TG AP: BE ALERT 😱.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదట. 📚 SOURCES ఏమిటో తెలియజేయండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 186

  • @Bakthi-mayam
    @Bakthi-mayam 2 дня назад +186

    మరి ఇంకేం చదవాలి విరూపాక్ష మూవీ లో శాసన గ్రంధాలు చదవాలేమో 😢

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 2 дня назад +37

    మీరు చక్కగా ప్రశ్నిస్తున్నారు
    అభినందనలు సార్.

  • @naidugandi7947
    @naidugandi7947 2 дня назад +25

    దీని అర్థం ఏమిటంటే వాళ్లు పోస్టులు శుభ్రంగా అమ్మేసుకోవచ్చు.

  • @ttp.billion
    @ttp.billion 2 дня назад +33

    ఇన్నాళ్లకు sir..అభ్యర్థుల బాధలు మీ లాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడితే కొంత weightage ఉంటది సర్

  • @Kshamthavyaninaas55
    @Kshamthavyaninaas55 2 дня назад +20

    హ్యాట్సాఫ్ సార్..నిజాలు..వాస్తవాలు..కరెక్ట్ గా మాట్లాడతారు సార్..మా బాధ ని ..మా పరిస్థితిని చక్కగా వివరించరు సర్❤❤❤

  • @srikanth-fq8um
    @srikanth-fq8um 2 дня назад +14

    ఐతే స్కూల్ బుక్స్ కూడా వేస్ట్ ఎ కదా సార్..ఐతే ప్రభుత్వం స్కూల్ స్టేజ్ లోనే పిల్లలకి అబద్ధాలు చెప్తూ చదువుని నేర్పిస్తున్నారు...

  • @kothakapumallikarjun2763
    @kothakapumallikarjun2763 2 дня назад +21

    6:06 కమిషన్ నిర్లజ్జగా కేవలం కేస్ గెలవడం కోసం కోర్టు లో ఏది పడితే అది చెప్పింది గ్రూప్ 1 లో కేస్ లో..ఇంత igo కు వెళ్ళడం ఎప్పుడు చూడలేదు..ఒక రెండు నెలలు గ్రూప్ 1 వాయిదా వేస్తే పోయేదేమీ లేదు కదా..అలా కాకుండా , అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడడం చాలా ప్రమాదకరం..

    • @nagamallashwetha2656
      @nagamallashwetha2656 День назад

      Anni exams pettaka poyna pedda farak em vundadhu asalu exams e vaddu

    • @kothakapumallikarjun2763
      @kothakapumallikarjun2763 День назад

      @@nagamallashwetha2656 addadiddanga exam nurvahinchi, aa taruvatha raddu chesi malli nirvahinchadam , okka exam kosam bhavishyathu lo jarige exams ni kuda phananga pettadam ane konam nundi alochisthe meeku artham avutundi...sarcasm evarina eppudina cheyochu...
      Mains exam pettaka raddu ayithe telusthundi aa bhadha ento...

  • @maniulli21990
    @maniulli21990 2 дня назад +11

    అయితే కాంగ్రెస్ ఇండిపెండెన్స్ లో పోరాడింది అన్నది కూడా హిస్టరీ బుక్స్ అపద్దమనేగా

  • @sandhyarani1071
    @sandhyarani1071 2 дня назад +10

    Sir I tel you .... honesty...memmalni.....AP and T G.. both state one person kodali bavani Shanker . Atleast 20 yers one and onley chairman chestay ..ma life pakka set ayyedi.. thanku sir take care of your health.... Praise Jesus almighty God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridhar43366
    @sridhar43366 2 дня назад +9

