ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మొదటిసారి పెద్దమ్మ సీరియస్

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 535

  • @tirumalaentertainments7245
    @tirumalaentertainments7245 2 года назад +16

    ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ పద్దతులను ఇప్పటి తరానికి అందిస్తున్న మీకు హృదయూర్వక ధన్యవాదాలు, ఇలాగే మంచి కార్యక్రమాలతో కొనసాగాలని కోరుకుంటున్నా అమ్మ🙏

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +3

    Super పెద్దమ్మా, మీ కుటుంబం చాలా బాగుంది
    మీకు చాలా ధన్యవాదాలు, మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు
    మూర్కులను పట్టించుకోవద్దు, ఇంత మంచి సమాచారం ఇవ్వడం గొప్ప
    ఎవరు చెప్తారు
    Waste గాళ్లు, ఏమి తెలియని వాళ్ళను పట్టించుకోవద్దు
    ఈ రోజుల్లో, మంచి చెపితే ఎవడికి ఎక్కదు. చెడు అయితే తొందరగా ఎక్కిద్ధి
    చాలా ధన్యవాదాలు పెద్దమ్మా
    🙏🙏🙏🙏🙏

  • @shobasubhadra4708
    @shobasubhadra4708 Год назад

    Inta baaga cheptunna meeku alaa cheptunnarante vaaru elaanti vaaro manaki easy gaa arthamavutundi amma❤
    Sare ఆ బాబా వున్నాడు...
    అంతేకాదు మా అందరీ శుభభావనలు సదా మీతో వుంటాయి.
    ఆ సదాశివుడు సదా మీతోనే వుంటాడు. అతని వరదహస్తం సదా మీ శిరస్సుపైనే వుంటుంది.
    🙏

  • @vanibhuvaneswari5420
    @vanibhuvaneswari5420 3 года назад +3

    సూపర్ గా ఉన్నావు నాన. నిన్ను బాగా ప్రేమించే అమ్మమ్మ దొరికారు. నీ అదృష్టం. బాగా చదువుకొని ఉన్నత స్థితి లోకి రావాలి.

  • @ranilakkoju9490
    @ranilakkoju9490 2 года назад

    Peddamma meru cheyppu anii follow avthunna🙏🙏🙏 chalaaa vishayalu cheybuthunnaru 👌👌👌👌👌meru cheyppey vudhanam kuda chala bagundhi amma 🙏🙏🙏🙏🙏meku lots of thanks 🙏

  • @lakshmikilaru3499
    @lakshmikilaru3499 3 года назад +27

    నీ మనసు చాలా మంచిది పెద్దమ్మ
    ఎవరు ఏమి మాట్లాడిన పట్టించుకోవద్దు
    మీ వీడియోస్ చూసేవాళ్ళం చాలా మంది ఉన్నాము పెద్దమ్మ 🙏

  • @annapurnagandrakota5895
    @annapurnagandrakota5895 3 года назад +7

    మీరు చెప్పెవన్నీ అద్భుతమైన విషయాలు.మీరు మాకు దొరికిన అదృష్ట దేవత(మన ఆయూర్వేద అద్భత వైద్యం ఇది).

  • @earlapallyjohn1144
    @earlapallyjohn1144 2 года назад

    Papa and babu bagunnaru andi good girl god bless you kids and thank you so much peddamma and akka🙏😊

  • @marysukumari4433
    @marysukumari4433 3 года назад +13

    మీరు తయారుచేసిన oil all family members use చేసుకోవడం చాలా బాగుంది !! చిన్నబాబు is very handsome& in future will have xcellent hair for ever !! God bless all family, useful for all people many thanks 🙏

  • @saradapeddimsetti9104
    @saradapeddimsetti9104 3 года назад +1

    పెద్దమ్మ మీరు అదృష్టవంతులు మనవలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు చాలా మంది మీ మనుమల్ల ఉండట్లేదు.

