కోర్టుపై లాయర్ల తిరుగుబాటు!|Telakapalli Ravi|Arvind Kejriwal|T10

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 19

  • @rabbybandila8937
    @rabbybandila8937 Месяц назад +14

    సరైన తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులు లను శిక్షించే రాజ్యాంగసవవరణ తే వాలి.

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Месяц назад +5

    కోర్ట్స్ పై ప్రజలకు నమ్మకం పోతుంది.

  • @MyJagan123
    @MyJagan123 Месяц назад +6

    పార్లమెంటు సభ్యులు పై వున్న కేసులు ఆరు నెలల లో పరిష్కరించాలని అందరూ కోరుతున్నారు ఇది చేస్తే అంతా సర్దుబాటు జరుగుతున్న ది

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Месяц назад +6

    Earlier in AP high court wonders happened in the history of judiciary. People are gradually loosing confidence on Indian systems. This is not good for the country.

  • @informativechannel5825
    @informativechannel5825 Месяц назад +3

    REVOLUTION AGAINST INJUSTICE

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад +3

    MURDER చేసినా వారిని బెయిల్ ఇస్తున్నారు. అందరూ రాజాకీయ నాయకులు, వ్యాపారస్తులు.
    సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు 😢😮😂

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 Месяц назад

    What a justice it was hc delhi

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 Месяц назад

    భర్తలో దగ్గర దూర్మార్గం జరుగుతుంది

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 Месяц назад +3

    నేరస్థులు జైల్లో వుంటే ప్రజలకేమైనా ఇబ్బందా? వారికి బెయిల్ ఇచ్చి మర్యాదలు చెయ్యడం సబబా. CBN + చిదంబరం కుట్రలు పన్ని జగన్ ను అన్యాయంగా 16 నెలలు జైల్లో బంధించి,కనీస సౌకర్యాలతో సాధారణ ఖైదీ గా ఉంచినప్పుడు మీ నోరు పెగల్లేదే?అప్పుడు ఈ న్యాయవాదులు గళం విప్పలేదే?
    అవినీతి పరుడైన CBN ను ఆధారాలతో జైల్లో పెట్టితే ,న్యాయవ్యవస్థ లేని అనారోగ్యం సాకుతో నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తే,ఆ నిబంధనలను ఉల్లంఘించినందుకు బెయిల్ నిరాకరించి జైల్లో పెట్టాల్సింది,అలా చెయ్యలేదే. సీబీఎన్ మీద వేసిన కేసులు విచారణకే నోచుకోలేదే?ఆ భరోసా తోనే కదా తన జమానాలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడింది. తప్పు చేస్తే చట్ట ప్రకారం తప్పక శిక్ష పడుతుందని భయముంటే పాలన ప్రజా రంజకంగా ఉండేదికదా. కేంద్రం లోని అన్నిప్రభుత్వాలు న్యాయపాలన చేస్తే అవినీతి ప్రభుత్వాలు ఆగడాలను అరికట్టవచ్చు. కేంద్రం లో ఏ ప్రభుత్వమున్నా అయినవాళ్లకు ఆకులోనూ,కానివాళ్లకు కంచం లోను చందంగా ప్రవర్తిస్తున్న.న్యాయాధికారులు కూడా ప్రలోభాలకు తలొగ్గి వాళ్లకు చట్ట విరుద్ధంగా ,అన్యాయ నారాయణ ను నిర్బంధం లోకి తీసికొని, చిత్తూరు కోర్ట్ కు హాజరు పరచక ముందే బెయిల్ మంజూరు చేయించారుకదా. అందరికీ అలా ఇప్పించగలరా?లేదే .ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలు ఏండ్ల తరబడి విచారణ చెయ్యకుండా నిర్బంధం లో మగ్గిపోవడం లేదా. న్యాయ o అందించడం లో ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? న్యాయస్థానాలు కూడా కొందరి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి అన్యాయమైన తీర్పులిస్తున్నాయే. సామాన్య పౌరునికి చట్టపరిధిలో న్యాయం దొరుకుతుందని భరోసా లేదు. అన్యాయ,అవినీతిపరులకు రాజకీయ పాలకుల ప్రాపకం ఉంటేచాలు మనకు శిక్ష పడదులే అనే భరోసా న్యాయస్థానాలే కల్పిస్తున్నాయి. చట్టం న్యాయం ధర్మం ఎక్కడుంది?ధనవంతుల చేతిలో ఉండి. ఆరోపణలు ఎదుర్కొంటున్న CBN ను సిబిఐ,ED ఎందుకు నిర్బంధించలేదని,సాక్షత్తు పార్లమెంట్ లో ఆక్రోశిస్తే ప్రభుత్వం తరఫున నుండి ఎటువంటి హామీలు లేవు .ఇది ఎమిన్యాయo న్యాయవస్తే అస్తవ్యస్థoగా వుంది. ప్రజలకు న్యాయవ్యవస్థమీదే నమ్మకం లేకుండా పోతున్నది. అతి పెద్ద ప్రజాస్వామ్య భారతావనిలో సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బు హోదా కలిగిన అవినీతి పరులకు ఇంకోన్యాయం .

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад

    Indian judiciary system utterly failed fair judejement.
    Going worong route

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад +1

    Modi BJP decteter ship. Indirect emergency 😂😢😅

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 Месяц назад +1

    రాజకీయ క్రీనిడలో న్యాయం ఉందా?
    సమాధానం వెతకండి.

  • @user-qm7gi9wo3s
    @user-qm7gi9wo3s Месяц назад +1

    Bolligadu faced someny cases ,but no action CBI modi saved from cases

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 Месяц назад

    Avunu enduku vallu okkokapolitivian nunchi monthly 5 lacks ti du batukutu 420 batuku 420 pils govt.meeda prati roju kast 15 years nunchi vallani public lo public coate chimpi road meed tippali