Комментарии •

  • @venkyvijey716
    @venkyvijey716 3 месяца назад +313

    😂😂😂😂😂😂 ఇది సరైన గుణపాఠం వీరికి జగన్నీ మోసం చేసినందుకు ఇలాగే ఉండాలి😂😂😂😂

  • @suribabu5471
    @suribabu5471 3 месяца назад +260

    పెంట కుప్పల్లో బతికే వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే చస్తారా అంటాడు చంద్రబాబు

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 3 месяца назад +126

    మీ జీతాలతో రామోజీకి సంస్మరణ సభ చేసారుగా మర్చిపోయారా

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 3 месяца назад +242

    పావళాగాడు ఎక్కడ? ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగి ఇంటే చొక్కా చించుకుని ఊగిపోయేవాడు! ఇప్పుడు నోట్లో నుండి ఒక్క మాట రావడంలేదు... నోట్లో ఏమైనా పెట్టుకుని ఉన్నాడా? 😀😀😀

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 3 месяца назад +152

    22 నుంచి 24 మధ్య కాలంలో వీళ్లు చేసిన అతికి అంతే లేదు & ఎర్ర ముసుగులో వచ్చిన పచ్చ విషాన్ని అణువణువున నింపుకొని,రోజూ జగన్ గారినాడిపోసుకుంటూ & చెంబడికి జాకీలేసుకుంటూ బ్రతికేసారు. ఆ పాపానికి తగ్గ జీతమిప్పుడనుభవిస్తున్నారు

  • @satishvarada7228
    @satishvarada7228 3 месяца назад +179

    25 న ఇస్తారట
    అప్పుడు 5రోజుల ముందు ఇచ్చారు అని చెప్పుకుంటారు
    మన ఉద్యోగస్తులే గా😄😁😄

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 3 месяца назад +9

      Yeah that's good

    • @anjammak6838
      @anjammak6838 3 месяца назад +2

      ఐదు రోజులు ముందుగానే 😂😂😂😂

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 3 месяца назад +88

    Cbn వచ్చాడు జీతాలు వస్తాయి అని నమ్మి ఉద్యగలు ఓట్లు వేశారు

  • @SrinuShaik-zc2hc
    @SrinuShaik-zc2hc 3 месяца назад +123

    జగన్ గారు ప్రభుత్వ ఉన్నప్పుడు ఒకటి నుంచి ఐదో తారీకు లో పార్టిసి కార్మికులందరికీ జీతాలు పడే ఇప్పుడు లేట్ అయిపోతాయి

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv 3 месяца назад +96

    టీవీ. 5,మూర్తి గాడు అందరి జీతాలు పడ్డాయి అని వాగుతున్నాడు

    • @durgavijaya3387
      @durgavijaya3387 3 месяца назад +5

      Tv 5 Murthy ki etchi untadu cbn jeetam varthalu baaga cheptunnadu ani 😂😂😂😂😂

    • @viswanthKR
      @viswanthKR 3 месяца назад

      Vadu pedha bevars gadu

  • @papatlaprasad
    @papatlaprasad 3 месяца назад +11

    జనాన్ని చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయే నాయకులంతా ఏమైపోయారు..ఓహో ..ఇలాంటి పేదవారి బ్రతుకులు వారికి కనబడవులే..

  • @Chitanipullareddy81
    @Chitanipullareddy81 3 месяца назад +74

    జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలను ఉన్నత స్థితికి తీసుకెల్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఎవ్వరికీ నచ్చలేదు. పెత్తందార్లు చెప్పిన మాటలు విని జగన్ గారిని ఓడించారు. ఖర్మ అనుభవించండి.

  • @balamuni877
    @balamuni877 3 месяца назад +45

    జీతాలు పడితే ఆచ్చర్యం కానీ పడక పోతే ఆచ్చర్యం లేదు అన్న

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 месяца назад +70

    అమీర్ గారు చంద్రబాబు నాయుడు గారు టీవీ ఛానల్ లో హంగామా తప్ప పనిలో వస్తలేదు

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 3 месяца назад +115

    😎👌జీతాలు పడలేదు కదా, ఇసుక తిని బతుకుదాం అన్నా అది కూడా టన్ను 1394+ సూపర్ 6 కలుపుకొని 1400 అయిందిగా.😎👌🙏

