Комментарии •

  • @udaybhaskar7151
    @udaybhaskar7151 Месяц назад +71

    మనవాళ్ళే కుంపటి అంటించేటట్టు ఉన్నారు..వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు..పవన్ కి తెలుసు..అనవసరమైన మాటలు మాట్లాడి సఖ్యతగా ఉన్నవాళ్ళని శత్రువులుగా మార్చకండి..దయచేసి ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచేవిధంగా మాట్లాడకండి..అన్నీ సవ్యంగా జరగాలని కోరుకుందాం..🎉

  • @rp4196
    @rp4196 7 месяцев назад +1310

    చంద్రబాబు గారు అంత అమాయకుడు కాదు పవన్ కల్యాణ్ ని సీఎం చెయ్యడానికి

    • @nandup6451
      @nandup6451 5 месяцев назад +31

      Babu maha muduru ninnu kotti kotti venta bedatadu

    • @nandup6451
      @nandup6451 5 месяцев назад +11

      Vadi Pani ayipoyaka ....maind itt

    • @chinababuvoosala5057
      @chinababuvoosala5057 5 месяцев назад +25

      Lokesh directly said CBN will become CM.
      That's enough.they are very clear.
      Papam mana pvan voogatam tappa ardham chesukovatam ledhu

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад +10

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤗🤗

    • @kpushpapushpa6723
      @kpushpapushpa6723 4 месяца назад

      True br

  • @ramyajasti4284
    @ramyajasti4284 Месяц назад +12

    Chaalaa manchiga ardham ayyettu cheparu ....👌👌👌💯💯💯

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 2 месяца назад +25

    Verygood sir meeru prajalu kurchuni oka nirnayaaniki vasthamanna mee maatalaku swagathistunnamu 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @bhaskarreddy2909
    @bhaskarreddy2909 7 месяцев назад +42

    Neeku package kavali❤

  • @Shaikbasheer5359
    @Shaikbasheer5359 7 месяцев назад +50

    ఫాల్తు రాజకీయనయకుడు

  • @inumulavenkatarao720
    @inumulavenkatarao720 Месяц назад +3

    Chalabaga chepparu

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 Месяц назад +2

    Perfect speech, really matured, great personality, really you saved AP, and supporting cbn

  • @govardhanabaluguri4191
    @govardhanabaluguri4191 7 месяцев назад +104

    ప్రవచనాలు వినలేం అన్న

  • @etigownimanohar1193
    @etigownimanohar1193 7 месяцев назад +6

    లోఫర్ లోఫర్ లోఫర్

  • @sologaming960
    @sologaming960 Месяц назад +14

    సీనియర్ నేత CBN next చూడు

  • @appalarajubattina696
    @appalarajubattina696 7 месяцев назад +12

    మందేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్

  • @vidudalababu1
    @vidudalababu1 7 месяцев назад +736

    😢 మాకు నమ్మకం లేదు దొరా 😮😮

    • @pavankumar1907
      @pavankumar1907 7 месяцев назад +5

      😅😅

    • @sathishtadikonda5662
      @sathishtadikonda5662 7 месяцев назад +1

      Super sir ... ఇంకా గొర్రెలు మిగిలి వుంటే చివరికి ఫలావే...😂😂

    • @dhanaramprathi2355
      @dhanaramprathi2355 7 месяцев назад +11

      Maku vundhii...

    • @kalyanikalyani8232
      @kalyanikalyani8232 7 месяцев назад +1

      😂😂😂

    • @forthechange7431
      @forthechange7431 7 месяцев назад +17

      అవును దొర మీరు 420 ల ను నమ్ముతారు

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Месяц назад +26

    We are with you

    • @pappurilokeswarreddy1447
      @pappurilokeswarreddy1447 Месяц назад +1

      Ap people said that for jagan we are with u, finally people said that we are with u but not with u

  • @sravanthisony6574
    @sravanthisony6574 2 месяца назад +21

    మీరు చంద్రబాబు నాయుడు కలిసి నిర్ణయించుకోవడానికి ఏమైనా పెళ్లి సంబంధం... ఏపీ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు సర్... నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను మీ అభిమానిని సార్... కానీ స్పీచ్ అస్సలు బాలేదు సార్ నచ్చలేదు

    • @bondasrinubabu3129
      @bondasrinubabu3129 Месяц назад +1

      Aayana annadhi manalo evaru nilabadaali ani memu vote vesukuni CM ayipotham ani kadhu

  • @TrimurthuluNadipudi
    @TrimurthuluNadipudi 7 месяцев назад +16

    మేము కూడా ఆలోచించు కుంటున్నాం ఎవరికి అయితే బాగుంటుంది ఎవరికి బాగుంటుంది జగన్ గారికి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలు

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 7 месяцев назад +316

    2019 లో బాబు గారి వ్యతిరేక ఓట్లు చేల్చడం కోసం వీడి గా పోటీ చేసావు ఆ విషయం నువ్వే వో సారి చెప్పావు.ప్రజలు మరిచిపోయారని అనుకుంటే పొరపాటే

    • @ktimothy4021
      @ktimothy4021 7 месяцев назад +11

      గారూ: ఓట్లు కొరకు డబ్బులు ప్రభుత్వ పథకాల రూపంలో పంచుతున్నాడు
      మమ్మల్ని గడ్డితినమంటున్నాడు.
      మాకు September 2023 నెలలనుంచి సేలరీస్ ఇవ్వడంలేదు. ఇది డిసెంబర్ 11.12.23.
      ఇది ఒక contract/outsourcing employee కి ఎంత బాధాకరమైన విషయము.
      పర్మినెంట్ చేస్తానని CM అయ్యాడు, పర్మినెంట్ చేయలేదు, సాలరీ పెంచలేదు ఎప్పుడు చూచినా 3 నెలల పెండింగ్ 4నెలల పెండింగ్
      టీ 5రూపాయిల నుండి 10 రూపాయలు. కందిపప్పుkg 100 నుండి 200 రూపాయలు అయ్యింది. సాలరీ మాత్రము మార్పు లేదు
      జగన్ మరలవస్తే సంవత్సరాల తరబడి జీతాలివ్వడేమొ.
      ఒకడికి అన్యాయం చేసి మరొకరికి ఓట్లు కొరకు డబ్బులు పంచితే దేవుడు మెచ్చుకుంటారా?