  • @మోషే-మ3న
    @మోషే-మ3న 2 года назад +1

    సూపర్ గా ఉన్నావ్ రా బంగారం👌👌👌

  • @jyothiloka5463
    @jyothiloka5463 3 года назад

    పెద్దమ్మ మీ వీడియోలు చూసి మేము గ్యాస్ problem కోసం powder ప్రోటీన్ పొడి చేసుకున్నాము బాగా పని చేస్తున్నాయి అమ్మ లాగా చెప్తున్నారు చాలా thaks

  • @mvr7699
    @mvr7699 3 года назад +5

    పెద్దమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు పెద్దమ్మా,మీరు గ్రేట్ పెద్దమ్మ

  • @gowrikumar6031
    @gowrikumar6031 2 года назад

    Mee videos maaku baaga nachiyai..miru avarini pattichukonavasaram laydu....keep good videos.....mi venakala maymunnam amma.....keep going

  • @మోషే-మ3న
    @మోషే-మ3న 2 года назад

    పెద్దమ్మ మీరు ఎవరిని చూసి కాఫీ కొట్ల మీకు దేవుడు ఇచ్చిన వరం మీరు చేసే ప్రతి వంట దేవుడిచ్చిన వరం మీరు చేసే ప్రకృతి వైద్యం మీకు దేవుడిచ్చిన వరం

  • @bravi2281
    @bravi2281 3 года назад

    Amma resent ga mi vidios chusthunnanu chusthey bagunnai nenu try chesthanu tarwatha coment pedathanu thankyou

  • @hrishireddy8368
    @hrishireddy8368 3 года назад +18

    చాలా అందంగా ఉన్నావ్! చిన్నా 👌👌👌

  • @durgaladi894
    @durgaladi894 3 года назад +2

    నేను చేస్తాను అమ్మ.. బాగుంది సూపర్.. అమ్మ..🙏🤗😊😍

  • @raniswathi7011
    @raniswathi7011 3 года назад +22

    ఎవరో ఏదో అన్నారని బాధపడకు అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటుంది

  • @harithan5032
    @harithan5032 2 года назад +3

    మీ స్టైల్ లో మీరు చూపించారు ఎవరి స్టైల్ వాళ్లది పట్టించుకోకండి 👌👍

  • @gatramvijayanagababu7421
    @gatramvijayanagababu7421 3 года назад +40

    హాయ్ పెద్దమ్మ
    పెద్దమ్మ అలాంటి వాళ్ళని పటెంచుకోకండి పెద్దమ్మ
    నువ్వు చాలా మంచి వంటలు చేస్తున్నావు ఇంకా ఎన్నో వంటలు చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 2 года назад

    Amma meeru naa kallaki Oka Devata laga kanpistaru. Mee vedio Anni menu chustanu. Bhavantudu meeku Anni velala manchi ga chudalani korukuntunnanu. Dhanyavadhamulu Amma.

  • @venkatanarasimha9818
    @venkatanarasimha9818 2 года назад

    Excellent peddamma

  • @RameshKumar-tf1mr
    @RameshKumar-tf1mr 2 года назад

    Amma mee pette chittkalu, vantalu, medical care anni chala bagunnai... Tq.

  • @skakhiya3280
    @skakhiya3280 2 года назад

    , superrrrrrrrr అమ్మ

  • @gantyadasunisoni1380
    @gantyadasunisoni1380 2 года назад +2

    Chala super family 😘🙏.tq soo much peddamma.

  • @deepujogi7117
    @deepujogi7117 2 года назад

    Amma Super😀👌👌👌🙏

  • @Preethiphilip-r4p
    @Preethiphilip-r4p 3 года назад +17

    U r great amma, u r inspiration for many, clear hearted

  • @sangeethlehari6865
    @sangeethlehari6865 3 года назад

    Kartheek nuvvu mee akka mee mammy laga andamga vunnaru sweet boy

  • @ganeshramam764
    @ganeshramam764 3 года назад +21

    Never give up...amma go-ahead 🤝👍

  • @jyothivs3100
    @jyothivs3100 2 года назад

    శ్రీకాకుళం మామ్మ గారూ మీరు సూపరో సూపర్

  • @srinivasraju8413
    @srinivasraju8413 2 года назад +1

    E oil ela tayaru cheyali peddmma chappandi plz

  • @katimadhu4648
    @katimadhu4648 2 года назад

    పెద్దమ్మ నువ్వు మంచి వీడియోలు చేస్తున్నావు ఇలాగే మాకోసం ఇంకా చాలా వీడియోలు చేయండి చెడ్డ కామెంట్స్ పటించు కోవద్దు God bless you all female

  • @padmasrirugvedamsinger9857
    @padmasrirugvedamsinger9857 2 года назад

    నూనె పెడుతుంటే హాయిగా మంచి నిద్ర వచ్చేస్తుంది అండి.

