ఎప్పటికైనా వీళ్లు వీళ్లు ఒక్కటే బ్రదర్ తమిళ హీరోలు వాళ్ళ స్టేట్ కి ఈ చిన్న ఇబ్బంది కలిగిన అందరూ కలిసి ఏకమై ఒక దగ్గర కూర్చుంటారు, ఉదాహరణకి ఒక ఆట కోసం జల్లికట్టు అనే ఒక ఆట కోసం తమిళ్ హీరోలందరూ ఒక దగ్గర కూర్చొని మళ్లీ దాన్ని సాధించుకున్నారు. కానీ మన హీరోలకి మన రాష్ట్రం పట్టదు, రాష్టం ఏమైపోయిన అస్సలు పట్టదు, వాళ్ళు ఏదన్నా చెప్తే జనంలోకి బలంగా వెళ్తుంది, అందరు ఏకమైతే ఏదైనా సాధించొచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, డబ్బే ముఖ్యం, కానీ జనం మాత్రం సినిమా కి మాత్రం వేలు పెట్టి సినిమా చూస్తారు, వెళ్లకపోతే వల్లే తగ్గిస్తారు రేట్స్, వాళ్లని ఈ స్థాయిలో నిలబెట్టిన జనాలంటే పట్టదు. జనాలంటే ఓ ప్రేమ ఉన్నట్టు చెప్తారు అంత ప్రేమ ఉన్నప్పుడు టికెట్ ఎందుకు పెంచుతారు అందుబాటు ధరలు ఎందుకు ఉంచరు. ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఒక మోతాదులో ఉండాలి, యాక్టింగ్ కి ఫాన్స్ ఉండొచ్చు కానీ వ్యక్తి ఆరాధన మంచిది కాదు. వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, దాని వాళ్ళ మీకు వచ్చేది సున్నా, ఇప్పటికైనా మారి మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని మంచిగా చూస్కోండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా వెళ్లి చూసి రావాలి, వచ్చాక మర్చిపోటమే ఏదో కాసేపు సరదాగా కుటుంబంతో లేదా స్నేహితులతో అంతే కానీ టికెట్స్ కోసం కొట్టుకొని చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు. అందరు వచ్చి పరామర్శించారు ఈయన్ని, తొక్కిసలాట లో చనిపోయిన ఆమె కుటుంబాన్ని పరామర్శించారా. పాపం ఆమె చిన్న పిల్లోడు ఆ బాబు ని చూసారా వెళ్లి. వాళ్ళకి డబ్బు సంపాదించుకోటమే ముఖ్యం. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇది అనుకోని సంఘటన అంతే సరిపోదు, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పాపం ఆ పిల్లలు అన్యాయం అయిపోయ్యారు. వీళ్ళ కుటుంబం ఓ జైలు కి వెళ్లినందుకే ఓ ఏడ్చి బాధ పడ్డారే, రేపు ఆ బాబు కళ్ళు తెరిస్తే వాళ్ళ అమ్మ కనిపించదు, ఎవరు బాద్యులు దానికి, ఏదో ముష్టి డబ్బులు మొహాన పడేసినంత మాత్రాన పోయిన ప్రాణం రాదు. మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేక పోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు.
Mee revanth reddy inko yudha veerudu mari. Pedaliki dabbulu full bag lo dabbulu ichin dorikipoyadu. Mee intiki mundu chetta undi chosko road lu baledu chosko.
