Former Chief Secretary LV Subramanyam Sensational Comments on Praveen Prakash | Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 мар 2022
  • Former Chief Secretary LV Subramanyam Sensational Comments on Praveen Prakash | Jagan | TV5 News
    TV5 Telugu News Live which gives 24 Hours Live Coverage of politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on RUclips which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians CM KCR, cm jagan, chandrababu Naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On RUclips Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favors high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    #tv5live #tv5 #telugunewslive #tv5telugu
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 376

  • @raambabu7111
    @raambabu7111 2 года назад +235

    Cbn లాంటి గొప్ప లీడర్ ని కష్టాలు పెట్టిన నీకు ఇలా అవమానం జరగడం లో తప్పేం లేదు.

    • @rajuramana954
      @rajuramana954 2 года назад +22

      YES BROTHER YOUR 100% CORRECT

    • @manjulagv6670
      @manjulagv6670 2 года назад +17

      కరక్ట్ అండీ 100కి200%కరక్ట్ బాగా కామెంట్ చేశారు

    • @ahambrahmasmi6885
      @ahambrahmasmi6885 2 года назад +3

      ఆయన కాలంలో ఇలాంటి వారు ఉన్నారు.

    • @ravikanthr34
      @ravikanthr34 2 года назад +2

      Yes brother

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 2 года назад +17

      తనదాకా వచ్చేవరకు గాని L. V. సుబ్రహ్మణ్యం కు భోధపడలేదు

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 2 года назад +139

    యమైన CBN నీ అవమానం సేసినందుకు మీకు కావలసిన విధంగానే జరిగింది.

  • @ravikumarv9046
    @ravikumarv9046 2 года назад +168

    మోదీ భజన ఈసి నియమించిన యల్వి గారు 2019 లో మీరు చేసిన అరాచక నిర్ణయాలు,420 కి అనుకూలంగా మోదీ చెప్పినట్లు ఆడి ఇప్పుడు నంగనాచి లాగా శుద్దుడు అయినట్లు నాటకం వేస్తున్నాడు.

    • @manjulagv6670
      @manjulagv6670 2 года назад

      కరక్టండీ ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో నేను ఒక గొప్ప వ్యక్తిని నా అంతగా ఎవరూ ఆలోచించరు నేను చేసింది మాట్లాడిందీ అంతా కరక్టు అని చెప్పకుంటున్నాడు సిగ్గు లేకుండా వీడు వీడి బ్రతుక్కి చంద్రబాబు నాయుడు గారు ని విమర్శిస్తాడు దరిద్రపు యదవ

    • @sivakilaru5406
      @sivakilaru5406 2 года назад +33

      ఎలక్షన్ కమిషన్ చేత సి ఎస్ గా నియమించబడిన ఈ సుబ్రహ్మణ్యం గారు, ఆనాటి ముఖ్యమంత్రిపట్ల చాలా అగౌరవంగా ప్రవర్తించారు.

    • @ravikanthr34
      @ravikanthr34 2 года назад +3

      Super

    • @venkatmallajosyula
      @venkatmallajosyula 2 года назад +9

      Vruddha nari pativratha. E C ecthina ventane L V Gari behavior was too much.The way he behaved with CBN and the way he is talking now is different.
      CBN did not consider him for CS was because of the CBI case against him.

    • @sivakilaru5406
      @sivakilaru5406 2 года назад +2

      తెలుగు వ్రాయటం తెలియదు,
      తెలుగును ఇంగ్లీషులో వ్రాసే దౌర్భాగ్యం.
      బూతులు మాత్రం బాగా వచ్చు.
      ఒక అంశంపై స్పష్టమైన భావాలుగానీ,
      సమాచారం గానీ లేని వెకిలివాళ్ళే బూతులు, అబద్ధాలు మాట్లాడుతారు.

