అవును ఇన్ని రోజులు ఆడగలేదు మీ అవ్వ కలు ఏమైంది.... అండ్ అవ్వకి నడవడానికి చేతకాదు కదా పిల్లల్ని ఎత్తుకొని నడవదు అని చెప్పండి... పాపం....☹️..... మీ చిన్న పాపని ఎత్తుకొని నడుస్తు ఇబ్బంది పడుతుంది...... పడితె కష్టం..... బి కేర్ ఫుల్.... టేక్ కేర్....😊 నా పేరు చెప్పండి నెక్స్ట్ వ్లాగ్ లో..... మీ ఫ్యామిలీ అందరికీ హయ్.....👋🙂
హాయ్ ప్రతాపం ప్రమీల ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు చూస్తా ఉంటాను మేము కామెంట్ చేస్తే మీరు రిప్లై చేసేది లేదు నేను ఒకటి చెప్తాను మీరు వినవద్దు ఇద్దరు కలిసి పైనే ఒక షీట్ లాగా వేసుకొని వంట చేసేదానికి ఆరంగా ఉంటుంది అలాగే వాన వస్తే కూడా ప్రాబ్లం ఉండదు అలాగే మీరు వంట చేస్తారు కదా ఆ పాత్రలను కారము ఉప్పు అన్ని సామాన్లు పైనే పెట్టుకోవచ్చు ఒక స్టాండ్ చేసుకొని ఇంటి నుంచి పైకి తీసుకుని పోయేది చాలా కష్టం కదా ఒక డబ్బాలో అక్కడే కొంచెం పెట్టేయండి ఈజీగా ఉంటుంది మీకు కిందికి పైకి పోయేది వచ్చేది కష్టం తగ్గుతుంది ఇద్దరూ మీరు అక్కడ పైనే వంట చేస్తే ఆహారం గా ఉంటుంది కదా దానికి చెప్తున్నాను
ఇదికూడా కామెంట్ చేయాల.....ఓ మై గాడ్...బుద్ధి ఉందా మీకు...ఒక అమ్మాయి ki social media platform lo ela anadam tappu....poni nuv emi veskunavo comment pettu choodam
Avva nadavalekundhi Anna .... Slip ayi kinda padithe Inka levaleru ee age lo ... Avvali sugar lekunte operation cheyinchandi .... Endukante nen ma mother ki cheyinchanu kurnool lo kamineni hospital lo miku arogya sri unte free ga chestharu 4 days unte hospital lo ika pampistharu intiki...later bed rest one month chalu .... Atleast pedhavida wash room ki ayina vellela unte chalu kadaa annna okari midha depend avakunda ....chepa ani em anukokandi endukante nen ma mother ni chusi chepthuna aaa problms alantivi

చేపలు పులుసు లో చికెన్ మసాలా వేయికూడదు జిలకర్ర వెల్లులి దంచి వేయండి చాలా బాగుంటది
Sandhuva telugu lo ,english lo pomfret fish adhi pulusu bagodhu masala veysi eguru pettali vadhina
Hi Annya Hi Pramela video👌 👍🥰
Prasasta tho matladiyandi chala cute ga untundi
Hi pramila,meru videos okkatae kakunda shorts kuda pettandi views and likes yekkuva vasthayi, subscribers kuda perugutharu❤
హాయ్ ప్రతాపం ప్రమీల ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు చూస్తా ఉంటాను మేము కామెంట్ చేస్తే మీరు రిప్లై చేసేది లేదు నేను ఒకటి చెప్తాను మీరు వినవద్దు ఇద్దరు కలిసి పైనే ఒక షీట్ లాగా వేసుకొని వంట చేసేదానికి ఆరంగా ఉంటుంది అలాగే వాన వస్తే కూడా ప్రాబ్లం ఉండదు అలాగే మీరు వంట చేస్తారు కదా ఆ పాత్రలను కారము ఉప్పు అన్ని సామాన్లు పైనే పెట్టుకోవచ్చు ఒక స్టాండ్ చేసుకొని ఇంటి నుంచి పైకి తీసుకుని పోయేది చాలా కష్టం కదా ఒక డబ్బాలో అక్కడే కొంచెం పెట్టేయండి ఈజీగా ఉంటుంది మీకు కిందికి పైకి పోయేది వచ్చేది కష్టం తగ్గుతుంది ఇద్దరూ మీరు అక్కడ పైనే వంట చేస్తే ఆహారం గా ఉంటుంది కదా దానికి చెప్తున్నాను
Hi parthap parmeela praise the Lord
Mee hotel chutney preparation kasari chupinchandi
Manam teerchu kolenivi pillallo chusukovadamee.
