Praise the Lord sir 🙏🙏. మీ నుంచి ఒక వీడియో వచ్చిందంటే మాకు ఎంతో సమాచారం అందినట్టే sir. చాలా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా నడిపించాలి. మీ నుంచి నేను చాలా నేర్చుకుని దేవునిలో బలపడ్డాను.Thank you Sir. 🙏
Amen ,,. Thanks for know the real God Jesus ni telusukunnandu sister meeru oka root nundi inko root ki vellanu Ani anukokamdi asalaina root loki vacharu meeru inthakumundu vunna root wrong root now it is good root we reach our father God ,God bless 🙌 🙏
సార్ బ్రదర్ దీనికి నేను చెప్తాను నేను చిన్నప్పుడు నుంచి ఉన్నది నాకు ప్రేమ అది చిన్నప్పుడు బాల్యం వయసులో నన్ను చాలా ఇష్టంగా చేయడం బట్టి చదువు లెక్కలే ఎవరు వయసులో వచ్చిన తర్వాత దేవుడంటే భయం ఉంది డబ్బుని అహంకారం ఫ్రెండ్షిప్ నా శరీరాన్ని ఒకటే పాడు చేసుకున్నా ఎదుట వ్యక్తుల్ని ఫిజికల్ గా ఏమీ చేయలే తర్వాత లోక రక్షకుడు నమ్మ ప్రేమించడం మొదలుపెట్టా నన్ను అసహ్యించుకున్న వాళ్ళని కూడా ప్రేమను చేసేలా నా కృపగల దేవుడు చేశాడు
🙏 బ్రదర్ గారు చాలా బాగా వివరించారు బైబిల్ చదవాలి వాక్యాన్నే పాటించాలి ఏసుప్రభువు ఇంకా జ్ఞానముతో నింపాలని ప్రార్థిస్తాను బ్రదర్ గారు 🙏 ప్రైస్ ది లార్డ్ 🙏
Praise the lord brother నాకు రెండు సందేహాలు వున్నాయి బ్రదర్ అవి కొంచం క్లియర్ చెయ్యండి ఒకటి సంఘములో సమాధానం లేని వాళ్ళు వుంటారు కదా అంటే ఒకరితో ఒకరు మాట్లాడు కొరు అలాటి వారు పరలోక రాజ్యము వెళ్లారు అని ఒక పాస్టర్ చెప్పారు అది వాస్తవమేనా బ్రదర్. ఇంకొకటి ప్రేయర్ చేసినపుడు దేవుడు ప్రేయర్ విన్నాడు అని ఎల తెలుసుకోవాలి
ఎవరో చెప్పిన విషయాలు వాస్తవాలా కాదా అని నన్నెలా అడుగుతారు! చెప్పిన వాళ్ళను ఆడగండి. వాళ్లనే రుజువు చూపించమని చెప్పండి. ప్రార్థన అంటేనే విశ్వాసంతో అడగడం. విశ్వాసం లేకుండా ప్రార్థించలేం. దేవుడు ఉన్నాడన్న విస్వాసం, ఆయన మన ప్రార్థన విన్నాడన్న విశ్వాసం. ఈ రెండూ లేకుండా ప్రార్థన లేదు.
If you trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Praise the lord brother mi nunchi vache massage chala correct mi lanti pastar garu vuriki okaru vunte entha bagundo brother devudu mimmalani deevinchunu gaka.
