క్రొత్తగా బాణీ సమకూర్చడం ఒక ఎత్తైతే, ఉన్న బాణీని ఉన్నట్లుగా అచ్చుగుద్దినట్లుగా తిరిగి వాయించడం చాలా చాలా కష్టం. కానీ మీరు శ్రోతలను, వీక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఏమాత్రం అపశృతులు పలకకుండా అద్భుతంగా సంగీత సాధనాలపై తిరిగి వాయించారు. కీబోర్డ్, శాక్సాఫోన్, తబలా, డ్రమ్... ఓహ్.... ఆడుకున్నారు. పిల్లలు ఐనా, సాక్షాత్తూ ఆ పరమ శివుడే ఢమరుకం వాయించినట్లుగా ఉంది. సాక్షాత్తూ సంగీత సరస్వతీపుతృలు మీరు. May God bless you all🙏🏻💐✋🏻🤚🏻
సంగీతం గురించి తెలిసిన వారు ఎవరు dislike కొట్టరు.. ఇంత మంచి సంగీత ప్రావీణ్యం నచ్చకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. బాబు తబలా నువ్వు సూపర్ నాయనా👌👌.పాట విన్నంత సేపు అన్ని బాధలు మరచిపోయేలా చేశారు.
సాక్సఫోన్ ప్లేయర్ గారు ఆ పాటలోని సాహిత్య భావాన్ని, బాధని, ప్రేమని మీ వాద్యంతో చాలా చక్కగా చూపిస్తూ వినిపించారండి. ధన్యవాదాలు . ఆ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కూడా తబలాని చక్కగా చూపించాడు. చాలా రోజుల తర్వాత మంచి కళాకారులని చూశామన్న తృప్తిని కలిగించారు. మీ ట్రూప్ బాగుందండి. ధన్యవాదాలు.
గురుమూర్తి గారు మీ టీం సభ్యులు అందరికి నా అభినందనలు. ముఖ్యంగా మీకు తరువాత స్థానం కళ్ళజోడు పెట్టుకొని చెక్స్ షర్ట్ వేసుకున్న కుర్రాడికి నా హృదయ పూర్వక అభినందనలు. ఆ కుర్రాడు చేసే అభినయం పాటలో లీనమైన తీరు సూపర్బ్ సార్. ఆ అబ్బాయి అభినయానికి నేను ఫిదా అయ్యానండి. సూపర్ సూపర్ 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏
Super, excellent sir. Hatsup to ur Team. Devudu meekandariki manchi Aarogyanni n Ayusshunu, Iswaryanni ivvalani manasaara korukuntuuu.... Prarthisthunnanu.
చాలా బాగుందండీ..! చక్కని సమన్వయంతో కూడిన ప్రదర్శన చేస్తున్నారు. సంగీతమంటే నాకు చాలా ఇష్టం మీ వంటి సంగీత వేత్తలున్న ఊర్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏🙏 కోట్ని సత్తిబాబు M.A. TPT S.A తెలుగు ZPHS .నక్కపల్లి
గూరు గారు ముందుగా వాయిద్యం కి తల్లి కీబోర్డు తరువాత తబలా కాని ఇక్కడ సెక్స్ పోన్ చాల కష్టం ఎందుకంటే నోటితో స్వాస్థ్య పోయాలి ఎవరికి వారే చాల అద్బుతంగా వాయించారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీలో బ్రహ్మాండమైన కళాకారుడువున్నాడు మధురమైన ఆలాపనచేశారు సందేహంలేదు అక్షరాలు మిస్ అయ్యాయి ఒకసారి మిస్అయిన అక్షరాలు రెండవసారి అద్భుతంగా పలికించారు మీలాంటి కళాకారుడు విమర్శకు దొరకకూడదు
ನಾನು ಕರ್ನಾಟಕದವನು ನಿಮ್ಮ ಸಂಗೀತಕ್ಕೆ ನಾನು ದಾಸನಾದೆನು ಅಂತ ಅದ್ಬುತ ಕಲಾವಿದರು ನೀವುಗಳು.ನಾನಂತು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ.ತಬಲ ,ಕೀಬೋರ್ಡ್, ಸಾಕ್ಸೋಪೋನ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನುಡಿಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನನ್ನ ಸೆಲ್ಯೂಟ್.😏🙏🙏🙏🙏👌👌👌👌👌