    ఇప్పుడు కమీషన్ నోటిఫికేషన్‌లో, ఏ పుస్తకాలను సూచించాలో పేర్కొనాలి

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 2 дня назад +7

    Yes sir...they should announce the standard books..హక్కులు వాళ్లకే కాదు...ఏ పుస్తకాలు వాస్తవికమో స్పష్టంగా చెప్పాలి... Aspirants ఉసురు పోసుకోవద్దు వారి జీవితాలతో ఆటలాడొద్దు...మీకు సరదా అవ్వొచ్చు. ఇక్కడ మాకు ప్రాణ సంకటం.ఒక్క పరీక్ష అయిన వివాదాలకు అతీతంగా నిర్వహించగలుగుతున్నారా...ప్రతీ పరీక్షలో తప్పు ప్రశ్నలు...ఛీ..మీకు ఎలా అనిపిస్తుందోకానీ నాకైతే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది...తెలంగాణ పరువు తీస్తున్నారు@కనీసం 150 ప్రశ్నలతో తప్పులు లేకుండా పరీక్ష నిర్వహించడం చేతకాని tgpsc..మల్లి ఇప్పుడూ తీరిగ్గా వచ్చి గత దశాబ్దాలుగా అభ్యర్ధులు కుస్తీపట్టి చదువుతున్న తెలుగు అకాడమీ పుస్తకాలు దాదాపు చెల్లవని చెప్పకనే చెప్పారు😮

  • @STZR1
    @STZR1 2 дня назад +7

    Next Group2,3 రాసేవాళ్ల పరిస్థితి ఏంటో సార్ 600& 450 ప్రశ్నలు యే పాతాళ లోకంలో ఉన్నా పుస్తకాలు లో నుంచి ఇస్తారో క్లారిటీ ఇస్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుని అయినా చదువుకుంటాం సార్.. board డ్యూయల్ ప్రమాణాలు తో ఉత్తగ అన్యాయం అయిపోయేలా ఉన్నాం sir

  • @dongabhakti
    @dongabhakti 2 дня назад +6

    రాజకీయ నాయకులు అయిన కేంద్ర,రాష్ట్ర నాయకులు ప్రెస్ మీట్ లో చెప్పే మాటలు ప్రామాణికంగా తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి sir. Ex. జాతి పిత ఎవరు అంటే గాడ్సే.

  • @omegahgs
    @omegahgs 2 дня назад +22

    అసలు Appsc, tgpsc నే ప్రామాణికం కాదు

  • @n.satheeshkumar1048
    @n.satheeshkumar1048 2 дня назад +10

    Super ga adigaru sir ..students tharupuna...

  • @munnajadav9139
    @munnajadav9139 2 дня назад +3

    ఎలాంటి స్వార్థం లేకుండా చాలా స్పష్టంగా చెప్పారు..2008 నుండి మిమ్మల్ని fallowing.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 дня назад +13

    మరి ఇదే Tgpsc 2023 లో జరిగిన JL హిస్టరీ లో key లో తప్పులు ఉన్నాయి కోర్ట్ కీ పోతే ఇదే కోర్ట్ కీ రిఫరెన్స్ లో తెలుగు అకాడమీ నుండి తీసుకున్నాం అని చెప్పింది...
    Sir వాళ్ళకి అనుకూలం లేకపోతే ncrt books కూడా ప్రామాణికం కాదు...
    వాళ్ళకి అనుకూలం ఉంటే కొడాలి భవాని శంకర్ sir books కూడా ప్రామాణికం book అంటుంది...

  • @Priya-z9b-r2s
    @Priya-z9b-r2s 2 дня назад +9

    Thankyou sir...koddi mandi corporate institutions lacks lacks thesukuntaru kani ilanti stand theeskoledhu.....
    Meeru nijamaina guruvu...

  • @nallagangulu482
    @nallagangulu482 2 дня назад +10

    Sir, Good evening.
    Ap ,Tg psc alani raddu chesi UPSC Ki Exams ni appaginchali.

  • @gkmahveer8296
    @gkmahveer8296 2 дня назад +7

    Syllabus committee expert haragopal gari video lo spastamga chepparu,Telugu academy standard ani

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 2 дня назад +13

    Country lo tgpsc anta warest a PSC leedu sir ,11 years nundi group leedu ,vachinadanni 2 years nunchi exam conduct cheyyaleka poyaru.