  • @nirmalaganganaguntla4325
    @nirmalaganganaguntla4325 2 года назад +68

    మిమ్మల్ని తప్పించింది మీరు దేవాలయాలలో అన్యమతస్తులు ఉండరాదు అని అన్నారో మరుసటి వారం లో sir తప్పించారు నాకు బాగ గుర్తు

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 2 года назад +29

    మీ ఓవర్ యాక్షన్ కు తగ్గ ప్రతిఫలం మీకు లభించింది. No regrets.

  • @ahambrahmasmi6885
    @ahambrahmasmi6885 2 года назад +41

    మీలో చాలామంది IAS లు కాదు అయ్యా యెస్ లు.ఏసీ రూముల్లో కూర్చుని GOVT ఇచ్చే వాటిని అసబద్ధంగా ఉన్న అమలు చేయించి కష్టాలు మీరు పడటమే కాక చాలామందిని ముంచుతున్నారు.

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 2 года назад +39

    మనం ఒకరిని ముంచితే మనం కూడాఎదొరోజు మనల్ని కూడ ఇంకొకరు ముంచుతారు.మీకు అవమానకరమైన పద్దతిలో మునిగావు.చేసుకోన్నోడికి చేసుకున్నంత.ఆ దేవుడు వేయక తప్పదు శిక్ష

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 2 года назад +66

    మీ అన్న i y r Krishna Rao ias gaaru ఎక్కడ తోంగున్నాడు.

  • @rangangoud8133
    @rangangoud8133 2 года назад +29

    After retirement , everyone speak neethi , nyam and dharma

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 года назад +11

    సుబ్రహ్మణ్యం గారు మన వ్యవస్థలోని డొల్లతనాన్ని చాలా నర్మగర్భంగా చాలా లోతైన విషయాలు బాగా చెప్పారు.ప్రజలూ గమనించండి....మన గమనం గురుంచి ఆలోచించండి.మనం వ్యవస్థల్ని సర్వ నాశనం చేసే వారిని ఎన్నుకుంటే ఏవిధంగా ఉంటుందో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం..ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేయకుండా తన ఇష్టానుసారం ముందుకెళ్తే ఇంకా ఎన్నో...ఎన్నెన్నో పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి సుమా...మనకు తెలిసి మాన్యులు ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది గోరంత... ఎప్పటికీ తెలుసుకోలేనిది కొండంత...

    • @karanamsreedhar8664
      @karanamsreedhar8664 2 года назад +2

      య,వి,గారు ఎలక్సన్ ముందు ఉండిఓటువేసిగెలిపించి ఇపుడు కొరివితో తల గోకుంటె ఇలానేఉంటుంది మెల్లగతపుకొని మంచిపనిచేసావు,

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 2 года назад +126

    మూర్తి గారు మీరు చాలా మంచి వారు కానీ జగన్ అధికారం లోకి రావటానికి బ్రాహ్మణలు ముఖ్య కారణం దానిలో l v, iyr, undavalli, ttd దీక్షతులు, స్వరూపనంద ఉన్నారు

    • @saiprasad8401
      @saiprasad8401 2 года назад +18

      Oka kirasthani ki support chesina veellu brahmanula

    • @prakashalavalapadu6838
      @prakashalavalapadu6838 2 года назад +10

      ఈ స్వరూపానంద ఎవరండి.

    • @righattoaskpublic4597
      @righattoaskpublic4597 2 года назад

      ఆంధ్రా లో భ్రాహ్మణులకు మనసులో క్రిస్టియన్ అంటే ఇష్టం. కాని వాళ్ళ బతుకు దెరువు కోసం హిందువులను క్రిస్టియన్ లకు వ్వతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు.

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 года назад +4

      @@prakashalavalapadu6838 చంద్రబాబు వ్యతిరేకిస్తూ జగన్ కెసిఆర్ లను రెండు కళ్ళుగా భావించే విశాఖ వాసి.. గూగుల్ లో వెతకండి.. లేదా యుట్యూబ్ లో..