Very nice 👌 music. you are all well experienced person's Gurumurthy garu . you are coming to my marriage function . nearly 25years back .such a gineous you are .ok
Just recalled my childhood days, Gurumurthy band nakkapalli super talented. They used to practice near upmaka river in a small hut.. I was there 1990-1995 nkp just 8yr kid. It's been long years to remember them 👍
క్రొత్తగా బాణీ సమకూర్చడం ఒక ఎత్తైతే, ఉన్న బాణీని ఉన్నట్లుగా అచ్చుగుద్దినట్లుగా తిరిగి వాయించడం చాలా చాలా కష్టం. కానీ మీరు శ్రోతలను, వీక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఏమాత్రం అపశృతులు పలకకుండా అద్భుతంగా సంగీత సాధనాలపై తిరిగి వాయించారు. కీబోర్డ్, శాక్సాఫోన్, తబలా, డ్రమ్... ఓహ్.... ఆడుకున్నారు. పిల్లలు ఐనా, సాక్షాత్తూ ఆ పరమ శివుడే ఢమరుకం వాయించినట్లుగా ఉంది. సాక్షాత్తూ సంగీత సరస్వతీపుతృలు మీరు. May God bless you all🙏🏻💐✋🏻🤚🏻
సంగీతం గురించి తెలిసిన వారు ఎవరు dislike కొట్టరు.. ఇంత మంచి సంగీత ప్రావీణ్యం నచ్చకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు.
బాబు తబలా నువ్వు సూపర్ నాయనా👌👌.పాట విన్నంత సేపు అన్ని బాధలు మరచిపోయేలా చేశారు.
కరెక్ట్ గా చెప్పారు సార్
బాబు తబలా నువ్వు సూపర్ నాయనా
Your Right sir
Yes I too got taken over to a different world. Superb Performance 🙏👍
Andaruu adaragottesaru sir... super ❤
అన్నా ఇన్నాల్లు ఇలాగ ప్లే చేసేవారిని ఇప్పటి వరకూ చూడలేదు,మీ టీమ్ సూపర్
Nakkapalli band super
నేను వరుసగా 5సార్లు విన్నా తనివితీర లేదు.... సంగీత కళాకారులూ గా పుట్టడం ఒక వరం 🙏🙏🙏❤❤❤❤🙏👌👌👌👌👌👌
మీలాంటి కళాకారులు ఇంకా చాలామంది తయారు అవ్వాలని కోరుకుంటున్నా
సాక్సఫోన్ ప్లేయర్ గారు ఆ పాటలోని సాహిత్య భావాన్ని, బాధని, ప్రేమని మీ వాద్యంతో చాలా చక్కగా చూపిస్తూ వినిపించారండి. ధన్యవాదాలు . ఆ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కూడా తబలాని చక్కగా చూపించాడు. చాలా రోజుల తర్వాత మంచి కళాకారులని చూశామన్న తృప్తిని కలిగించారు. మీ ట్రూప్ బాగుందండి. ధన్యవాదాలు.
Neynu U.S LO Vuntunnanu roju night time mee music venteygan naku needhar radhu sir mee arcistra group ki na dhanyavadhamulu
చాలా బాగుంది. సాక్సోఫోన్, కీబోర్డ్, ప్యాడ్స్ కళాకారులు అందరూ బాగా ప్లే చేశారు.
మీ సంగీతానికి నేనూ ఫిదా అయ్యాను...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very nice music ... From Chandrakant P. Kuthe... महाराष्ट्र
తబలా ఎరగదీసావ్ అన్న awesom
మీ సంగీత నైపుణ్యం అద్బుతం గురుమూర్తి గారూ మంచి పాట వినిపించిన మీ అందరికీ ధన్యవాదములు 👏👏👏👌👌💐💐💐💐
మీరందరూ మహానుభావులే ఆ పిల్లవాడితో సహా
సంగీతాన్ని పండించారు💯💯🙏🙏
Chala chathaga undi
Super Sir
ఎంత కష్టపడ్డారు అందరూ కూడా. చాలా సున్నితమైన సంగతులు వాయిద్యాల మీద చాలా బాగా పలికించారు. అద్భుతం.