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 месяца назад +5

      😁🤭

    • @dk1901
      @dk1901 3 месяца назад

      2014-19 period lo kuda ide policy techaadu CBN,policy entante Isuka free but transport and loading charges will apply ,if you have your own transport like bullock cart or any vehicle of your own and you can load sand on your own you can take sand on your own anytime free, people were happy with that and same policy testaam ane chepparu, construction lo vunnollaki, 2014 policy telisinollandariki ee vishayam telusu , telisinaa matladutaaru ycp vaallu ,YCP lo lorry 40-50k ayindi ipudu 20-25k ki vastundi ani people cheptunnaru and they are happy with it, And evaru trasnport and loading charges tiskuntunnaru antaara sand lo YCP vaallu vaalla vaallaki contractors ki ichukoledaa ?? sand lo corruption ycp enta chesindo prajalaki telidaa?? Ipudu tdp vaallu transport and loading lo konta profit tiskuntaaru ani maaku telusu kaani end user ki almost more than half rate ki ipudu vastundi adi maaku kanipistundi, enta Mandi ycp sand policy valla construction workers suicide cheskunnaro telusaa works leka ,business leka ,panulu leka , construction lo vunna andariki telusu ee policy enti anedi , they are all happy with this , janaalu Jagan Isuka policy valla visigipoyaaru, meeru calm ga vunte meeke manchidii, prajalem anukuntunnaru , construction vaallu em anukuntunnaru telusukoni matladandi , ground reality telikunda matlaadite evarem cheyleru ,Inka ilaage matladite ah 11 kuda migalav Mee istam

    • @gayatrireddy7603
      @gayatrireddy7603 3 месяца назад

      ​@@dk1901 నీ సోది మొత్తం మేము చదవాలెం కానీ ఇప్పుడు వచ్చిన 164 నీ 4 కాకుండా జాగ్రత్త పడమను 2029 కి ఇప్పుడు లాగా అప్పుడు కుదరదు ఏమో evm లు మార్పు చేసి గెలవటం

    • @munnimallapu435
      @munnimallapu435 3 месяца назад +1

      😂😂😂😂

    • @బాగున్నావా
      @బాగున్నావా 3 месяца назад

      ​​@@dk1901ఓహో వైసిపి గవర్నమెంట్ లో 40,000 ఉంటే ఇప్పుడు 20,000 అయిందన్నమాట అంటే 40,000 ఉన్నది 20,000 అయితే ఉచిత ఇసుక నాకు తెల్దలే.😎👌😎

  • @nopolitricksplease
    @nopolitricksplease 3 месяца назад +31

    మంచిగా అయింది, ఆంధ్రా ప్రజలు లకు ప్రభుత్వ ఉద్యోగులకు... ఈ శాస్తి జరగాల్సిందే... ఆంధ్రా ప్రజలు మీకు ఎవరైతే టిడిపి కి ఓటు వేయమని చెప్పారో వాళ్ళని చెప్పుతో కొట్టండి...

  • @ganeshkoncha1345
    @ganeshkoncha1345 3 месяца назад +64

    చేసుకున్నోడికి చేసుకున్నంత 🤣🤣🤣

  • @kamlal1611
    @kamlal1611 3 месяца назад +43

    తెలుగుదేశం తమ్ముళ్లు అందరికీ తినిపించాలి కదండి, అన్ని వ్యవస్థలకు పంచి పెట్టాలి కదండి, ఉద్యోగులు ప్రజలు సంకనాకి పోతే బాడికి ఏమి, వాడు గెలిచింది ప్రజల్లో కాదు కదా, వ్యవస్థలను మేనేజ్ చేసి గెలిచాడు కదా ఈవీఎంల ద్వారా
    చంద్రబాబు కి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ అమరావతి కి వెళ్లి తూర్పు దిక్కుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 месяца назад +85

    ఇస్తారు అండి వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడే ఇస్తారు కంగారు ఎందుకూ అండి వాళ్ళ ఇష్టనికే గా ఓట్లు వేసుకున్నారు మనం చూడాలి సినిమా అంతే అండి

    • @dasubade
      @dasubade 3 месяца назад +3

      Anthe sister

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 3 месяца назад +14

    అబద్దాల సత్యవతులు హరిశ్చంద్రులు ఏడకి పోయారు చెప్పండ్రా బాబు

  • @arkreddy5060
    @arkreddy5060 3 месяца назад +28

    “ఒకటోతారీకే జీతాలు,ప్రభుత్వోద్యోగుల హక్కులు,గౌరవం కాపాడుతాం”అంటూ హామీలు ఇచ్చారు,ఊ అంటావా…ఊహూ అంటావా అని పాటలు పాడినోళ్ళు ఇప్పుడు యాడికిపోయినారో?

