Bhagavad Gita | శ్రీమద్ భగవద్గీత #2 by Swami Paripoornananda | Sreepeetam |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    * Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

Комментарии • 10

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 2 года назад +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @katamaseenu
    @katamaseenu 3 года назад

    జై శ్రీ కృష్ణ 🙏
    అర్జున ఉవాచ:-
    ప్రకృతిం పురుషం చైవ
    క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ,
    ఏతద్వేదితుమిచ్ఛామి
    జ్ఞానం జ్ఞేయం చ కేశవ.
    అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! ప్రకృతిని,💐 పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞనమును, జ్ఞేయమును - వీనినన్నిటిని గూర్చి నేను🌹 తెలిసికొనగోరుచున్నాను.
    శ్రీ భగవానువాచ:-
    ఇదం శరీరం కౌంతేయ
    క్షేత్ర మిత్యభిధీయతేః,
    ఏతద్యో వేత్తి తం ప్రాహుః
    క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.🤝
    శ్రీ భగవానుడు చెప్పెను - కుంతీ పుత్రుడవగు ఓ అర్జునా! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దీనిని తెలిసికొనువాడు, క్షేత్రజ్ఞుడని క్షేత్రక్షేత్రజ్ఞుల నెఱిగినవారు చెప్పుదురు.
    క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
    సర్వక్షేత్రేషు భారత,
    క్షేత్రక్షేత్రజ్ఞ యోర్జ్ఞానం
    యత్తజ్జ్ఞానం మతం మమ.
    అర్జునా! సమస్త క్షేత్రము లందును (శరీరము💐 లందును) నన్ను క్షేత్రజ్ఞునిగ గూడ నెఱుగుము. క్షేత్రక్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమేదికలదో, అదియే వాస్తవమగు జ్ఞానమని నా యభిప్రాయము.🌹
    తతే త్రం యచ్చ యాదృక్చ
    యద్వికారి యతశ్చ యత్‌,
    స చ యో యత్ప్రభావశ్చ
    తత్సమాసేన మే శృణు.
    ఆ క్షేత్రమేదియో,💐 ఎటువంటిదో, ఎట్టి వికారములుకలదో, దేనినుండి యేరీతిగ నుత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో, ఎట్టి ప్రభావముకలవాడో ఆ విషయములన్నింటిని సంక్షేపముగ నా వలన వినుము.💐
    ఋషిభిర్బహుధా గీతం
    ఛందోభిర్వివిధైః పృథక్‌,
    బ్రహ్మసూత్రపదైశ్చైవ
    హేతుమద్భిర్వినిశ్చితైః.🌹
    (ఆ క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానము) ఋషులచే అనేక ప్రకారములుగా నానావిధములైన వేదముల ద్వారా వేరు వేరుగా🌹 ప్రతిపాదింపబడినది. మఱియు హేతువులతో (యుక్తులతో) గూడి బాగుగ నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రవాక్యములచేత గూడ నయ్యది చెప్పబడి యున్నది.💐
    మహాభూతాన్యహజ్కారో
    బుద్ధిరవ్యక్త మేవ చ
    ఇంద్రియాణి దశైకం చ
    పఞ్చ చేంత్రియగోచరాః.💐
    ఇచ్ఛా ద్వేషస్సుఖం దుఃఖం
    సజ్ఘాతశ్చేతనా ధృతిః,
    ఏతతే త్రం సమాసేన
    సవికారముదాహృతమ్‌.‌
    పంచభూతములు💐 అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పదునొకండు ఇంద్రియములు (దశేంద్రియములు+మనస్సు), ఐదు ఇంద్రియ విషయములు (శబ్ద స్పర్శాదులు), కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి (వృత్తిజ్ఞానము), ధైర్యము అను వీని సముదాయమై వికారసహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది.💐
    అమానిత్వమదంభిత్వ
    మహింసా క్షాంతిరార్జవమ్‌,
    ఆచార్యోపాసనం శౌచం
    స్థైర్యమాత్మవినిగ్రహః💐
    ఇంద్రియార్థేషు వైరాగ్య
    మనహంకార ఏవ చ
    జన్మమృత్యుజరావ్యాధి
    దుఃఖదోషానుదర్శనమ్‌.
    అసక్తిరనభిష్వజ్గః🌹
    పుత్రదార గృహాదిషు,
    నిత్యం చ సమచిత్తత్వ
    మిష్టానిష్టోపపత్తిషు.💐
    మయి చానన్యయోగేన
    భక్తి రవ్యభిచారణీ,
    వివిక్త దేశ సేవిత్వ
    మరతిర్జనసంసది.💐
    అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
    తత్త్వజ్ఞానార్థ దర్శనమ్‌,
    ఏతజ్జ్ఞా నమితి ప్రోక్త
    మజ్ఞానం యదతోన్యథా.
    తన్ను తాను💐 పొగడుకొనుకుండుట, డంబములేకుండుట, (మనోవాక్కాయములచే) పరప్రాణులను బాధీంపకుండుట, ఓర్పుగలిగియుండుట, ఋజుత్వము (శుద్ధి) గలిగియుండుట, సన్మార్గమున (మోక్షమార్గమున) స్థిరముగా నిలబడుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, ఇంద్రియ విషయములగు శబ్దస్పర్శాదులందు విరక్తిగలిగియుండుట, అహంకారములేకుండుట, పుట్టుక, చావు, ముసలితనము, రోగము - అనువానివలన కల్గు దుఃఖమును, దోషమును మాటిమాటికి స్మరించుట, కొడుకులు ( సంతానము), భార్య, ఇల్లు మున్నగువానియందు ఆసక్తి లేకుండుట. మఱియు వానియందు తగులుము లేకుండుట (వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట), ఇష్టానిష్టములు (శుభాశుభములు) సంప్రాప్తించినపు డెల్లపుడును సమబుద్ధి గలిగియుండుట. నాయందు (భగవంతునియందు) అనన్యమైన (నిశ్చల) భక్తిగలిగియుండుట, ఏకాంత ప్రదేశమును (ప్రతిబంధములేనిచోటును) ఆశ్రయించుట, జనసమూహమునందు ప్రీతిలేకుండుట, ఆధ్యాత్మజ్ఞనము (ఆత్మనిష్ఠ) నిరంతరము గలిగియుండుట, తత్త్వ జ్ఞానముయొక్క గొప్ప ప్రయోజనమును💐 తెలిసికొనుట అను నిదియంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము (అని తెలియదగినది). ధన్యవాదములు 🙏

