నటన కాదు జనాలకి వాళ్ల జీవితాలలో వచ్చే సమస్యలు ఏదురుకోడమే రాదు బయిట సమాజం లో సమస్యలు ఎలా ఎదురుకుంతరు. This is just my opinion and I respect your belief.
Devudu ante yento ardam chesuko Devudu ledu ani decide avvaku bro Manalani yevaru srustisthe vaare devudu Ee manava jathi puttikaki yedo okati karanam ayyi vuntadi aa energy ye devudu
చాలా మంది మంచి కోసం ధర్మం కోసం మాట్లాడం చెప్పడం చేస్తారు. ఆచరించడం చెయ్యడం లేదు. చెప్పే వారికంటే ఆచరించే వారిని నమ్మాలి. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది ఎవరికి నచ్చదు. అంతరాత్మకి మించిన దేవుడు లేడు.ముందు మన మీద నమ్మకం ఉండాలి.
హాయ్ బ్రో..దేవుడు లేదు ,ఉన్నాడు అనేది ఎవడికి తెలియదు. ఇక్కడ దేవుడు ఎంత అవసరమో గమనించాలి. దేవుడు వ్యక్తి గంతంగా ప్రతి మనిషికి అవసరం, ఒక సమాజానికి కూడా దేవుడు అవసరం. అబద్ధం అని ప్రశ్నిస్తూ వెళ్తే నిజం అనేదే మి గలదు. ఉదాహరణకి: మీ భార్యకు మీ మీద ప్రేమ ఉందా అని ప్రశ్న మీకు వేస్తే, దానికి మీరు చచ్చేదాక ఆన్సర్ దొరకదు. ఎవడి మీద ఎవడికి ప్రేమ ఉండదు, ఉంది అని నమ్మితెనే మనం హ్యాపీ గా ఉంటాము, అలాగే దేవుడు అన్ని సృష్టించాడు అని నమ్మిటేనే, నువ్వు బ్రతికి నంత కాలం, హ్యాపీ గా ఉండగలవు, కాదు కోతి నుండి కుక్క నుండి వికాసం చెంది, పరిణమించింది అనుకుంటే, ముందు నీ బ్రతుకే అధో గతి పాలవుతుంది. ఇక్కడ దేవుడు పాలనా అని చెప్పడం, గుడులు, మసీదులు చర్చిలు కట్టడం వలన కాల క్రమేణా, అక్రమం పెరుగ వచ్చు గాక, ఎందు కంటే దేవుడు ఉన్నాడు అని పక్క వాళ్ళని మెప్పించ వలసిన అవసరం తో చేసే కుయుక్తులు చేయక తప్పదు. కానీ వ్యక్తి గతంగా ప్రతి మనిషికి కూడా, దేవుడు ఒక మానసిక అవసరం దేవుడు లేకుండా జీవితానికి ముఖ్యంగా మనిషి యొక్క మనసుకి నెమ్మది ఉండదు.
@@girijapathip6036 నిజమే మనుషులు దేవున్నే కాదు మనం వాడు కునే ప్రతి వస్తువు ఎవరో ఒకరు వాళ్ళ తెలివి తేటలను బట్టి తయారు చేసినవే, కానీ ప్రతి మనిషి కంప్యూట్ తయారు చేసి వాడు కొడు, ప్రతి మనిషి తను వేసు కూనే బట్టలు వాడే తయారు చేసుకుని, కుట్టు కట్టుకుని కట్టి కోడు. ఈ తయారు విధానం లో ఒకడు ఒరిజినల్ ఉంటే వాడిని చూసి నకిలీ వాడు కూడా తయారు చేస్తాడు మనిషి దేవుడిని చేశాడు, కానీ ప్రతి మనిషి దేవుణ్ణి చెయ్యడం లేదు కదా. నిజంగా దేవుణ్ణి అన్వేషించి కనుగొన్న మనిషి లేదు అని చెప్పా గలరా, ఎవరో ఒకరు చూయించిన దేవుణ్ణి కొందరు మంచి కోసం అనుసరిస్తే,ఇంకొందరు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాడు కోవచ్చు.. మనిషి మిగతా వాటిని కనుక్కుంటే లేని తప్పు దేవుణ్ణి కనుక్కోవడం వల్ల ఉంది అంటారా..