Praise the Lord 🙏, Sir and all. Ref: 'పాపము'. --------------------------------------------------- 🙏యేసుప్రభువు కృప🙏 'పాపము చేయనివారికే' అని 'నమ్మి బాప్తిస్మము పొందినవారికే' --------------------------------------------------- యోహాను సువార్త 13:13 (యేసుక్రీస్తు) - ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. దేవుని చిత్తము: ---------------------- దేవునికి నరులకు మధ్య అడ్డముగా పాపము: యెషయా 59:1,2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పాపుల పరిస్థితి: మత్తయి సువార్త 13:49,50 ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు. నీతిమంతుల పరిస్థితి: మత్తయి సువార్త 25:46 వీరు(పాపులు) నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. మత్తయి సువార్త 13:43 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. యేసు ప్రభువు చిత్తము: ---------------------------------- దేవుని చిత్తమును నెరవేర్చుట: యోహాను సువార్త 6:38 (యేసు ప్రభువు) - నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. మత్తయి సువార్త 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. పర్యవసానము: ---------------------- యేసు ప్రభువు కృప - పరిశుద్ధముగా జీవిస్తున్న వారికే: లూకా సువార్త 5:32 (యేసు ప్రభువు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. [ 1 యోహాను 3:6 (అపొ. యోహాను) - ఆయన (యేసు ప్రభువు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ] మత్తయి సువార్త 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి సువార్త 18:3 (యేసు ప్రభువు) - మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [ 1 పేతురు 1:14-16 (అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. ] ప్రకటన గ్రంధము 22:21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్. (బైబిల్ చివరి వాక్యము) బాప్తిస్మమిచ్చు యోహాను మాటలలో - మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:11,12 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను(తోను) అగ్నితోను మీకు బాప్తిస్మ మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు)ను కొట్టులోపోసి, ఆరనిఅగ్నితో పొట్టు(మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను. కారణము: --------------- దేవుడు తాను సృష్టించిన అందరికీ దేవుడే కాబట్టి, 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? మార్కు సువార్త 12:31 (యేసు ప్రభువు) - రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను. గమనిక: ------------ నీళ్లలో(తో) బాప్తిస్మము పొందుట అనేది ఒక విద్యాలయములో జాయినగుటకు అడ్మిషన్ ఫీజు చెల్లించుట వంటిది. మెడికల్ కాలేజిలో జాయినైతే డాక్టర్ ఐనట్టు కాదు. డాక్టర్ అవడానికి అవకాశము మాత్రమే ఔతుంది: యాకోబు 2:26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మత్తయి సువార్త 22:14 (యేసు ప్రభువు) - కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. సారాంశము: ------------------ యేసు ప్రభువు చిత్తమును నమ్మి బాప్తిస్మము పొందాలి: మార్కు సువార్త 16:15,16 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. -----o-----
సారీ బ్రదర్ నన్ను క్షమించండి నేను చెప్తా నేను మీతో ఒక మనిషిని దేవుడు కృప నాకు కలిగింది కాబట్టి తప్పు అనేది చేయకూడదు అని దైవ సేవకులు ద్వారా తెలుసుకున్న నెక్స్ట్ బ్రదర్ దేవుడు ప్రేమ నాలో ఉంది కాబట్టే వాళ్ళ ఇన్నింసించిన ఎంత బాధ పెట్టినా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నా ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఇవ్వచ్చు అది దేవుని దగ్గర ఉండాలి మనుషుల దగ్గర కాదు సారీ బ్రదర్స్
praise the Lord,anna i hope you are fine,i have been listening to your messages which is instructive and more helpful to preach the word of god in a right way.
Praise the Lord sir 🙏🙏. మీ నుంచి ఒక వీడియో వచ్చిందంటే మాకు ఎంతో సమాచారం అందినట్టే sir. చాలా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా నడిపించాలి. మీ నుంచి నేను చాలా నేర్చుకుని దేవునిలో బలపడ్డాను.Thank you Sir. 🙏
🙏
Yes me to I also HapPY sir masses
Amen ,,. Thanks for know the real God Jesus ni telusukunnandu sister meeru oka root nundi inko root ki vellanu Ani anukokamdi asalaina root loki vacharu meeru inthakumundu vunna root wrong root now it is good root we reach our father God ,God bless 🙌 🙏
🙏🙏 Praise the Brother thankyou wonderful precious valuable message giving for us 🙏🙏
@@pg_7080 🙏🙏 Praise the Brother. God bless you abundantly sir
Sir plz your mobile number give me sir naaku chala dougts unnayii sir 👏
సార్ బ్రదర్ దీనికి నేను చెప్తాను నేను చిన్నప్పుడు నుంచి ఉన్నది నాకు ప్రేమ అది చిన్నప్పుడు బాల్యం వయసులో నన్ను చాలా ఇష్టంగా చేయడం బట్టి చదువు లెక్కలే ఎవరు వయసులో వచ్చిన తర్వాత దేవుడంటే భయం ఉంది డబ్బుని అహంకారం ఫ్రెండ్షిప్ నా శరీరాన్ని ఒకటే పాడు చేసుకున్నా ఎదుట వ్యక్తుల్ని ఫిజికల్ గా ఏమీ చేయలే తర్వాత లోక రక్షకుడు నమ్మ ప్రేమించడం మొదలుపెట్టా నన్ను అసహ్యించుకున్న వాళ్ళని కూడా ప్రేమను చేసేలా నా కృపగల దేవుడు చేశాడు
అందరికీ వందనములు.