  • @neerajaj6474
    @neerajaj6474 2 года назад

    Meru avvanni pattinchukokandi
    Meru chala baga chestunnaru
    Manchi tips 👌

  • @ambulimamakadhaigal3845
    @ambulimamakadhaigal3845 3 года назад +3

    Meeru chala baga chepthunnaru. Evaremanna pattinchukokandi. Pedhamma garu superb manchinga cheptharu

  • @Suguna777-v9i
    @Suguna777-v9i 2 года назад +1

    Super Amma 👌👌👍👍🤗🤗

  • @taddiramanamma3170
    @taddiramanamma3170 3 года назад +2

    Peddamma,me vedeos anni chala baguntai nenu daily chusthuntanu chala chala thanks peddamma

  • @naveenkiran9381
    @naveenkiran9381 3 года назад +20

    Peddamma chetta comments ami pattinchukokandi,Thank you so much I like you so much and your family also.e rojullo samajam bagundalini meeru intha care theesukoni chala manchi videos chestunnaru,kontha mandiki mee value gani mee videos value gani teliaka atla bad comments pedutunnaru, adi valla Duradrustam any way I'm so happy intha Manchi family dorikinanduku.Thank you Thank you Thank you.Peddamma meeku special ga na manaspurvaka padabivandanalu🙏🙏🙏

  • @dreamladyinvestige9374
    @dreamladyinvestige9374 2 года назад

    Nuvu chala andangaa vunnav nana

  • @kudupugantikrishna5495
    @kudupugantikrishna5495 2 года назад

    Oil ela thayaru chesaru piddamaa Garu cheppandi pls

  • @gopal4420
    @gopal4420 3 года назад +2

    No worry about that , your videos very good

  • @Sweety_Design
    @Sweety_Design 2 года назад

    Oil ala ready cheyalo inko sari pampandi aunty kanipincchadam ledu

  • @sridevitripurana3803
    @sridevitripurana3803 3 года назад

    పెద్దమ్మ గారు జుట్టు పూర్తిగా రాలిపోతుంది మీరు చెప్పిన ఆయిల్ రాస్తే తిరిగి మళ్లీ జుట్టు వస్తుందా చెప్పండి

  • @santhimallela9352
    @santhimallela9352 3 года назад +1

    Babu nuvu super unau

  • @dadisettijyothi3306
    @dadisettijyothi3306 2 года назад

    Ammamma bagunnara Meru chese vedios chala baguntai Naku Meru chesina vedios batti ma amma Naku try chestundhi kani nanu me dhagaraku vachest ammmagaru memalni chudalani vundhi my name jyothi

  • @sandhyav7499
    @sandhyav7499 3 года назад +1

    Baga chepparu peddamma. Adi copy kottadam kadu. Same ingredients tho okkokkaru okkola chesaru vari vari style lo

  • @annapurna4631
    @annapurna4631 2 года назад +1

    Amma ee oil yela ready cheskovali cheppandi

  • @armanarfa4174
    @armanarfa4174 2 года назад

    Amma meru m oil talaki pedutunnaro adi ela tayaru cheskovali okasari video pettamma...plz

  • @garagagowthami1041
    @garagagowthami1041 3 года назад +5

    Ammma meeru evaru em anna pattichukokadii meeru maa kosam chaala baaga vantalu chesthunnaru ma health kosam enno tips chepthunnaru amma meeru appudu santhosham ga undalani korukuntunnam amma thank u sooo muchhhhh ammma😍

  • @stalinbabu7788
    @stalinbabu7788 2 года назад +1

    Nuvu chala qutt ga vuna vu nanna na. Son kudaa same nilaa gaa utadu same nuvy daddy love u nanna my son name is praneeth what is ur name nanna plz replay me nuvu ee massage chusavani i feel happy

  • @msrao6119
    @msrao6119 3 года назад +6

    మీ మనవరాలు మాటకి మీ మాటకి చాలా తేడా ఉంది, చాలా బాగా మాట్లాడుతోంది. మీ అమ్మాయి వాయిస్సు వచ్చినట్లుంది. ఆయిల్
    మా పట్ల వరం. మీకు ధన్యవాదాలు.

  • @manivenkey2885
    @manivenkey2885 3 года назад

    Chala chala cute ga unnav raaa maa babu nelane untadu

  • @nagendramsharabu3813
    @nagendramsharabu3813 2 года назад +1

    Chalabagunnavubabu.tanks.amma.