  • @sarathkumari2765
    @sarathkumari2765 2 дня назад +4

    ఈ సంస్థలు మా జీవితాలుతో ఆడుకుంటున్నాయి అధికారం చేతిలో వుంది వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నాయి

  • @ravireddy1511
    @ravireddy1511 2 дня назад +7

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Tenders vesi జాబ్స్ అమ్ముకుంటే హ్యాపీ గా డబ్బులు ఉన్నోడు కొంటాడు లేనోడు ఏదో పని క్ చేసుకుంటాడు
    ఇక్కడికి వచ్చి టైం, money,వయస్సు అన్ని కోల్పోతున్నాం
    రాజకీయనాయకులు బయట కోట్లు కొల్లగొడుతున్నారు
    కనీసం ఈ జాబ్స్ నీ పారదర్శకంగా భర్తీ చేస్తే నిజమైన అభ్యర్థి ఎంపిక అయితే కింది స్థాయి వారికి న్యాయం చేస్తాడు
    అదే డబ్బులు పెట్టి జాబ్ కొన్నోడు వాడు డబ్బులు నింపుకోడానికి పని చేస్తాడు
    రాజకీయనాయకులు రాజకీయాలకే పరిమితం కావాలి కానీ ఇలా రాజ్యాంగ సంస్థల్లో వేలు పెట్టి సామాన్యులను ఎటు కాకుండా చేస్తున్నారు

  • @agathamudivijayalakshmi6224
    @agathamudivijayalakshmi6224 День назад +1

    Good evening sir.
    మీరు బాగా చెప్పారు సర్

  • @gkmahveer8296
    @gkmahveer8296 2 дня назад +3

    TQ sir,meru nijani dyryam gaa cheppinanduku,tgpsc kuda evi standard books evo notification lo kani,ekada cheppaledu , alantappudu Ela chebuthundhi,just thappu ni oppukoleka escape chesthunaru

  • @kartheekprince1500
    @kartheekprince1500 2 дня назад +2

    Mana video politicians and tgpsc appsc vallu choodaru sir. Manam RUclips dwara question chesthunnam. With respect sir

  • @killerahul
    @killerahul 2 дня назад +4

    TGPSC is saying that telugu academy is not the standard source....
    This is against the article 16 of the constitution , which says... the right to equal access for all in the matters of public employment,...
    Because a candidate who resides in a remote village , he can't have access to various authors / sources..... He could only rely on the standard basic gvt book available for low cost which is telugu academy....
    So if TGPSC considers anything other than telugu academy as a standard source , it is essentially violating article 16...

  • @Indira-e7i
    @Indira-e7i 2 дня назад +5

    Meeranna maatlaadaaru, santosham..

  • @vangapandujaggamma3261
    @vangapandujaggamma3261 2 дня назад +3

    Tq so much sir chala baga adigaru

  • @kothakapumallikarjun2763
    @kothakapumallikarjun2763 2 дня назад +2

    సార్, ఇకనుండి TGPSC విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ వెంబడి bibiliography ప్రస్తావించమని ఒక పిటిషన్ హైకోర్టు లో వేయాల్సిన అత్యవసరం ఇప్పుడు మీలాంటి అన్ని సంస్థలకు, అభ్యర్థులకు చివరకు తెలుగు అకాడమీ కి కూడా ఉంది..లేకపోతే ఏ పరిక్షకైన ఇక తయారు కావడం అసాధ్యం..

  • @venkatram1221
    @venkatram1221 2 дня назад +8

    Gr1 pre 4.0 loading.. High court ni manage chesina supreme court varaku velthundi case.

  • @sri5693
    @sri5693 2 дня назад +3

    Ma kosam meranna question chestunnaru santhosham sir

  • @sreekanthcherukupalli2388
    @sreekanthcherukupalli2388 2 дня назад +5

    10 years nundi number of aspirants telugu academy books follow avtunnaru sir..eppudu tgpsc stand change cheyatam full depression ki guru chesindi

