఇప్పుడు నువ్వు చెప్పిన సినిమాలు అన్ని బాలకృష్ణ చేసి ఉంటే అట్టర్ ప్లాప్ అయ్యేవి
వాలిద్దరూ బాగుంటారు మీరు కుక్కలకన్న ఎక్కువ మొరుగు తున్నారు... జై బాలయ్యగారు
నువ్వు చెప్పినవన్నీ నిజమో కాదో తెలీదు గాని ఒక వేల నిజమైవుంటే గనక ఒక్క సినిమాకూడా హిట్ అయ్యేది కాదు అన్ని ప్లాప్ అయ్యేవి బాలకృష్ణకూడా ఆ సినిమాల్లో నటించడం రాక ఎధవ హీరో అయ్యేవాడు అవన్నీ చిరంజీవి గారు చేసారు కాబట్టి అన్ని సూట్ అయ్యాయి అన్ని బాగా ఆడినాయి
ముందు మీరు ఈ సినిమా విశ్లేషణలు చేయటం ఆపితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది , ఎందుకంటే మీరు చెప్పిన ఏ సబ్జెక్టు కూడా మేము ఇది వరకు విని ఉండలేదు...
ఇలా అందరి హీరోల కు చెందిన 5 నుండి 10 సినిమాలను బాలకృష్ణ చేయవలసింది అని వీడియో చెయి. అలా నాగార్జున రాజ శేఖర్,jr ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, లకు చెందినవి 10 సినిమాల చొప్పున చెప్పు.
అవి బాలకృష్ణ చేసి ఉంటే ఈ పాటికి బాలకృష్ణ మరిచిపోయేవారు
కామెడీ వీడియో 😂 కానీ అంతగా పండలేదు 😅 ఇంకా నయం మోహన్ బాబు తీయవలసిన సినిమా అని చెప్పలేదు
Megastar Chiranjeevi ♥️ Sir Super 👌 (ballagaadu Big loper gaadu 😡)
Nuvvu inka lofarvlafangi gadivi
Megastar is the king of Telugu cinema. No one can be compared to him.
Jai మెగాస్టార్ 🎉❤❤❤
Chiranjeevi thappa vere vallatho cinema cheyaru directorVijayabapineedu garu ee video oka sodhi
బాలకృష్ణ వాళ్ళ తండ్రి ని బట్టి సినిమా వచ్చారు వెంకటేష్ వాళ్ల తండ్రి ని బట్టి వచ్చారు నాగార్జున వాళ్ళ తండ్రి ని బట్టి వచ్చారు చిరంజీవి ఎవరూ లేకుండా వచ్చారు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ❤
Chiranjeevi Aallu ramalingayya nundi vacharu
Niku telida brother khaidhi movie chance echharu mana krishna garu but chiru sir eppatiki tana name tiyyaru
భాలకృష తీసుంటే ఒకటి కూడా హిట్ అయివుండవు
Chiru magadu,Andhuke megastar Ayyadu❤
100% MEGASTAR CHIRANJEEVI
E cinimalu chirannivi chesadu super hit ayyayi.
మెగా స్టార్ చిరంజీవి
నాకు తెలిసినంతవరకు అప్పటికి నువ్వు పుట్టే ఉండవు మరి నీకెలా తెలిసా ఇన్ని విషయాలు నాకు తెలిసినంతవరకు నువ్వే దగ్గర ఉండి ఆ కథ విని ఆ కథ ఎవరు చేయాలనుకుంటున్నారు తర్వాత ఎవరు చేస్తున్నారు అన్ని తెలిసిన విధంగా మాట్లాడుతున్నావు ఒక రైటర్ కథ రాసుకున్నప్పుడే పొలాన్ని హీరో అయితే ఈ కథకు సూట్ అవుతాడు అందుకనే కదా కథ రాస్తాడు ఒక హీరోని ఊహించుకొని కథ రాసేటప్పుడు ఆ హీరో మాత్రమే ఆ కథకు సెట్ అవుతాడు లేదంటే మరొక సెట్ కారు ఒకవేళ అలా వేరే హీరోతో సినిమా చేస్తే అది సినిమా ప్లాప్ అవుతుంది హిట్ కాదు రా బాబు
Nbk
Aradhana utter flop
ఈ సినిమాలన్నీ బాలకృష్ణ చేసి ఉంటే అధోగతి అయ్యుండేది మొత్తం అట్టర్ ప్లాప్ అయ్యావి ఇక్కడి నుంచి అయినా చెత్త వీడియోలు చేయకండి
అప్పుడు ఇప్పుడు ఇప్పటికైనా మెగాస్టార్ నెంబర్ వన్ ముందు ఇది తెలుసుకోరా బేవకూప్
అంత తూచ్. చిరంజీవి కంటే nbk busy aa 😂
అరేయ్ పుల్కా ని సొంతదబ్బానా లేకపోతే తెలిసింది చెప్తున్నావా
Jai ballaiah
Chiranjeevi great actor and acting very super I am big fan❤❤❤❤
E cinemalanni chiranjeevi ke bagunttai
ఇవన్నీ నమ్మకష్యం గా లేదు
నువ్వు బాలక్రిష్ణ ఫ్యాన్ అయ్యుండాలి 😅
నాయనా ! అడవిదొంగ సినిమాలో బాలకృష్ణ నటించి ఉంటే ధియేటర్ లో సినిమా చూసే వాళ్ళు అందరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. దేవుని దయవల్ల చిరంజీవి నటించి అందర్నీ కాపాడారు. ఇంతటి భయంకరమైన విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. గుండె పగిలేంత మాట చెప్పావు నాయనా, వద్దు బాబోయ్ ఈ రహస్యాలు వినలేము.