అద్భుతమైన పాట ను వినసొంపుగా ప్రెసిడెంట్ చేశారు...ముఖ్యంగా తబలా అబ్బాయి ఈరగా దిశాడు.....
Chinna age lo tabla chaala baga play chesaadu aa kurradu hatsup.
I love thabala man very much and like both of them and all the team best of luck
చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌super song superb ga paly chesaruuuu
రియల్ సాంగ్ కంటే మీ ప్లేయింగ్ చూస్తూ వింటుంటే లేచి డాన్స్ వెయ్యాలి అనిపిస్తోంది అమేజింగ్
S
😂
సంగీతానికి దేనినైనా నయం చేసే శక్తి ఉంటుంది అంటారు ..నిజమేనేమో..
అలాంటి చక్కటి గీతాన్ని ఆలపించారు..ధన్యవాదాలు
గురుమూర్తి గారు మీ టీం సభ్యులు అందరికి
నా అభినందనలు. ముఖ్యంగా మీకు తరువాత స్థానం కళ్ళజోడు పెట్టుకొని చెక్స్ షర్ట్ వేసుకున్న కుర్రాడికి నా హృదయ పూర్వక అభినందనలు. ఆ కుర్రాడు చేసే అభినయం పాటలో లీనమైన తీరు సూపర్బ్ సార్. ఆ అబ్బాయి అభినయానికి నేను ఫిదా అయ్యానండి. సూపర్ సూపర్ 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏
ధన్యవాదములు అండి 🙏🙏🙏
We Aà⁷drsf&rdt7r6a
Nice
Saxophone 🎷 excellent playing sir really awesome
Peaceful ga anipisthundi
సున్నితంగా ,సుమధురంగా,వినసొంపుగా, చక్కనైన సంగీతం అందించారు.. తభలా తమ్ముడు తగ్గేదే లే అన్నట్టు సూపర్
Very nice song heartly congratulations
చాలా చాలా....బాగుంది...అద్భుతంగా వుంది... సూపర్..👌👌👌👌💐💐💐💐💐💐
ఎంత ఆహ్లాదంగా వుందో 👌👌👌👌
మనసు మరల్చ లేక పోయా అద్భుతంగా Play చేసారు 👍👍
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.. 👌👌
తబలా దుమ్ము దులిపేసాడు సూపర్ రా తమ్ముడు
బాబు తబలా నువ్వు సూపర్ నాయనా
@@srisri-es8yq
1o
అది తబల కాదు రితంపాడ్
@@PRASHANTH4488 నాకు తెలుసు తమ్ముడు కానీ అందులో తబలా రిధం చక్కగా వినిపించయ్ అందుకే అలా అన్నాను ఓకే నా
Tabala electric instrument py e la vaenchatam great❤🎉
సుబ్బారావు గారు అందరూ కుటుంభ సభ్యులవ్వటం చాలా ఆనందంగా ఉంది.
అద్భుతం, గురుమూర్తి గారికి, వారి టీమ్ కి అభినందనలు.
Dear...Gurumurthy sir....
Original song lo leni happyness mee saradhyam lo labhinchindhi....
Wish you allof thanks to you
అబ్బా అన్నా! హెడ్ ఫోన్స్ తో వినాలి ఒరిజినల్ పాట కన్నా బాగుంది. అదిరిపోయింది. Very good.
Thanq so much andi
గురుమూర్తిగారు కాలం చేసిన తర్వాతకూడా ఆ పేరును నిలపెట్టటంచాలా గొప్ప విషయం ఇంకా మీరు దినదినాభివృద్ధి గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ
Meru bagundali
Mi mundu maha maha musuic directors waste sir salute..from my bottom of heart...
