ఈ పాటను చూస్తూ వింటూ ఉంటే గోండుల సంస్కృతి ,ప్రకృతి అందాలు నన్ను ఒక వింత అనుభూతికి తీసుకు వెళ్లాయి. హీరో భానుచందర్ నటించిన సినిమా"""నిరీక్షణ"" లోనిపాట ' యమునా ఎందుకే ' అనే పాట గుర్తుకు వస్తుంది.జానకిఅమ్మగారు పెట్టినట్టు అనిపిస్తున్నది.చాలబాగా పాడి మంచి కంపోజ్ చేసావు.వెరీ గుడ్ రవి.
Gondwna heera super star Rela Ravi Mesram you are king gondwana badshya khub khub dhannyvad es ganese sari gondawa ka ethihas thumne bathaya thumko sadar sewa johar
One of the best gondi cultural song,Vikas Dada,Ravi Dada,and flute baga Chala play chyadam mariyu choreography Chala chkkaga dance ni chuincharu.music and recording is also superb.
అతి పురాతనమైన గోండి సంప్రదాయాన్ని భావి తరాలకు అందించాలనే తపనతో ఇంత అద్భుతమైన వీడియో ని రూపొందించిన ఆదివాసీ హీరా రెలా రవి గారు, విన సొంపైన సంగీతాన్ని అందించిన వెంకటేష్ కొరవేత, ఫ్లూట్ వాయిద్యంతో మనసు దోచుకున్న రవి, చూడచక్కని వస్త్రాలంకరణతో నాట్యానికే ప్రాణం పోసిన కళాకారులకు అభినందనలు....
బహుబలి మూవీ నీ మించిన సాంప్రదాయ వస్తాదారణం.. వేషాదారణ.. ప్రకృతి అందాల మధ్య లో రమణీయమైన నీ పాట.. హోల్ టీం సభ్యులు అందరికీ చాలా కృతజ్ఞతలు.. 100 కోట్ల movie లో కూడా ఎంత అందంగా తెలంగాణ ప్రకృతి అందాలను చూపించాలేదు.. మీరు అద్భుతo... నేను ఒక 30 టైమ్స్ విన్న... లొకేషన్ చూశాను... చాలా మంచిగా అనిపించింది... థాంక్యూ హోల్ టీం all the best...
మంచి ప్రశాంతమైన అడవిలో స్వేచ్ఛమైన గాలి వాసన పిల్లిస్తూ ఆనందమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని పాట లో అర్ధము అవుతుంది సూపర్ మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ దాదా
బయ్యా ఓ ధాన్య మాహీ మా... ఓ......అన్న ఈ సాంగ్ composing చెయ్యు అన్న.. నీ పాటలో నీ వాయిస్ లో గోడు ప్రజల సంస్కృతి సంప్రదాయాo కనిపిస్తోంది అన్న.. అడవి తల్లి ఆణిముత్యంవే రవి అన్న.. ఆదిలాబాద్ జిల్లా అడవి తల్లి అదివాసుల గిరి పుత్రుడవే రవి అన్న... All th best... ఏదో ఒకరోజు ఈ ప్రపంచం నిన్ను గుర్తింపునిస్తూoది...