దేవుడు లేడని అందరికీ తెలుసని మీకు ఎలా తెలుసు? మనకు దేవుడిని చూసే శక్తి లేదని / ఇంకా రాలేదు అని ఎందుకు అనుకోకూడదు? మనము చూడలేకపోవడం లేదా మనకు కనిపించక పోవడం అనేది మన సమస్య / మన బలహీనత. మన తుశ్చ మానవ బ్రతుకు క్షణబంగురము, మన శక్తి, సామర్థ్యాలు చాలా స్వల్పము అని తెలిసి కూడా మనకు మనమే కొట్టుకునే డప్పు ఎక్కువైనప్పుడల్లా ఒకపక్క, --> వైరస్ లు, --> సునామీలు --> భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులతో దేవుడు హెచ్చరిస్తున్నా కూడా భయము, భక్తి లేని మూర్ఖులము మనము.
నీ సక్సెస్ గురించి చిన్న మాట చెప్పాలి. ప్రతి వీడియోకి నువు thumbnail టాప్ లో పెట్టే స్టీవ్ జాబ్స్ లోగోతో "THINK" అని ఒక ఫేక్ ఛానెల్ క్రియేట్ చేసి అందులో నీ వీడియోస్ నే జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మార్చి పెట్టడం స్టార్ట్ చేసాడు ఎవడో... Suresh anna you are success... All the best... And congratulations 🎊
1.45 వద్ద దేవుడులేడని అందరకీ తెలుసా...?🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 అవును లేడు అనుకునేవాడికి లేడు👍 ఇటువంటి ఎరుకొచ్చిన వాక్యాలు ఎవడైనా చెపుతాడు😜కలికాలంలో ఇటువంటి కుక్క మూతి పిందెలు ఇంకా చాలానే కనిపిస్తాయి😭 లాస్ట్ బట్ నాట్ లీస్ట్....కునీ... రాగాలు కాదు కూని రాగాలు
దేవుడు లేడని ఎలా అంటున్నారు...అది మీ అభిప్రాయమా??అయితే ఇతరులకు ఎందుకు రుద్దుతారు??దేవుడు లేడు అని మూర్ఖంగా చెబుతున్నారు? నీ జీవితంలో మొదట దేవుని గురించి తెలుసుకుని అప్పుడు వీడియోలు చెయ్ బ్రదర్ ok నా.
ఎవడో చెప్పిన దాన్ని కాపీ చేసి చించుకుని చెప్పడం చాలా చిరాకు వస్తుంది. సొల్లు లేకుండా అసలు విషయం సున్నితంగా సుస్పష్టం చెప్పకుండా ఓవర్ యాక్షన్ తో ఎందుకు బ్రో చెప్పడం.
Are you psycopath.. or despressed or luser or not a human beejing.. please think your shelf then behave any one of above... bee cool came , don't bit anyone ok .. i hope you can understand...
Bhyya mee intlo jarige acting andari intlo kuda jarugutundi ane brama lo nundi bayataki raa, Oka podcast channel petti philosopher la feel aipoku, Nuv cheppina matter lo 90% sollu tappa em ledu, Your content is totally wrong.
మొత్తానికి దేవుడు లేడనే అబద్దం, నీకు శునకానందము కలిగిస్తుంది అన్న మాట.
నిజానికి నటించాలని ఎవరికి వుండదు. కొన్ని పరిస్థితిలు వల్ల నటలోనే బ్రకుతాం అంతే.
It's true , Konni situation s ala untai
నిజాన్ని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు ధన్యవాదములు
Ssssssuuuuppppeeeerrrrrrrrr
This is high-level & peaks, sir 🙏
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాగా నటిస్తున్నారు
Yendhuku TDP oodipoyyanandhuku.....neelaanti vedhavulu undabate
Yes
😂😂
@@arryuts_7 your really lunatic fellow, enduku ra TDP ani matladutav. Am one of the general public in this state
🔥🤣
సత్యం స్వాతంత్రులను గా చేస్తుంది. సత్యమే చెప్పాలి. సత్యం అవసరం అయినవారికి మాత్రమే చెప్పాలి.
నటన కాదు జనాలకి వాళ్ల జీవితాలలో వచ్చే సమస్యలు ఏదురుకోడమే రాదు బయిట సమాజం లో సమస్యలు ఎలా ఎదురుకుంతరు.
This is just my opinion and I respect your belief.