మీ నాటకాలు ఎందిర వాడేమైన సచ్చిండా వాడివల్ల ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది విషాదం చంపినోడికి సానుభూతి చూపిస్తున్నారంటే మీరెంత నీతి మాలిన జాతి తూ మీ బతుకు
Enduku idhi antha chesthunnaru channipoyina Aa thalli home ki vellaraa Memu ticket koni movie chesthane Meeru herolu. Ayyaru Adhe andharu kalisi anukunte Mee movie evvaru chudaru ippatikaina manam marali
This much show off is not required when one family is in grief for the human loss which is indirectly connected to the star. I wished some maturity should have been shown by the star
ఎప్పటికైనా వీళ్లు వీళ్లు ఒక్కటే బ్రదర్ తమిళ హీరోలు వాళ్ళ స్టేట్ కి ఈ చిన్న ఇబ్బంది కలిగిన అందరూ కలిసి ఏకమై ఒక దగ్గర కూర్చుంటారు, ఉదాహరణకి ఒక ఆట కోసం జల్లికట్టు అనే ఒక ఆట కోసం తమిళ్ హీరోలందరూ ఒక దగ్గర కూర్చొని మళ్లీ దాన్ని సాధించుకున్నారు. కానీ మన హీరోలకి మన రాష్ట్రం పట్టదు, రాష్టం ఏమైపోయిన అస్సలు పట్టదు, వాళ్ళు ఏదన్నా చెప్తే జనంలోకి బలంగా వెళ్తుంది, అందరు ఏకమైతే ఏదైనా సాధించొచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, డబ్బే ముఖ్యం, కానీ జనం మాత్రం సినిమా కి మాత్రం వేలు పెట్టి సినిమా చూస్తారు, వెళ్లకపోతే వల్లే తగ్గిస్తారు రేట్స్, వాళ్లని ఈ స్థాయిలో నిలబెట్టిన జనాలంటే పట్టదు. జనాలంటే ఓ ప్రేమ ఉన్నట్టు చెప్తారు అంత ప్రేమ ఉన్నప్పుడు టికెట్ ఎందుకు పెంచుతారు అందుబాటు ధరలు ఎందుకు ఉంచరు. ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఒక మోతాదులో ఉండాలి, యాక్టింగ్ కి ఫాన్స్ ఉండొచ్చు కానీ వ్యక్తి ఆరాధన మంచిది కాదు. వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, దాని వాళ్ళ మీకు వచ్చేది సున్నా, ఇప్పటికైనా మారి మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని మంచిగా చూస్కోండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా వెళ్లి చూసి రావాలి, వచ్చాక మర్చిపోటమే ఏదో కాసేపు సరదాగా కుటుంబంతో లేదా స్నేహితులతో అంతే కానీ టికెట్స్ కోసం కొట్టుకొని చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు.
అందరు వచ్చి పరామర్శించారు ఈయన్ని, తొక్కిసలాట లో చనిపోయిన ఆమె కుటుంబాన్ని పరామర్శించారా. పాపం ఆమె చిన్న పిల్లోడు ఆ బాబు ని చూసారా వెళ్లి. వాళ్ళకి డబ్బు సంపాదించుకోటమే ముఖ్యం. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇది అనుకోని సంఘటన అంతే సరిపోదు, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పాపం ఆ పిల్లలు అన్యాయం అయిపోయ్యారు. వీళ్ళ కుటుంబం ఓ జైలు కి వెళ్లినందుకే ఓ ఏడ్చి బాధ పడ్డారే, రేపు ఆ బాబు కళ్ళు తెరిస్తే వాళ్ళ అమ్మ కనిపించదు, ఎవరు బాద్యులు దానికి, ఏదో ముష్టి డబ్బులు మొహాన పడేసినంత మాత్రాన పోయిన ప్రాణం రాదు. మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేక పోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు.
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
అంతేగా మరి!