జేజేలు సర్ మీ కళా బృందానికి
Superb team. Rhythms player! Awesome tabla playing on spd sx 👏👏👏👏👏😍
Awesome, music with saxophone🎷 really great , and tabla guy also, rocking🎸🎶🎶
Aashaa aahaaa adbutham... Mana telugu vaaru intha goppa ga play chestunte haigaa vundi. Love u all
Rythm player is awesome.. lot of hard efforts western, tabla, mind blowing
డ్రమ్స్ చాలా మంచిగా కొట్టాడు
మీ సంగీత ప్రావీణ్యానికి 🙏🏾
Sir...naa manasuki badha kaliginappudalla ee rythem vintanu.....super sir....god bless u🎼🎵🎵🎵🎵🎵
What a superb video. Fortunately I came across this video. Ultimate Performance by All the Artists.
🙏🙏🙏🙏
Wow.. no words..no words...it's amazing మీ టీం కు మంచి జరగాలని భగవంతునికి మనఃపూర్వకంగా ప్రార్ధన
Excellent one...superb playing of all. Young guys are extraordinary... 👌👌🙏
God bless u all
Timing superb..tabla Matram no words..
Drummer is ultimate.. wonderful. No words
Super, excellent sir.
Hatsup to ur Team.
Devudu meekandariki manchi Aarogyanni n Ayusshunu, Iswaryanni ivvalani manasaara korukuntuuu.... Prarthisthunnanu.
నాటుగా చెప్పాలి అంటే ఇరగదీశారు అబ్బా...... నా పెళ్లి కి మాత్రం మిమ్మల్నే పిలుస్తాను తప్పనిసరిగా
sir meku padhabi vandhanallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great presentation from all musicians, everyone did their Jon perfectly. Wish to see you all in limelight.💐💐
చాలా బాగుంది ఇంతవరకు నేను చూడలేదు ఇంత బాగా వాయించేవాడు
సరస్వ తి పుత్రులు
Colonel P V Ramanarao, Hyderabad
Srinivas, you are simply great. God has given you talent and gift of mastery on musical instruments. Keep it up.
మీ సంగీత విబావరి టీమ్త్ కు నా కళాబివందనాలు
Wow next level performance by the Rhythm player .. kudos man you are outstanding 👏
ఆహా ఆకాశ మంతా ప్రతిభ ❤️💐🙏
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట
I don't know why but I'm addicted to this performance .. vera level.. Hats off..
3.47 nundi tabala and pads mix chesi rendu play chesina bit super. Tabala bit kosam enni saarlu chusano theliyadhu.super Team work sir
ఏం మాయా చేసారు అన్నా ❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Challa challa bagundhi. Super song selection and all are done their job . Keep it up
కళాకారులందరికీ అభినందనలు. ధన్యవాదాలు.
తబలా లేకుండా తబలాని తొలిసారి విన్నాను. చూసాను..
ముఖే ముఖే సరస్వతీ..
Sax and Tabala bit kosam enni saarlu chusinaa chudalanipisthundhi Bro.Thank you Gurumurthy Garu
అన్నా నీకు వేలాది వందనములు చాలా వినసొంపుగా ఉంది 🙏
Chala chala Baagundi Mee orchestra.... Hart's off to Ur talent 🎉🎉🎉❤🎉🎉
చాలా బాగుందండీ..!
చక్కని సమన్వయంతో కూడిన ప్రదర్శన చేస్తున్నారు. సంగీతమంటే నాకు చాలా ఇష్టం
మీ వంటి సంగీత వేత్తలున్న ఊర్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
🙏🙏🙏
కోట్ని సత్తిబాబు
M.A. TPT
S.A తెలుగు
ZPHS .నక్కపల్లి
గూరు గారు ముందుగా వాయిద్యం కి తల్లి కీబోర్డు తరువాత తబలా కాని ఇక్కడ సెక్స్ పోన్ చాల కష్టం ఎందుకంటే నోటితో స్వాస్థ్య పోయాలి ఎవరికి వారే చాల అద్బుతంగా వాయించారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Skilled. Other instruments operating also very impressive. Hat's off.
Pads and tabla play chesina tammudu neeku hat's off tammudu super, chimpesavu god bless all.