You my favourite philosopher 🎉
I love your communication skills bro keep going ❤️ like a jet ✨
Devudu ante yento ardam chesuko
Devudu ledu ani decide avvaku bro
Manalani yevaru srustisthe vaare devudu
Ee manava jathi puttikaki yedo okati karanam ayyi vuntadi aa energy ye devudu
No.god WORLD is depending science and technology
Wow, great and true.
Thank you anna for your good content philosophy
Thank you so much sir 🙏
చాలా మంది మంచి కోసం ధర్మం కోసం మాట్లాడం చెప్పడం చేస్తారు. ఆచరించడం చెయ్యడం లేదు. చెప్పే వారికంటే ఆచరించే వారిని నమ్మాలి. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది ఎవరికి నచ్చదు. అంతరాత్మకి మించిన దేవుడు లేడు.ముందు మన మీద నమ్మకం ఉండాలి.
Bro do videos on bruce lee
God is there brother ❤
Thank you for impermation sir
Thank you ❤️
This are pillars of human foundation
Nice words brother
Natinchadam lo oka life undi nijam lo oka narakam undi prati okkariki natinchadame bagunthundi 🙏🙏🙏
సూపర్ వీడియో బ్రో ఐ లైక్ యు నీ పేరేమో కామెంట్ చెయ్ బ్రో
Wow 👌Nenu poddanta nijale matladatha evariki digestion avuthaledhu..endukante nenu uttarashada
Excellent bro
it's super
అన్న చాణోక్య నీతి పై సిరీస్ చెయ్ !!!
Chanokya కాదు తమ్ముడు చాణక్య
Sare anna
God is there
Hi annayya ❤️
Thanks
Super ❤️❤️❤️❤️❤️ bro
దేవుడు లేడు అంటావేంటి సోదరా దేవుడు వున్నాడు కాబట్టే అదే ఏ వర్గం దేవుడు అయినా సరే నడిపించే శేక్తి ఒకటే ఈ సరాచర జగత్తు నడుస్తోంది. 🙏🏻
దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి cheppagalra
@@vonodpasupuleti9493 దేవుడు వున్నాడు. కాబట్టే మీరు నేను ఇంకా ఈ ప్రజలు, అనేక జీవులు మనుగడ సాగిస్తున్నాయి సోదరా... అదే సృష్టి రహస్యం 🙏🏻
Ok energy (Shakti ) edho kaalanni mundhuku nadipisthundhi
@@cnssumanth8724 మీ నాస్తికాత్వాన్ని మీ దగ్గర ఉంచుకోండి సోదరా అది ఇతరుల మీద రుద్దకండి 🙏🏻
@@saikrishnaabvp9991 bro secret anedi secret ga undaliga... Mari intha public ga unna danni secret antunnaru ante.... (Srusti rahasyam) ane padham... Balvantham ga rudhhabadindhi kabatte dani ardam evvariki teliyadu... Telisindhi anukunnavadu... Evvariki cheppaledu
హాయ్ బ్రో..దేవుడు లేదు ,ఉన్నాడు అనేది ఎవడికి తెలియదు.
ఇక్కడ దేవుడు ఎంత అవసరమో గమనించాలి.
దేవుడు వ్యక్తి గంతంగా ప్రతి మనిషికి అవసరం, ఒక సమాజానికి కూడా దేవుడు అవసరం.
అబద్ధం అని ప్రశ్నిస్తూ వెళ్తే నిజం అనేదే మి గలదు.
ఉదాహరణకి: మీ భార్యకు మీ మీద ప్రేమ ఉందా అని ప్రశ్న మీకు వేస్తే, దానికి మీరు చచ్చేదాక ఆన్సర్ దొరకదు.
ఎవడి మీద ఎవడికి ప్రేమ ఉండదు, ఉంది అని నమ్మితెనే మనం హ్యాపీ గా ఉంటాము,
అలాగే దేవుడు అన్ని సృష్టించాడు అని నమ్మిటేనే, నువ్వు బ్రతికి నంత కాలం, హ్యాపీ గా ఉండగలవు, కాదు కోతి నుండి కుక్క నుండి వికాసం చెంది, పరిణమించింది అనుకుంటే, ముందు నీ బ్రతుకే అధో గతి పాలవుతుంది.
ఇక్కడ దేవుడు పాలనా అని చెప్పడం, గుడులు, మసీదులు చర్చిలు కట్టడం వలన కాల క్రమేణా, అక్రమం పెరుగ వచ్చు గాక, ఎందు కంటే దేవుడు ఉన్నాడు అని పక్క వాళ్ళని మెప్పించ వలసిన అవసరం తో చేసే కుయుక్తులు చేయక తప్పదు.