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 года назад +9

      అంతేకాదు జ్యోత్స్న గారు.. జగన్ సొంత సామాజిక వర్గం మరియు క్రిస్టియన్ లను కూడా మాయచేసి బకరాలను చేశాడు.. ఆంధ్రప్రదేశ్ కి నవరంధ్రాలు చేసి శ్రీలంక మార్గంలో తీసుకుని వెళుతున్నాడు.

  • @kvramanaidu
    @kvramanaidu 2 года назад +95

    మీకు గౌరవం. ఇచ్చే వాళ్ళను మరెప్పుడూ చులకనగా చూస్తారు.

    • @VS-on6yn
      @VS-on6yn 2 года назад +1

      👍

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 2 года назад +10

      పిచ్చి తుగ్లక్ భక్తులకు ఇప్పుడు అర్ధమైంది

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 2 года назад +1

      JAGAN ANNA MUNICIPAL HOUSE TAX VADDI TESEYANDI

    • @srinivassajja7834
      @srinivassajja7834 2 года назад +1

      Anni teesi adukkuni taedaaniki velluna meeku evaru jaali padaru

    • @cherukurivenkat9659
      @cherukurivenkat9659 2 года назад

      Late repentance is of no use.

  • @voice5950
    @voice5950 2 года назад +12

    మా బులుగు బ్యాచ్ చెప్పందే చేయాలి...రాజ్యాంగం,హక్కులు, పరిధుల గురించి చెప్పేవారు మాకు అవసరం లేదు..మాకు భజన,బూతు బ్యాచ్ లే కావాలి...

  • @vihanakumbham7795
    @vihanakumbham7795 2 года назад +19

    This is realization 😊

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 2 года назад +7

    చీఫ్ సెక్రటరీ పదవికి మినిమం రెండు సంవత్సరాలు గారంటీ ఉండాలి.. DGP కి ఇచ్చినట్లు రెండు సంవత్స రాలు ఉంటే తప్పేమిటి?.. సీనియర్ మోస్ట్ IAS కు కూడా గవురవం ఉండాలి...

    • @satyanarayanapatchava7533
      @satyanarayanapatchava7533 2 года назад +3

      Gouravam chese panini batti vastundi bro , anthegani chestunna postni batti radu.
      Pedda postlo vundi vedava panulu Cheste ilage LV laga sankaragiri manyaalu patti pothadu

  • @karanamsrinivasa5905
    @karanamsrinivasa5905 2 года назад +12

    Excellent said lv garu ..meeru sailant ga unte state ki baga damege avthundhi.sir..

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 года назад

      CS గా వున్నప్పుడు అన్య మత ప్రచారం చేయటానికి వీలు లేదు అని అన్నారని ఆయన మీద జగ్గు దెబ్బ కొట్టాడు

  • @mudumbisrinivas6167
    @mudumbisrinivas6167 2 года назад +10

    Subbu Justice choudhary la matladutunnav. Smasanam mundu muggundadu. 8 mandiki sigguundadu.

  • @bhaskariahbellamkonda9344
    @bhaskariahbellamkonda9344 2 года назад +3

    EC గా జగన్ కి దండోరా కొట్టి ,అతని గెలుపుకు ఇతోధిక సహాయం చేసిన వ్యక్తి ఇలా ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. 😂😂

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 года назад +1

    అనుభవించాలి sir

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna2837 2 года назад +6

    Excellent Analysis

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 года назад +14

    Jagan adhikaram Loki ravadaniki ee mahanubhavudi Patra chala undi

  • @sarathmaddi3526
    @sarathmaddi3526 2 года назад +18

    Ante subramanyam gari ki eppudu jnanodam ayindi actor prudvi ki avvala

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 2 года назад +2

    ఆలస్యం ఐపోయింది ఏదైనా

  • @sandeepp9768
    @sandeepp9768 2 года назад +4

    ఒక సంవత్సరం అయిపోయింది. వేరే చోటికి బదిలీ చేశారు. చెప్పిన విధంగా చేశారు.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 года назад +4

    జగన్ ఈయనను అవమానించకుండా ప్రేమగా చూసి ఉంటే రాష్ట్రానికి ఎంతైనా అన్యాయం
    చేసే వాడు.