Extraordinary perfection everyone did justice to their job. Sounding good. We want more from your team
Original song కంటే e song బాగుంది. స్ట్రెస్ feel ఐనప్పుడు e song వింటే మనసు ప్రసాంతంగా వుంటుంది. ఛాలా సార్లు విన్నాను. Thank u
మీలో బ్రహ్మాండమైన కళాకారుడువున్నాడు మధురమైన ఆలాపనచేశారు సందేహంలేదు
అక్షరాలు మిస్ అయ్యాయి ఒకసారి మిస్అయిన అక్షరాలు రెండవసారి అద్భుతంగా పలికించారు
మీలాంటి కళాకారుడు విమర్శకు దొరకకూడదు
నాకు ఎంతో ఇష్టమైన పాటను ఇళయరాజా గారిలా చాలా అలవోకగా మ్యూజిక్ చేసారు exellent sir మీ orchestration కి
Paata sweetga out standing orchestra paata pranam posaru wonderful tabla and dolakc pads karanajanmulu mee family 🙏🙏🙏
మీ సంగీతం వింటుంటే అన్నిబాధలు మరచిపోయాం మరోలోకంలో విహారిస్తున్నట్లువుంది సూపర్ 👌🏻👌🏻
Tabla & saxophone 🎶 hats off to your talent 👌👏👏👍
Keyboard also
@@shanmukhabalivada6628 yes I forgot to mention, excellent 😊👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఆ తబలా కుర్రోడు సూపర్ రా బాబు నువ్వు
really amazing more than original. All musicians are top rated. Mindblowing playing.
అద్భుతమైన ప్రదర్శన.
సరస్వతీ కటాక్షం మీ అందరికీ అబ్బింది. శుభం భూయాత్.
ముఖ్యంగా సాక్సోఫాన్ పెర్ఫార్మన్స్ సూపర్.
ನಾನು ಕರ್ನಾಟಕದವನು ನಿಮ್ಮ ಸಂಗೀತಕ್ಕೆ ನಾನು ದಾಸನಾದೆನು ಅಂತ ಅದ್ಬುತ ಕಲಾವಿದರು ನೀವುಗಳು.ನಾನಂತು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ.ತಬಲ ,ಕೀಬೋರ್ಡ್, ಸಾಕ್ಸೋಪೋನ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನುಡಿಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನನ್ನ ಸೆಲ್ಯೂಟ್.😏🙏🙏🙏🙏👌👌👌👌👌
తబలా సూపర్
Super and excellent asalu meeku antha manchi jaragalani aa bagavanthudini korukuntunanu🙏🙏🙏🙏🙏
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
Excellent sir...andaroo chaalaa Manchu performance icchaaru
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు
నాకు ఎప్పుడైనా మనస్సు బాగా లేకపోతే ఇవి వింటుంటాను.
What a magnificent and mellifluous performance!! Speechless!!
Very nice 👌 music. you are all well experienced person's Gurumurthy garu . you are coming to my marriage function . nearly 25years back .such a gineous you are .ok
అయ్యా అద్భుతం సూపర్ టీమ్ అయ్యా
So Nice video 💕🎉🎉💞💓💓💕💕🎉👌 ବହୁତ୍ ଭଲ୍ ଲାଗ୍ଲା 💞💞👌#Maa_Andhari_Paat_Dulduli_Bargarh_Chichinda
ఇంత చక్కగా వాయించడం అంటే గ్రేట్
Good
అబ్బా సూపర్ గా ఉన్నది ,మీకు కళ పట్ల ఉన్న అంకితభావానికి కృతజ్ఞతలు.
Super thabala 🙏🙏🙏
Me kalaku mansuputhiga dhanyavadamulu chala chalaa baga present chesru song 🎶
Excellent.. అందరూ కలిసి బాగా కష్టపడి మంచి పాటను .... ఎంచుకున్నారు.... సూపర్
Super perfoemence malli malli vinalanipistundi thanks bro.
Just recalled my childhood days, Gurumurthy band nakkapalli super talented. They used to practice near upmaka river in a small hut.. I was there 1990-1995 nkp just 8yr kid. It's been long years to remember them 👍
తబల super ga vayinchavu బయ్య, I like your troup
Beautiful. Hearty Congratulations to all musicians.
Awesome performance very nice.... Thank u team