అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ రోజు సీఎం మాట్లాడాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు లేకుంటే అసలు🫵 బయటికి వచ్చే వాడివా?15) 50 మంది బౌన్సర్లు అని పెట్టుకుని పోలీసులను ఎందుకు తోసుకుంటూ పోయావు. పోలీసులను టచ్ చేసే హక్కు ఎవరిచ్చారు.16) నీ సొంత అమీర్పేట్ సత్యం థియేటర్ ప్రస్తుతం ఏషియన్ థియేటర్ ఎందుకు సినిమా చూడలేదు అంటే కావాలని ఇక్కడికి వచ్చి జనాల్ని డిస్టర్బ్ చేసి చస్తే చావని నాకు సంబంధం లేదని ఉద్దేశం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. డ్రగ్స్ తీసుకొని సినిమా థియేటర్ కి వచ్చావని ఫిలింనగర్ మొత్తం ఇదే మాట్లాడుకుంటున్నారు🫵
👍👍👍
😮😮😮
GURUKULA PATASHALA 2.,3 EPISODES EPPUDU😂
Bouncer lanu thannali vala over acting yekkuva aindhi