  • @ramesh8337
    @ramesh8337 2 дня назад +16

    10 సంవత్సరాల నా ఈ ప్రయాణంలో (ఉద్యోగ ప్రయత్నం) ఆవగింజంత కూడా ఆలసిపోలే సారు..
    గ్రూపు 1 మూడుసార్లు రాసిన కూడా
    రెట్టింపు ఉత్సాహం తో ముందుకు సాగిన సారు..
    కాని ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చాల మనస్తాపానికి గురిచేస్తున్నాయి సారు..
    ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ 4వ సారి రాసే ఆశ లేదు సారు...
    కారణం:
    తెలుగు అకాడమి పుస్తకాలు ప్రామాణికం కాదు అనడం బాధకరం
    ఇలా ప్రతి థీ కోర్టు కేసులతో ముడి పడటం
    ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగడం
    కానీ ఒకటి అనిపిస్తుంది సారు..
    "కాలం కన్నెర్ర చేయాల్సిన సమయం ఆసన్నం కావాలని..
    ప్రళయం విలయ తాండవం చేయాలని..
    సమస్తం కాలగర్భంలో లో కలవాలని..
    మనిషన్న వాడి ఉసే ఉండకూడదని..
    ఆ పంచభూతాలు అయినా మాకు సాయం చేయాలని కోరుకోవాలనిపిస్తుంది.
    సారు...,🙏

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 2 дня назад +1

    కాంగ్రేస్ స్వాతంత్ర్య పోరాటం &సుధీర్ఘంగా బ్రిటిష్ వాడికి ఎదురొడ్డి నిలిచిన సంగతి మాకు తెలుగు అకాడమీ పుస్తకాలు ద్వారానే తెలిసింది...నమ్మాలా వద్దా

  • @raviananthoju4600
    @raviananthoju4600 2 дня назад +2

    Yes

  • @div2601
    @div2601 День назад +1

    Why not TELUGU ACADEMY file a case on TGPSC and govt

  • @nandunandu6368
    @nandunandu6368 2 дня назад +2

    thank you sir for supporting us..

  • @TR._.181
    @TR._.181 2 дня назад +1

    Ashokudi gurinchi telvalante ayana shasanalu chadvi ravali india motham thirigi

  • @srinu5207
    @srinu5207 2 дня назад +2

    Thank you sir for your support

  • @rasamsankar6207
    @rasamsankar6207 2 дня назад +5

    గతంలో తెలుగు అకాడమీ బుక్స్ సరిపోయేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ప్యాటర్న్ కి తెలుగు అకాడమీ ఒక ప్రైమరీ బుక్ తప్పితే అది ఖచ్చితంగా ఒక 25% కూడా అది సిలబస్ ఓరియెంటెడ్ గా లేదు.

  • @srikanth-fq8um
    @srikanth-fq8um 2 дня назад +2

    తెలుగు అకాడమి ప్రామాణికం కాదు కాబట్టి ..ప్రభుత్వం ప్రచురించే అన్ని రిపోర్ట్ వైట్ పేపర్ అన్ని ఫేక్ ఏ అవుతాయి

  • @TR._.181
    @TR._.181 2 дня назад +3

    R soma reddy early andhra history
    Aa book unattu ayana ki kuda telso ledo
    Vallu wanted ga vallaki kavalsinavi wikipedia nunchi kuda techukunaru

  • @kirank9747
    @kirank9747 2 дня назад +1

    వందల పుస్తకాల్లో తెలుగు అకాడమీ మత్రమే ప్రామాణికం అని గతంలో టీజీపీఎస్సీ చెప్పింది... ఎంత మంది సబ్జెక్ట్ experts updated బుక్స్ ఉన్నా వాటితో పాటు,, అదే సబ్జెక్టు టాపిక్స్ ఇన్నాళ్ళూ ప్రతి సీరియస్ అభ్యర్థి అకాడమితో క్రాస్ చెక్ చేసుకుని, చదువుతున్నాడు...ఇప్పుడు అది కూడా ప్రామాణికం కాదు అంటే మరి ఏ బుక్స్ చదవాలి.... వీధుల్లో ఉన్న బుక్స్ అన్నీ ఇప్పుడు అకాడమికి సమానం అన్నట్టు

  • @rockeybhai33202
    @rockeybhai33202 2 дня назад +6

    తెలుగు అకాడమీ పుస్తకాల్లో బోలెడన్ని ప్రింటింగ్ మిస్టేక్స్

    • @TR._.181
      @TR._.181 2 дня назад +3

      Rectify cheyakunda em chestunaru mari

    • @abcdef12359
      @abcdef12359 2 дня назад

      ​@@TR._.181yevaru ?