रवि मेश्राम सर आणि विकास कुडमेथे सर तुमचे मनपूर्वक धन्यवाद❤ तूम्ही जे काही काम करत आहेत त्या मुळे आम्हला पण समाजासाठी काहीतरी करण्याचं प्रेरणा मिडतो. आम्ही पण नेहमीच समाजासाठी लढत असतो. आपला जो वर्ग आहे तो वंचित राहू नये यासाठी आमचा प्रयत्न चालू आहे. जय सेवा सर. असेच गीत आमच्या साठी आणत जावा 🙏🙏🙏❤️
గొండి సంస్కృతి,సంప్రదాయాలను, వస్త్రధారణలను ఈ వీడియో లో చాలా బాగా చూపించారు.. మన ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల గురించి భారతదేశానికి చాటి చూపిన మీకు ధన్యవాదాలు అన్నా గారు..🙏🙏 ఇలాంటి గర్వించదగ పాటలు ఇంకా ఎన్నో రాయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏 సూపర్👌👌👌 రవి దాదా & వికాష్ దాదా..!! One Of The Best Song In Our Gondi Culture Amazing 🙏🙏🙏
जय सेवा सब कुन 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 जो दादाड टोपींग कर्सिताल अधे तेकां मडा ताह आकीना टोकी आधु। पहले के दिन में आदिवासी जन ऐसे ही पत्ती के टोपी पहनते थे और आज भी यह टोपी पहनते हैं। बारिश के दिनों में। बहुत ही सुन्दर विडियो। बहुत बहुत आभार।। 🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🌿🌿🌿🌿
*jay sewa sewa johar Super 👌👌sngi smdir kalakar chokot kam situr purn team ku sadar Sewaman kintan hine chokot kam miva hendal aayana hin persapen amot minnte kintom ....🙏🙏*
नाकुन मावा कोयतुर (आदिवासी) संस्कृती फरो गरव मंदा कमताकम रेलापाटा, ढेमसापटा ता माध्यमताल मावा संस्कृती ता पालन किंतोर, पारी कुपारी लिंगो ना सेवा सेवा,जोहार, जय सेवा 🌏🗺🏞🏝🏜⛰🏔⛰🏔🙏
Gondvana super Star ⭐ King 👑 rela Ravi dada ko bhath bhoth shubkamna or aiisai apne samajkeliye gane gainge bolke apko thahedilse gujarish hai app ek gondvanke margdarshak hai or new karnthi ki josh hai thom samaj kira ho or Hiro ho 👍👍👍
This is best song of gondi..... really so nice and awesome song.....all artists are performed good.....this is best gondi song in 2021😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent song.. Like a 💓 touching melody song.. Wonderful locations... Your looking look like Adivasi king(Raja) Good keep rocking Wish u all the best dada🙏❤️
Culture portrayed through great visuals and that melodious flute play in d nature by Praveen valka is just amazing 🔥🔥🔥🔥🔥.. wish u guys keep this spirit high ❤️❤️❤️
ఈ పాటను చూస్తూ వింటూ ఉంటే గోండుల సంస్కృతి ,ప్రకృతి అందాలు నన్ను ఒక వింత అనుభూతికి తీసుకు వెళ్లాయి.
హీరో భానుచందర్ నటించిన సినిమా"""నిరీక్షణ"" లోనిపాట ' యమునా ఎందుకే ' అనే పాట గుర్తుకు వస్తుంది.జానకిఅమ్మగారు పెట్టినట్టు అనిపిస్తున్నది.చాలబాగా పాడి మంచి కంపోజ్ చేసావు.వెరీ గుడ్ రవి.
Chala chala thanks mi ashishulu mapay yellappudu undali jai sewa 🙏
Baut sunder song hai or getup bhi bahut hi jabardast hai
Seva johar dada 🙏
Gondwna heera super star Rela Ravi Mesram you are king gondwana badshya khub khub dhannyvad es ganese sari gondawa ka ethihas thumne bathaya thumko sadar sewa johar
Khub dhannyavad
Somu, m, kannake, 750
गोंडवाना सांस्कृति है ही सुंदर।👍👍🙏🙏
आपली गोंडी संस्कृती जगात लय् भारी आहे. मला आपल्या गोंडी संस्कृती चा खूप अभिमान वाटतो. खुप छान गोंडी पाटा जय सेवा जय गोंडवाना
గొండి సంస్ర్కుతి ని ఇంత అందమైన చిత్రీకరణ తో సాటి ప్రపంచాన్ని తెలియజేసిన మీకు పాదాభివందనం Heart Touching Sir Thanks To All ..... Jai Seva
One of the best gondi cultural song,Vikas Dada,Ravi Dada,and flute baga Chala play chyadam mariyu choreography Chala chkkaga dance ni chuincharu.music and recording is also superb.