  • @nageshkoguru2818
    @nageshkoguru2818 2 года назад +18

    Lv ఐఏఎస్ అధికారి గా అన్ఫిట్

  • @rajutsn8076
    @rajutsn8076 2 года назад +9

    LV knows it lately

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 2 года назад +1

    ప్రజలకు రాజధాని అక్కరలేనట్లే ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఎవరిక్కావాలి

  • @tip24360
    @tip24360 2 года назад +3

    వృధ్ధ నారీ పతివ్రత హ

  • @anil.yarlagadda
    @anil.yarlagadda 2 года назад +2

    నాడు ముంచావు...నేడు మునిగావు

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 2 года назад +4

    Well said sir 🙏🙏🙏

  • @somasekhar7106
    @somasekhar7106 2 года назад +5

    Ap people never believe self greedy IAS

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 года назад +30

    1. He questions the wisdom of supreme court and the high court. Surprising that an IAS does this.
    2. He was a part of the management or mismanagement of government. Not an 'elder brother', or an adviser, nor a preacher. He was head of the bureaucracy and responsible for any irregularity or illegal action.
    3. If an officer erred or misbehaved LV should have taken straight action - not advising, counseling, not cajoling.
    It was a fact that he actively collaborated with whatever good or bad that happened during his tenure.
    2. If someone unwrapped a soap on Mon day and threw it away on Friday, using and throwing away was his nature. No one should blame him. It was up to the one that allwed itself to be used.

    • @INDIAGreatAgain
      @INDIAGreatAgain 2 года назад +5

      This fellow has no rights to question ...
      AP ila undi antae ... Veedi Patra kuda undi ... Eppudu neethulu cheptunadu ...
      Support chesi nappudu emi chesadu
      👍👍👍

  • @BGcreationsWorld
    @BGcreationsWorld 2 года назад +1

    క్షమాపణలు మామూలు ప్రజలు అడిగితే శిక్షలు మార్చి సేవచేసే అవకాశం గౌరవ కోర్టులు కల్పిస్తాయా

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 2 года назад +1

    సంవత్సరం అవకాశం ఇస్తానన్నారు.. సంవత్సరం అవకాశం ఇచ్చారు... సరిపోయింది.. ఇందులో సమస్య ఏముంది?

  • @kittu5251
    @kittu5251 2 года назад +1

    పాపం కోంతైనా తరిగిపోతాదిలే సేవచైనీయండి

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 года назад +5

    He is an RSS operator ! You can imagine.

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 2 года назад

      So what. Every person likes one political party or organization.

  • @reddeiahbommala267
    @reddeiahbommala267 2 года назад +1

    నీతి మంతుడిని పాత చెప్పుతో కొట్టాడు 🤣🤣🤣🤣. పాపం 👌👌👌👌

  • @venkateshwararao9888
    @venkateshwararao9888 2 года назад +10

    ఎల్లి సుబ్రమణ్యం.ఐవైఆర్ కృష్ణారావు.ముండగొల్లిఅరుణ్ కుమార్ రమణ దీక్షితులు.రాజన్.(డాలర్ బాలాజి పూజారి).వీరు అసలైన ఆంధ్ర ద్రోహులు

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 2 года назад +32

    చేసిన దంతా అన్నా అన్నా అనుకుంటూ సిగ్గు లేకుండా చేసి, ఇప్పుడు శ్రీరంగ నీతులా. నువ్వు cs ఎలా ఐ యావో తెలీదా. Cbn అంటే లోకువా. అవినీతి మనుషుల మీద జాలా. Don't talk about values. You lost the respect the moment you are associated with that gang. You and your words have no value.