    • @Prasanth121
      @Prasanth121 7 месяцев назад +6

      ఓట్లు చీలకుండా ఉండేందుకు టీడీపీ తెలంగాణలో జనసేన కి ఓట్లు వేయలేదు

    • @vemasreenivasulu1695
      @vemasreenivasulu1695 7 месяцев назад +9

      ​@@ktimothy4021ఇంత బాగా చెప్పావ్ బ్రదర్ జగన్ కంటే బెటర్ ఎవరు బ్రో pk నా చంద్రబాబు నా 600 హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి చేయకుండా మ్యానీఫెస్టో నే లేకుండా చేసినా చంద్రబాబు బెటర్ హ లేకపోతే నిలకడ లేని pk బెటర్ హ చెప్పు చంద్రబాబు ని జగన్ కంటే ఎక్కువ తిట్టిండు pk ఇప్పుడు చంద్రబాబు pk ఒకటి అయ్యారు ప్యాకెజి లేకుండా కలిశారు అంటావా సరే ఇవన్నీ వదిలేయ్ బాలకృష్ణ pk ఫ్యాన్స్ ని సంకరజాతి నా కొడుకులు అని తిట్టిడు కొంచం ఐనా సిగ్గు లజ్జ లేకుండా బాలకృష్ణ ప్రోగ్రాం కి వెళ్లిన వాడు pk ఇంకా pk ఎం అన్నాడు టీడీపీ వాళ్ళు నా తల్లి ని తిట్టారు అన్నాడు మీ pk తల్లి ని తిట్టిన పార్టీ తోనే పొత్తులు ఒక మాట ఉండదు pk దగ్గర ఇప్పుడు చెప్పు ఎవరు బెటర్ హ

    • @suggalar
      @suggalar 7 месяцев назад +11

      20 సీట్లు ముష్టి పడేస్తే దానిని కలిసి నడవటం అంటారా.ప్రజలు ఇంత వెర్రోళ్ళు లాగ కనపడుతున్నారా .ఎవరికీ చెప్తావ్ కథలు.బీజేపీ తో వుంటూ టీడీపీ తో వేసే వేషాలు

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад +1

      ​@@vemasreenivasulu1695అలా అనుకుంటే రోజా, బొత్స ధర్మాన వీళ్ళందరూ జగన్ ని ఎన్నో తిట్టారు దొంగల ఫ్యామిలీ అని, హంతకుడు అని వా ళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు

  • @ChallaHariprasad-mx8wz
    @ChallaHariprasad-mx8wz 5 месяцев назад +44

    పదవులతో తృప్తి పడే సత్తా లేనప్పుడు కానీ కానీ పవన్ కళ్యాణ్ మాటలతో తృప్తి పడాలి అంతే

  • @manohar910
    @manohar910 3 месяца назад +21

    చంద్రబాబు గారు మీరు ఎంత నిర్ణయము తీసుకున్న cbn గారు మీకు సీఎం పదవిని చచ్చిన మీకు ఇవ్వరు

  • @shivaompoluu4336
    @shivaompoluu4336 7 месяцев назад +486

    ఏం జరిగితే బాగుంటుంది అని ప్రజల్ని అడిగే మళ్ళీ తెదేపాతో పొత్తు అన్నావా బాబూ...నువ్వేం చెప్పినా వెనుక అరుస్తున్నారు చూడు, వాళ్ళు వెర్రోళ్ళో గొప్పోళ్ళో....

    • @GosalaSudhakar-kp9is
      @GosalaSudhakar-kp9is 7 месяцев назад +15

      nuvuu pedha thelivi thetalu maro genius mari

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l 7 месяцев назад

      Enti ippudu, Jagan chesinattu moodu mukkalaata esi... Rashtram nashtapoyyela cheyyalna. Siggu undala!

    • @chandurocky17
      @chandurocky17 7 месяцев назад +7

      ​@@GosalaSudhakar-kp9ismi pichi puku pk kanna ayithe telivi ekkuve

    • @GosalaSudhakar-kp9is
      @GosalaSudhakar-kp9is 7 месяцев назад +8

      @@chandurocky17 me cheddy gang dhadu palem batch 420batch kanna machi vaduley

    • @Ramramram2023
      @Ramramram2023 7 месяцев назад +1

      Exactly 😂

  • @tatapuditatarao1151
    @tatapuditatarao1151 7 месяцев назад +69

    నీవు ఒకచిటు గెలవలేదు. నీకు సీఎం కావాలా babu🙏

  • @ChukkaSandhyacreation5588
    @ChukkaSandhyacreation5588 Месяц назад +4

    ఏడ్చవ్ లే పని చేసుకో😂😂😂😂

    • @althilakshmi1354
      @althilakshmi1354 Месяц назад

      నువ్వెందుకు ఏడుస్తున్నావు?