😂😂😂😂
అడవిదొంగ సినిమా బాలకృష్ణ చేసుంటే ఉహించు కుంటేనే చాలా భయంకరంగా ఉంది
😂😂😂😂😂😂
మరి ఇప్పుడు ఎమ్ ఎవ్వడు డెకడం లే...😂
అందుకే... ఖైదీ నెం 151 , ఆచార్య , ఆవేవో సినిమాలు వచ్చినవాన్ని మింగాయ్...😂
బాలయ్య వి అన్ని హిట్లు వచ్చాయి...
రాజకీయలలో - 0 - 😂
బాలయ్య ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు...😂 పదిసార్లు పది రకాలు మరలా , కాపు వి అనుకుంటా నీకు నువ్వే తెగ బాదుకుంటున్నావ్ డప్పు...🤣🤣
చెప్పిన ఏ మూవీ బాల కృష్ణ అనుకోలేదు.
డబుల్లు చేసుకోవడానికి ఈ ఛానల్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టీ డబ్బుతో పాటు సైకో ఆనందం కూడా సంపాదిస్తున్నారు
Gang leader, Aradhana, Mugguru monagallu acting performance star Chiru sir 👋👋👋👋🙏
ఇందులో ఒక్కటి కూడా నిజం లేదు
అడవిదొంగ కధ రాఘవేంద్రరావు గారు కేవలం చిరంజీవి గారిని మాత్రమే చెప్పడం జరిగింది..
మీరు చాలా ఘోరంగా చెప్పారు
ఇటువంటి చవకబారు వీడియోలు చేయకండి సోదరా
జై తెలుగుదేశం పార్టీ జై బాలయ్య
Jai bhalaiah
అంటే ఆంధ్ర ప్రజలు బ్రతికి పోయారు అంటారు మరి
Chiru action evvariki radu, for example gang leader, dancr songs super
విజయ్ బాఏపనీడు.గారు.చిరంజీవి.తో.తప్పు.ఎవరితో.సినిమా.చేయరు.చాలెంజ్
నువ్వు చెప్పినట్టు బాలకృష్ణ గారు చేసి ఉంటే అన్ని అట్టర్ ఫ్లాఫ్ అయ్యేవి
నేను చుసిన మొదటి సినిమా బాలకృష్ణ పెద్దన్నయ్య 2 చింజీవి ఇంద్ర నాకు బాలకృష్ణ ఇష్టం
గి స్వయంకృషి సినిమా బాలకృష్ణ కు 1%కూడా సెట్ కాదు ఈ ఒక్కటే కాదు మీరు చెప్పినవన్నీ ఏవి సెట్ కావు అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు 😅
అది ఆ కాలంలో ఈ కాలం లో కాదు 😂😂
Undoubtedly megastar chiru. No doubt in that.
Mega Star Chiru Annaya ❤❤❤❤❤
Nbk is great
MEGASTAR CHIRU
వీడు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు
ఫాల్స్ ఇన్ఫర్మేషన్ 😂😂😂😂
Jai megastar
ఆదిత్య 369 మొదట చిరంజీవి తో ప్లాన్ చేసారు. చిరు కాల్షీట్లు లేక బాలకృష్ణ కి వెళ్ళింది.లేకపోతే మెగాస్టార్ కి మరో ఇండస్ట్రీ హిట్ పడేది.
Oka vidangaa maa 90's lucky, oka vela ee cinema lu Balakrishna chesunte ayyababoi talachukuntene bayam vestundi, deenilo okka movie kooda Balayya ku set kadu, anta opigga chesundevade kaaduBalayya,
On e and onely maga star❤❤❤
Gang leader movie chiru ki thapa evariki set avadhu
అడవి దొంగ బాలకృష్ణ గారు చేసి ఉంటే చాలా బాగుంటది బాలయ్య
బాలకృష్ణని పొగిడి చిరంజీవి ఏమాత్రం పొగడక పోవడం చాలా తప్పు వీడియో చేశావు చిరంజీవి చేసిన మూవీస్ అన్ని చిరంజీవికి సెట్ అయితే బాలకృష్ణ సెట్ కాదు జై మెగా స్టార్ ❤🎉
😂
అప్పట్లో మేము పుట్టలేదు.
మీరు ఏదైతే తెబుతున్నారో అదే వేద వాక్యం అయ్యుంటుంది.😅