అదిరిపోయింది పద్యం 🔥🔥🔥
🧐 శకవత్:- జైల్లో వేద్దాం అనుకున్న కానీ రియల్ లైఫ్ లో వేపిచ్చ 😝
Proud of you anta😂😂😂
ఇంత పబ్లిసిటీ అవసరమా అన్న ఇప్పుడు అన్న కొంచం జాగ్రత గా ఉండు
అన్నా ఎంత పబ్లిసిటి అయితే అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేం చేయాలో
Intiki raakandi analedu kadha... Media aadane undhi
Allu arjun shoes ammite nee family mottam koneyagaladu. Neku enduku ra vadu em chestunnado. Mee revanth reddy ni road lu lights eey mani adugu
😅
Adi devudu rasina ratha maa hero ki don't jealous
అరేయ్ ఇలా క్యూ కట్టి వస్తున్నారే ఆ చనిపోయిన కుటుంబ గుర్తురలేదు
సూపర్ అన్న నిజాయితీగా ఆలోచించారు
ఒరేయ్..ఆఖరికి అక్కడ డబ్బులు ఇచ్చాడు ఆయన తప్పు లేకున్నా...ముందు తెలుసు కో
@chinna7569 అరేయ్ బాబు ఇక్కడ డబ్బులు కాదు రా ఆ కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పాటించుకోవాలి కదా అని రా
Vaadi t shirt Choodandi. Idhe Mari athi అంటె.
Mana telugu hero aapadalo unnapudu Andaru aadukovali mana heroki emikadu
Anna how many roads is there at police station
antlavedhava proud of you anta....
Yedho yuddha veerudu intiki tirigi vachinattu overacting chesthunnaru andharu
Avunu kada😅
Mee revanth reddy inko yudha veerudu mari. Pedaliki dabbulu full bag lo dabbulu ichin dorikipoyadu. Mee intiki mundu chetta undi chosko road lu baledu chosko.
Entha accidental ga jarigina Okari pranam poyindi ane guilt kanna evaru emi cheyaleru ane dheema ne kanpisthundi
Emmu ayindhi allu arjun ki health issue na
Anna ne yavadu yeme cheyaledu
Edhera pushpa gadi power❤
Asalu enduku inta chesthunnaru live petti..adhi petti idi petti entoo
అందరు మీ వలనే అనుకుంటూ నీరు కానీ మితపు ఏమీ లేదు సార్ మీరు ఏమి టెన్ శన పడకండి సార్
Adivesh😎
Veelaki jail antey inko 5 star hotel suite...poor vs powerful
అకిల్ మస్తున్నాడు పోరడు😂😂😂😂
మీ నాటకాలు ఎందిర వాడేమైన సచ్చిండా
వాడివల్ల ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది విషాదం చంపినోడికి సానుభూతి చూపిస్తున్నారంటే మీరెంత నీతి మాలిన జాతి తూ మీ బతుకు
అల్లు అర్జున్ చంపలేదు గా తెలుసుకో
Vallu chvadanki reason vadegaa
Vallaku Baga wower action oka samanya manishi jail ki velthe evadu cheyadam help
Enduku idhi antha chesthunnaru channipoyina Aa thalli home ki vellaraa
Memu ticket koni movie chesthane Meeru herolu. Ayyaru Adhe andharu kalisi anukunte Mee movie evvaru chudaru ippatikaina manam marali
మీ రు చాలామంచి వారు మీకు ఏమీ కాదు సార్
Mental meshtri 😂
Vadiki ami kaledu
Ayinavaalla kutra idhi....
YCP valla kutra antav antenaaa
Chepara neeku..
Call chesi cheppara neku
@@kalyang1791 pawala behind this?
elanti over thinking manchidi kadhu mitrama
Enti intha overaction veedemanna border lo ugravadulni 4,5 mandini emaina champada intha too much chedthunnaru siggundali
Vedi valla oka women chanipoyendi,enka oka babu paristhithi serious ga undi ane badha koncham kuda ledu vediki, elanti vallu mana hero na.
Vadu vidu ani matladuthunnavu vallanu movie ki ra ani pilichada ayina Champesada koncham mind tho Alochinchu
@Myprincessasalu atanu akkadiki rakapoyhey antha thopulata jaragadu kada please mari support cheyaddu-l6k
Balupu star
This much show off is not required when one family is in grief for the human loss which is indirectly connected to the star. I wished some maturity should have been shown by the star
😂
U should have some,looks like u didn’t have any.
He is not the culprit so thats why they are gathering okay 🌹
Jawan chanipoteyy okkaraina potara miru
Telugu telugu
Veedu maradu.
Too much