  • @RAMAKRISHNA-ib6or
    @RAMAKRISHNA-ib6or 3 месяца назад +5

    నీకు చంద్రబాబు టికెట్ల కేటాయించలేదు ఇంకా నీకు సీఎం పదవి ఇస్తారా నాయన

  • @BRamanaofficial
    @BRamanaofficial 7 месяцев назад +70

    సమాధానం లేక కవర్ చేస్తున్నారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад +1

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤗🤗

  • @vamsisindura5760
    @vamsisindura5760 4 месяца назад +108

    అసలు cbn రాజకీయం నీకు అర్ధం అవుతుందా pk ఎన్టీఆర్ సొంత మామ కుటుంబాన్నే పైకి రాకుండా తొక్కేసాడు అలాంటిది నువ్వెంత నీ రాజకీయ అనుభవం ఎంత చంద్రబాబునాయుడు ముందు నీకో విషయం అర్థంఔతుందా చంద్రబాబునాయుడే నువ్వు ఓడిపోవటానికి స్కెచ్ వేస్తాడు ఎందుకంటే ఒకవేళ tdp గెలిచి నువ్వు mla గా గెలిస్తే సీఎం కి సమాన హోదా కలిగిన పదవి నువ్వు అడుగుతావు home మినిస్టర్ or finance మినిస్టర్ కానీ నీకు అలాంటి అవకాశం ఇవ్వడు నీకు mla గా కూడా నిన్ను గెలవనివ్వడు కేవలం నిన్ను వాడుకుంటున్నాడు అనే విషయం clearga జనాలకి అర్ధం అవుతుంది చివరికి నీకు మిగిలేది ఈ సినిమా డైలాగ్స్ పిచ్చి పట్టిన వాడిలా అరవటం తప్ప

    • @cbz7060
      @cbz7060 3 месяца назад +6

      చాలా బాగా చెప్పారు బ్రో

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel 3 месяца назад +4

      Idi styam

    • @ramanaparsa3760
      @ramanaparsa3760 2 месяца назад +5

      ఇదే నిజం

    • @maryrepu1027
      @maryrepu1027 2 месяца назад +1

      No. Pspk thappakunda gelusthadu.

    • @radhakrishna-iu9cg
      @radhakrishna-iu9cg 2 месяца назад +1

      Gelavalane memu anukuntunnamu
      Kani guntanamka ni nammadamu
      Correct kadu

  • @afzalali8264
    @afzalali8264 7 месяцев назад +21

    Not B party only Package party

  • @yemmili8617
    @yemmili8617 3 месяца назад +58

    ఒక పార్టీ కి ఎన్ని mla సీట్లు వస్తె cm ఆవుతారో కూడా తెలియదు నిన్ను ఎర్రి పప్పని చేస్తున్నారు ప్రజలు

    • @donakondanagaraju493
      @donakondanagaraju493 Месяц назад +2

      అసలు పార్టీ తో సంబంధం లేకుండా ఎంత మంది mla లు సపోర్ట్ ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవుతుంది అన్నది ముఖ్యం. అంతే కాని అందరూ ఒకే పార్టీ వాళ్లు kanakkara లేదు

    • @MuraliSuryadevara-wz3mf
      @MuraliSuryadevara-wz3mf Месяц назад

      correct vidiki aasa tappa emi teliyadu cm kavalane aasa rati matalo telustundi

    • @shivrajkandukuri6426
      @shivrajkandukuri6426 Месяц назад

      Prajalu kadhu babu

  • @lifemotivationalofficial8501
    @lifemotivationalofficial8501 3 месяца назад +17

    CM కుర్చీ చిన్న చూపు అయిపోయింది. అర్హత లేని ప్రతి వాడు CM కావాలని కోరికతో వున్నారు. కాని విడికి వర్డ్ కౌన్సిలర్ కుర్చీ ఇవ్వడం కూడా పెద్ద😂😂😂😂😂

  • @menanna9932
    @menanna9932 7 месяцев назад +23

    Nvu matram avvavu Swami.. CM

  • @sivashankarpunnepalli
    @sivashankarpunnepalli 7 месяцев назад +118

    🤦‍♂️🤦‍♂️🤦‍♂️
    మాకు నమ్మకం లేదు దొరా...
    😭

    • @srishapenohit1756
      @srishapenohit1756 7 месяцев назад +2

      Idi Jaggu reddy ki cheppalsina dialog brother

    • @soundofsharp
      @soundofsharp 7 месяцев назад

      Pawan kalyan CM ante meeku sunakanandam kada, 1st mla avvandi ra babu ​@@srishapenohit1756

    • @bhanuchejarla8335
      @bhanuchejarla8335 7 месяцев назад

      ​@@srishapenohit1756ok mundu mi ok gadiki cheppu mundu mla kamani

    • @srishapenohit1756
      @srishapenohit1756 7 месяцев назад

      @@bhanuchejarla8335 2019 lo win avvakapoyina public madhya lo undi, oka party ni run cheyataaniki, dhairyam kaavaali… ikkada oka comment raayatam, yevadainaa cheyagaladu.. krushi unte sarvam saadhyam

    • @bhanuchejarla8335
      @bhanuchejarla8335 7 месяцев назад

      @@srishapenohit1756 same feeling. 2019 lo won ga velli won ga win ai pedhala palita pennidi ayyadu. That is ys jagan mohanreddy. Wonderful leader.

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 2 месяца назад +1

    వేస్త్ గాడు, పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు

  • @pramilasn4593
    @pramilasn4593 Месяц назад +1

    మీరు అయిన చంద్ర బాబు ఇన సరే ఉద్యోగస్తుల జ్యోలికి రవొద్దండీ లేడీస్ అని కూడా చూడకుండా జగన్ నరకం చూపించారు జగన్ పేరు చెప్పుకొని ఆయన కింద ఉన్న కుక్కలు chala మోరిగేవి మీరు కూడా అలా చేయకండి ఒక గవర్నమెట్ ఎంప్లైని గవురవించడం నేర్పియండీ ap ఉద్యోగస్తులు అందరి తరుపున నేను కోరుకునేది ఇదొక్కటే మ డ్యూటీ మకు చేయనివ్వండి

  • @gvsramakrishna1860
    @gvsramakrishna1860 7 месяцев назад +42

    నమ్మకం పోయింది అక్కడ తెలంగాణ లో డాక్టర్ ఎన్టీఆర్ గారి సిద్ధాంతం కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపిన వెంటనే మీ ఇద్దరి మీద నమ్మకం పోయింది ఇక రాదు