सुपर्ब
అతి పురాతనమైన గోండి సంప్రదాయాన్ని భావి తరాలకు అందించాలనే తపనతో ఇంత అద్భుతమైన వీడియో ని రూపొందించిన ఆదివాసీ హీరా రెలా రవి గారు, విన సొంపైన సంగీతాన్ని అందించిన వెంకటేష్ కొరవేత, ఫ్లూట్ వాయిద్యంతో మనసు దోచుకున్న రవి, చూడచక్కని వస్త్రాలంకరణతో నాట్యానికే ప్రాణం పోసిన కళాకారులకు అభినందనలు....
bavagaru thanks chala dhannyavad
Chala chala bagundi ela mana adivasi gurinchi mi chakkati ardhalato.....vivarincharu
బహుబలి మూవీ నీ మించిన సాంప్రదాయ వస్తాదారణం.. వేషాదారణ.. ప్రకృతి అందాల మధ్య లో రమణీయమైన నీ పాట.. హోల్ టీం సభ్యులు అందరికీ చాలా కృతజ్ఞతలు.. 100 కోట్ల movie లో కూడా ఎంత అందంగా తెలంగాణ ప్రకృతి అందాలను చూపించాలేదు.. మీరు అద్భుతo... నేను ఒక 30 టైమ్స్ విన్న... లొకేషన్ చూశాను... చాలా మంచిగా అనిపించింది... థాంక్యూ హోల్ టీం all the best...
anna chala chala dhannyavadalu
Super bro
वल्ले वल्ले चोकोट गोंडी पाटा Vikas dada👌👌❤️❤️❤️❤️🙏🏻🙏🏻
Vikas dada & Ravi dada आपको सादर जय सेवा 🙏🏻🙏🏻
Megraj dada bagatal vathor ege mesram Ravi dada manthor dada sudsi message kim
ఆదివాసి సంస్కృతి ఉట్టిపడేలా చాల చక్కగా కొరియోగ్రఫి చేయారు 👌👌 ఇంత మంచిగా క్రియాట్ చేశారు 🙏👌🙏
Ravi anna boltheee🔥🔥🔥💥💥💥
Tahnks
మంచి ప్రశాంతమైన అడవిలో స్వేచ్ఛమైన గాలి వాసన పిల్లిస్తూ ఆనందమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని పాట లో అర్ధము అవుతుంది సూపర్ మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ దాదా
జెే అదివసీ 🎶🎶🎶🎶 🎵🎵super
सभी कलाकारों को दिल से जोहार ये ऐतिहासिक गीत हर दिल को छू कर मंत्र मुग्ध कर देनेवाली है
S dada Sahi thank you
माझ्या कडे शब्द नाहीत काय बोलू सगळे कलाकारांचे हावभाव नैसर्गिक वाटतात अगदीं जीवंत या कलाकारांनी एकादी पिचर काढल तर....
మాన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోయే భావితరాలకు మంచిగా చక్కటి పాటరుపంలో మీలో ఉన్న ప్రతిబ్యత వాయువ్యనీ మాకు అందనిచినందుకు మస్పుర్థిగా జై సేవా రావి దాధా
khub dhannyavad 🙏🙏🙏
Khyb ddhannyavadh🙏🙏im Ravi dada
Thanks bro
@@adhivasiheeramesramrelarav9491 tiz
Bro nijam miku vandanam
బయ్యా ఓ ధాన్య మాహీ మా... ఓ......అన్న ఈ సాంగ్ composing చెయ్యు అన్న.. నీ పాటలో నీ వాయిస్ లో గోడు ప్రజల సంస్కృతి సంప్రదాయాo కనిపిస్తోంది అన్న.. అడవి తల్లి ఆణిముత్యంవే రవి అన్న.. ఆదిలాబాద్ జిల్లా అడవి తల్లి అదివాసుల గిరి పుత్రుడవే రవి అన్న... All th best... ఏదో ఒకరోజు ఈ ప్రపంచం నిన్ను గుర్తింపునిస్తూoది...