  • @abcda2487
    @abcda2487 3 года назад

    V fine namasthe

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 лет назад +1

    Jai Shree Ram

  • @jyadavulu476
    @jyadavulu476 6 лет назад

    Jai...Hindh..

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 года назад

    శ్రద్ధాత్రయ విభాగ యోగము
    (16) శ్లో||4: యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
    ప్రేతాన్ భూతగణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః ||
    (గుణములు)
    భావము : సాత్త్విక గుణము కలవారు దేవతలను ఆరాధించుదురు. రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు.వివరము : సాత్త్వికశ్రద్ధకల్గిన జీవులు దేవతలను ఆరాధించుదురు. రాజసశ్రద్ధగల వారు దేవతలకంటే తక్కువైన యక్ష రాక్షసులను పూజింతురు. తామస శ్రద్ధకలవారు ప్రేతములను దయ్యములను పూజించుచుందురు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 года назад

    దేవుడు అని విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నాం కనుకనే అటువంటి ఆరాధన నాకే చేరుతుంది గానీ వాళ్ళు నన్ను చేరలేరని చెప్పారు. అన్యదేలతారాధన భక్తిలో వ్యభిచారం అని కూడా చెప్పారు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 11 వ శ్లోకంలో.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 года назад


    త్రైత సిద్ధాంత
    భగవద్గీత

    శ్రద్ధాత్రయ విభాగ యోగము
    అర్జునుడిట్లనియె :-
    (16) శ్లో||1: యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాఽన్వితాః ।
    తేషాం నిష్ఠా తు కా కృష్ణ! సత్త్వ మాహో రజ స్తమః ||
    (ప్రకృతి, గుణములు)
    భావము : ఎవరైతే శాస్త్రపద్ధతులను వదలి శ్రద్ధతో పూజలు, ఆరాధనలు చేయుచున్నారో అట్టివారి నిష్ఠను ఏమనవచ్చును? సత్త్వమా! రాజసమా! తామసమా!వివరము : ప్రతి పని శాస్త్రయుక్తముగ చేయవలెనని వెనుక అధ్యాయములోని చివరి శ్లోకములో చెప్పబడి ఉన్నది. ప్రతి పనిని శాస్త్రయుక్తముగ చేయుమనినట్లే దేవతారాధన మొదలుకొని అన్ని పనులను శాస్త్రయుక్తముగ చేయవలసివున్నది. అయినప్పటికి అందరు అలా చేయడములేదు. శాస్త్రవిధానమును వదలి చాలామంది అనేకమైన కార్యములు చేయుచున్నారు. ఆశతో లాభ మొచ్చునని తలచి చేయు పనులయందు శ్రద్ధ కలదు. ఎంతో శ్రద్ధతో చేయబడు శాస్త్రరహిత కార్యములను ఏ గుణ భాగములకు సంబంధించినవని, వారి శ్రద్ధ ఏ గుణ భాగమునకు సంబంధించినదని అడుగవచ్చును. ఇదియే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దానికి భగవంతుడేమి చెప్పుచున్నాడో క్రింది శ్లోకములో చూస్తాము.

    • @vyshnavamspiritual6387
      @vyshnavamspiritual6387 7 месяцев назад

      fake

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 месяцев назад

      ​@@vyshnavamspiritual6387సింపుల్గా ఫేక్ అంటే సరిపోదు.ఏ విధంగా ఫేక్ అని చెపుతున్నారో కూడా వివరించాలి.