  • @gkk2215
    @gkk2215 7 месяцев назад +21

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 2014 వరకు రెండు కులాలే అడ్డుపడేవి, 2014 నుంచి మూడవ కులం తయారయ్యింది , ఆ మూడవ కులానికి ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు 😂😂😂

  • @prasadrao2311
    @prasadrao2311 Месяц назад +1

    Correct ga seppavu great

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 4 месяца назад +1

    CM అనేది ఒక camedian కి షాట్ ఫామ్

  • @sagredut
    @sagredut 7 месяцев назад +21

    Esari neeku deposit radhu, rasi pettuko

  • @prasannakumarthammuluritha411
    @prasannakumarthammuluritha411 7 месяцев назад +71

    సార్, సూటిగా చూస్తూ మాట్లాడండి ముందు😂

  • @dileepmatta777
    @dileepmatta777 2 месяца назад +2

    అన్నయ్యా జనసేన పార్టీలో ఏ నాయకులతో చర్చించి చంద్రబాబును జైల్లో కలిసి బయటకు వచ్చి కలిసి పోటిచేస్తున్నము అని చెప్పారు

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Месяц назад

    Good 👍 nice Pawan Kalyan Jai Shri Ram Jai hanuman 🌅🙏🕉️💝

  • @Lifestylemahe568
    @Lifestylemahe568 7 месяцев назад +156

    అప్పుడు పొత్తు ఎందుకు వద్దనుకున్నావు మరలా ఎప్పుడు పొత్తు ఎందుకు కావాలనుకుంటున్నావు

    • @prasadm8492
      @prasadm8492 7 месяцев назад

      6093 gadu dochina money tho votu ni note tho Kone antha pedhodu, anduke goddali potu GADINI yedirinchadaniki potthu pettukunnaru Paytms.

    • @BalajiAB
      @BalajiAB 7 месяцев назад +24

      ప్యాకేజీ మహిమ 💰😎🤘

    • @suggalar
      @suggalar 7 месяцев назад +10

      20 సీట్లు ముష్టి పడేస్తే దానిని కలిసి నడవటం అంటారా.ప్రజలు ఇంత వెర్రోళ్ళు లాగ కనపడుతున్నారా .ఎవరికీ చెప్తావ్ కథలు.బీజేపీ తో వుంటూ టీడీపీ తో వేసే వేషాలు

    • @prashanthm5422
      @prashanthm5422 7 месяцев назад +2

      Nenu okkade chestha anedi ahankaaram manam antha kalisi cheddaam anedi alankaaram

    • @jettinagaraju7
      @jettinagaraju7 7 месяцев назад +3

      Veedu oka verribagulodu,veedi matalaku artham partham undadu😢😢😢😢😢

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 7 месяцев назад +14

    Comedy never ends in AP with PK 😂

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 Месяц назад

    మా చంద్ర బాబు నాయుడు గారే cm 🎉🎉🎉🎉

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 5 месяцев назад +29

    సొంత మావయ్య గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నువ్వు పెద్ద లెక్క ఏమి కాదు పవన్....😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад +1

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤗🤗

    • @vroxrox7095
      @vroxrox7095 4 месяца назад +1

      Idi nijam. Kani Pawan enduku aa vishayam marchipoyaru

    • @althilakshmi1354
      @althilakshmi1354 Месяц назад

      బాబు పొడవకపోతే లక్ష్మీపార్వతి టీడీపీ ని ఏనాడో గంగలో.కలిపేసేది

    • @SM-mw9xe
      @SM-mw9xe Месяц назад

      Nijam cheppaaru ​@@althilakshmi1354

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 7 месяцев назад +680

    మనకు అంత సీన్ లేదు రా బాబు 😂😂😂

    • @manubothu.1205
      @manubothu.1205 7 месяцев назад

      Nuvu Chandra Babu gaadi modda cheekuthu unanin rojulu ward member ga kuda niku deposit raadu

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 7 месяцев назад +4

      Ok anduk CBN support

    • @lorenzoproperties8235
      @lorenzoproperties8235 7 месяцев назад +4

      Pk akkada unnadu

    • @lorenzoproperties8235
      @lorenzoproperties8235 7 месяцев назад +2

      Vadelesad ? Prasath kesoru meku

    • @Pbchrp
      @Pbchrp 7 месяцев назад

      Orey bokada mental jaggadi kante 1000% better raa Pawan Kalyan....

  • @govrdhanamkumars6504
    @govrdhanamkumars6504 7 месяцев назад +53

    బొంగేమీ కాదూ , బాబోరితో సిట్టింగ్ వేస్తే సీఎం నీకు ఒక్కరోజైనా యిస్తాను అంటాడా, ఈ జన్మలో అది జరుగుద్దా!!!!

    • @rdreddy
      @rdreddy 7 месяцев назад +3

      manchi gaa oil head massage chesi pampistadu CBN :-)

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤣🤗

    • @VenukrishnaJettiboyina
      @VenukrishnaJettiboyina 4 месяца назад

      super

  • @pittakristappa512
    @pittakristappa512 3 месяца назад +1

    21 సీట్ కి సిఎం wow 😳

  • @sirisalaramudu3512
    @sirisalaramudu3512 4 месяца назад +6

    పవన్ కళ్యాణ్ నువ్వంటే నాకు ప్రాణం నేను నీకోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా అన్న ఎంతో జనం తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాను నువ్వు ఎవరో చెప్పు అన్నయ్య లేని టిడిపిని తీసుకొచ్చి సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మనకి 23 సీట్లు 22 సీట్లు అంటే ముష్టి వేశారు అన్నయ్య మల్ల వాడుకొని వదిలేస్తారు దయచేసి నువ్వు విముక్తివన్న టిడిపి నుండి నువ్వు చెప్పిన మాటలకు నువ్వు చేసే పనులకి ఎక్కడ పొంతు లేదన్నయ్య నిన్నే నమ్ముకున్న వాళ్ళు మేము ఎంతో ఏడుస్తాం అన్నయ్య దయచేసి అర్ధం చేసుకో