సర్వ సత్యమే జయతే.
అందరికీ దేవుడు ఒక్కడే.
యేసు దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్య జీవము పోందుకుంటాము సుమా..!
క్రీస్తు నామమున వందనాలన్నయ్య. మీరు చాలా చక్కగ సమాదానమిచ్చారు.దేవుడు మిమ్మును మీ పరిచర్యను దివించునుగాక
🙏 బ్రదర్ గారు చాలా బాగా వివరించారు బైబిల్ చదవాలి వాక్యాన్నే పాటించాలి ఏసుప్రభువు ఇంకా జ్ఞానముతో నింపాలని ప్రార్థిస్తాను బ్రదర్ గారు 🙏 ప్రైస్ ది లార్డ్ 🙏
Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️
praise the lord sir, 🙏 thank you sir for strengthening us in son of God
Praise the Lord Sir వందనాలు యేసు క్రీస్తు ప్రభువులు గారు మి ద్వారా ఆత్మయ పలుకులు వలన కొన్ని తెలుగు కొని ఆనందించుట 🙏🙏🙏🙏🙏
మంచి వక్త ని పిలిచారు,మౌత్ సరిగా ఏర్పాటు చేయలేకపోయారు కన్వినర్స్
అన్నా మీరు చెప్పిన point ఏలి ని కొట్టివేసి శామ్యూల్ కి ఇవ్వడం చాలా బాగుంది
praise the lord sir
Praise the lord brother
నాకు రెండు సందేహాలు వున్నాయి బ్రదర్ అవి కొంచం క్లియర్ చెయ్యండి ఒకటి సంఘములో సమాధానం లేని వాళ్ళు వుంటారు కదా అంటే ఒకరితో ఒకరు మాట్లాడు కొరు అలాటి వారు పరలోక రాజ్యము వెళ్లారు అని ఒక పాస్టర్ చెప్పారు అది వాస్తవమేనా బ్రదర్.
ఇంకొకటి ప్రేయర్ చేసినపుడు దేవుడు ప్రేయర్ విన్నాడు అని ఎల
తెలుసుకోవాలి
ఎవరో చెప్పిన విషయాలు వాస్తవాలా కాదా అని నన్నెలా అడుగుతారు!
చెప్పిన వాళ్ళను ఆడగండి. వాళ్లనే రుజువు చూపించమని చెప్పండి.
ప్రార్థన అంటేనే విశ్వాసంతో అడగడం. విశ్వాసం లేకుండా ప్రార్థించలేం. దేవుడు ఉన్నాడన్న విస్వాసం, ఆయన మన ప్రార్థన విన్నాడన్న విశ్వాసం. ఈ రెండూ లేకుండా ప్రార్థన లేదు.
Excellent Q&A Sir, loved the conversation
🙏
Prasadh garu vi video Lo chala baunaru miru Devuni gurinchi chala baga cheptharu MI Ansrs v v intiljent
Praise the lord Ayyagaru
Amen
Waav v gudmng ansr రక్షింప పడినవాల్లు సు సూసైడ్ చేసుకోలేరు valalosthe Jesus unru kanuka Wavvv tq tqqsomuch my Lord Jesus Gud ans4
Brother prise tha LORD ( mee video kanipiste watching cheyal chinde anta super)
Praise the Lord anna
Praise the lord my brother
I always feel blessed and fortunate to have you in the Telugu Christian Community.
