సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు... ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం రక్తమే..నీరుగా.. తెల్లబోయేటి పంతం కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం తలపై విధి గీత ఇల పైనే వెలసిందా? రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా..!!?? సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం... స్వార్ధాల మత్తులో.. సాగేటి ఆటలో.. ఆవేశాలు...ఋణపాశాలు...తెంచే వేళలో సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ! రేఖలు.. గీతలు..చూడదీ రక్తబంధం, ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!! గదిలో ఇమిడేనా మది లోపల మమకారం?? పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో, పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం.. ప్రాణాలు తీసినా.. పాశాలు తీరునా... అదుపు లేదు.. ఆజ్ఞ లేదు..మమకారాలలో!! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం కౌగిలే.. కాపురం.. కాదులే పిచ్చి తల్లీ, మల్లెల.. మంచమే.. మందిరం కాదు చెల్లీ, తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి కామానికి దాసోహం.. కారాదే సంసారం! కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా, నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా, మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి! సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక గుణపాఠం చుక్కలు.. జాబిలి.. చూసి నవ్వేది కావ్యం నింగికే.. నిచ్చెన.. వేసుకుంటుంది బాల్యం తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!! పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది.. గెలిపించేది.. చదువే నాయనా!! సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో ఉరిమే మబ్బు.. మెరిసే బొమ్మ.. చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం... చెరిగిందా నీ చిరుస్వప్నం
నిజం చెప్పాలంటే ఈపాట బాలు గారి వాయిస్ లో వింటేనే చాలా బాగా ఉంటుంది.
నిను పెంచేది గెలిపించెధి చదువే నాయనా....👏👏👏👏👏🙏🙏🙏
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..
సాగేటి ఆటలో..
ఆవేశాలు... ఋణపాశాలు...తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం..
గుండెలే..బండగా..మారిపోయేటి స్వార్ధం
తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం
రక్తమే..నీరుగా.. తెల్లబోయేటి పంతం
కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం
తలపై విధి గీత
ఇల పైనే వెలసిందా?
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ కేళిలో
ధనమే తల్లి.. ధనమే తండ్రి..
ధనమే దైవమా..!!??
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం...
స్వార్ధాల మత్తులో..
సాగేటి ఆటలో..
ఆవేశాలు...ఋణపాశాలు...తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం
కాలిలో..ముల్లుకీ..కంట నీరిచ్చు కన్ను
కంటిలో..నలుసునీ..కంట కనిపెట్టు చెల్లీ!
రేఖలు.. గీతలు..చూడదీ రక్తబంధం,
ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!!
గదిలో ఇమిడేనా మది లోపల మమకారం??
పుణ్యమే..పాపమై..సాగు ఈ పోరులో,
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం..
ప్రాణాలు తీసినా..
పాశాలు తీరునా...
అదుపు లేదు.. ఆజ్ఞ లేదు..మమకారాలలో!!
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం
కౌగిలే.. కాపురం..
కాదులే పిచ్చి తల్లీ,
మల్లెల.. మంచమే..
మందిరం కాదు చెల్లీ,
తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం.. కారాదే సంసారం!
కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా,
నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా,
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి!
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము
వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక గుణపాఠం
చుక్కలు.. జాబిలి..
చూసి నవ్వేది కావ్యం
నింగికే.. నిచ్చెన..
వేసుకుంటుంది బాల్యం
తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!!
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది..
గెలిపించేది.. చదువే నాయనా!!
సంసారం ఒక చదరంగం...
చెరిగిందా నీ చిరు స్వప్నం
ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో
ఉరిమే మబ్బు.. మెరిసే
బొమ్మ.. చెరిపే వేళలో
సంసారం ఒక చదరంగం...