కానీ వ్యక్తి గతంగా ప్రతి మనిషికి కూడా, దేవుడు ఒక మానసిక అవసరం
దేవుడు లేకుండా జీవితానికి ముఖ్యంగా మనిషి యొక్క మనసుకి నెమ్మది ఉండదు.
సూపర్ గా చెప్పావ్
దేవుళ్ళని చేసింది మనిషేగా...
మనుషులు చేసిన దేవుళ్ళు మాత్రమే ఉన్నారు
@@girijapathip6036 నిజమే మనుషులు దేవున్నే కాదు మనం వాడు కునే ప్రతి వస్తువు ఎవరో ఒకరు వాళ్ళ తెలివి తేటలను బట్టి తయారు చేసినవే, కానీ ప్రతి మనిషి కంప్యూట్ తయారు చేసి వాడు కొడు, ప్రతి మనిషి తను వేసు కూనే బట్టలు వాడే తయారు చేసుకుని, కుట్టు కట్టుకుని కట్టి కోడు.
ఈ తయారు విధానం లో ఒకడు ఒరిజినల్ ఉంటే వాడిని చూసి నకిలీ వాడు కూడా తయారు చేస్తాడు
మనిషి దేవుడిని చేశాడు, కానీ ప్రతి మనిషి దేవుణ్ణి చెయ్యడం లేదు కదా.
నిజంగా దేవుణ్ణి అన్వేషించి కనుగొన్న మనిషి లేదు అని చెప్పా గలరా, ఎవరో ఒకరు చూయించిన దేవుణ్ణి కొందరు మంచి కోసం అనుసరిస్తే,ఇంకొందరు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాడు కోవచ్చు..
మనిషి మిగతా వాటిని కనుక్కుంటే లేని తప్పు దేవుణ్ణి కనుక్కోవడం వల్ల ఉంది అంటారా..
Hai bro, మానవుణ్ణి అత్యంత మానసిక శక్తివంతునిగా చేసే సాధన విధానం తెలియ జేయ గలరు
Bro super
Dear Thinker's 💙
👍🤝👌
Supar bayya
Hi bro👌
Devudu unnadu
Chanakyudu Devudu ledu ani cheppada? Kadha medha leka Chanakyudidha.
Nice
దేవుడు లేడని అందరికీ తెలుసని మీకు ఎలా తెలుసు?
మనకు దేవుడిని చూసే శక్తి లేదని / ఇంకా రాలేదు అని ఎందుకు అనుకోకూడదు?
మనము చూడలేకపోవడం లేదా మనకు కనిపించక పోవడం అనేది మన సమస్య / మన బలహీనత.
మన తుశ్చ మానవ బ్రతుకు క్షణబంగురము, మన శక్తి, సామర్థ్యాలు చాలా స్వల్పము అని తెలిసి కూడా మనకు మనమే కొట్టుకునే డప్పు ఎక్కువైనప్పుడల్లా ఒకపక్క,
--> వైరస్ లు,
--> సునామీలు
--> భూకంపాలు
లాంటి ప్రకృతి విపత్తులతో దేవుడు హెచ్చరిస్తున్నా కూడా
భయము, భక్తి లేని మూర్ఖులము మనము.
💯❤️🙏🏻
Sense of humour meeda video chey anna pls
It's true 😂😂😂
✅
sir chanikya artha shastram podcast cheyandi
🙋😇😯😲
Yes jagan chetta cm
Than your next vote Evariki ? ...
Cbn
Y
Sir , na conductor duty unda ? poinda?
I am changed .
😂😂😂👌
💓
Anna nuvu epudaina straggle i yava
అందుకే ప్రపంచం రంగస్థలం అన్నారు.. 😊
😌😌😌
Indhulo just okay anukunte. Wife and husband story ok that's it
నీ సక్సెస్ గురించి చిన్న మాట చెప్పాలి. ప్రతి వీడియోకి నువు thumbnail టాప్ లో పెట్టే స్టీవ్ జాబ్స్ లోగోతో "THINK" అని ఒక ఫేక్ ఛానెల్ క్రియేట్ చేసి అందులో నీ వీడియోస్ నే జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మార్చి పెట్టడం స్టార్ట్ చేసాడు ఎవడో... Suresh anna you are success... All the best... And congratulations 🎊
Solu bro e video ithe
🙏🙏🙏🙏🙏
🙏
🥰🥰💕💕💕👌
ఆయుధం లేని పోరాటమే కాపురం 🤦🏻♂️
Now we are also acting like all are fools but iam unique 😂 selfcheating
Music is best
ఆసుపత్రి కి వెళ్ళాక పోయావా .................