    • @sudheerbabu6072
      @sudheerbabu6072 2 года назад +6

      Yes u r correct
      Ee LV kooda aa thaanu lo mukka

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 года назад

      కానీ విషయం అదికాదు. CS గా వున్నప్పుడు అన్య మత ప్రచారం చేయటానికి వీలు లేదు అని అన్నారని ఆయన మీద జగ్గు దెబ్బ కొట్టాడు

    • @VS-on6yn
      @VS-on6yn 2 года назад +1

      @@karunakararaoch4507 Ysr time thanu chudaledaa sir conversions yelaa jarigevo. Meekanna naakanna veellaki baagaa telusu Ysr time lo jarigindi ayina Jagan ni support chesi cbn ni chaalaa avamaninchaadu ibbandi pettadu no sympathy he deserved what he got

  • @vrr8176
    @vrr8176 2 года назад +1

    ఒరేయ్ మీకు ఇంత కంటే న్యూస్ ఏమీ ఉండవా రా

  • @rockleeem9190
    @rockleeem9190 2 года назад +10

    Jai TDP jai babu

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 2 года назад +1

    Wonderful sir.

  • @abcdabcd3715
    @abcdabcd3715 2 года назад +5

    Everyone speaks about values but implementation is very difficult... this lvs is no different than a dog interested in some biscuits either from bjp or ycp... he did not mean ycp is criminal or not... he wants dog biscuits... but those biscuits are bitter... it was too late before he realised...

  • @shivram8426
    @shivram8426 2 года назад +6

    This guy lv subramanyam today speaking, but this basrad helped ysrcp and BJP

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 года назад +1

      కానీ విషయం అదికాదు. CS గా వున్నప్పుడు అన్య మత ప్రచారం చేయటానికి వీలు లేదు అని అన్నారని ఆయన మీద జగ్గు దెబ్బ కొట్టాడు

    • @shivram8426
      @shivram8426 2 года назад +1

      @@karunakararaoch4507 nonsense, he played BJP and ysrcp agents role during last election. Second his case is not yet over when YSReddy alive the corruption one. If u r agent get di@ don't preach here.

    • @VS-on6yn
      @VS-on6yn 2 года назад

      @@shivram8426 👍👍

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 2 года назад +1

    Sir
    Govindam Paramanangam, free booklet distributed as prasadam at Tirumala ,during Sri L V SUBRAHMANYAM ,as EO, is not available now. Please appraise tha TTD board to distribute the same.
    Thankyou

  • @sivasongs175
    @sivasongs175 2 года назад +3

    Civils ela pass ayyiyaru one year training tim waste meku salarylu waste.....

  • @Kavya-av
    @Kavya-av 2 года назад +2

    This is called realization (lately)

  • @asr5197
    @asr5197 2 года назад +3

    Meeru enta pracharam chesina next CM is jagan in AP

    • @kpr8697
      @kpr8697 2 года назад +1

      Alagera brastu yadhava

  • @balakumar6415
    @balakumar6415 2 года назад

    You are great sir

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 2 года назад +20

    He was taught right lesson by Jagan. He deserves such ill treatment. People still remember how he behaved before election. Nobody interested in his preachings.

  • @musicalhitsmahendra5032
    @musicalhitsmahendra5032 2 года назад +1

    Correct sir

  • @varadasheshu54
    @varadasheshu54 2 года назад

    జీ తమరు ఎందుకు బైటికి వచ్చారో అందరికీ తెలుసు, తమరు ఎప్పుడైతే తిరుపతి విషయం లో అక్కడి వారికి వార్నింగ్ ఇచ్చారో అప్పుడే మీమీద ద్రృష్టి పెట్టారు ఈ దుర్మార్గులు.