    • @Sheshappa-ry3kk
      @Sheshappa-ry3kk 2 месяца назад

      కనీసం నీకున్న బుద్ధి జ్ఞానం మీ అన్నయ్యకు లేదు జిత్తుల మారి నక్క దగ్గరికి పోయాడు నక్క తెలివి ప్రజలందరికీ తెలుసు తాను గొప్ప కోసం ఎంత వారినైనా నొప్పి పెడుతుంది ఆ నక్క

  • @surenderp4393
    @surenderp4393 7 месяцев назад +61

    Cbn గెలిస్తే నీకు సీఎం ఎవ్వడు ఒక్కసారి అధికారం వచ్చినాక తెలుస్తుంది cbn గురించి

  • @srinivasraonivas3559
    @srinivasraonivas3559 7 месяцев назад +24

    ఇదే మాట ఇప్పుడు బీజేపీ దగ్గర కు వెళ్లి ఇప్పడు చెప్పు....అధిష్టానం చెప్పుతో కొడతారు నిన్ను...

  • @upA8055
    @upA8055 Месяц назад

    అన్న మీరు ఇచ్చిన పథకాలు చెయ్యండి చాలు 🙏🏾

  • @telugunewchanneluvs8877
    @telugunewchanneluvs8877 Месяц назад

    Cm అనేది బాబు గారు నిన్ని వాడుకుంటున్నాడు అంతే

  • @ramana1089
    @ramana1089 7 месяцев назад +91

    ముందు నువ్వు MLA గా గెలిస్తే అప్పుడు ఆలోచించవచ్చు!!!
    ఉట్టికెగరలేనమ్మ అనే సామెతలాగా ... 1 సీట్ గెలిచి సీఎం, సీఎం అని పాట పాడే నిన్ను మీ జనసైనికుల్ని ఏమనుకోవాలో అర్ధంకావటల్లేదు!!!

  • @merigatirupathirao7998
    @merigatirupathirao7998 6 месяцев назад +317

    చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే అది తప్పు అని బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టవు నిజమే కొత్త నాయకుడిని చూస్తాం కొత్త రాజకీయాలు అని అనుకున్నాం...కానీ మరీ ఇంత కొత్త నాయకుడిని చూస్తాం అనుకోలేదు. ఏదేమైనా చిరంజీవి గారు 100రేట్లు బెటర్...సింగిల్ అన్ని స్థానాల్లో పోటీ చేశారు 18సీట్లు గెలుచుకున్నారు.అది కూడా రాజశేఖరరెడ్డి గారి హవా నడుస్తోన్న టైమ్ లో

    • @DurgaPrasad-mc6rf
      @DurgaPrasad-mc6rf 4 месяца назад

      Appudu telangana A. P kalisivunnay ra jaffa ina millanti gorrelu jagan lanti vallane nammutharu vesaruga A. P ni sankanakichadu

    • @anushap93
      @anushap93 4 месяца назад +15

      Exactly correct

    • @Santhoshkumar-ef9jx
      @Santhoshkumar-ef9jx 4 месяца назад +17

      Chiranjivi has no passion in politics to serve people as. He did not become CM ..he merge is party...but pawan looks has better passion even with single seat he still fighting...it os good..but looks he is imginary from movies..he needs more vision , clarity and bit mature way of talking ..overall far better than chiru

    • @mdayanand5511
      @mdayanand5511 4 месяца назад +1

      Too new

    • @kirandeepati236
      @kirandeepati236 3 месяца назад +2

      ఎవరి గుడ్ answer 😊

  • @naidurongali9205
    @naidurongali9205 Месяц назад

    పవన్ అన్నయ్యా యే గ్రేట్ లీడర్

  • @user-yr1vl8ge1r
    @user-yr1vl8ge1r 3 месяца назад +1

    CBN నీకు మంత్రి పదవి కూడా ఇవ్వడు..... TDP కార్యాలయం గేట్ దాటి లోపలికి కూడా రానివ్వడు.. CM పదవి నీకు ఇస్తే TDP రెండు గా చిలిపొద్ధి

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 7 месяцев назад +369

    ఫస్ట్ MLA గా ఎన్నిక అవ్వాలి. తెలుసుకో

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад

      కేసుల నుంచి బైట పడి నిర్దోషి గా నిరోపించుకోవాలి, బెయిల్ మీద తిరగడం కాదు

    • @SSS22612
      @SSS22612 7 месяцев назад +4

      K ra paytm

    • @danduproluveerababu6814
      @danduproluveerababu6814 5 месяцев назад +3

      Wait and see

    • @g.srinivasarao5825
      @g.srinivasarao5825 5 месяцев назад +4

      Mamatha kuda MLA kakunda cm ayyindhi

    • @koteswararaoguntagani4427
      @koteswararaoguntagani4427 5 месяцев назад +1

      AFTER CM WHICH PARTY NAME YOU WILL ANNOUNCED

  • @polireddysimhadri4889
    @polireddysimhadri4889 7 месяцев назад +269

    ముందు గెలవండి తర్వాత సీఎం గురించి alocidhurugani

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад +5

      అదే అంటున్నాడు

    • @vasurammohanroyal2791
      @vasurammohanroyal2791 7 месяцев назад +1

      Correct

    • @muralibhupathi007
      @muralibhupathi007 5 месяцев назад

      Avanni mana valla kadhuley annay vacche ennikallo chusukunduam2029 lo ippudu rest thisukundham😂😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤗🤗

    • @vroxrox7095
      @vroxrox7095 4 месяца назад

      Hahahaha

  • @vamsiram2593
    @vamsiram2593 3 месяца назад

    కలిసి నడిస్తే 50-50 సీట్ షేరింగ్ ఉండాలి కదా……

  • @pothulaloknadh
    @pothulaloknadh 2 месяца назад +1

    అది మొగోడి మాట అంటే....