    • @TR._.181
      @TR._.181 2 дня назад

      @@abcdef12359 Telugu academy valu

  • @vasanthjay2310
    @vasanthjay2310 20 часов назад

    Manam kuda blog petti oka wikipedia raayali kothadi, exams ki pramanikam ga teesukovadaniki

  • @AbiRam-f8c
    @AbiRam-f8c День назад +1

    TSPSC గ్రూప్ 3 లో 1) పేపర్ 1 లో 14 2) పేపర్ 2 లో 14 questions ...3) పేపర్ 3 లో 20 question's తప్పులు ఇస్తారు.... #గ్రూప్3 exam 450 కి కాదు TSPSC ప్రకారం.... 400 కె గ్రూప్ 3 పెట్టేది... ఎందుకంటే 50 questions 🔥ki answer's TSPSC ki దొరకవు🤔.... Note : అదే 👉 అశోక్ నగర్ లో test series 🔥 పెట్టె వాళ్ళు 150 questions కి 1 or 2 question's కూడా తప్పు గా ఇవ్వరు👌... కానీ TSPSC ki exam పెట్టడం చేత కాక 150 question's ki ఒక్క తప్పు కూడా పోకుండా exam పెట్టలేరా?? 🤔..... 👉 #గ్రూప్2 లో 60 - 70 questions 👈 కి answers TSPSC దొరకవు🔥 ..... TSPSC మీద 10% ఉన్న నమ్మకం కూడా పోతుంది...... Upsc ki exam పెట్టేలా అప్పాజెప్పండి 🔥

  • @renukagandhamalla9024
    @renukagandhamalla9024 2 дня назад +1

    Oka single parentga 3years nundi prepare avutunna vachina group4final list evvatledu mains ku enni gandaragolalu 😢😢

  • @kamalakardaneti957
    @kamalakardaneti957 2 дня назад

    Chala baaga question chesaaru sir... Thank you sir🙏

  • @prashanthsp-t7v
    @prashanthsp-t7v День назад +1

    Ala kadu sir valle tayaruchestaremo

  • @vijayakanthi4552
    @vijayakanthi4552 2 дня назад +1

    Ippudu emundi cheppedi em chepthadi 1month lo gr3 2 months lo gr2,e books chadavaalo cheppi exams postpone cheyyali mari alaa aithe😅

  • @ratnakarmediga5416
    @ratnakarmediga5416 День назад

    Group 1 paper 5 Telugu akadami matter paniki rada.science and technology.

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 2 дня назад +2

    అంటే ఇక్కడ మతలబు ఉంది
    సందేహాలు ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ఇవ్వ వచ్చును.
    దీని వల్ల సర్వే కమ్మీషన్ కి డిస్క్రీసన్ ఉంటాది????

  • @manjushamsc4520
    @manjushamsc4520 2 дня назад +1

    Tq soo much for standing aspirant's side sir🙏🏽

  • @Sumalapriya
    @Sumalapriya День назад

    Tqq soo much sir for your voice on this particular topic....

  • @balusiddu131
    @balusiddu131 2 дня назад +2

    Tgpsc dharunam gaa thayarayindhi..

  • @bharathkumarthota573
    @bharathkumarthota573 2 дня назад

    Thank you sir.....

  • @vignesh7384
    @vignesh7384 2 дня назад +2

    Wikipedia lo chaduvukovali ante edi darunam

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 2 дня назад +1

    Tq sir

  • @godblessubani9898
    @godblessubani9898 День назад

    U r correct sir.

  • @setmax85
    @setmax85 2 дня назад +1

    Super sir మీరు

  • @VasanthaVasantha-z6m
    @VasanthaVasantha-z6m 2 дня назад +3

    Sir ekkado konda moolana unna maaki tata migrals books ela thelusthai sir....