  • @venkateswararao2385
    @venkateswararao2385 Год назад

    Lv,sir,your,grate,

  • @mkfpsmkfps5488
    @mkfpsmkfps5488 2 года назад +3

    Nakka kaburllu

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 2 года назад +1

    పుచ్చకాయ విత్తనాల కి పుచ్చకాయలే కాస్తాయి సుబ్రహ్మణ్యం గారు. దోసకాయలు కాయవు. చంద్రబాబుని అణగదొక్కడానినికి మీ ప్రయత్నం మీరు కూడా చేశారు గదా? అనుభవించండి. చేసుకున్న వారికి చేసుకున్నంత.

  • @raghucherukuri3175
    @raghucherukuri3175 2 года назад

    Aha, em cheppavayya lv garuu!!!

  • @satya1666
    @satya1666 2 года назад +4

    క్రిమినల్స్ ని కోర్టులు వదిలేస్తే ఇట్టాగే ఉంటది మరి

  • @sivam6776
    @sivam6776 2 года назад +2

    SREELAKSHMI ENNISAARLU CASELO ERUKUNTARU

  • @raviprasadmvsnful
    @raviprasadmvsnful 2 года назад

    అధర్మాన్ని ఆదరిస్తే తగిన శాస్తి జరిగింది! జరగాల్సిందే

  • @srinivasrao9739
    @srinivasrao9739 2 года назад

    Correct correct correct

  • @mannemallikarjunarao2992
    @mannemallikarjunarao2992 2 года назад +4

    Niku telivi yekkuva kadara

  • @siddardhakilli1128
    @siddardhakilli1128 2 года назад +3

    Yes I agree with u sir, but it is leading the ap state to political repression ant at last the the state voters and stare economy is suffering Stockholm syndrome disease now

  • @subrahmanyamgatta7654
    @subrahmanyamgatta7654 2 года назад

    wonderful analyst sir

  • @bkrainbow123
    @bkrainbow123 2 года назад +2

    BJP Adinattu adite kudaradu kada.

  • @seshasayipanangipalli5038
    @seshasayipanangipalli5038 2 года назад

    That’s why we call it as CHEAP CHEAP JUSTICE

  • @Kavya-av
    @Kavya-av 2 года назад +1

    ఎంత మందిని బాధపెడతాడు ఈ 6093????

  • @luckey6659
    @luckey6659 2 года назад +2

    Jagan gaariki Mee pravarthana nachhake mimmalni gentesaadu anipistundi... Mee lo svaardam gamanichaadu... Anduke mimmalni ekkada pettado akkada pettaadu

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 2 года назад

    Excellent sir

  • @venkataswamy6959
    @venkataswamy6959 2 года назад +1

    If you are the beneficiary it's alright, other wise it's bad Yes sir 👌😁🆗

  • @anasuyaveluvarti1614
    @anasuyaveluvarti1614 2 года назад +2

    AP LO ANDARU CM LU CS NI SELECT CHESAARU

  • @rahityachintada1212
    @rahityachintada1212 2 года назад

    Good murty garu

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 года назад

    DGP is the tenure post. But CS post is selecting post by concerned CM.

  • @satyanarayanayeligeti3479
    @satyanarayanayeligeti3479 2 года назад

    Yours comment super sir

  • @prakashbabu7101
    @prakashbabu7101 2 года назад +1

    Too much chamcha giri leads to his downfall. He acted like Jagan agent rather than independent highest ranked officer.

  • @sunv8500
    @sunv8500 2 года назад +1

    Meeru GATTIGAA BHAJAN cheyaledanukunta................... YSR timelo chesina avineetini mechhukunnaru kadaa.........ippudu konchem teda vachhindemo...................

  • @sambasivarao98
    @sambasivarao98 2 года назад +2

    A criminal will not give good administration.criminal will always thinks in his own way not in the public interests.