anna ni ashishulu kavàli
🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
రవి అన్న మీ సంప్రదాయ వస్త్రధారణ.. అద్భుతo అన్న... నీ composing సాంగ్ చాలా బాగుంది అన్న.... Mesram రవి అన్న.... All the best Relare Ravi Anna
Anna garu chala thanks
Jay sewa Tirlok singh pawle
@@relapata6162 qq 🔥🔥🔥🔥🔥W 😂
Hi
సూపర్ ఆదివాసీ కోయవాసి ఉనరంటూ గుర్తించినారు మెస్రం రేలా రవి జై సేవ నికున్ దాదా👌🙏🙏🙏
thank q bro
Thank you bro I'm Rela Ravi meshram
Bahot Sundar music song location bahot Sundar🌹🌹 Bahot deeno bad ACHA GANA MILA SARE TEEM KO BADHAI
बहुत ही सुमाधुर संगीत और गीत है
सुनकर मेरा मन आंनदनमय हो गया है।👌👌👌👌
रवि मेश्राम सर आणि विकास कुडमेथे सर तुमचे मनपूर्वक धन्यवाद❤ तूम्ही जे काही काम करत आहेत त्या मुळे आम्हला पण समाजासाठी काहीतरी करण्याचं प्रेरणा मिडतो. आम्ही पण नेहमीच समाजासाठी लढत असतो. आपला जो वर्ग आहे तो वंचित राहू नये यासाठी आमचा प्रयत्न चालू आहे. जय सेवा सर. असेच गीत आमच्या साठी आणत जावा 🙏🙏🙏❤️
చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి మంచి మంచి పాటలు మన ఆదివాసి సమాజాన్ని చైతన్య వంతం చేస్తాయి
Thanks dada
Mana Samskruthiki addham Pattinattundhi Song keep it up Ravi Bhato Jai Heerasuka 🙏
thanks bro 🙏
Eni sarlu Chusina Chudalani pisthundi Antha Bavundi Song I love This Song Amazing......
Seva johar dada
सुपर हीट पाटा मनता जय सेवा दादा
Bahut sunder Relapata git 🙏🏻🙏🏻🏹🏹🏹🏹
సూపర్ సాంగ్.... బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ బ్యూటిఫుల్... లొకేషన్ ఏరియా నేమ్
Vikas kudmete dada...neeva effort,dedication,coordination and output chokot aadarsh mantha apla samaaj saati
Jay seva bohot badiya dada vikas dada Ravi bhato 😍😍😍🥰🥰🥰🥰🥰
IAM proud to say gondi and ఎమ్ సంగీతం సార్ ,, వింటోంటే ఎదో తెలియని ఫీలింగ్. రోమాలు నిక్కబడుకుంటునయ్
thanks bro
सेवा जोहार बेस ता पाटा
గొండి సంస్కృతి,సంప్రదాయాలను, వస్త్రధారణలను ఈ వీడియో లో చాలా బాగా చూపించారు.. మన ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల గురించి భారతదేశానికి చాటి చూపిన
మీకు ధన్యవాదాలు అన్నా గారు..🙏🙏
ఇలాంటి గర్వించదగ పాటలు ఇంకా ఎన్నో రాయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
సూపర్👌👌👌
రవి దాదా & వికాష్ దాదా..!!