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 7 месяцев назад +31

    వద్దు లే కల్యాణ్ బాబు ఆ అవకాశం తెలుగు ప్రజలు ఇవ్వరులే

    • @haripindi4481
      @haripindi4481 Месяц назад

      దూల తీరింది వైసీపీ కి

  • @user-qj5bm4lw1m
    @user-qj5bm4lw1m 7 месяцев назад +24

    నువు మాత్రం MLA కూడా కవు

  • @Manju21345
    @Manju21345 Месяц назад

    Nuvvu super Anna ❤❤❤❤❤❤❤❤

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 3 месяца назад

    Ma power star super 🙋💐🕉️☪️✝️👍🙋💐

  • @dorajee0224
    @dorajee0224 7 месяцев назад +141

    జనసైనికులుగా మేము మిమ్మల్ని సిఎంగా చూడాలనుకుంటున్నాం వచ్చిన సీట్లు బట్టి ఉంటాయి సి ఎం ఎవరు అయినా

    • @sanjeevareddy7253
      @sanjeevareddy7253 7 месяцев назад +9

      Cbn poti chese ki echede 15 to 25 seats, eppudu cheppu voche seats , yevariki yenni ani

    • @user-xw6xt7vl1t
      @user-xw6xt7vl1t 7 месяцев назад +16

      Kala kanandi ra mi bathukantha inthe

    • @dorajee0224
      @dorajee0224 7 месяцев назад +5

      @@user-xw6xt7vl1t 2024 tho mee bratuku saaswatanga close

    • @user-xw6xt7vl1t
      @user-xw6xt7vl1t 7 месяцев назад

      @@dorajee0224 మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో నోట కన్న తక్కువ వోట్స్ ఇంకా సిగ్గు రాలేదు రా మీకు
      రే మి బతుకంతా పగటి కలలు కనల్సిందే
      A pawan kalyan కీ సిగ్గు సరం లేవు మీకు లేవు
      వాడి కెంత సిగ్గు సరం లేదంటే కన్న తల్లి నీ తిట్టిన టీడీపీ తో కలుస్తాడు
      జీతె తక్ లడెంగే మోదీ కో దేశ్ సే hatayenge అన్నాడు
      ఈ మోదీ క్కాళ్ల దగ్గర కుక్క లాగా చేరాడు
      అది వాడి బతుకు
      2024 లో ఆంధ్ర జనాలు వాడిని undrrwear విప్పి మరీ మరోసారి vodistaru

    • @GosalaSudhakar-kp9is
      @GosalaSudhakar-kp9is 7 месяцев назад

      Rey paytm kukka lara 24 lo in front of crocodile festival

  • @sidguda173
    @sidguda173 7 месяцев назад +9

    Prajala tho kurchuni CM nuvvaa leka Chembaa ani discuss chestaavaaa 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kirank809
    @kirank809 Месяц назад +1

    Good job ..pawan
    Also better you get experience before taking up thr post let cbn be cm ..because cbn is a visionary n need of the time now ..
    N his time factor ..!

  • @abhiram9122
    @abhiram9122 2 месяца назад +1

    నాకు పవన్ మీద అభిమానం కానీ సీఎం సీట్ కి కొంచెం టైం పడుతుంది. ఎంత పిండికి అంత రొట్టె. ఇప్పటికీ సీఎం ఎవరయినా ఓకే. బాబు గారు పవన్ గారు కలిసి ఫస్ట్ ఆంధ్ర ని అభివృద్ధి చేయండి. అమరావతి ని స్ట్రాంగ్ గా ఫౌండేషన్ తో నిర్మించండి

  • @nirmal293
    @nirmal293 7 месяцев назад +23

    మీరు అన్ని సార్లు చెప్పనవసరం లేదు మాకు తెలుసు మీకోసం ఎప్పుడు చంద్రబాబునాయుడు గారిని తిడతారు ఎప్పుడు పొగుడుతారో మీకే తెలియదు అమరావతిని కమ్మరావతి చేశారని చెబుతారు నారా లోకేష్ గారికి తప్ప ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు నేను మిమ్మల్ని గెలిపిస్తే నా కన్నతల్లిని తిట్టిస్తారా మీ అంతు చూస్తా ఖబర్దార్ అంటారు కన్నతల్లిని తిట్టిన వారి పల్లకి మోస్తారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో మీకే తెలియదు. మీలాంటి గొప్ప నాయకున్ని గెలిపించుకో లేకపోవడం ఆంధ్ర ప్రజల దురదృష్టం.

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤣🤗

  • @mohanarao8640
    @mohanarao8640 7 месяцев назад +13

    గుండే రాయి చేసుకోమంటున్నవా అన్నా....

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 Месяц назад +1

    CM ga CBN chusi vote vesaru

  • @chinababu6940
    @chinababu6940 Месяц назад

    డిప్యూటీ సీఎం మా జన సైనికుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 7 месяцев назад +24

    ప్రజలు ముఖ్యం, మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరితో కూడా సంప్రదింపులు చేయకుండానే నిర్ణయం తీసుకున్నారు కదా. పైగా ఇప్పుడేమంటున్నారు ఎవరైనా మాట్లాడితే వేరేగా అర్థం తీస్తున్నారు.