  • @bandijayaram4171
    @bandijayaram4171 2 года назад +1

    Subramanyamu neevu cbn cm ga vundaga neevu chala Kincha parichavu neeku A1 Manchi gunapatamu cheppindu ippudu tatvamu boda padinda

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 2 года назад +10

    యదార్ధంగా ఇతను CS పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. పదవిలో అనుచితంగ ప్రవర్తించి చివరికి తగినరీతి సత్కారం పొందాడు. కర్మఫలం.

  • @guttikondasudheerbabu378
    @guttikondasudheerbabu378 2 года назад +1

    Sir Kottada Lada????

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 2 года назад

    Chief secretary,DGP ,Finance secretary,and Home secretary are not doing their duties independently ,but working under pressure .

  • @RamaKrishna-cv7uh
    @RamaKrishna-cv7uh 2 года назад +1

    Sir being satya sai baba student it is not fair on your part to keep silent for so many years hiding his I'll motives even Jagan

  • @ideastree3348
    @ideastree3348 2 года назад +2

    Nera charitha unna vadini elections lo poti ela cheyanincharo ani election comission kuda prasninchandi

  • @srikanth4170
    @srikanth4170 2 года назад +6

    Cbn ni meeru chala ebadhi pettaru

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 года назад +2

    LV.420

  • @ashokmoturu1539
    @ashokmoturu1539 2 года назад

    Let him about CBN govt talk.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 2 года назад +1

    CBN gaari ni meeru avamanincharu jagan mimmalni avamanincharu lekka saripotondi

  • @gopakishore3567
    @gopakishore3567 2 года назад +1

    Praveen prakash aa అధికారి iyyivuntadu

  • @mohanvamula2711
    @mohanvamula2711 2 года назад

    Chinthala naveen Kumar keerthana mahalakshmi srinivasa rao

  • @ShaikfariyaShaikfariya
    @ShaikfariyaShaikfariya 2 года назад

    Ji

  • @yedidagowtham5041
    @yedidagowtham5041 2 года назад

    Mana cm Chala goppa garu cm ki mood bagunte ha post lo vunchutadu.leka pote post govinda.

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami 2 года назад

    చేసుకున్న వాడికి చేసుకున్నంత...
    ఈ సబ్బదిని అయ్యో పాపం అనటం మన పాపమే...
    కళ్ళు మూసుకుపోియి చేసుకున్న తప్పు... అనుభవిస్తున్నాడు...
    వాడి ఖర్మ... జగ్గడు మంచిగా బుద్ధి చెప్పాడు .. తప్పులేదు

  • @nagabhushanamkotapati2886
    @nagabhushanamkotapati2886 2 года назад

    ఇతనేమి తక్కువ కాదు

  • @srinuvasu8435
    @srinuvasu8435 2 года назад

    Anna taluchukunte janalni ela aina mosam chestadu

  • @arunavijay8038
    @arunavijay8038 2 года назад +2

    Evadi thisina gothilo vallu padataru

  • @pullaiah4015
    @pullaiah4015 2 года назад +1

    This LVS how he behaved with CBN evry person kmows.After receving the stroke from ysjagsn ,noe he changed his tone .Please don't believe his words.

  • @makkenasam
    @makkenasam 2 года назад

    ఈరోజు ఈయన తటస్థంగా మాట్లాడుతు న్నారు.
    వీరు కూడా అదే జాబితా.

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 2 года назад +1

    Jai janasena jai pawan kalyan vote for glass save andhra Pradesh.

  • @eswararaoboddeti7713
    @eswararaoboddeti7713 10 месяцев назад

    sir మూర్తి గారు. ఇక్కడ సీఐడీ అధికారులు cbn ని ప్రసినిచింది లేద్.cbn. గారు. సీఐడీ.prasinicharu.

  • @venkataswamy6959
    @venkataswamy6959 2 года назад

    Sir there are many things which you do not understand sir you too acted in the same spirit with the earlier government sir,is it one for you and another for others Sir.