    • @pjr6560
      @pjr6560 3 месяца назад +1

      ఇప్పుడు బాబు మెట్టుతో కొడతాడు ఏమైనా అంటే.

  • @VictorBabu-fj2sg
    @VictorBabu-fj2sg 3 месяца назад +16

    అమీర్ భాయ్.పడతాయికంగారు పడకూడదు మూడు నెలలకు ఒకసారి ఇస్తారు లే కంగారు పడకూడదు

  • @maddisuresh2496
    @maddisuresh2496 3 месяца назад +22

    కావాలని కోరుకున్నప్పుడు అనుభవించల్

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 3 месяца назад +31

    వల్ల దృష్టి విధ్వంసం, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక్కటి లేదు అమీర్

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 месяца назад +28

    పారిశుధ్య కార్మికులకు,పోలీసులు, వైద్య సిబ్బందికి..ప్రాముఖ్యత...ఇవ్వాలి కదా?

  • @Varahivishnupriya456
    @Varahivishnupriya456 3 месяца назад +56

    ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేశారు ,సంక్షేమం ఇచ్చేసి వాళ్ళను పక్కకు పెట్టేసాడు అని అన్నారు ,IR 27% ఇచ్చినా కూడా PRC సరిగ్గా ఇవ్వలేదని నన గొడవ చేసేసారు ,ఊ అంటావా జగన్ ఉ ఊ అంటావా జగన్ అంటూ ప్రభుత్వ teachers నడి రోడ్డు మీద భరతనాట్యం చేశారు కదా ,విజయవాడను చుట్టు ముడతాము అని వీరంగం ఆడారు కదా ,RTC ని ప్రభుత్వం లో విలీనం చేసినా కూడా విశ్వాసం లేకుండా ప్రవర్తించారు ,ఎన్నో సార్లు మీటింగులకు మంత్రులు వెళ్లి మాట్లాడినా కూడా ఇంకా ఏవేవో demands పెడుతూ వచ్చారు కదా ఆనాటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల అధినేతలు అందులో బొప్ప గాడు ఉన్నాడు ,బండి శ్రీనివాస్ ఉన్నాడు ,ఇంకా చాలా మంది అవినీతి అనకొండలు ఉన్నాయి ఎంతెంత పొగరు చూపించారు మరి ఇప్పుడు ఏమైయింది ఆ పొగరు ఓ పక్కన speaker పదవిలో ఉండి కూడా మునిసిపల్ ఉద్యోగులను తిడుతున్నాడు ,ఇంకోడెమో RTO officer న్ని నరుకుతా చంపుతా అంటాడు ఇంకోడెమో shoes తో వస్తే suspend చేస్తున్నాడు ,ఇంకోడెమో పచ్చ బిళ్ళ పెట్టుకుని వెళ్ళమని సలహా ఇస్తున్నారు అయినా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మగా ఉందేమో ,ముసలోడు వచ్చిన వెంటనే IR ని ఇస్తాను అని చెప్పి ఇప్పుడేమో ప్రకటించకపోయినా కూడా సమ్మగా ఉందేమో
    1వ తారీఖున జీతాలు రాకపోయినా హాయిగా ఉందేమో , సచివాలయ ఉద్యోగుల్ని ఆనాడు జగన్ గారు ఆ పనులు చేయిస్తున్నాడు ఈ పనులు చేయిస్తున్నాడు అని ఏడ్చారు మరి ఇప్పుడేమో వాలంటీర్లు చేసే పనిని సచివాలయ ఉద్యోగుల చేత చేయిస్తుంటే ఇంటింటికీ తిరుగుతుంటే సమ్మగా ఉందేమో.

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 3 месяца назад +6

      Maaku visionary yemi chesina sammaga umtumdhi😅😅

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 3 месяца назад +2

      Sammaga umdhi😂😂😂😂😂

    • @chinnadora5705
      @chinnadora5705 3 месяца назад

      దొంగ నా కొ **కులు.

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 3 месяца назад +9

    నెలరోజుల వ్యవదిలో రాష్ట్రం లో నలుగురు యువతుల పై అత్యాచారం హత్యలు జరిగాయి మన సినిమా యాక్టర్ గారు ఇంకా నిద్ర నుండి లేవలేదు...