  • @sivaraju4925
    @sivaraju4925 7 месяцев назад +13

    Davada 😅😅😅😅😅

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 Месяц назад

    ఒకరాష్ట్రం.అభివృధ్ధకావాలంటేఏలిక.కుపాలనానుభవం..
    వుండాలి..ఎక్స్పీరియన్స..పాలనకుమణికిరీటంలాంటిది..😊రాజకీయాల్లో.క్రమంగామెట్లుఎక్కి.పరిపాలనాదక్షుడవాలి..అన్నప్రసననాడేఆవకాయ😊తింటారా

  • @theindianprimearmyhieroo
    @theindianprimearmyhieroo Месяц назад +4

    Nice lovely excellent work sir ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @charanraj482
    @charanraj482 7 месяцев назад +12

    Package తీసుకోవడం ముఖ్యం

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 7 месяцев назад +11

    APలోనువ్వు గెలిచే లాగ చూసుకో సియం నీకు ఒకపగటి కలమీఎమ్మెల్యేలనుగెలిపించుకొనిరెండు మంత్రిపదవులుఅడుగు ఇస్తారు.గెలవలేని దానికిఎక్కువగాఆరాట పడకు

  • @vikramreddyvicky1561
    @vikramreddyvicky1561 Месяц назад

    మీరు సీఎం అయితే ఏం చేస్తారు చూడాలని ఉంది అంతే 😊

  • @sreedevi8023
    @sreedevi8023 2 месяца назад +1

    Anduke meeru pawan kalyan ayyaru❤❤❤❤❤❤❤

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 7 месяцев назад +249

    ఆయన గొప్పదనం ఏమిటంటే ఆయన ఏమి చెపుతాడో,ఎందుకు చెబుతాడో,ఎలా చెబుతాడో
    ఆయనకే తెలియదు.జ్ఞానం ఎక్కువ అయిపోయింది .ఆయన రూటే సెపరేట్ ఎప్పటికప్పుడు

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 5 месяцев назад +18

      2లక్షల పుస్తకాలు చదివాడు మరి

    • @likekottucommentpettuguru
      @likekottucommentpettuguru 5 месяцев назад

      🤣🤣🤣🤣🤣🤣

    • @chinababuvoosala5057
      @chinababuvoosala5057 5 месяцев назад +8

      @@kameshvenkat2801ఏది నిజం .
      రెండు లక్షల పుస్తకాలా,రెండు లక్షల ఖరీదు కల
      పుస్తకాలా,లేక రెండు నిజం కాదా. ఏది ఏమిటో తెలియక ,అర్ధం కాక చాలా చాలా ఆందోళనలో ఉన్నాము.

    • @shivasai193
      @shivasai193 5 месяцев назад +3

      ​@@kameshvenkat2801 నిజం తెలుసుకో అపుడు మటలాడు బాయ్

    • @SriramSiripurapu
      @SriramSiripurapu 5 месяцев назад

      😂😂😂😂😂😂👌

  • @user-lx5iu2yn7v
    @user-lx5iu2yn7v 7 месяцев назад +37

    పార్టీ పెట్టాకా, ఎంతకషం,వచ్చి న, పార్టీని, నడిపించాలిగాని, వేరే పార్టీ లో కలవకూడదు, మిా అనయా,చేసిన, తపే, మిారు చేసుౖనారు

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад

      అందుకే నడిపిస్తున్నాడు, మీ ysr లాగా కాదు

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤣🤗

  • @chaituchaitu4718
    @chaituchaitu4718 2 месяца назад

    డిప్యూటీ కూడా దిక్కు లెదు... కనీసం రిపోర్టార్ అడిగితే చూద్దాం అని కూడా అనలేదు లోకేష్

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Месяц назад

    That is Power Star Pavan Kalyan 👍💪

  • @shivagudipati735
    @shivagudipati735 7 месяцев назад +14

    అన్ని చెప్పే చేస్తావా....
    చంద్రబాబు ని జైలు లో కలిసి నేను చంద్రబాబు కలిసే వెళ్తాము అని... ని పార్టీ వాళ్ళకి చెప్పకుండా ఎలా ఏళ్లావ్...వినేవాడు వెర్రి పుష్పం అయితే చెప్పే వాడు పావలా కళ్యాణ్ అంట

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 7 месяцев назад +26

    ప్రజలతో ఎక్కడ కూర్చుని చర్చిస్తారు, ఎన్నికలైన తర్వాతా ముందా, నువ్వు ఓడిపోతే, అప్పుడు.

  • @pranithpaleti8623
    @pranithpaleti8623 4 месяца назад

    ఉంది అంటే ఉంది లేదు అంటే లేదూ అంతే 😂😂😂😂 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤔🤔🤔🤔

  • @KumarRaja-on1xq
    @KumarRaja-on1xq Месяц назад

    2014 కలిసి
    2019 వేడిపోయి
    2024 కలిసి
    2029 విడిపోయి అంతే కదా....😂😂😂

  • @JR.MyStyle
    @JR.MyStyle 7 месяцев назад +54

    పిచ్చోడు అని వినటమో, ఇప్పుడు లైవ్ లో చూస్తున్నా,
    తెలుగు దేశం పార్టీ,పక్కన నడుస్తున్న అంటున్నావు,
    కానీ తెలుగు దేశం పార్టీ అనుకుంటుందా?
    ఇప్పటికి నువ్వు MLA గా గెలవలేదు
    అప్పుడే CM దాకా పోయావు.

    • @Vamshi739
      @Vamshi739 7 месяцев назад +1

      Mari jagan MLA ayyadaa!

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад

      ​@@Vamshi739బెయిల్ మీద ఉన్నాడు 11 years నుంచి

    • @JR.MyStyle
      @JR.MyStyle 7 месяцев назад +2

      @@TsD-jq7kw నీ లాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకా లోకంలో ఉన్నారు,
      28, సం, ముందు నుంచే బాబు
      స్టే లు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు,18 కేసుల్లో
      ఇప్పుడు ఒక 6కేసుల్లో, తెలుసు కుని మాట్లాడు.