Maa saport eppudu meepai untundi brother😊😊😊
chicken yekkuva thinadam amtha manchi kaadhu fish chaala manchidhi weekly once ina fish thinandi pillala gnapakashethi baaga peruguthundhi
అవును అక్క లాస్ట్ లో ఇల్లు ఉంటేనే బాగుంటది ఎవరి dirstop ఉండదు 😊
Miku manchi bhavishattu vuntundi.couple
కొరమేను చాప చాలా బాగుంటాయి
Hi prathap
Praise the lord✝️👑
చెరువు చేప చందువా చప్పగా ఉంటుంది
English Lo pamphlet telugu lo chandhu antaru😮😮😮
Istamaina dresses ni restich ceyinchi cloth extension ceskondi ippudu kuda use ayetatlu
Avthadi
Praise the lord ✝️
Pramila Sister
Congratulations 🎉
Good morning 🌄
Anna na peru swapna ee roju 26 oct maa abbayi mithunreddy 4 nindi 5 vaccayi next vlog lo maa abbayiki happy birthday ani ceppara vinalani undi
🥰👍🤲
Sea fish edhi Sandhuva expensive fish
First a uppu karam vesi fish ni kalipi petkoni baga pattukuntundi lekapothe fry kdhuu ela try chyandi oksri baguntadi
Hi brother😊😊😊
Tiffen Nd tea e rate ki amitaru pratap
1.33😉 super
Hi pramila. 😅
సేమ్ nenu కూడా అంతే అక్క 🎉😂
Good morning prathap and prameela ❤
Hlo pramila prathap pramila ivalakida ni sare bagundi inkoti pillalu antey permila manam enta ready chesina alagey untaru adukuntarukada ❤
కరివేపాకు కూడా కొనాలా ప్రమీల మీ చుట్టూ ఉన్న వాల్లకు చెట్లు లెవా అడిగితే ఇస్తారు కదా
హాయ్ ప్రమీల🎉 అందరూ ఎలా ఉన్నారు అన్నయ్య🎉
😊😊😅😮😮😅😊 olokk Telugu Kannada movie 🎥 you have a great day rapid
Hii akka princy birthday naa birthday oka roju akka
రూప్ చంద్
Chandhuva antaru fish name
టమోటా పచ్చడి గుత్తి వంకాయ కర్రీ చెయ్ ప్రమీల
Hi prathap and prameela good morning
ప్రమీల సారీ చాలా బాగుంది
Big boss lo avarki vote annayya nikil ki veyandi pls pls annayya
నిఖిల్ చాలా pure hearted.. 🥰🥰నాకు కూడా చాలా ఇష్టం 🥰అందరిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం రాదూ నోరు మెత్తటి మనిషి 🥰
Avunu anna
Edhi Charuvu chepa kadhu samudram chepa challa ba untundhi
Roopchand fish
Waiting bro me videos kosam ❤
Hotel close chesara
ప్రశస్త కి ఎన్ని years అన్నయ్య
Good morning
Aa chepa peru roopchand
😀కరెక్ట్ అదే చేప పేరు రూప్చంద్ (చందువాలు )🥰👍
@@teluguabbaiprathap yes
Hi.akka 👍👌
Goodmoring
Avunu prathap daily vlogs cheandi pls
Antha vedi tea ala plastik dantlo chala denger.
Hi
Hi Anna vadiha
Rupechand antaru
ప్రమీల ఇంగ్లీష్ రాదు అని బాధ పడ వద్దు మనకి వచ్చినట్లు మాట్లాడతామ్ అంతే
Nice vlog bro
First comment prathap bro
BLUE SAREELO BLUE LANGA VEYALI PRAMEELA RED KADU.
ఇదికూడా కామెంట్ చేయాల.....ఓ మై గాడ్...బుద్ధి ఉందా మీకు...ఒక అమ్మాయి ki social media platform lo ela anadam tappu....poni nuv emi veskunavo comment pettu choodam
Mari ee janta public lo romance la vodeo pettinappudu?😂 appudu meeru comment pettara andi garu?@@panipuritalks8247
Nuvvu pallu ki clep pettu pallu lopalaki veltae
😂😂
First like
Anthylndi
Pregnant haa prameela
లేదండి 🥰🥰
Without missing compulsory upload daily videos anna....then only u will reach followers....❤️
చందువ చేప 😊
Chutney recipe chupiandi
Avva nadavalekundhi Anna .... Slip ayi kinda padithe Inka levaleru ee age lo ... Avvali sugar lekunte operation cheyinchandi .... Endukante nen ma mother ki cheyinchanu kurnool lo kamineni hospital lo miku arogya sri unte free ga chestharu 4 days unte hospital lo ika pampistharu intiki...later bed rest one month chalu .... Atleast pedhavida wash room ki ayina vellela unte chalu kadaa annna okari midha depend avakunda ....chepa ani em anukokandi endukante nen ma mother ni chusi chepthuna aaa problms alantivi
@@surekhamanipati9951 7 yrs అయ్యింది అండి అవ్వ కింద పడి 😔😔
Adhe anna chuinchandi Baga avuthadi avvaki@@teluguabbaiprathap
Hi 𝐧𝐚 𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 𝐤𝐮𝐝𝐚 𝐍𝐎𝐕 /𝟕❤️
😀🥰
hi