    • @suryahi7247
      @suryahi7247 3 месяца назад

      Rendu bettam debbalu vesye saripotindi annaduga e evm actor

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 3 месяца назад +9

    ఉద్యోగులు జోలిపట్టడమే తరువాయి 🤣

  • @papatlaprasad
    @papatlaprasad 3 месяца назад +4

    కూటమి ప్రభుత్వం ఇలాచేస్తేనే కదా జన నాయకుడు జగన్ విలువ తెలిసేది..

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 3 месяца назад +11

    కమ్మగా ఉంది ఇప్పుడు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 3 месяца назад +18

    దొమ్మరేషాలు బాబోయి్ ఏమి జాతో ఏమోఘాని ap కి దాపూరించారు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 3 месяца назад +25

    Ameer భాయ్ govt ఎంప్లాయిస్ చద్ది అన్నం తినరు అంటే ఒకసారి ఓటు వేసినవారికి రెండో సారి ఓటు వెయ్యరు ఆవిషయం బాబుకు తెలుసు కాబట్టి వాళ్ళను దేకను కూడా దేకడు good పనిష్మెంట్

  • @AshokKumar-ts4cb
    @AshokKumar-ts4cb 3 месяца назад +2

    సంపద సృష్టి తరువాతే జీతాలు .. ఏం రాష్ట్రం భవిషత్తు కోసం ఆ మాత్రం ఆగలేర 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 3 месяца назад +25

    Adi kavali le AP janalaki jagan cheppadu clear ga namma vaddu ani

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 3 месяца назад +11

    వాలా పాపం వాళ్ళు అనుబనిసండి

  • @RumakantHikaka
    @RumakantHikaka 3 месяца назад +1

    ఆఖరికి వాలంటీర్ కూడా ఇవాలేదు

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 3 месяца назад +2

    ఇప్పుడు సమ్మగా వుంది ఉద్యోగులకు.పచ్చమీడియాకి టక్కున ఒకటోతారీకునే ప్యాకేజీ ముట్టింది కావచ్చు.

  • @chandramoulielavarthi9409
    @chandramoulielavarthi9409 3 месяца назад +2

    బ్రదర్ మీరు చెప్పిన వాళ్లే కాకుండా
    యూనివర్సిటీలలో కూడా ఇంత వరకు జీతాలు పెన్షన్ లు పడలేదు.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 месяца назад +7

    ఉద్యోగులకు చుక్కలు చూపించ పోతుంది టీడీపీ

  • @GameOnTrue
    @GameOnTrue 3 месяца назад +3

    జగనన్న సచివాలయ సిబ్బందికి 5 ఏళ్లు కరెక్ట్ టైమ్ కి పేమెంట్ చేసాడు, కానీ బాబు వచ్చాక ఈరోజుకి చాలా మందికి జీతాలు రాలేదు.

  • @pssswaroop2010
    @pssswaroop2010 3 месяца назад +1

    తగిన శాస్తి జరిగింది.😂 అనుభవించాలి 5 yrs. భలే! భలే!😂

  • @kumarkovagana6394
    @kumarkovagana6394 3 месяца назад +14

    Em paravaledu two months salary oke sari tusukuntam 😂😂😂

  • @MaddineniJohnbabu-lx1vg
    @MaddineniJohnbabu-lx1vg 3 месяца назад +2

    అమీర్ గారు మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ప్రొసీడ్

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 3 месяца назад +27

    😎వాళ్లు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారు😎👌🙏

    • @peacebewithu7.
      @peacebewithu7. 3 месяца назад +5

      😅😅😅

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi 3 месяца назад +1

      సంపద సృష్టి అడ్డుకోడానికి కూడా😂😂

  • @angelbabu5541
    @angelbabu5541 3 месяца назад

    అమీర్ భాయ్ నమస్తే. మీరు చాలా సంతోషకరమైన విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.ఉద్యోగస్తులకు అసలు సిసలైన మొగుడు cbn. ఆశ వుండవచ్చు కానీ అత్యాశ వుండకూడదు. వారి అమూల్యమైన ఓటు ఇష్టపడి కష్టపడి ఎగబది వేశారు. వాళ్ళకు అలాగే జరగాలి, వాళ్ళ గురించి సానుభూతి, జాలి, చూపాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాలు అందరు బానిసలుగా అనుభవించాల్సిందే. జై హింద్ జై భారత్.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 3 месяца назад +1

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @msnrraja
    @msnrraja 3 месяца назад

    Election రోజు మార్పు కావాలి మార్పు కావాలి అని ప్రచారం చేశారు కదా ఆ మాత్రం మార్పు కావాలి కదా