God bless you with good health andi.
Praise the lord prakash gantela brother garu 🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏👏chaala baaga chepparu sir what a great knowledge you have all glory to god 🙂🙂🙂🤗🤗🤗
Kada sir
మంచి ఆన్సర్ బ్రదర్ 100% కరెక్ట్
Praise The Lord 🙏 అన్నయ్య ☺️
మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము sir
దేవుడు చేసినది పని మొత్తం మంచిది అన్నపుడు పాపం ఎలా వచింది
Praise the lord sir🙏, excellent answers to all the questions.nomore words to proud you sir.glory to god 🙏🙏
Wonderful answers sir. May God glorify his name from your intelligence
We Praise God For You Prakash Anna Those were Eye opening Answers
If you trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Praise The Lord Sir
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Very inspiring msg.. praise the lord brother 🙏
Praise the lord brother mi nunchi vache massage chala correct mi lanti pastar garu vuriki okaru vunte entha bagundo brother devudu mimmalani deevinchunu gaka.
Excellent Explanation Brother
బ్రదర్ నేను చెప్తాను మళ్లీ నువ్వే వెళ్లే లాగా చేస్తాడు దేవుడు ఉప్పుకి నీదాకా నువ్వే ప్రేమ అదే సువార్త
Praise the lord ayyagaru may godbless you sir
Praise the lord brother Prakash garu godbless you 🙏
వందనాలు అన్న 👏
Praise the lord sir.
Excellent explanation sir now a days your massages is very very useful praise God
Sir vandanalu me message valla devuni chalatelusuko galgutunam thank you sir✝️
Thank u anna..... God be with you
Praise the lord brother
Good answer s Exlente reply tqu brother garu 🙏 praise the lord 🙏🙏 Amen 🙏🙌
Me vedio naku chala chala estsm teliyani vissayalu telustai sit 🙏🙏❤️🙏🤝👌
Anna Garu, you are intelligent in the Bible knowledge 👍👍🙏🙏
Praise the Lord amen
Exllent you are sir......👏👏👏👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord
వందనాలు బ్రదర్
Praise the lord 🙏❤️ to all
Thank you sir
Padma Amp vandanalu brother God bless you and your family.
Annayya వందనాలు 🙏🙏🙏👏👏👏
Praise the Lord 🙏, Sir and all.
Ref: 'పాపము'.
---------------------------------------------------
🙏యేసుప్రభువు కృప🙏
'పాపము చేయనివారికే'
అని 'నమ్మి బాప్తిస్మము పొందినవారికే'
---------------------------------------------------
యోహాను సువార్త 13:13
(యేసుక్రీస్తు) - ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
దేవుని చిత్తము:
----------------------
దేవునికి నరులకు మధ్య అడ్డముగా పాపము:
యెషయా 59:1,2
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
యోహాను సువార్త 9:31
దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును.
పాపుల పరిస్థితి:
మత్తయి సువార్త 13:49,50
ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.
మార్కు సువార్త 9:48
నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
నీతిమంతుల పరిస్థితి:
మత్తయి సువార్త 25:46
వీరు(పాపులు) నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.
మత్తయి సువార్త 13:43
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక.
యేసు ప్రభువు చిత్తము:
----------------------------------
దేవుని చిత్తమును నెరవేర్చుట:
యోహాను సువార్త 6:38
(యేసు ప్రభువు) - నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.
మత్తయి సువార్త 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
పర్యవసానము:
----------------------
యేసు ప్రభువు కృప - పరిశుద్ధముగా జీవిస్తున్న వారికే:
లూకా సువార్త 5:32
(యేసు ప్రభువు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
[ 1 యోహాను 3:6
(అపొ. యోహాను) - ఆయన (యేసు ప్రభువు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ]
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
మత్తయి సువార్త 18:3
(యేసు ప్రభువు) - మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
[ 1 పేతురు 1:14-16
(అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. ]
ప్రకటన గ్రంధము 22:21
ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
(బైబిల్ చివరి వాక్యము)
బాప్తిస్మమిచ్చు యోహాను మాటలలో -
మత్తయి సువార్త 3:10
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి సువార్త 3:11,12
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను(తోను) అగ్నితోను
మీకు బాప్తిస్మ మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు)ను కొట్టులోపోసి, ఆరనిఅగ్నితో పొట్టు(మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను.