  • @mahalakshmivedurada3666
    @mahalakshmivedurada3666 2 года назад

    పెద్దమ్మ ఎవరేమనుకుంటే ఏముంది నువ్వు పెట్టిన ఇవి అన్నీ మంచివే నీ మనవడు సూపర్ పెద్దమ్మ నువ్వు పెట్టిన ఇవన్నీ నేను ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను పెద్దమ్మ నా హెయిర్ మొత్తం ఓడిపోయిది

  • @kusumakumari2352
    @kusumakumari2352 2 года назад +1

    You are so cute ra Nana👍

  • @nalanagulanalini944
    @nalanagulanalini944 2 года назад

    Babu nuvuu Chala andagam unnavu nanna

  • @padmashettyvenkataramana5224
    @padmashettyvenkataramana5224 2 года назад

    Super 👌 babu

  • @annapurnagandrakota5895
    @annapurnagandrakota5895 3 года назад +3

    కాపి...ఈ మాటలన్నీ ఆలోచనలు సరిగా లేనివారి మాటలు అమ్మా.దయచేసి.పట్టించుకోకండి...మంచిమనసు కలమీరు బాధపడకూడదన్నదే నా ఉద్దేశ్యం

    • @pvamsipasupulati3333
      @pvamsipasupulati3333 3 года назад

      66666666666666666666666666666666666666666666666666666666666666666666b5ഒ5555ബിബി55ബി55555555555555555555555555555555555555555555555555555555555555555555555555ബി555555555555555555555555555555555555555555555555566

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    హాయ్ పెద్దమ్మ మీరు చేసేవన్నీ చాలా బాగుంటాయి ఆచరించే కదా చూపిస్తారు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది చాలా బాగుంటున్నాయి రెగ్యులర్ చూస్తున్నాం కదా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 3 года назад +7

    అమ్మా మాటల్లో పడి పావు కేజీ నూనె రాశావు. కొద్దికొద్దిగా రెండు చేతులతో మసాజ్ చేయవచ్చుకదా.

  • @bhavanidasi2384
    @bhavanidasi2384 2 года назад

    Mi Karthik maatalu mudhuga vunnai,😍😍 I m the new subscriber

  • @kalyanicolors4955
    @kalyanicolors4955 2 года назад

    Em oil edhi black oil leka beetroot oil

  • @keerthipriyamyanampati4713
    @keerthipriyamyanampati4713 3 года назад

    Ala oil petuchukoni adrustam andariki radu,u r lucky Keerthana,

  • @sujatakottugumada2793
    @sujatakottugumada2793 3 года назад

    Very క్యూట్ బాబు పాప నైస్ ఆయిల్

  • @tharunnandika2332
    @tharunnandika2332 3 года назад +1

    Pedda ammagaru ma boys ki kuda manchigaa hair growth vundataniki chepadi..

  • @avallinone
    @avallinone 3 года назад +7

    నువ్వు చాలా అందంగా ఉన్నాఉ నాన్నా సూపర్

  • @nannubannu6220
    @nannubannu6220 3 года назад

    You are correct Peddamma. Pichi comments ki respond avvoddu. You are superb Naku kuda yi oil tayaru chesi pampagalara?

  • @ushasree3722
    @ushasree3722 3 года назад +1

    U r very good amma
    Don't worry
    Just ignore
    Be happy

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 3 года назад +2

    పెద్దమ్మ మీరు చాలా మంచివారు
    ఒక్క నెగెటివ్ comment కోసం మీరు అంత బాధ పడుతున్నారు
    ఇన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయ్
    ఏమి బాధ పడకండి.

  • @venkateshponugoti3725
    @venkateshponugoti3725 2 года назад

    Nee.plan. Super. Peddamma

  • @AbhinayMaroju
    @AbhinayMaroju 3 года назад +7

    U r Cute Nanna... 😍
    Peddamma Always Superr 👌👌

  • @మోషే-మ3న
    @మోషే-మ3న 2 года назад

    పెద్దమ్మ మీరు చెప్పింది కరెక్ట్

  • @sumaharshini4973
    @sumaharshini4973 3 года назад

    Peddamma. Super.. u r awsome.... Miru maku adrushtam

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 года назад +1

    Yes nanna...... Chala bhagunnavu ...... Peddamma manavada..... Mazaka..... Vizianagaram dist......