One Of The Best Song In Our Gondi Culture
Amazing 🙏🙏🙏
khub dhannyavad sewa johar jai gondwana
🙏
My new sang RelaRavi 7star chanul simnesikat
👌👌Super ravi Dada 🙏🙏 ani vikash dada song super 👌 acting x Lent ....🙏🙏🙏 Jai... Sewa
thanks to you bro
जय सेवा सब कुन 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
जो दादाड टोपींग कर्सिताल अधे तेकां मडा ताह आकीना टोकी आधु।
पहले के दिन में आदिवासी जन ऐसे ही पत्ती के टोपी पहनते थे और आज भी यह टोपी पहनते हैं। बारिश के दिनों में।
बहुत ही सुन्दर विडियो।
बहुत बहुत आभार।।
🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🌿🌿🌿🌿
khub dhannyavad didi sewa maan
Nice. Song dada Jay seva jay gondwana
Thanks🙏
మా ఒక్క గొండ్వానికి మంచి మెసేజ్ ఇచ్చారు అన్న గారు 🙏🙏🙏
Thanks
సూపర్ దాదా మావ కల్చర్ సూపర్ వెయతీ సాంగ్ సూపర్ జై సేవ దాదా
What a meening full song dada 👌👌👌👌I like it dada
Dhannyavad dada
సూపర్ అన్న ఎలాంటి సాంగ్స్ మాలి మలి తీయాలని ఆ నగోబా దేవుని ఆశీర్వాదములు ఎప్పటి నీకు ఉంటాయని కోరుకుంటూ నను జై సేవా
Thanks bro
Edhi kada gondi video ante super 😍😍😍😍😍 jai adivasi
ଇପାଟା ନେଲା ମିତେ ନାକୁ ମାନୱାତା ଜୟ ସେବା
Abhi anna DOP chala baga undhi..🥰🥰🌹🙌
Tq so much 🥰🥰🥰
Jay seva Jay seva🙏🙏🙏
Supaar Ravi Anna 👌👌👌👌👌👌👍👍👍
Thanks bro
కోయ వాసి కోయ వాసి..,.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍..సుపార్ డుపార్ దాదా మావ ఆదివాసీ కాల్చర్ షొభా మేకింగ్ నే దిసా లతా .....💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*jay sewa sewa johar Super 👌👌sngi smdir kalakar chokot kam situr purn team ku sadar Sewaman kintan hine chokot kam miva hendal aayana hin persapen amot minnte kintom ....🙏🙏*
नाकुन मावा कोयतुर (आदिवासी) संस्कृती फरो गरव मंदा कमताकम रेलापाटा, ढेमसापटा ता माध्यमताल मावा संस्कृती ता पालन किंतोर, पारी कुपारी लिंगो ना सेवा सेवा,जोहार, जय सेवा 🌏🗺🏞🏝🏜⛰🏔⛰🏔🙏
Bahut hi sundar song bhaiya
Super duper hit Gondi pata
🌻🌻जय सेवा,🌻🌻
Very good song dada vikas aan Ravi dada tumcha odhak nahi pan vikas dadach aahe Tumi song khup zhan kadhal Jay sewa dada
thanks didi
Mind blowing Song Dada enni sarlu vinnna vinalani pisthundhi 😇😘😘
On of the best in ఆదివాసీ ట్రెడిషనల్ video song అంతరించిపోతున టైం లో ప్రజల ముందుకు తెచ్చిన డైరెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు 🙏🙏🙏
Dada pata rasindi Rela Ravi Meshram Dada lirik dada
Bohot bohot pyara song
❤❤❤❤
Super.. Song.. Vikash dada and ravi dada 😘😘😘😘.. Awer Gondwana culture song
Khub dhannyavad dada
Excellent. Mythology is lively. Sewa maan.