కారణము:
---------------
దేవుడు తాను సృష్టించిన అందరికీ దేవుడే కాబట్టి,
'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
మార్కు సువార్త 12:31
(యేసు ప్రభువు) - రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను.
గమనిక:
------------
నీళ్లలో(తో) బాప్తిస్మము పొందుట అనేది ఒక విద్యాలయములో జాయినగుటకు అడ్మిషన్ ఫీజు చెల్లించుట వంటిది.
మెడికల్ కాలేజిలో జాయినైతే డాక్టర్ ఐనట్టు కాదు. డాక్టర్ అవడానికి అవకాశము మాత్రమే ఔతుంది:
యాకోబు 2:26
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
మత్తయి సువార్త 22:14
(యేసు ప్రభువు) - కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
సారాంశము:
------------------
యేసు ప్రభువు చిత్తమును నమ్మి బాప్తిస్మము పొందాలి:
మార్కు సువార్త 16:15,16
(పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
-----o-----
Praises the lord pastor garu 🙏🙏🙏
praise the lord 🙏 ayyagaru
Super answer sir
🙏🙏🙏💐💐💐❤️❤️❤️
Praise be to the Lord brother
🙏🙏🙏
😊🙏🙏
సారీ బ్రదర్ నన్ను క్షమించండి నేను చెప్తా నేను మీతో ఒక మనిషిని దేవుడు కృప నాకు కలిగింది కాబట్టి తప్పు అనేది చేయకూడదు అని దైవ సేవకులు ద్వారా తెలుసుకున్న నెక్స్ట్ బ్రదర్ దేవుడు ప్రేమ నాలో ఉంది కాబట్టే వాళ్ళ ఇన్నింసించిన ఎంత బాధ పెట్టినా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నా ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఇవ్వచ్చు అది దేవుని దగ్గర ఉండాలి మనుషుల దగ్గర కాదు సారీ బ్రదర్స్
How beautiful is your explanation sir !! God bless you .
Super
Praise the Lord brother🙏🙏🙏
Praise the lord ✝️ Jesus ❤️💝
Praise The Lord Brother Garu
Thankyou sir.I got clarity for few questions.
Praise the LORD Sir 🙏
Prise the lord 🙏
Very Powerful Answers Sir
TQ soo much Sir....
Praise the lord sirrr...... 🙏🙏🙏🙏
Praise the lord sar
Praise the lord 👏👏👏👏
Tq to almighty God 🙏🏿🙏🏿🙏🏿
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA available at YMCA secbd book shop
Excellent answers you are a wise professor brother.
❤
ప్రభువువుకు sthothram meeku vandanamulu🙏
Pastor garu praise the lord meeru baganey cheypparu kaani God kshmisthadu but pastor lu kshaminchaleyru yenduku
All glory to jesus christ..
God bless you Sir
Thank you so much prakash Garu for your wonderful answers
వందనాలు బ్రదర్
👍
Praise the LORD annaya Wonderful answer's GOD giving to you good wisdom
G.Prakash garu God bless you abundantly.
Exlent answer sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 always learning something....tqqqq sirrrr
Praise the Lord 🙏 sir.
Praise the lord, lets read the Bible from now onwards brothers and siters.
Praise the LORD pastor garu 🙏 really good explanation tq pastor garu 🙏💐
Good suggestion
Praise the lord 🙏
Vandanamulu🙏 Sir
Praise the lord sir 🙏
Excellent explanation sir 👍👏👏👏👏👏👏👏👏👏👏🙏
Wonderful answers Anna.thank you so much anna
Wonderful explanation brother 🙏🙏🙏
praise the Lord,anna i hope you are fine,i have been listening to your messages which is instructive and more helpful to preach the word of god in a right way.
P
Correct answer iam. Very glad
Thise answer good read the Bible daily
Loved the message that god given❤