తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనేది వాస్తవం | T. G. Venkatesh React on Tirumala Laddu Issue

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 1

  • @smv3971
    @smv3971 Месяц назад +2

    ఎవడి మతం వాడిది ఎవరి దేవుడు వాడిది.
    ఇతర మతాల వాళ్ళకి దర్శనం చేసుకునే అవసరం ఏమిటి?
    ఏ పదవిలో వున్నా ఇతర మతస్తులకు వెంకటేశ్వర విగ్రహాలు, ఫొటోలో ఎందుకు బహుమతిగా ఇవ్వడం, వాళ్ళేమి జాగ్రత్తగా చూస్తారా? వాళ్ళకి ప్రసాదాలెందుకు?
    గతంలో ఎవరో పెద్దాయన నాయుడు మీద కోపంతో వైస్ ని బ్రహ్మతో పోల్చారంకుంటా ఇప్పుడేమో జంతు కొవ్వు కలిపాడు అని నిందలేస్తున్నారు. అతడిని హిందూ దేవుడు పోల్చవచ్చా? అది తప్పే కదా?
    అన్యమతస్తులచే భూమి పూజ చేయిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. అప్పుడేమయింది ఈ హడావిడి. అవన్నీ అపచారాలేగా?
    ఒక వేళ తప్పు చెయ్యమంది అన్యమతస్తుడే అనుకుందాం కానీ చేసిన వెదవలు
    ఏమతం వాళ్ళు? ఇంక్విరీలో నిజాలు బయటపడి దోషులని శిక్షంచండి.
    వాళ్ళ గత చరిత్ర ఎప్పుడు తిరుమలకి వ్యతిరేకమే అంతే కానీ
    మతానికి ఎదో జరిగిపోతుంది అని హడావిడి ఆపండి.