  • @sitaparimi7482
    @sitaparimi7482 2 года назад

    Super cute nana

  • @rockzstar9535
    @rockzstar9535 3 года назад

    Keep it up. Peddamma. Garu. Me voice and. Me. Chitkalu. Chala bagunai. My mom, try chesaru. Good result. 🍫. Thanks 💕for 💫 peddamma 💕

  • @సంపూర్ణశ్రేయస్సు

    విమర్శించే వారు సరైన వ్యక్తులు కాదు.మీరు గొప్పవారు.ఇది మా అభిప్రాయం.అమ్మ మీ పనిని కొనసాగించండి.ధన్యవాదాలు.

  • @laddujoshabeth949
    @laddujoshabeth949 3 года назад +2

    చాలా అందంగా ఉన్నావు బాబు 😀😀😀😀

  • @godisolomonraju1912
    @godisolomonraju1912 2 года назад

    You're great peddamma garu god bless Amma pedamma garu really great

  • @cirimallelasharmila6268
    @cirimallelasharmila6268 2 года назад

    Peddama penukorukudu vall tala antha palachana ayindi pariskaram chepandi ma

  • @mdburhanpasha
    @mdburhanpasha Год назад

    Peddamma meeru super

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 2 года назад

    Meeru great peddamma

  • @shaikkareemulla1890
    @shaikkareemulla1890 3 года назад +18

    నూనె తయారు చేసిన వీడియో లింక్ పెద్దమ్మ

  • @sumakorlam5594
    @sumakorlam5594 2 года назад

    Hii peddamma na mukamanta macchalu yekkuva unnai ala taggutundi cheppandi please pump ls manchalu enka munku taggara akkuva black undi

  • @srisaiyoutubechannel1617
    @srisaiyoutubechannel1617 3 года назад +6

    పట్టించుకోకండి పెద్దమ్మ చాలా బాగా చెపుతున్నారు

  • @anilgamingff5611
    @anilgamingff5611 2 года назад

    Kk ammmama hair long Kosam Anni video chupistunaru Anni writes ee na nennu Anni video chustunanu kanni chala video peduttunaru kada koncham Bayam aitundi okkati manchi video redi chesi makku Pedithe okk ani try chestamu meeru chala manchiga cheppunaru super 👌 edhi naku okka doubt ante ammamma sorry kanni hair Kosam okka video Mataram thiyuri kk tqqq eeee comment Chudalani aanukkuntunnanu kk byeeeee ammamma diniki meeee reply kavani andde

  • @karthikchannel51
    @karthikchannel51 3 года назад +1

    Super ga unnav Karthik

  • @ruru5007
    @ruru5007 2 года назад +1

    Supper

  • @anuradhadunna4010
    @anuradhadunna4010 2 года назад

    Amma aa oil black ga kanipisthundhi enti

  • @manikrishna3044
    @manikrishna3044 2 года назад

    మీరు ఎటువంటి వాటర్ గురించి పట్టించుకోకండి మీరు చెప్పింది చాలా బాగుంటాయి

  • @lakshmiprasanna3181
    @lakshmiprasanna3181 2 года назад +1

    Amma, PCOD problem ki regular menses avvadaniki edhaina solution cheppagalaru Amma plz...

  • @sobhadaggubati8604
    @sobhadaggubati8604 3 года назад +1

    Super aunty meeru🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @earlapallyjohn1144
    @earlapallyjohn1144 2 года назад

    Meeru ante chala abhimanam naku 🙏👍😊

  • @patnaladurga1093
    @patnaladurga1093 3 года назад

    tammudu nuvu super

  • @kollurichiranjeevi9098
    @kollurichiranjeevi9098 3 года назад

    Babu cute inka Anni super videos

  • @yannapoorna
    @yannapoorna 2 года назад

    Hi pedhamma, hair oil pamphthara maku emaina order place Cheatham details Chepthae

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 3 года назад +12

    మీరు ఎవరీ మాటలు పట్టించుకోవద్దు అమ్మా మీరు అన్నీ మంచి మాటలు మంచి వి యే కల్మషం లేకుండా చెపుతున్నారు అమ్మా 🙏

  • @sowjanyareddy959
    @sowjanyareddy959 Год назад

    U r great

  • @jathiratnam-telugu7840
    @jathiratnam-telugu7840 2 года назад

    చెత్త కామెంట్స్ పెట్టే చెత్త మొహాలు చాలా మంది ఉంటారు. అసలు మీరు వాళ్ళ గురించి పట్టించుకోకండి. మేమైతే అలాంటివి అసలు పట్టించుకోము... God Bless You....