  • @ranikandra-lz6bz
    @ranikandra-lz6bz 3 месяца назад

    100%నిజం

  • @justhuman3782
    @justhuman3782 3 месяца назад +5

    We are allways with ysrcp

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 3 месяца назад +4

    జీతాలు 29 తేది ఇస్తాడంటలే... వెయిట్ చేయమను... చంబాకు చెప్పుకోవడానికి కూడా బాగుంటది.... ఒక రోజు ముందే ఇచ్చామని చెప్పుకోవడానికి బాగుంటది! 😀😀😀

  • @kpram5281
    @kpram5281 3 месяца назад +4

    ఇంకా 4 సంవత్చరాల 11 నెలలు బరించండి

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 3 месяца назад +1

    అప్పుడే ఏమయ్యింది ముందు వుంది ముసళ్ల పండుగ అన్నమో సీబీయన్ అనాలి

  • @khasimm4962
    @khasimm4962 3 месяца назад

    కరకట్ట అక్రమ కొంప దగ్గరకు వెళ్ళండి దమ్ముంటే ప్రభుత్వ ఉద్యోగులు

  • @msnrraja
    @msnrraja 3 месяца назад

    PRC ఎప్పుడు ఇస్తారు, CPS రద్దు ఎప్పుడు చేస్తారు

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 3 месяца назад +1

    సారు! వీళ్లకు ఇలానే జరగాలి, పనము మీద నుండి పొయ్యలో పడ్డారు,

  • @chinnadora5705
    @chinnadora5705 3 месяца назад +1

    జగన్ ప్రభుత్వం లో అమ్మవోడి 15,000-/-ఇస్తూనే రెండో తారీకు లోగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అమ్మవాడి మూడింతాలు, నలుగుయింతాలు అయింది రెండో తారీకు ఎట్ల ఇస్తారు రెండో, మూడు నెలలు కూడా అవ్వచ్చు. ఆమాత్రం ఇంకితజ్ఞానం, తెలివి లేకుండా ఓట్ల వేసారుగా ఓపిక తొ ఉండాలి. చదువుకున్న వాడే బుద్ది లేకుండా చేసిన తప్పుకు ఐదు ఏండ్లు అనుభవించండి.. గుడ్లాక్...

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 3 месяца назад

    మా అనకాపల్లి జిల్లాలో వున్న కొంతమంది టీచర్లు కు జీతాలు అందలేదని నాకు ఒక టీచర్ చెప్పాడు

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 3 месяца назад +4

    Evms government ఇలాగే ఉంటది, ముందు వుంది musalla పండుగ,

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 3 месяца назад +2

    Govt employees ki antha urgent ledhu,

  • @angelpriya314
    @angelpriya314 3 месяца назад +2

    జగన్ అన్నని మోసం చేస్తే ఇలాగే ఉంటుంది

  • @Appolitics2420
    @Appolitics2420 3 месяца назад

    ఎలక్షన్ ఖర్చులన్నీ రాబట్టుకున్నాక ఏమన్నా మిగిలితే జీతాలు చూద్దాం 😂😂😂

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 3 месяца назад

    రామోజీ సంస్మరణ సభకు 12 కోట్లు ఖర్చు చేశారు.

  • @shanthiprabha447
    @shanthiprabha447 3 месяца назад +2

    సంపద సృష్టించి,, అప్పుడు 😂

  • @dvramakriishna544
    @dvramakriishna544 3 месяца назад +1

    Jai Jagan Anna 🎉❤

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 3 месяца назад

    Employees andhariki Baga jarigindhi

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 3 месяца назад

    అమీర్ గారు.వారు అర్థం చేసుకుంటారు లెండి

  • @chinnadora5705
    @chinnadora5705 3 месяца назад +2

    వీళ్ళు కు జీతాలు సంవత్సరం ఇవ్వకపోయినా తట్టుకుంటారు.. ముందు రైతు భరోసా ఇవ్వుమనండి..