  • @JagadeeshMende
    @JagadeeshMende 2 дня назад +1

    Asal e govt job ki try cheyadame pedha pichi paani

  • @maheshvooredi557
    @maheshvooredi557 День назад

    Tnq sir for u r big Support

  • @cnkinfochannel8917
    @cnkinfochannel8917 День назад

    తెలుగు అకాడమి పుస్తలకు పోటీ పరీక్షల కు పనికి రానప్పుడు చదవడం ఎందుకు ? డిగ్రీ,పీజీ లకు ఎలా పనికి వస్తాయి, ఎట్లా పనికి వస్తాయి?

  • @krissh-nv7do
    @krissh-nv7do 2 дня назад +1

    Tq...sir..u r correct sir

  • @peddiraju1473
    @peddiraju1473 2 дня назад +2

    Sir me ap economy book maret Loki eppudu vasthundhi

  • @HANVIKAHAPPYHUB2022
    @HANVIKAHAPPYHUB2022 2 дня назад +2

    Em udyogalu sir sachivalyam employees ni Ela padithe ala transfer chesesthunnaru.

  • @luttaramanamma435
    @luttaramanamma435 2 дня назад +1

    వీళ్ళ హెడ్ స్ట్రాంగ్ కి ఏ పుస్తకాలు పనికిరావు sir బాగా పెట్టారు గడ్డి నిరుద్యోగుల జీవితలతో ఆడుకుంటున్నారు

  • @OdnalaSrinivas-ph5xf
    @OdnalaSrinivas-ph5xf 2 дня назад +1

    Sir Maa Telanganalo Nizanga DHAGA PADDA Vargam Edhanna Vundhante? Nirudhyoga Vargame? Sir.. Ee Prabuthvam Vachina? Paniki Maalina Vallanu Sarvice Comitionloki Thesthe Ilane Vuntundhi Sir.. Meeku Artham Ayina Maa Baadhalu Maa Telangana Sudo Medhavulaku, Udyamam pera Nayakulaina RUclips Zerolaku Artham Kaavadam Ledhu Guruvarya. Kaneesam Mee Vedeo Chsaina? Maa Vedhavalaki Budhi Vasthundhemo Chudali. 🙏🙏

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt День назад

    Which Is The Earliest Language ( Both Of Linguistic & Script ) ..? Sanskrit , Tamil & Telugu Were The Earlier To English ( Origin Of English Language Is Completed In 13 Th Century CE ...But Telugu Already Origin in 7 th Century CE ) ..?

  • @cherrystudio4025
    @cherrystudio4025 День назад

    Grameena Vidyarthi,
    Poor students,
    Bayapade, badapade situation

  • @oppularamesh7104
    @oppularamesh7104 2 дня назад +1

    మరి వీళ్లకు ప్రమాణికం పుస్తకాలు ఏమిటి? తెలుగు అకాడమీ భవితవ్యం ఏమిటి

  • @yohoshuva41
    @yohoshuva41 День назад

    Very good questioning to tgpsc... Sir

  • @lakshmanyadla
    @lakshmanyadla 2 дня назад

    Present AP కానిస్టేబుల్ కేసు దీనిమీదనే నడుస్తుంది

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 2 дня назад +2

    Mari aa books tesukuntaru ,,private auther books teesukuntara.

  • @gantilokesh8375
    @gantilokesh8375 2 дня назад

    థాంక్యూ సర్ జీ,🙏

  • @ashokkumarchowdarymodupall5080
    @ashokkumarchowdarymodupall5080 2 дня назад +1

    పోటీ పరీక్షలకు అకాడమి బుక్స్ తో పాటు govt magazines, publications బాగా స్టడీ చేయాలి.
    Pvt books authentic గా ఉండవు..డీటెయిల్డ్ గా ఉండదు.ఇన్ఫో .
    డేటా తప్పుగా ఉంటాది.
    ఒక కొత్త aspirant కు pvt material అర్థం కాదు..ఆర్డర్ గా ఉండదు ఇన్ఫో..
    Ex,: economy లో అగ్రికల్చర్ గురుంచి యే విధంగా ఉంది అంటే..gdp లో agriculture వాటా 18% ,50% మందికి ఉపాధి..
    వ్యవసాయ వాటా తక్కువ.. ఇలా ప్రారంభం ఉంటుంది..
    కానీ అకాడమీ బుక్స్ బెస్ట్ గా ఉంటాయి.జ్ఞానం పొందచ్చు..

