స్వామియే శరణు అయ్యప్ప స్వామి చాలా మంది గురుస్వాములు శరణం అయ్యప్ప అని పాడుతున్నారు. కానీ శరణం అంటే మరణం కదా ఎందుకు మరి అయ్యప్ప శరణం అని పాడుతున్నారు స్వామి. శరణు అయ్యప్ప అని పాడితే మనము స్వామిని ఆర్తించినట్టు స్వామి. కొంచెం దీని గురించి తెలిసిన గురు స్వాములు సెలవివ్వగలరు
🙏జై శ్రీ రామ్ నేను చెప్తాను వినండి. కాకపోతే నేను గురుస్వామిని కాదు. స్వామిని కూడా కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఒక చిన్న భక్తుడిని. ఆ సరస్వతీ మాత కటాక్షంతో నాకు తెలిసిన జ్ఞానానికి సమాచారాన్ని జోడించి మీకు వివరిస్తున్నాను. శరణం అంటే మరణం అని కాదండి అర్థం శరణం అంటే ఆశ్రయం పొందడం శరణం అంటే రక్షణ కల్పించమని వేడుకోవడం. శరణు ఘోష విని కాపాడే దేవుడిలా ఆయనకు పేరుంది. అందుకే ఆ స్వామిని (అయ్యప్ప)ను శరణం అయ్యప్ప అని వేడుకుంటారు అందరూ. శరణం అంటే ఆశ్రయం పొందటం. రక్షించమని ఆ దేవుడిని ఆశ్రయం కోరడం శరణం అంటే లొంగిపోవటం ఇక ఏం చేసినా నీదే భారం నువ్వే నాకు శరణాగతి అని పూర్తిగా భగవంతుడికి లొంగిపోవడం. మీరు విన్నారో లేదో దేవుడి ప్రార్థించే టప్పుడు. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. దాని అర్థం అదే. శరణం అంటే మరణం కాదు. శరణం అంటే ఆశ్రయం పొందడం ఇక్కడ శరణం అంటే రక్షణ కోసం భగవంతుడి ఆశ్రయం పొందడం. భగవద్గీతను చదవండి మీరే ఒకరికి బోధించే స్థాయికి ఎదుగుతారు. సర్వ శాస్త్రమయి గీత. 🙏జై వేద మాత గాయత్రీ 🚩 🙏జై శ్రీరామ్ 🚩
స్వామియే శరణం అయ్యప్ప
Thankyou👍👍🙏🙏
స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప
Thankyou 🙏🙏🙏
Om Sri Swamiye Saram Ayappa 🙏🙏🙏
Swamy saranam🙏🙏🙏
Swami saranam Ayyappa 🕉️🙏
స్వామియే శరణం అయ్యప్ప
Thankyou 🙏🙏
Swamiye saranam Ayyappa ❤
🙏🙏🙏
Om saranam Ayyappa
శరణం ayyappa
Bhootha naadha sadaananda sarva bhutha dayapara raksha raksha mahabaho saasthe thubhyam namo namaha 🙏🕉🙌🛐
@@vizagodu7554 🙏🙏🙏🙏🙏
Swamy bagundhi
సూపర్బ్ స్వామి
Thankyou swamy
శరణమయ్యప్ప
Wow super great chala baga padinaru
Thankyou swamy saranam ayyappa
T q bro
@@bhaskarswamysongs669 swamiye. Sanam ayyapa
Exlent super swami garu
Thankyou swamy🙏🙏🙏
Om Sree Swamy Sharanam Ayyappa
🙏🙏🙏🙏
Swami Sharanam Ayyappa 🙏🔱
స్వామి శరణం 🙏🙏🙏
Om sree swamiye saranam ayappa
Thankyou🙏🙏
Swamiye Saranam Ayyappa
🙏🙏🙏🙏
Om sri saayi e saram ayyappa
🙏🙏🙏🙏🙏
Swami saranam Ayyappa
Thankyou 🙏🙏🙏
fine superswamy
🕉 శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
Thankyou 🙏🙏🙏
Swameeyeee saranam ayyappa🙏
Maa guru Swami Bhaskar guru swameeyeee saranam ayyappa🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప
@@thotasrinivas8690 స్వామియే శరణమయ్యప్ప
exlent swamy
very nice song
Swamiye saranam ayyapa
Thankyou
Super 👌 clarity
Thankyou
👏👏👏👏❤️
Thankyou 🙏🙏
P veeranjaneyulu
స్వామియే శరణు అయ్యప్ప స్వామి చాలా మంది గురుస్వాములు శరణం అయ్యప్ప అని పాడుతున్నారు. కానీ శరణం అంటే మరణం కదా ఎందుకు మరి అయ్యప్ప శరణం అని పాడుతున్నారు స్వామి. శరణు అయ్యప్ప అని పాడితే మనము స్వామిని ఆర్తించినట్టు స్వామి. కొంచెం దీని గురించి తెలిసిన గురు స్వాములు సెలవివ్వగలరు
🙏🙏🙏🙏🙏
🙏జై శ్రీ రామ్
నేను చెప్తాను వినండి.
కాకపోతే నేను గురుస్వామిని కాదు.
స్వామిని కూడా కాదు.
కానీ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఒక చిన్న భక్తుడిని.
ఆ సరస్వతీ మాత కటాక్షంతో నాకు తెలిసిన జ్ఞానానికి సమాచారాన్ని జోడించి మీకు వివరిస్తున్నాను.
శరణం అంటే మరణం అని కాదండి అర్థం
శరణం అంటే ఆశ్రయం పొందడం శరణం అంటే రక్షణ కల్పించమని వేడుకోవడం.
శరణు ఘోష విని కాపాడే దేవుడిలా ఆయనకు పేరుంది.
అందుకే ఆ స్వామిని (అయ్యప్ప)ను శరణం అయ్యప్ప అని వేడుకుంటారు అందరూ.
శరణం అంటే ఆశ్రయం పొందటం.
రక్షించమని ఆ దేవుడిని ఆశ్రయం కోరడం
శరణం అంటే లొంగిపోవటం
ఇక ఏం చేసినా నీదే భారం నువ్వే నాకు శరణాగతి అని పూర్తిగా భగవంతుడికి లొంగిపోవడం.
మీరు విన్నారో లేదో దేవుడి ప్రార్థించే టప్పుడు. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
దాని అర్థం అదే.
శరణం అంటే మరణం కాదు.
శరణం అంటే ఆశ్రయం పొందడం ఇక్కడ శరణం అంటే రక్షణ కోసం భగవంతుడి ఆశ్రయం పొందడం.
భగవద్గీతను చదవండి మీరే ఒకరికి బోధించే స్థాయికి ఎదుగుతారు. సర్వ శాస్త్రమయి గీత.
🙏జై వేద మాత గాయత్రీ 🚩
🙏జై శ్రీరామ్ 🚩
Swamy exlent clarity
Super
Thankyou swamy
Swami durgamma slokam ilantidi pettandi swamy
@@YallangariAravind okay స్వామి record చేస్తా
Thondaraga record cheyyandi Swami
Namaskaram ....
Maku babu putadu ...name ayappa nametho pedam anukuntunam....amaina perulu chepandi plz tamil lo ayina parvaledu
శబరినాధ్
Swamiye saranam ayyappa
Thankyou
fine superswamy
Thankyou