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 3 месяца назад

    Ameer gaaru chala good news chepthunnaru😂😂

  • @sadhuaish3762
    @sadhuaish3762 3 месяца назад

    పసుపు బ్యాచ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడే ఉంటాయి... వైసీపీ.వాలకే వేయలేదు ఇంకా... నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి పడతాయేమో

  • @bprabhaacarareddy211
    @bprabhaacarareddy211 3 месяца назад +1

    Really Babu vundaga jithalu dhandaga

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 3 месяца назад +1

    Chamba thatha paka mama kapparaallatippa,😛

  • @dalapathidalapathi-o3w
    @dalapathidalapathi-o3w 3 месяца назад +2

    ఒకేసారి 29 లో వేస్తాడు ఏమి లంచం తీసుకోవడం లేదా ఒక నేల ఆగలేరా

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 3 месяца назад

    Super gaa cheppaaru Ameer Sir

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 3 месяца назад

    వాళ్ళ జేబులోకి వెలిపోయాయి

  • @aluriupendra3732
    @aluriupendra3732 3 месяца назад

    Ameer garu ap janaluku bddi ravali

  • @venkataramana6190
    @venkataramana6190 3 месяца назад +2

    మంచి వార్త ...

  • @ramachandraraoponnada6664
    @ramachandraraoponnada6664 3 месяца назад +1

    Sportucheasea Employeski paddayiga saripoddi Malli gealavadaniki

  • @rajeshbhargavilakshmisamsk1404
    @rajeshbhargavilakshmisamsk1404 3 месяца назад

    Hats off bro….lone warrior for ysrcp 🫡🫡

  • @zakkulavijaya1618
    @zakkulavijaya1618 3 месяца назад

    Sir. Cbn. Garu. Chesedi. Correct.

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 3 месяца назад

    Well said

  • @srinuergl462
    @srinuergl462 3 месяца назад

    కోరి తెచ్చుకున్నారు అనుభవిస్తారు

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 3 месяца назад

    No words only 😂😂😂🤣🤣🤣🤣🤣

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 3 месяца назад +1

    AP ni BJP rekkalu venakki virichi pattukundhi, Janasena Katti andinchindi, TDP pika kostundhi.
    This is the fact😢😢

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 3 месяца назад +1

    Kamma variki nashtam ledhu ga

  • @sivareddy3668
    @sivareddy3668 3 месяца назад +2

    Government emplyki baga jarigindi
    Einka jaragali

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 3 месяца назад

    Anubhavichani

  • @VenkataSwamyChinthalapudi
    @VenkataSwamyChinthalapudi 3 месяца назад +2

    Ministers offices renovation on priority

  • @rajeshj6529
    @rajeshj6529 3 месяца назад +1

    😆😆👍👌

  • @prasannaratna6802
    @prasannaratna6802 3 месяца назад +4

    సార్ అమీర్ గారు మీరు తప్పు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 1900 కోట్ల అప్పు చేశారు

  • @srikomalavallivlogs2458
    @srikomalavallivlogs2458 3 месяца назад

    కేజీబీవీ స్కూల్స్ లో టీచర్స్ కూడా ఇంకా పడలేదు

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 3 месяца назад +2

    Why they are asking for salaries when their party has won the elections?
    It is surprising.
    Let them work without salaries as a gratitude.

  • @SubramiReddy
    @SubramiReddy 3 месяца назад

    Veedlaku maa chandram babai guruvu chaala santhosham elage kavali sir

  • @SPadmavathi-ye3gl
    @SPadmavathi-ye3gl 3 месяца назад

    జగనన్న వేయలేదని అన్నారుగా

  • @Muskhin
    @Muskhin 3 месяца назад

    గతంలో బాబు గారు 3 నెలలు కు ఒకసారి పెన్షన్ ఇచ్చే వారు ఇప్పుడు ఉద్యోగుల జీతాలు కూడా 3 నెలలు ku ఒకసారి ఇస్తారు ఏమో సంపద సృష్టిం చాలీ కదా కాస్త ఆలస్యం అవుతుంది తప్పదు

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 3 месяца назад

    AP employees are very lucky

  • @tulasiraog3207
    @tulasiraog3207 3 месяца назад

    ఇంతకీ రియల్ ఎస్టేట్ మాఫియా టీచర్స్ కి జీతాలు వచ్చాయా? ఎవరైనా తెలుపగలరు

  • @krishnathejareddyyeruva9230
    @krishnathejareddyyeruva9230 3 месяца назад +2

    Deyyy maku kavalsina brandy dorukutundiiiii

  • @sreenivasareddyappala9640
    @sreenivasareddyappala9640 3 месяца назад

    Ramoji samsarana saba expenditure 12 crores

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 месяца назад +1

    Jcb vallaki payments ke saripovadam ledu😢

  • @sekharkrishnapatnam3315
    @sekharkrishnapatnam3315 3 месяца назад

    నాకు బాగా గుర్తుంది 14 to 19 మధ్య 18 నెలలు మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 3 месяца назад

    అనుభవించు రాజా 😂😂😂