చెరిగిందా నీ చిరుస్వప్నం
7888a883929qq99qw99999193393o
గురూజీ spb గారు తరువాత చక్కగా నిండు మనసుపెట్టి వినసొంపుగా చాలా బాగా పాడారు.. ధన్యవాదములు 🙏కారుణ్య గారు
ఇది పాట కాదు ఒక మనిషి యొక్క జీవిత చక్రం. ఆ చక్రాన్ని తిప్పిన సంగీత చక్రవర్తి గారికి నా పాధాభివందనం👏👏👏👏
సినిమావచ్చినప్పుడు ఈమాధుర్యం కలగలేదు ఇప్పుడు వింటే బాలూగారి అమృతం రుచి పాటలోని నీతి అర్థమౌతున్నది
బాలు గారి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంత గొప్ప గాయకుడు
బాలు గారి వాయిస్ తో మాత్రం వినాలి
You are correct
Veellu budabukkalollu vishayam takkuva makeup lu yekkuva
నమస్కారం అండి ఈ పాటలో అన్ని చరణాలు..
పాడారు.... సినిమాలో అన్ని చరణాలు ఒకేసారి ఉండవు..
Only father knows that pain when nothing in his hands and not going well how he wished 😭😭😭😭😭miss you Nanna ..see you 🔜
బాలు గారి తరువాతే ఎవరైనా❤
Xllent singing కారుణ్య garu
Super karunya garu excellent 👌👌👌👌👌👌👌🎉🎉🎉
Super song
కారుణ్య గారు వాయిస్ లో చాల బాగా వచ్చింది❤❤❤❤
చాలా బాగుందండి.చాలా బాగా పాడారు.
సూపర్ గా పాడారు కారుణ్య
Gem of a song. Dedicating to my father and my brother who are alive in my thoughts, forever.......
Excellent Karunya 👌🏻👌🏻👌🏻
సంసారం అంటే పెళ్ళాం అని అర్థం
పెళ్ళాం ఒక కరెంట్ అని arthan
Superb sir good singing love 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 you
Nejamaga samasaram oka chdaragam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Veturi Garu, Gollapudi Garu, Chakravarthy Garu, GanaGandharva SPB, Susheelamma
సూపర్.
You are really...God.... Sir....
Good song
Super sir mind blowing I love you sir❤❤❤ 🎉🎉🎉 good sing sir❤❤❤
Super 👌🏻👌🏻👌🏻👌🏻
Only spb sir,voice good
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Gollapudi Garu
G.morning sir tq manchi messge ichaaru
old memories song
Exllent singing...
Super అన్న
Miss you SPB Garu 😭😭😭😭😭😭😭😭😭
Good melody voice. Sir. 🙏🔊🔊🔊🔊🎤🎤
SUPER SIR
Samsaram oka samudram
Vilu writer lu kadu . Andhra Pradesh dimand lu. Veturi garu mahanubaudu akadunado
Super very nice song❤❤❤😢
అన్న 👌👌👌🥰🙏
సూపర్ బ్రో ..🎉🎉🎉
Excellent Anna
Only balu
అక్కడక్కడ తప్పులు పలికారు...
Super 💯
You did your best bro
Tempo.. Speed. Inadhi. Sir. 🔊🔊🔊🎤🎤👍
Im like it song ❤❤
Super bro
Excellent lyrics andi 🙂
Only SPB sir voice is suitable.
I like this comment because the sentence may be you know
E song okasari Charan sp tho padinchali
Voice set kaale
Nyc
జ్యోతిష్యం చెప్పబడును ❾❺❺⓿❷❷❷❹❶⓿
Budabukkalavaadi vesham vaadunu
వాడు వాడి అవతారం,తలకి గొంగళి పురుగులు తగిలించుకుని తిరిగే తిక్కలోడు
Veturi vanti vaaru malli pudataaraa?Telugu prajalu yentha adrustavantulo
చాలా బాగా పాడారు కారుణ్య అన్న❤
Expressions missing
అసలు బాగోలేదు కారుణ్య గారు
Suma gaarini cheppinattu cheptunnadu copy chesharu
Song very good voice not matching 😡
My opu
Chustay chadu laky pothya po
Who can come up to Balu gari!
Not just this amateur. But also greats like Jaichandran, KJY!
Karunya your look is not at all good.. I'm very sorry to say this but it is true brother.. Jai sree ram
👎👎👎👎
Best song
Worst performance by Karunya
Never attempt any more
Super 💯
Good job karunya...good voice
Chala bagundi song
Super song
జ్యోతిష్యం చెప్పబడును ❾❺❺⓿❷❷❷❹❶⓿
ఏందిరా నీ లొల్లి