నిజం చెప్పాలి అంటే నిజం చెప్పకూడదు
1.45 వద్ద దేవుడులేడని అందరకీ తెలుసా...?🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
అవును లేడు అనుకునేవాడికి లేడు👍
ఇటువంటి ఎరుకొచ్చిన వాక్యాలు ఎవడైనా చెపుతాడు😜కలికాలంలో ఇటువంటి కుక్క మూతి పిందెలు ఇంకా చాలానే కనిపిస్తాయి😭
లాస్ట్ బట్ నాట్ లీస్ట్....కునీ... రాగాలు కాదు
కూని రాగాలు
Job interview lo kuda Baga natinchali.
మీరు చెప్పేది అందర్నీ ఉధేశించే చెప్తారా లేదా కొందర్ని ఉధేశించి చెప్తారా.
Naku telisi adhi Natana kadhu bhaayam .akada nenu Ontari avutanu ani
Devudu Midha me straight opinion????
Sodi cheppakandi bro
Hai brother naked ga vunna truth ki voice vuntey adhi nuvvey
Me nanna manchi vadu Kadha
Ma nanna manchi vadu kadhu naku telusu naku telusu devudu ledani Niku thelusa final ga ela brathakalo evvariki thelidu kabatti Elagola brathikestunnam
కమ్యునిస్ట్ లాగా హేతువాదులు లాగా
Dilemma of listening drug........
Ap people
Anna meru chala baga chaputunaru kani e peolpe yapatiki entya anna meru nigam ga super anna...
అన్నీ తెలిసి నువ్వ కూడా ఇలా నిజాలు మాట్లాడడం బాలేదు... 😀
Babu, janame pedda mosagallu, endukanty Anni nakey kavali aney swardam nijanni kappeduthundey.
చూస్తుంటే నువ్వు జీవితం లో బాగా
Meeru Cheppetappudu kuda managurinchi kadu janam gurinchi ani anukuntaru ee janam😆😂
Ycp vallu kuda same
Maa nanna manchodu kadhu anni evaru cheparu ra neeku evarikain valla nanna hero ne
Criminal ys Jagan 🤣🤣🤣
mari meeru bro
ఇంకా డీప్ గా చెప్పు సోదరా..
Neevu devudu ledani antunnavu ante nuvvu cheppe sollu devudu unnadu aninamme evvaru ni sollu vinaru
దేవుడు లేడని ఎలా అంటున్నారు...అది మీ అభిప్రాయమా??అయితే ఇతరులకు ఎందుకు రుద్దుతారు??దేవుడు లేడు అని మూర్ఖంగా చెబుతున్నారు? నీ జీవితంలో మొదట దేవుని గురించి తెలుసుకుని అప్పుడు వీడియోలు చెయ్ బ్రదర్ ok నా.
Manchi kadu kadha !!
ఎవడో చెప్పిన దాన్ని కాపీ చేసి చించుకుని చెప్పడం చాలా చిరాకు వస్తుంది. సొల్లు లేకుండా అసలు విషయం సున్నితంగా సుస్పష్టం చెప్పకుండా ఓవర్ యాక్షన్ తో ఎందుకు బ్రో చెప్పడం.
ఎవడు చెప్పాడు ? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ కాపీ చెప్పారా ?
My father 💯 hero I don't agree with you my dear friend
Suthhe apu ra
Devuda bokka 😂😂🤣
I don't agree with this
Nuv kuda sollu cheppi ra api panikoche pni chesko ra bewakoof.
Are you psycopath.. or despressed or luser or not a human beejing.. please think your shelf then behave any one of above... bee cool came , don't bit anyone ok .. i hope you can understand...
Bhyya mee intlo jarige acting andari intlo kuda jarugutundi ane brama lo nundi bayataki raa, Oka podcast channel petti philosopher la feel aipoku, Nuv cheppina matter lo 90% sollu tappa em ledu, Your content is totally wrong.
Arey lafoot ga devudu ni enduku lagutavu
Nee Insta account name cheppu bro
thinktelugupodcost