  • @sekhar8863
    @sekhar8863 2 дня назад

    ఈ విషయం పై స్పష్టత రావాలి సార్. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి.

  • @DamodararaoEgala
    @DamodararaoEgala 2 дня назад +1

    Good evening sir

  • @manasa1864
    @manasa1864 2 дня назад

    If same think happen for the next 1 year, what happened in bangladesh the same thing may happen in telangana. This is happening since many years, patience of telangana aspirant is unbelievable

  • @yohoshuva41
    @yohoshuva41 День назад

    Reference books cheppali sir

  • @sudarsigopi6400
    @sudarsigopi6400 2 дня назад

    Thank you sir

  • @islavathraghu5133
    @islavathraghu5133 2 дня назад

    Whatsapp University Wikipedia also follwing sir tgpsc chairman sir clear to upsc 😅😅😅😅

  • @stnaidu5565
    @stnaidu5565 2 дня назад +2

    Naaku telisi academy books evaru kooda chadavaru 😂😂😂😂

    • @gaddamnandini4199
      @gaddamnandini4199 День назад

      Asalu telugu academy antarugani akkada em undadhu general basic information ae untundhi...1990 lo iche exam level ki saripothai not now

  • @sreekanthcherukupalli2388
    @sreekanthcherukupalli2388 2 дня назад +1

    Tgpsc Aspirants tho football adukuntuu undi 😢

  • @Ch.Ramadevi
    @Ch.Ramadevi 2 дня назад

    Thank you so much Sir...

  • @varunsap
    @varunsap День назад

    అంటే వీళ్ళు exam లో అడిగే ప్రశ్నలకి రీసెర్చ్ చేసి ఆన్సర్ రాయాలా 😂😂😂 పుస్తకాలు చదివితే పాస్ కారు

  • @Sudheera1999
    @Sudheera1999 2 дня назад

    Tq sir🙏

  • @prashanthsp-t7v
    @prashanthsp-t7v День назад

    Group 2&3 kuda anthena sir emaina shasana granthalu istaremo sir

  • @noorsait4457
    @noorsait4457 2 дня назад +1

    Sir ap economic book please give me information.........I have source only ur book.... SIR

  • @katikanaresh6377
    @katikanaresh6377 2 дня назад +1

    Super chepparu sir.worrest tgpsc

  • @rambabuedupuganti8639
    @rambabuedupuganti8639 2 дня назад

    Good and quick response sir

  • @sagarv7688
    @sagarv7688 2 дня назад

    Asalu tgosc chesina tappu ni kappi pucha daniki... Students ki entha nammaka droham,entha vennu potu podicharu ..edi daarunam andi...unna text books ani prepare chesedi telugu academy books ni base cheskoney kadha...😡😢😭

  • @TR._.181
    @TR._.181 2 дня назад +1

    Mari intermediate degree ki telugu academy books ela publish chesthundi ?

  • @kunalokanadham7856
    @kunalokanadham7856 2 дня назад +1

    😊 దీని ఆంతర్యం టి జి పి ఎస్ సి వాళ్ళు చెప్పిన జవాబులు ఫైనల్

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 День назад

    అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఏం పుస్తకాలు చదివి ఉద్యోగాలు సంపాదించారు...ఇది అకాడమీల ఔన్నత్యాన్ని తగ్గించడమే

  • @ravinderjetla4984
    @ravinderjetla4984 2 дня назад +2

    Thank you very much sir.

  • @ramavathsharath4006
    @ramavathsharath4006 2 дня назад

    Good Analysis sir

  • @lakshmaiahzedda9216
    @lakshmaiahzedda9216 2 дня назад

    Good evening sir
    Ap white paper medda book Telugu medium book release cheyandi sir