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад +1

      @@JR.MyStyle వైసీపీ లో వాళ్ళు 90% తెలివితక్కువ దద్దమ్మ లు అవ్వడం జగన్ అదృష్టం అని మీ వైసీపీ mp రఘు రామ కృష్ణంరాజు ఎప్పుడో చెప్పాడు 😂😂🤭... జగన్ కి కూడా 70+ వచ్చేసరికి cbn ని మించిపోతాడు లే కేసుల్లో 🤭అయినా ఇప్పుడు కూడా మించిపోయాడు లే 18 కేసుల కంటే 32 ఎక్కువ ముందు లెక్కలు నేర్చుకో 😂

    • @user-kp1iv7fv3y
      @user-kp1iv7fv3y 7 месяцев назад

      ​@@Vamshi739evadra nuv intha talented ga vunnav thu😅😅😅 mla ayyakane cm avutharu raa

  • @santhivutlasanthivutla6876
    @santhivutlasanthivutla6876 7 месяцев назад +12

    Gelavakunda cm kosam enduku

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 7 месяцев назад

      అదే చెప్తున్నాడు

  • @predipaulkusuma4838
    @predipaulkusuma4838 Месяц назад

    Cm, పవన్కళ్యాణ్ తీసుకోవాలి కష్టం పవన్కళ్యాణ్ గారు పడ్డారు, లోకేష్ చంద్రబాబు వల్ల నెగ్గటం కానీ పని.

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 Месяц назад

    పాలస్తీనా లో ఉన్నాననుకున్నాడేమో మొత్తంగా ప్రపంచ ముస్లిం దేశాలన్నీ ఏలుతున్నట్లు రాత్రి కలగాని వచ్చిందఏమో

  • @BalajiAB
    @BalajiAB 7 месяцев назад +26

    సియ్యం ఎవరో కూర్చొని నిర్ణయించడానికి బాబు,నువ్వు ఎవరు.. పైగా మీఇద్దరూ ప్రజాలతోకలిసి కూర్చొని నిర్ణయిస్తాం అంటున్నావ్.. అంటే 5కోట్ల ప్రజల్ని కూర్చోబెట్టి మాట్లాడతావా.. అసలు సియ్యం ఎవరో నిర్ణఇంచడానికేగా ఎలక్షన్స్.. మరి ఎలక్షన్స్ అనవసరంకదా.. నువ్వూ, నీ బాబు ఇపుడే కూర్చోని నిర్ణయించొచ్చుగా.. ఒరే నిజంగా నువ్వుకాదు గొప్పోడివి, నీ తలతోకాలేని మాటలకి ఈలలు,చప్పట్లు కొట్టే వాళ్ళురా అసలైన గొప్పోళ్ళు.. 🤣

    • @sankarapusuryanarayana8492
      @sankarapusuryanarayana8492 7 месяцев назад +1

      Baga chepperu anna

    • @muralikrishnaps8871
      @muralikrishnaps8871 7 месяцев назад

      Erripuka mla ga vallu gelisthey ,valladhey kada ra party . Vallu nirnayinchukoka mee jagan ni aduguthara😂😂

  • @chandrapatisrinivas9782
    @chandrapatisrinivas9782 7 месяцев назад +16

    ప్రజలకు మాత్రం పనిలేదు

  • @chinababu6940
    @chinababu6940 Месяц назад

    తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నo. జై జనసేన

  • @shrinivas4717
    @shrinivas4717 2 месяца назад +3

    Meeru CM aithe malli 5yrs back😂 Cm CBN is correct

  • @prasadreddy5421
    @prasadreddy5421 7 месяцев назад +71

    ప్రజల్ని పక్కనబెట్టి.
    మీరిద్దరూ పంచుకుంటారు
    అంతేగా, అంతేగా 😮😢

    • @bhanuchejarla8335
      @bhanuchejarla8335 7 месяцев назад +1

      Anthega anthega🤔

    • @chengaiahavilala4994
      @chengaiahavilala4994 6 месяцев назад +3

      Mari ipudu vuna govt lo jarigedhi enti

    • @user-pd7bx3vn6s
      @user-pd7bx3vn6s 6 месяцев назад

      ,,😂😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤣🤗

    • @saivijayabandla3124
      @saivijayabandla3124 Месяц назад

      Panchukovadam, lakkovadam evaru chestharo janalaku ardhamaindi ippatike ...

  • @nagurshareef460
    @nagurshareef460 7 месяцев назад +51

    Attana.... 😂😂😂
    Avuna.... 😂😂😂
    Prajalu valla nernayam vallu tesukuntarule... 😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      _PAWALA KALYAN_ : *Manaku PACKAGE Mukyam* 🤭🤭🤭
      _C.M PAPPU Lokesh ina & BUL BUL BALAYA ina Parledhu_ 🤣🤣🤣
      *PACKAGE STAR Nu C.M Avuaru Ani Elanti PAWALA Questions Adigi irritate Cheyakandi PAWALA Fans* 😂😂😂
      _Gelichina Tarvatha C.M Evaru Vuntaro Cheppakunda Ee SODHI Antha Endhuku PAWALA_ 🤔🤔🤔
      *Enka C.M Evaru Vuntaro Clarity ga Telidha PAWALA & Antay 2.5 Years Nuvu C.M ga Vundataniki kuda KAMMAnina Cunning CBN Party Opukoledhu Ani Direct ga Chepachu ga* 😂😂😂
      _Eey Clarity Lekunda Election Lo People's nu Confuse chesi JAIL JAGAN Nu Vodinchali Ani Dreams Lo Vunara Endhi Kompadisi_ 🤭🤭🤭
      *Pichhi ki ina Limit Vundali* 🤗🤗🤗

    • @Kesav-1204
      @Kesav-1204 Месяц назад

      Tiskunnaru ga prajalu nirnayam puvva.😂

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 месяца назад

    పవన్ కళ్యాణ్ సార్
    ఐస్ ఏ గుడ్ మ్యాన్

  • @tittuify
    @tittuify Месяц назад

    Deputy PM or finance minister 😊Chandrababu and CM Pawan