Thanks
Dada Jai bhim mai indravelly se hu
Rela Ravi Anna indravelly program me ek gondi me melody song gaye thea o gana hona
Konsa hai
Gondvana super Star ⭐ King 👑 rela Ravi dada ko bhath bhoth shubkamna or aiisai apne samajkeliye gane gainge bolke apko thahedilse gujarish hai app ek gondvanke margdarshak hai or new karnthi ki josh hai thom samaj kira ho or Hiro ho 👍👍👍
khub dhannyavad bro thank you
Superb all👌👌👌... keep rocking like this 👍
Super Dada
अंतस हिर्दय म आप मन गीत ह समागे जय जोहार सागा मन ला 👌👌👌👌
2024 వినే వాళ్ళు ఉన్నారు ఈ Songs
Khub Chan Dada 🎶🎹🎺🎵🎵🎼🎼🎷🎺🎸🎙🎧💐💐👌👌🤝🤝👍👍🙏🙏👈
सेवा johar बहुत ही सुंदर गीत
love from odisha/ilove Koya gondi tribal dance
Super💖 duper💞 hit song 🎵🎵
And editor Srinivas gariki 🙏🙏
And gondi songs ante chalaistam
💕I love this song 💞
Chalabagundhi video
thanks to you bro
अतिशय शुद्ध शब्दरचना ,आदिवासी संस्कृती जपण्याचा फार छान प्रयत्न होता है विकास दादा आगे बढो अशीच उपलब्धी आपल्याला पावलोपावली पडू...👌👌👌👌
Dada Jai sewaa I'm Rela Ravi meshram
👌👌Super duper hit congrats💐💐 to all team members.
This is best song of gondi..... really so nice and awesome song.....all artists are performed good.....this is best gondi song in 2021😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@
Jay seva Vikas Sir..
Super Song 👌👌👌👍
वेल्ले चकोट पाटा मावा संस्कृती मावा बाणा जय गोंडवाना👌👌👏👏💐💐
Gondi song anthe edi bro nv super Anna garu
Every one adiwasi songs ..likes and sheer this song.... Teribal culture super bro...jai sewa 👍👍
जय जोहार 🙏🌍जय आदिवासी 🙏🌍💧🌞🏞️🌱🌿🌦️🌾🌄🌊🌅 जय धरती माता नम 🙏🌍💧🌞🏞️🌱🌿🌦️🌾🌄🌊🌅
Super manta Gond Rajana pata 💐
आतापर्यंतचे सर्वात उत्कृष्ट सादरीकरण
Jay seva Jay ravan Jay gondwana Jay sambhoo sekh
Khub dhannyavad
Excellent song..
Like a 💓 touching melody song..
Wonderful locations...
Your looking look like
Adivasi king(Raja)
Good keep rocking
Wish u all the best dada🙏❤️
Sewa johar dada
Very nice song and very good acting all actors
Mast dada koya pata koya rajana nikkon daha botana dandos mujara dada 🙏🙏💐💐
Dada delightful performance👌👌👌
बहुत सुंदर ।ढेरों शुभकामनाएं।।।
khub dhannyavad sewa johar babaji
बहुत सुंदर प्रस्तुति दादालोर आप सभी को सेवा जोहार पुरे टीम को गाड़ा गाड़ा बधाई
Hi vanisri Akka Iam ur junior in ur collage.. All the best akka for ur bright future 😍😍
Super song bato ji..👏👏👏👌👌
Super rela meshram Rava Dada nice song background &location so wonderful
thanks bro
Ravi dada sahi hiri dada
बहुत सुंदर
जय जोहार जय सेवा
Jey sewa dada sobanadandahd 🙏🙏🙏🙏👌👌👌
Congress vanisri supper performance..😘
thanks amma
Thank q amma
वल्ले वल्ले 🙏🙏 जय सेवा
Mawa koya pata super hit minde joy sewa joy koya joy gondwana
Super Ravi anna ..... Keep it going... Bro ... Super composition
thanks amma
@@adhivasiheeramesramrelarav9491 your always welcome ...
🙏🤝🙏
Culture portrayed through great visuals and that melodious flute play in d nature by Praveen valka is just amazing 🔥🔥🔥🔥🔥.. wish u guys keep this spirit high ❤️❤️❤️
1WWQA
@@kotnakpandurang1926 a
@@kotnakpandurang1926 hhhhhh
@@mesramdevraj4199 pppp
@@mesramdevraj4199 ppppp
No more comment really to good song 🙏🙏
Vikaash kudmate bhai aur sare kalakaran ko dhanyavad. Mai adivasi song sunata hu. Sabh mein yah best hai. Jai gondwana.
Jay jango jay lingo har har shambo