నాకు యూనియన్ బ్యాంక్ లో రుణా మాఫీ చేయక ముందు 95000 వుండేది 1 st ఫేస్ కి ముందు ఇది......ఇపుడు బ్యాంక్ వాళ్ళు అది 120000 అయ్యింది కట్టుమని ఇవ్వల నోటీసు ఇచ్చారు రేవంత్ అన్న.....😢😢😢😢😢😢
ఇలాంటి సభలు ఇంకా చాలా జరగాలి ఎందుకంటే ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు మంచి స్పీచ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో కథ అయితది కాబట్టి భస్మాసురుని హస్తం లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందంటే అబద్ధాలు అబద్దాలు చెప్పి చెప్పి అదే అబద్ధం అలవాటైపోయి లాస్ట్ కు తన చేయి దాని మీదనే పెట్టుకొని అంతమయ్యే పరిస్థితి కాంగ్రెస్‌ది కాంగ్రెస్ ని ఎవరు ఏ ప్రతిపక్షం కూడా ఏం అనవసరం లేదు ఎందుకంటే వాళ్లు ఇట్లాంటి నాలుగు మీటింగులు పెడితే చాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
రుణమాఫీ ఎక్కడ రేవంత్
ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు
ఏమి రా బాబు చెప్పిందే చెప్తున్నావ్. రైతు భరోసా, రుణ మాఫీ ఎక్కడపాయె
నాకు రూ.117000 పంట రుణం తీసుకున్నాను ఇంకా మాఫీ కాలేధు రైతు బరోసా యెడపాయె
నీ వల్ల కాదు..... ప్రభుత్వం నడపడం
యాడ పెట్టిర్రు కట్టే......
నాకు యూనియన్ బ్యాంక్ లో రుణా మాఫీ చేయక ముందు 95000 వుండేది 1 st ఫేస్ కి ముందు ఇది......ఇపుడు బ్యాంక్ వాళ్ళు అది 120000 అయ్యింది కట్టుమని ఇవ్వల నోటీసు ఇచ్చారు రేవంత్ అన్న.....😢😢😢😢😢😢
రుణ పాపి ఇంకా కాలేదు రా నాయన 99 వేల రూపాయలు
బ్యాంక్ వాళ్ళు ఇవ్వల నోటీసు ఇచ్చారు ఎపుడు రుణా మాఫీ చేస్తావ్ అన్న😢😢😢😢
Super🎉🎉🎉😢
Nuv super .......,... Nuv great no words
Vijayotsavasabha leka kcr thittudu sabha Naa..
ఇగ సాలు సార్ నమస్కారం పో 5:37 5:44
ఇలాంటి సభలు ఇంకా చాలా జరగాలి ఎందుకంటే ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు మంచి స్పీచ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో కథ అయితది కాబట్టి భస్మాసురుని హస్తం లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందంటే అబద్ధాలు అబద్దాలు చెప్పి చెప్పి అదే అబద్ధం అలవాటైపోయి లాస్ట్ కు తన చేయి దాని మీదనే పెట్టుకొని అంతమయ్యే పరిస్థితి కాంగ్రెస్‌ది కాంగ్రెస్ ని ఎవరు ఏ ప్రతిపక్షం కూడా ఏం అనవసరం లేదు ఎందుకంటే వాళ్లు ఇట్లాంటి నాలుగు మీటింగులు పెడితే చాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
రుణ మాఫీ 2 లక్షల పై వారికి ఎప్పుడు చేస్తావ్
Jai Congress Jai Rahul Gandhi sir Jai soniamma Jai revanth Reddy sir 🙏🙏🙏🙏🙏🙏
కెసిఆర్
Saru porthiga runamafi rythu bharosa veyandi opposition party gurinchi Tharavatha matladham
అతను ఏం చెప్తుండు మీరు ఏం పెట్టిండ్రు కామెంట్రీ టెక్నికల్ సమస్యలు ఉన్న రైతులకు ఎప్పుడు వేస్తారు రైతు రుణమాఫీ గురించి డేట్లు ఇవ్వండి
సార్ నమస్కారం
Neetho kaduthi cm gaaru
Congress ki shigu, sharam ledu...
Ji😢😂
In congress fail
వొదుపోతవ్
M clarity ichadu ra moddaga
White cad undi Maaku 2500 and 500 gas selendar online lo tick cheyaleru adhi vastaledu
Ani rojulu vere party mida uruthav ni pani sariga chey kada ganpa noru veskoni avasarama
Raitubandu
Govinda
190000. Naku inka raledhu
Sagam mandiki runamfi ehh kaledu, ayindhi ani arusthav entraaa...
Nv chesedi chey fst kcr tho nikem pani
Musolidivi em telusu
Runamapi kale
M cheptavu ra
Runa mafi kondharike chesi build up isthunnadu
Andhariki runa mafi chesi dappu kottu ra
Are solluga andhariki rumafi chesi dappu kottu
Runamapi kale